Submit your work, meet writers and drop the ads. Become a member
 
Babu kandula Mar 2014
What you know is nothing for this world
What you do is something for this world
We know
Necessity is mother of invention
How you work out your things is important
How you reach your goal is important
Sometime you need assistance for your work
These are some of techniques help you grow
Be calm believe yourself
Success will come soon
Babu kandula Mar 2014
Love you baby sunshine
You wake me up
Will start my day
Follows me every where
If I feel lonely
I can feel you are with me
I know I can't talk with you
But I can walk with you
Every day in my life
Thank you for being with me
I can't imagine life without you
So thank you for everything
A similarity for both of us
Is we sleep in night
And will work in the morning
What a thing buddy
Thank you for making my life bright
With your lovely light
Babu kandula Mar 2012
ప్రపంచమే  ఎదిరించినా  ప్రమాదమే  ఎదురైనా . .
పతాలమే  బద్దలై   పోయినా. . ప్రేమే  మారదు  పయనం  ఆగదు . . . . .
పంచ  భూతలే  అడ్డు  నిలిచినా . . పంచ  ఇంద్రియలె  స్తంబించినా  
పంచ  లోహం  లా  నువ్వు  మారిన . . దూరం  కాను  దండించేయను. . . . .
పసిపాపలా  గా  చిన్దేయవే  . పరమానందమే   కలిగించవే . .
పరిపూర్ణం  గా  నన్ను  మర్చేయవే . . పంతమే  వద్దే   చెలి  పాపమే  కాదు  ఇది . . . .  .
ప్రాణమే  నా  నుండి  పెకిలించాకే . . పరువమే  పంచకుండా  వెల్లకే   . .
పతనానికే  నన్ను  దూరం   చేయవే . . ఒప్పికే  పైకితేవే  ఓర్పుతో  నన్ను . .అందుకోవే . . . . .
పండగై  నన్ను  చేరవే . .పంటలా   నన్ను  పండించవే . .
పుడమిపై  నన్ను  నడిపించవే . .ప్రేమ   . . రామ్మా . . . . . . . . .
another experiment on paa
Babu kandula Mar 2014
కన్నీటిని కాజేసావే
కష్టాన్ని కరిగించావే
ఓహ్ నవ్వు నవ్వేసావే
నా గుండె కొల్లగోట్టావే
ఇన్నాళ్ళు వేచున్నానే
అది నీకోసం అనుకుంటానే
రాత్రైతే కలగంటానే
పగలైతే ముందుంటావే
నువ్వు చూపేది కోపమైన
నీ మనసులో నిండి ఉంటానే
అదృష్టం అంటే ఏమిటో
నువ్వు దొరికాక తెలిసిందేనే
అది జీవిత కాలం ఉండాలంటే
నీ తోడూ అనే దీపం కావాలే
నీ మాట అనే రాగం ఉండాలే
నీ తెలివి అనే సాధనం కావాలే
Babu kandula Mar 2014
He is broadcasting baby
How to live
How to help
How to love
Try to tune your mind
To his frequency
Stay tuned baby
Stay tuned baby
He is telecasting
How to trust
How to believe
In your inside strength
Stay tuned baby
Stay tuned baby
Try to catch his frequency
Babu kandula Mar 2014
We know
Light is faster than sound
In the same way
Evil comes faster than good
A quite similar thing
Our tongue works faster than brain
What ever may be
Try to understand the situation
Before taking an action
Always we have to wait for the good
Bad luck encounters when we are quick
Stay calm act accordingly
Babu kandula Mar 2014
Looking up I can say that
Stars are shining for us
They are been sent by God
To make us feel comfort that he gonna shine
One day or one night for us
Oh God your prayers are great
Which can relieve our pains
Which can heal our sins
Oh Mighty! Almighty
Come to us
We are waiting for you
Babu kandula Mar 2014
Stay where you are
Look at the sky
Is that blue or white
No matter what it is
Just look for the hope
That someone up
Will help us
