Submit your work, meet writers and drop the ads. Become a member
Jun 2022
ఎన్నెన్నో మీల్లు దాటి ముందుకు వెళుతున్న,
ఓ ప్రియమైన క్షనమా,
గడిచిన ప్రతి గడియ, తిరిగి రాదని,
నిన్ను లెక్కచేయని ,
నన్ను వెక్కిరి చూపులు చూస్తూ వెళ్తున్నావా,
దాటిన క్షణనం కన్న విలువైన సంపద,
ఇంక ఒకటి ఉంది మిత్రమా,
నీకోసమే వేచి చూస్తున్నా,
అంటూ అంటుంది,
కొత్త ఆశలు,ఉత్సాహం,పట్టుదల గల,
మరో ఉదయమా...
Bvaishnavi
Written by
Bvaishnavi  20/F/India
(20/F/India)   
Please log in to view and add comments on poems