Submit your work, meet writers and drop the ads. Become a member
 
Babu kandula Apr 2014
Let it rain
Rain rain rain
Let it rain
Rain rain rain
In your heart
Let your seeds of happiness
grow grow grow
Let it rain
Rain rain rain
In your heart
Cool yourself
Anytime
Let it rain
Rain rain rain
Be cool cool
Babu kandula Apr 2014
కన్నీటి విలువలు తెలియనివి
కష్టాలకు కార్చే నీరే అది
ఎవ్వరైనా అతీతమురా
పాదాలకు తడవకుండా
సముద్రం దాటే మహానుడైన
కళ్ళు తడవకుండా జీవితం సాగించడు రా
వాటి విలువలు అమోఘము
సరియైన చోట వాడేలా
నీ ప్రయత్నమే ఉండాలి
వ్యర్ధం చేసేలా ఉండకూడదు
Babu kandula Apr 2014
ఎలా తెలుపను
మనసున దాగిన నీ పలుకును
ఎలా పలుకను
నా మనసున నిలిచినా నీ పేరును
ఎన్నెన్ని రోజులు వేచాను నేను
అన్నన్ని రోజులు తలిచాను నిన్ను
పెదవుల చిరు నవ్వు  నీ పేరు
కన్నుల్లో తిరిగేది నీ మోము చిత్రం..
తేనే అంటి కన్నులతో  కనిపించినావే
కోయిలంటి స్వరములతో కవ్వించినావే
జల తారు వెన్నెలై మురిపించినావే
శికరాన మంచు ముద్దల్లె ముద్దోచినావే
ఏ పువ్వు అయ్యిన అది నీ రూపు చిత్రం
ఏ దీపమైన  అది నీ కంటి రూపం
కమ్మేసినావు ప్రతి రోజంతా రేయి
కాపాడు నన్ను నీ ప్రేమతోటి
Babu kandula Apr 2014
Help me
A voice came from somewhere
I turned around to see for the person
I cannot find anyone
But still I can hear the sound
Well I am afraid what it might be
It's nothing but from the earth
She is asking for a help from me
She says
To save her from global warming
To save her from the pollution
To save her from the destruction
Well this thought make up mind though
I want to change something myself
In order to reduce the pain of earth
So what you say
We have to do something
Babu kandula Apr 2014
When we are a kid
We look innocent
We have no differences either in caste or color
We have no anger
We have no bother
Scenario changed
When we got up and brought up to school
Our behavior changes
Our innocence goes somewhere
Our anger comes into play
New bothers come our way
And real life begins from then
The more we control ourselves
The more generous we become
The more kind we become
Be careful with your attitude
That is the hidden secret of life
Babu kandula Apr 2014
మనసున నిలిచిన ప్రశ్నలుగా
నా పయనం సాగుతున్నదిగా
ఏ దరికి నేను ఎగసిన
లక్ష్యం ఒక్క కలగా తరిమేస్తున్నదిగా
అంతు చిక్కదు
ఆరాటం వదిలిపెట్టదు
ఆలోచనలో ఉండిపోతాది
అడుగడుగన వెంటపడతి
సమయం విలువ చెబుతుంటది
సాధించే వరకు శాసిస్తుంది
Babu kandula Apr 2014
మంచికి  చెడ్డకి
విచక్షణ లేని నాడు
నీ భాటకి అర్ధమే లేనే లేదు
పయనమే గందరగోళం
ప్రశ్నగా సాగేనే జీవితం
శత్రువుకి మిత్రునికి తేడా తెలియదు
ఆనందం భాధకు భేదం తెలియదు
సందేహంతోనే ప్రతి అడుగు వేసెను
ఏ దిక్కుకు వెళ్తుందో ఏమో ఈ పయనం
Babu kandula Mar 2012
మనస్సులోంచి  ప్రేమ  వెళ్ళిపోయింది  ,
గుండె  అంత  ముక్కలు  ఐనదే ,
మంటలే  రేపి  వెల్లిపోయిందే  ,
రేయి  విడిచి  చందామా  పోయింది ,
కారు  మబ్బులా   నన్ను   కబళించింది  ,
అమావాస్యలో  ఆకాశంలా మారిపోయానే,
చీకటే చిత్రం గా నన్ను చిదిమేస్తోందే,
........................................