From this tragic world
Someone who can help us
From this treacherous world
Don't let your hope down
Nothing is impossible
If your faith is strong
Who knows someday
You will change the world
And let us follow
Your foot prints
So always hope for the change
Pray for the change
Fight for the change
Babu kandula Mar 2014
Listen to your heart
Which is beating for you
It only knows which is good for you
Don't let your mind to invade you
Heart is for kindness baby
Mind is for sharpening skills
Don't mess up both of them
Choose your path
Depending on the situation
Sometimes you have to
Keep yourself down
In order to save your relation
Act wise no one can help you
All the time
Best of luck
For your future deeds
Babu kandula Mar 2014
You can't take back your words
When they are out of your mouth
They go round and round
You can't catch them baby
You have to be careful
When you say something
Thousands are listening to you
Thousands are ready to take revenge on you
If you drop a word
Remember to process it
Manipulate it
In the way a holy person gives a preach
Babu kandula Mar 2014
Life is like a coin with two sides
Head or tail tail or head
Life is like a picture with two colors
Black or white white or black
So as it has both good and bad
We don't know our destiny
We never know what happens to us in future
But we only no what is good and bad
Let us go for the precious good
Let us leave the troublesome bad
We are blessed with everything
We have to find the way to achieve our goals
This is the hidden secret in our mind
We keep on missing to grasp it every time
Babu kandula Mar 2014
నువ్వు లేక నేనే లేను
నీ కోసం చూస్తున్నాను
ఎందుకమ్మా
మన మధ్య అంత దూరం
మనసులోనే పెట్టుకున్నాను
మహా రాణి లాగా చూస్తాను
చూడ కమ్మ
నా ప్రేమనే చిన్న చూపు
నువ్వు లేని ఈ జన్మ నాకు ఎందుకు
నువ్వు రాని నిదురలో కలలే ఎందుకు
కోపమైన నిండింది ద్వేషమైన
నువ్వు గమనిస్తే నాకు అదే పది వేలు
నిన్ను చూస్తే కలిగేను
సంతోషాల చిరు జల్లు
ప్రేమ లాగా వెంట ఉంటావని
నా పయనంలో కలిసుంటావని
పసివాడిలగా పరితపిస్తున్నానే
Babu kandula Mar 2014
కనులే వెతికే కలవే
మనసే కుదిపే అలవే
తెన్నంటి కళ్ళు నన్ను చూచితే
ప్రాయాల వయసు ఉరికేనులే
దీపాలే నా ముందే తిరుగేనులే
దీవాలి ఈ రోజే అనిపించెనే
దివులో మెరిసే ఓ తారక
చూపించాలి నీ వెలుగే ఇలా
ఆనందమో ఇది ఆశ్చర్యమో
నీ రాగాలే నా ఎద చేరితే
సంపంగిలా నువ్వు ఉండగా
ఎన్నో మధురాలు నా సోంతము
నీ కోసమే  ఈ పయనం
నీ వెంటే ఈ పాదం
కరుణించినా
కోపించినా
నీ వాడినైన ఉంటాను అనుక్షణం
Babu kandula Mar 2012
ప్రేమ  ప్రేమ  కలిగిందంటే  అంతేనమ్మ ,
గుండెలో  గుబులే  పెంచుతుందమ్మ   ,
ప్రేమ  ప్రేమ  పుట్టేసిందా   అంతేనమ్మ ,
మనస్సులో   కదలికలేమ్మా  ,
ప్రేమ  ప్రేమ  ప్రేమించాక  ఏమేమో  కల్లలేమ్మ  ,
ప్రేమ  ప్రేమ  ప్రేయసికే  అంకింతం అయ్యానమ్మ    .
ప్రేమ  ప్రేమ  ప్రేమంతో  అందం  అమ్మ ,
ప్రేమ  ప్రేమ  తనకే   నా  ప్రాణాలమ్మ      ,
ప్రేమ  ప్రేమ  ప్రేమంటే  నే  మోక్షమమ్మా ,
. . . . . . . . .. . . . . ...... ..  . . . . . . . . .
ఈ  ప్రేమ  కోసం  వేచాను  ప్రతిక్షం ,
ఈ   ప్రేమ  లో  పగలైన  రాత్రైన  ఒకటే  ,
ఈ  ప్రేమ  నన్ను  కమేస్తోంది ,
ప్రేమ  ప్రేమ  ఆకలి  దప్పికలే  కరువాయే ,
ప్రేమ  ప్రేమ  మనుస్సులో   ఈ  బావమే  ప్రేమ ,
జయించే  సంకల్పమే  ప్రేమ . ప్రేమ  ప్రేమ  . . . . . . .
love love love . . .
