Submit your work, meet writers and drop the ads. Become a member
Apr 2016
When time passes am a memory
A mystery to the unknown
A lovely experience to someone
And also a nightmare to someone
Whatever I do it whenever
Sometimes I have no clue on it
As a human and a social animal
Am very curious
To place my step in an innovative way
Am that one bad critic of mine
Who always introspect mercilessly
And finally this is my understanding
Of what I actually look

Chances I may be wrong ....

In Telugu language

కాలం గడిచే కొద్ది నేనో జ్ఞాపకం
కొందరికి అంతు చిక్కని ప్రశ్న
మరికొంత మందికి ఓ చక్కని అనుభవం
ఇంకొంత మందికి మరిచిపోలేని భారం
ఏ పని ఎందుకు ఎప్పుడు ఎలా చేసానో
కొన్ని సార్లు నా దగ్గరే సమాదానం లేదు
మనిషిగా ఒక్క సామాజిక పశువుగా
ప్రతి అడుగు విభినంగా వేయాలని
తాపత్రయపడే ఓ సాదాసీదా వాడిని
నన్ను ప్రతి రోజు విశ్లేషించుకునే
ఒక్క జాలి లేని విమర్శకుడిని
చివరిగా ఇది నా మీద నేను
సాహసంతో చేసుకున్న విశ్లేషణ !!!

నమస్తే ...
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
Please log in to view and add comments on poems