చావులో బ్రతికేస్తున్నానే
మాయ లో గడిపేస్తున్నానే
మత్తులో మునిగిపోతున్నానే
మంటల్లో చిక్కుకున్నానే
మంచికే మాయం అయ్యానే
మాటలే మరుస్తున్నానే
మొత్తం గా మాసిపోయానే
పూర్తీ   గా మారిపోయనే
its gone some where????????????
Babu kandula Apr 2014
Just something in my mind
That's keep on telling me
You cannot escape from what you are destined to
It also says me that
Don't be afraid of
It's already written for you
You can't change it now
Be happy for what you are
No one knows what you will be
No one knows what you will do
It's already written for you
Just follow the heart what it says to you
That's what you have to do
Babu kandula Apr 2014
రామ అనుకున్నామ
రక్షించే రామ
దసరధ మాటకు
అరణ్య వాసము చేసిన రామ
ఏక  పత్ని వ్రతుడై
ఒక్క మాటతో
ఒక్క బాణముతో
అందరి మన్నలు పొందినావు
రావణుడి అంతు చూసి
దేవత ముర్తివైనావు
మానవాళి అందరికి
దయాగుణ సంపన్నుడవైన
దయా సముద్రుడవు
దీనులను కాపాడి మోక్షము
ప్రసాదించే దయా హృదయుడవు
ధర్మ సంస్థాపనలో నీకు నీవే సాటి
నీ పేరును తలచిన
పాపములనియు రూపు మాపు పోవును
శరణాగతికి రామ నామమే సోపానం
ఎంత భాధ అయినను
రామ నామముతో నయమగును
నీ పయనమున వెలుగు
చూపే జ్ఞాన ప్రధాత
కొలిచిన అందరికి మనశ్శాంతి
ప్రసాదించే మహా శక్తి స్వరూపుడు
Babu kandula Apr 2014
ఎవ్వరని అడిగే నా మదిలో తలపు
నువ్వు ఎవ్వరని అడిగే నా మనసు
నీ పనులే నిన్నే వేరు చెస్తుందిలా
నీ భాటే నిన్నేచూపిస్తుంది అలా
నీ శాంతం నిన్ను రక్షిస్తుందిగా
నీ కోపం నిన్నేదూరం చేస్తుందిగా
అయ్యయో అన్నా అమ్మమో అన్నా
గడిచిన కాలం వెనకకి రాదు
పోయిన బంధం తిరిగే రాదు
ఏం చేయాలనీ ఏం కావాలని
అనుకుంటున్నావా
అది చేసి తీరేలా
నీ మనసు సంధించి
విజయం సాధించేయి
నిజమైన శ్రమకు భగవంతుడి తోడుంటాది
Babu kandula Apr 2014
కల్లోలం కలిగింది గుండెలో
కారణం తెలియని రీతిలో
అంతా మాములు అనిపించే స్థితిలో
ఏమైందో నాకు ఈరోజు ఇలా
అర్ధం కాలేని వైనములో
ప్రశ్నించానే నా మనసునిలా
ఏం జరిగిందో నాకు తెలియదుగా
అయోమయానికి దగ్గరగా
అంతు పట్టలేని విధముగా
ఏమి పాలుపోకుండా ఉందిగా
ఏమైందో అంటూ పరిశోధనలో ఉన్నానంటా
త్వరలో సమాధానం దోరికేనంటా
Babu kandula Apr 2014
ఒక్కటై ఒక్కడై చేరాము
ఇద్దరికై జన్మను పొందాము
ఇద్దరుగా  మారేందుకు పెరిగాము
సంసారమనే సాగరానికి సిద్ధము
సంతానం కోసమై కలిసాము
కలిగిన పిల్లా పాపలకి
ప్రేమల మమతలు పంచుతూ ఉంటాము
నడతలు నడకలు నేర్పించి
లోకాన బ్రతికే పాఠాలు నేర్పించి
ప్రేమల విలువలు చూపించి
పౌరులుగా మార్చేసి
మన భాద్యత మొత్తం ముగించి
మోక్షానికి అడుగులు  వేస్తాము
Babu kandula Apr 2014
నిన్నేలే నిన్నేలే వినమంటోంది నన్నేలే
నా ప్రాణం నువ్వే అనిపిస్తూ ఉండేనే
ఏ చోట ఉన్నా నీ రూపం ఉంది నాలోనే
నీ వైపే కదిలానే నానుండి నేనేలే
చూసానే నీ నవ్వు నా ఊహల తీరంలో
వలపంటు వేచానే నీ మనసును గెలిచేలా
నీ స్పందనే నా పాలిట బంగారం అయ్యేనే
తనువంతా వర్షంలా నన్ను ముంచేస్తూ ఉందిలే
ఈ భావం నాకే ఓ వరమై చేరిందే