Babu kandula Mar 2014
ఒక్క మాటై పలికిందే మనసు
సందేహాలను చీల్చేస్తూ
నిశబ్దాన్నే చెరిపేస్తూ
నీలో ఉన్న శక్తిని తెలుపుతూ
నీ జన్మల కారణమే తెలుపుతూ
భువి పై నీ కర్మలు చెబుతూ
ఒక్క అర్ధం వివరణగా అందిస్తూ
నిన్నే నీకు  కొత్తగా చూపిస్తూ
నీ గమ్యం చేరేలా జాడను చూపుతూ
నిరాశను ఒదలమని
నిగ్రహం ఉంచమని
సహనము కలగమని
పయనం సాగమని
భయాలను తుంచమని
విజయానికి మార్గాలు వెతకమని
అనుభవ పాఠాలు నేర్చమని
సూక్ష్మంగా సూచించేస్తున్నది
అనుసరించావా  నీదే ఆ గెలుపు
సయ్యాటే ఇక నీ వంతు
Babu kandula Mar 2014
Walking like your shadow
Dreaming in the moonlight
I don't know what to do
You will be in my dream
Being in my life like a ever lasting light
Striking my heart like an asteroid
I never know your taste baby
I never know your likes
But I love you more than me
I am looking for you everyday
But every time I remember that you were in my heart
So I can't miss you baby
I can see you everyday
Babu kandula Mar 2014
No one can stop
If your will is stronger
Look at yourself
Never step back
You can do wonders
Pay attention to your work
Nothing is hard to gain
There is no limit for the success
Try for the big
You are blessed with strength
You can get the fruits of success
You need to recognize it
You can only
Babu kandula Mar 2014
ప్రేమ నువ్వేనా ఆధారం
ప్రేమ నాలోనే కారాగారం
నన్నే విడువదు ఈ ప్రేమ
ఒక్కడినైన కనిపిస్తాను
లోలోపల రెండుగా ఉంటాను
సగ భాగం బందీగా
మరు భాగం నా సోంతముగా
ఏ పని చేస్తున్నా ఎన్నెన్నో ప్రశ్నలుగా
ఏ వైపున వెళ్తున్న లోలోన ఘర్షణగా
దూరలే లేలేని ప్రేమ
నాలోనే ఇలా దాగుందే
ఏ మాయో తెలియక
నా మనసే ఏదో అవుతోంది
అడుగుల దూరం ఎంతైనా
ఆమె నాలోనే ప్రేమై పోయిందే
అవునన్నా తను కాదన్నా
నను వీడి పోలేదే
నా సగమై ఉంటుందే
ప్రతి రోజు మా సంభాషణలే
ఇక పై నాకు భాదేది
మనసున తను ఉండంగా
Babu kandula Mar 2014
నిన్ను నువ్వు మరవకు
నీతినే నువ్వు తప్పకు
రావటం మన చేతిలో
పోవటం మన చేతిలో
లేదనేదే జీవితం
బ్రతకటమే ఓ గెలుపు అని
ఓటమనేది ఒక్క అనుభవమని
తెలిసేలా నువ్వు బ్రతకాలి
సహా జీవులకే తెలుపాలి
చేసే పని ఆడిన
ఎఖగ్రత కలిగి ఉండాలని
లేదా గమ్యం క్లిష్టతరమని
తెలుసుకో
కిటుకులు నేర్చుకో
ముందుకు సాగిపో
Babu kandula Mar 2014
పుట్టింట వెలుగులు చిమ్మిన దేవత
మెట్టినింట దీపం వెలిగించే తారక ,
అల్లారు ముద్దుగా పెరిగే పాప కదా
అత్తారింట పనులు చక్క పెట్టేలా మారే తీరుగా,
తప్పటడుగులు నేర్చిన చిన్ని బాలిక
భర్త కోసం వంద అడుగులకు పైగా వేసే ఓపిక ,
గోరుముద్దలు తిన్న బుజ్జి పాపాయి
ఇంటిల్లపాదికి వండేలా మారిన వైనముగా ,
ఆట పాటలు ఆడిన ఓ బుల్లి తనయా
అమ్మ అయ్యి పోయెను ఎంతో మధురముగా ,
ఆకలికి తాలని ఒక్క బుజ్జాయి
తన పిల్లల ఆకలి తీర్చేలా మారిన పెద్ద మనసు కదా,
పెద్దల నీడన పెరిగిన బంగారమే
నేడు పిల్లల పాలిట అయ్యేనే కల్పవృక్షముగా,
.................................
ఎంతో
ఋణపడిపోయేలా­
ప్రతి ఒక్కరి హృదయాన
మీరంతా ఉన్నారు
మీ సేవలు అమోఘం
ఏ గొప్పలకు మీరు పోరు
రెక్కలు ముక్కలుగా
ఎంతో శ్రద్ధగా
ఎంతో కృషి చేస్తూ
మా కోసం మీరున్నారు
అలాగే మీ కోసం
మేముండేలా
అందరు  పాటుపడాలని
ఆకాంక్షిస్తూ
ప్రతి తల్లికి
ఇదే నా హృదయపూర్వక
వినయముతో కూడిన
ఒక్క చిరు గేయము
Babu kandula Mar 2014
The body of human is a cart to travel around the world
Our soul is the one which is owning one of the cart
Our intelligence will be driving it
Heart will be guiding our cart like a steering
The five senses are the horses that will pull our life
How will you drive your cart
Only in your hands
Safety is important
Happy journey.
Inspired from Sai charita
Babu kandula Mar 2014
జీవనం సాగే ఒక్క పయనం
ఎదురేదురైపోయే బంధనం
జీవించటానికి అవ్వుతున్నది కారణం
మనుగడకే చేసే చిన్ని ప్రయత్నం
సవాలుగా నిలిచే సత్యం
కాపాడుకోవటం ఉత్తమం
అది ఉండే తీరు సున్నితం
సంభాలించుట కీలకం
భంధనం కాపాడుకో
బంగారు భాటనే నువ్వు వేసుకో
Babu kandula Apr 2014
తగిలిన గాయంలోనే
కమ్మని పాఠం ఉంది
తెలిసిన పాఠంతోనే
రంగుల జీవం ఉంది
కదిలే జీవంలోనే
ఓ పరమాత్మా ఉంది
పరమాత్మ సేవల కోసం
మనలో ప్రాణం ఉంది
ఆధ్యాత్మికత కోసం ప్రాణం తపిస్తుంది
Babu kandula Apr 2014
సేవకు వేళాయేరా కృష్ణ
నీ సేవకు వేళాయేరా
గీత సారము వినిపించావు
బ్రహ్మ జ్ఞానము అందించావు
ధర్మ సంస్దాపన చేసి
గొప్ప ఖ్యాతిని సంపాదించావు
ఇహపర సుఖములపై ఆశలు వలదని
నీ నామ స్మరమే సరనగాతియని
చక్కగా తెలిపావు
కర్మ సిద్దాంతం వివరించావు
పరత్మవు నీవని
నీ ధ్యానం కోసం ఉన్నామంటూ
ఎంతో మధురముగా సెలవిచ్చావు
నీ చరణాలు తాకుట మాకెంతో పుణ్యం
మోక్షం ప్రసాదించుట నీకే సాధ్యం
నిరతము నీ నామమే మాకు రక్షా
నిన్ను దర్శించుటయే మోక్షా
Babu kandula Mar 2012
మరపు  రానీ  ప్రేమే  మనస్సే  తాకిందే ,
మంత్రం   లా  గా  నాలోనే  చేరిందే ,
బుర్రంత  నీతోనే  నిండిందే  మరి ,
కల్లలో  నీ  రూపం  కనిపిస్తోంది  మరి ,
నీ  తలపుతో  మొత్తం  నన్నే  మార్చింది ,
నీకోసం  నన్నే  పరుగులు  తీయించిందే ,
నాలో నిన్నే  చూపిస్తున్నావే   చెలి  
నర నరాలలో నువ్వే ఉన్నావే
రక్తంలో నువ్వు నిండిపోయావే
నీకోసం  నేనే  నడి రేయి చూస్తానే
నవరాత్రులు గడిపెస్తానే మర్రి
నాకు నితోడే కావాలె సఖి
its difficult to miss u baby. .