ఆనందం నన్నే చేరి పోయేనే
Babu kandula Apr 2014
యుగముల అంతం అనగా
మనుషులు మరచిన విలువలు
ప్రకృతిని విక్రుతిగా చేస్తూ
మనుగడను ఆపదలో పెడుతూ
మనలో మనమే కుట్రలు చేస్తూ
లోక వినాశనం చేస్తూ
ప్రకృతికి  కోపం తెప్పించి
మనమే తెచ్చుకునే
ఒక్క అపయమే యుగాంతం
Babu kandula Apr 2014
మన ఉనికే తెలపాలని
మన సత్తా చూపాలని
లోకంలో ఎదగాలని
మంచి లక్ష్యం దాటాలని
ఉరికే మనసు  మనది
ఒక్కటే నీలో ఉన్నది
కష్టం  నీలో కరుగుతుందని
గెలుపే నీ శ్వాస అంది
పోరాడి దక్కించుకో మరి
ప్రతి నిమిషం నీకోసం ఉన్నది
దాన్ని ఉపయోగించుకో మరి
ప్రతి సారి గుర్తు పెట్టుకో
నువ్వు సాధించే యోదుడవి
నీ ముందు గమ్యం
ఒక్క చిన్న భాటని
ముందుకు సాగిపో
దేనికి జంకిపొకు
Babu kandula Apr 2014
Look at my eyes oh baby
You can see some sort of worry
I am texting you a message
I am sending you a email
I am listening to your voice
In my heart
In my dream
You may wonder how it could be
When we like someone
Our world is full of only them
We cannot distract from anything
This looks like some sort of craziness
But it feels like a relief
And helps me to move on
Even If you were not with me
Thank you for your memories
That can help me to heal myself
I miss you oh baby
I will miss you a lot
In my whole life
Babu kandula Apr 2014
No one can bear his pain
He came like a human
Take birth from the mother's womb
Shed blood for our sins
Came from God
To preach us his will
Tell us the value of prayer
His kindness is incomparable
His love is unconditional
He is been crossed for us
Left his life for the sake of us
And came back to life from the death
He is our true God
Let us listen to his words
And make our life peaceful
Babu kandula Mar 2012
విను  వినమంటోంది  నా  మనస్సు   నిన్ను ,
నీ  ప్రేమ  లోన  పదితేలానే   నేను ,
ఉహించని   దారి  లో పయనించానే
నీకే అర్థం కాకుండానే  నీ వెనకే ఉంటున్నా
మైమరుపులో కలిగించాలిలే నీకే
నా సొంతం గా నిన్ను చేయాలిగా
కోరిక అంటూ ఉంటేనే  అదీ నీపైనేలే. . . . . . . .
నువ్వే సర్వం అనిపించావులే
నీకే నా ప్రాణం రాసిచ్చానులే
నన్ను మొత్తం నీకు నజరానా చేస్తానులే
రాతనే ఎదిరిస్తానులే రాసులే కురిపిస్తానులే  
ద్వేషం అంటూ ఉంటే  అదీ ఎడబాటు మీదే
జాలి అంటూ ఉంటే అదీ నీ చూపులకే
కరుణ అంటూ ఉంటే అదీ నాకే సొంతం చేయవే
కపట వేషం కాదులే కల్మషం లేని ప్రేమ లే
lissten to my words oho. .  vinne
Babu kandula Jan 2012
కారు  మబ్భే  నన్ను  కమ్మేసిందే  . .కన్నె  ప్రేమే  వీడిపోయిందే,
కంటి  చూపే   వదిలిపోయిందే  లోకం  అంతా  చీకటైన్నదే,
ఏకాగ్రతే    నన్ను  విడిచి  ­వెళ్ళిందే   ఎక్కంగానే  నన్ను  ముంచ్చిందే   ,
నీ ఉసే   నన్ను  తాకి  వెళ్ళిందే   నా  ఉపిరంతా  భరువైపోయిందే ,
ఏమి   చేయాలో  నాకు  తెలియదు . ,ఎం  కావాలో  అసలు  ఏమో  ఏమో . . . .
.......