Babu kandula Apr 2014
Happy tears come from eyes
When I see you come for me
Have to rise my heart
Have to take a breath
And want to say something
That is hidden in my heart
Like a fossil fuel
Want to take it out
Use it like a fuel
And want to say that
You are in my heart
You only can heal me
I don't want to miss you
How can I say you that
I may be afraid of your reply
But still have to say you
And I miss you like a sweet dream
Babu kandula Apr 2014
Hope this a day dream
Sun is walking with me all day
Birds are singing for me
Happy people pass my way
Cheering with the blowing wind
Playing with the blossom
It looks like a heaven
This should be my lucky day
I am happy to be here
Thanking for everything
Inspired from barry
Babu kandula Apr 2014
Walking with you is a dream
Waiting for you is real
I don't know
Why I am afraid of you
Why I am very hesitant
I cannot talk with you straight forward
I can only write for you
But why why why
I don't know the reason
Why my mind play with me
It is gambling with my life
No courage to say you the truth
This is called killing my freedom
So how do I gain my freedom again
It became a million dollar question
Babu kandula Apr 2014
ప్రేమించే ప్రేమైన
భాధించే భాధైన
నీతోనే నేనే నేనే నేనే నేనే నే
కలతలనే తీర్చేలా
కాపాడే దీవెనల
నీవెంటే నేనే నేనే నేనే నేనే నే
నా పంతం నువ్వంటా
నా ప్రాణం నీదంటా
నువ్వు లేని నాకు ఈ ప్రాణం
ఎందుకు ఎందుకు అనుకుంటా
రాగంలో నిండావే
స్వరమల్లె మిగిలావే
నన్ను ఒంటరి చేసి
ఆటలు ఆడేస్తున్నావే
నువ్వు లేని లోకం
నాకు ఎందుకు ఎందుకు అనుకుంటా
రావేనా రామచిలుక రావే
రంగులనే కురిపించగా రావే
అదృష్టం నువ్వైపోయి రావే
మమతలనే పంచగా రావే
నీకోసం  వేచే గుండె నాదే
నీ రాకతో అయ్యేనే ఒక్క పాటే
మనసున కదిపే ఒక్క గీతే
Babu kandula Apr 2014
I am a love beggar
I am begging from my girl
If she can donate love for me
I can use this to cross my life
I can cross any hurdle
I will be richer then
So I can share my love to her
Make this girl happy ever
I want her to stay with me
So I can get anything for her
Babu kandula Apr 2014
I don't know why am here
Lots of questions striking me
What is the reason for my birth
What is my destiny
Walking alone in the street
I came across these thoughts
And violently my mind lost control
I forgot my path
I stuck in the place where I am
It took minutes come back
What happened to me
Why I am here
Are the thoughts that filled in my mind
I am searching for this mystery
That recently came into my life
Soon answer will be found
Babu kandula Apr 2014
Someone in my dream
I wonder who it be
I can see the golden sky
Shinning face confront me
Smiling like an angel
Coming from the heavenly place
When I open my eyes
That is you baby
On Whom I am in love
I can only dream for you
I can only sing for you
That is what for I am here
Babu kandula Apr 2014
తక్కువ అవ్వుతానంటు
తప్పులు చేస్తానంటూ
వెంటపడే భయం
చేసే పనిపై శ్రద్ధను
చేతుల నుంచి లాగే భయం
ఫలితం పైనే ఆలోచన ఉంచి
సాధన విదిచేస్తాననే భయం
కష్టం మోయజలని బరువవుతుందనే
మనసు తొలిచే భయం
పోటి పెరిగే కొద్ది
వెనుకకు వెలుతాననే భయం
Babu kandula Apr 2014
Savior you are my savior
My heart is filled with fear
My mind is full of terror
What can I do
Just trusting you either
Save me from the danger
Save me from the  threat
That is coming for me
Which is behind me
He can help me
He only can help me
Babu kandula Apr 2014
మనసే ఓ నా మనసై
మనసును కదిపావే
నీడల్లే నీ తోదల్లె
ఉంటా అనే ఆశనే రేపావే
ఓ నిమిషం చుక్కలు చూసా
మరు నిమిషం వెన్నెల చూసా
సంద్రం పైనే ఉన్నావేమో
ఆకాశంలో మెరిసావే
మనసంతా గిలిగింతే
మారమే చేస్తోందే
నీతోటి నడిచేలా
ఏడు అడుగులు ఉన్నాయే
నీతోటి ఉండేలా
ఏడు జన్మలు ఉన్నాయే
Babu kandula Mar 2012
Its difficult to miss you baby. . .
I am a losing champ. . But i don't want to lose you now
. . My dreams are leaving me . . Still u r with me now. .
Every moment tries to **** me hard. . Even i want you forever baby. .
your memories r dumped into me. .i still need your presence for my perfection. .
O baby. . o baby . . o o baby
Fighting for you with my heart. . O. . O. . Don't want to lose you baby. . .  
Reminding my lovely dream. . But i don't want to forget you. .
Its difficult to **** my heart. . . . please heal my heart. .
O baby o baby o baby o baby. . .
quiet different
Babu kandula Apr 2014
What is happiness
Which lies in our heart
It can be a golden ornament
That can make us shinning all the day
Try to share it to all
You will be a kind of God to them
Happy to serve it to all
You will be happy all the time
Babu kandula Apr 2014
I am thrown from heaven
To a life where I have to find my heaven
Brought up by parents with love and care
Comprised of lovely family and friends
Waiting for the big breaking success
So as to be what I want to be
No more complaints God
Giving life is an ultimate thing
Happy to be here
With a guidelines called experience
Moving on to the future
Babu kandula Apr 2014
When I see you
You look like a rain in summer
It's seem like you are falling for me
To make my day cooler
So I walk on your way baby
You came like a heavenly present
So I don't want to leave you
Working out my plans
To be with you forever
I will be happy person
If you want me as I am
Now now now
I am feeling happy now
Babu kandula Apr 2014
This is what we call sadness
When odds are coming for you
God even thinks to take some time
No one will be on your side
Even you are doing right
It's hard to feel
To be the one
Knowing that no one can help you
Living is becoming a dream
Happiness is an underlying lie
Babu kandula Apr 2014
ఏది నిజం
మరి  ఏది నిజం
కన్నీరు చాటున మోసాలు
సాక్షాలు తారు మారు చేసే లోకాలు
సామాన్యుడికి జరగని న్యాయం
పైసాతో మారిపోయే నైజాం
దోషులంతా రాజులుగా
అమాయకుల పైనే పడెను కష్టం
మనుగడే అయ్యేను ప్రశ్న పత్రం
బలగాలు ఉంటె బాద్షాలు
బలహీనులైతే సేవకులు
లోకం మారనిదే
శాంతి నిలవదు
న్యాయం జరగదు
అభివృద్ధి కుదరదు
Babu kandula Apr 2014
If you can't win your agony
How can you win the world
Stay calm
Target is infront of you
You have the courage to strike it
You are having a weapon
Which is named as belief
Believe yourself
Hurdles are there for you
To challenge your strength
But you know how to jump and escape from them
Your faith will impress the God
Who is waiting for your success
Who is willing to help you
Babu kandula Apr 2014
How we can win a heart
In this life
Start your search for the qualities
That help you to win a heart
How I wonder sometime
God forgot to link me with someone
Or I am losing the chances that he has given in my life
Don't know the reason I am failing to get someone
To fill my space that is free for a long time ago
Being good is a good thing
But it never helped me to bring me a partner
I am searching for the quality
That is missing right present in my life
Hope God will be helping me soon
Babu kandula Apr 2014
I think
I am lost
When I am a kid
I can feel the help
That is coming from neighbors
I can feel the lovely
People that surround me
As the days passed
I moved to another place
I cannot find the feel which is with me every time
Now equation changed a lot
I can't feel the love
I can't feel the help
I think
I am lost
From everlasting feel
I feel so sad
Thinking of the feel
Now in a stage to remember the lovely feeling
So it became a life long memory
Babu kandula Apr 2014
God created everything
Water for drinking
Fire for cooking
Air for breathing
Soul for living
He was in everything
Try to find him
Treat everything with respect
No one is inferior
No one is superior
So respect everyone
Be the one Who the one God likes
Show courtesy to your fellow beings
Babu kandula Apr 2014
మాట్లాడవే మన్నించవే
నా ప్రేమనే ఓ ప్రేమిక
రత్నాల ధర్మల
ఎదలోనే ఉన్నావే
రేయంత నీ తలపే
పగల్లంతా నీ ఊహె
నీకోసం వేచే ఉన్నా
ఓ నా  మేఘామాలా
రావేనా ఆశ దీపం రావే
నీపైనే ప్రేమే కురిపించే
వర్షం అవుతాను నేనే
నీ సహకారం ఉంటె
నా ప్రేమకు  జీవం పోసి
నీలో చూస్తానే
ఏమైనా నీకే నా జీవనం అంకితమిస్తానే
కరుణించి రావే ఓ నా గొల్లభామ
కలిసుండిపోవే నీదే
నా పక్కన ఉండే చోటు
జీవితమే రుణపడి ఉంటా
నువ్వు అంగీకారం అందిచావంటే
Babu kandula Mar 2012
వేట  వేట ఉరుకుల పరుగుల వేట
Place అవాలి అంటూ అనిపించే thoughtaaa
Infosys,tcs   అంటూ చాలానే  ఉన్నాయంటా  
ముందడుగు వేయాలంటే ముందుగానే ఉండిపోవాలంటా
మనమంటే మనకి భాగానే తెలుసుండాలంటా
రంగులన్నీ మార్చుకుంటూ ముందుకే సాగిపోవాలి  అంటా
Tip top గా ఉండాలంటే   hip hop కే దూరంగా ఉండాలంట
Software లో  ఫిక్స్ కావాలంటే  soft అయిపోవాలంటే
Fashion నుంచి  formals కి  change ఎ  అవలంతా
Projects తో పస్తులుంటూ  career నే  గెంటుకోవాలంటే
అయ్యయో  ఈ  భాదలు మనకే ఎందుకు
ఈ  బారం మనపైన ఎందుకు . .
ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో
different thoughts on career
Babu kandula Apr 2014
Distance make difference
When I am close to you
I feel nothing but everything is with me
When I am away from you
I can feel the loss
Cold never bother me any day
Heat never bother me any way
You are the one who made me like this
I would like to be your puppet
Do whatever you say
It may sound awkward
But true love is what
That can do anything for the loved ones
Babu kandula Apr 2014
తెలియని వెలుగులా
తెలవారు కాంతిలా
నా మనసున నిలిచావే
ఎందుకింత దూరం
ఆకాశంలా ఉన్నావు
భూమిని చేసి
నీ పాటికి నువ్వు నవ్వుతు
ఎవ్వరైనా ఇంత భాధ
తాలగలరా ఓ ప్రియా
చుక్కలనే చూస్తూ
నీ పేరుని రాస్తూ
నా ఎదపైన నీ
సంతకం చేస్తున్నాను.
నీ జ్ఞాపకంతో
మనసేమో బరువైనది.
ఈ భారాన్ని మోసేదెలా
నువ్వు లేవనే భాధను ఆపేదెలా
నీ ఆలోచనలతో నాలో
నేనే నరకం చూస్తున్నానే
స్వర్గంలా నన్ను
చేరి కరుణించవా
Babu kandula Apr 2014
వర్షంలా పడుతున్నా
తనకు వానై చేరేలా
మేఘంలా పలకరిస్తా
తనకు ఆనందం కలిగేలా
గాలై తనను తాకుతా
సువాసనలే అందించేలా
వెలుగై వెంటపడతా
తన దారిని చూపించేలా
భూమై కిందుంటా
ప్రతి చోటా తోడుండెలా
కోకిలై పాడేస్తా
నవ్వుల్లో నిన్ను ముంచేలా
ఎక్కడ నువ్వు వెళ్ళినా
అక్కడ ఒక్క ప్రతి రూపముగా నేనుంటా
నీ కష్టాన్ని అడ్డు తపిస్తా
Next page