మంచే  కదా   నా  బాట  అన్నది  . . మరి  మనసే  నాపై  లేదు  ఎందుకూ  ,
కాలం   ఎటో   తిరుగుతున్నది    ఎం  కావాలో  నీకు  తెలియకున్నది ,
పువు  అయ్యి  పరిమళించే  నేను  మరి  ముళ్ళు  అయ్యి  నిన్ను   గుచ్చేస్తున్నానా   ,
చందమామ    లాంటి    వాడినే  మరి  మచ్చే   నిన్ను  మార్చేస్తున్నదా  ,
ఎందుకే  ఈ వేదన  నీకోసమే  ఆరాధన . . .
when we lose something our mind stick to several thoughts........
hope u like this.......
Babu kandula Apr 2014
కదిలే బొమ్మల కధలు
పైవాడి script తో నడిచే పాత్రలు
ఆశయం అనే వారధి కట్టి
భవితకు భాటలు వేసి
ముందుకు సాగేలా చేయించే యత్నం
మట్టిలో మాణిక్య మైన మనిషికి
జన్మల విలువలు తెలియ చేసే ప్రయత్నం
అడుగడుగునా పరీక్షలతో
జీవితం పైన ఆసక్తిని పెంచుతూ
బ్రతకటం ఒక్క వైవిధ్యభరితమని చూపుతూ
చెప్పే కధల సమాహారం
Babu kandula Apr 2014
ప్రేమంటే కన్నీరా
కష్టాల care అఫ్ address ఆహ
ఏ క్షణములో పుడుతూ ఉంటుందో
ఏ నిమిషం పెరుగుతూ ఉంటుందో
ఏ time కి దగ్గర అవ్వుతుందో
తెలిసే వీలే లేదయ్యా
కనిపించే కలలా ఉంటుందో
వెలుగిచ్చే సూర్యుడు అవ్వుతుందో
వెన్నెల చంద్రుడు అవ్వుతుందో
తెలిసేది ఎవ్వరికి ఓయమ్మా
దక్కింద సంతోషం నీ సోత్తు
దురాలే అయ్యిందా ఇంకా తిరిగే నీ fate
Babu kandula Apr 2014
నాలోనే నువ్వు ఉన్నావు
నా స్పందనలా మారవు
నీ రూపు నా కన్నులలో
నీ పేరు నా పెదవులలో
నీ స్వరమే నా చెవులలో
నీవే ప్రాణం నా ఊపిరిలొ
నీ స్పర్శే నా చేతులలో
ఏం మాయలో పడవేసావో
ఏం హాయిలో ఉంచేసావో
నన్ను ఇంతగా మర్చేసావో
నీ ఎదనే గెలిచేలా
నా ప్రాణం కోరిందే
ఆనందం కమ్మేలా
నా మనసున మెరిసావే
నీతోనే నన్ను ఉంచావే
నీ వెనకే తిప్పావే
నన్ను మొత్తం మర్చావే
నీ ప్రేమలో బంధించావే
జీవిత ప్రేమ ఖైదీగా చేసావే
Babu kandula Apr 2014
గుర్తుగా గుండెల్లో మెదిలిన కధగా
ఏ మూల మొద్దలైనదొ తెలియదుగా
అంతా మాములై ఉండేనంటా
కాని ఏదో వెళితే ఉండేనంటా
తన కోసం చూసే నా చూపులు
తన పలుకే వెతికేనంటా చెవులు
తనను తాకేందుకు సయ్యి అంటున్నాయి చేతులు
బహుశా ఈ భావం  ప్రేమే అనుకుంటా
నన్ను నిలకడగా లేకుండా చేస్తుందిగా
అందుకే నా ప్రాణం నీకై వస్తోందిగా
సమతం తెలిపెస్తావని చూస్తుందిగా
Babu kandula Apr 2014
You never know
You never know
What some one had in mind
We try to waste our time
Guessing people like a mind reader
We don't know how they feel
We don't know how they see
We don't know how they think
Sometimes wild guess works a bit
So you never know
You never know
About your people
Even you live for decades with them
Babu kandula Apr 2014
A smile came from heart
It's saying that
Life is the valuable gift you have ever got
Love from the parents is worth anything
Blessings from the God because of what you live
Never think that you lost something
Living is the primary thing
Hardships happens to challenge you in life
Accept it and achieve the success
Babu kandula Apr 2014
So much to say
And I need you today
You left me
When the day I woke up from the dream
Now I can realize
That you are ahead of me
I am trying to catch you
I will meet you one day
And catch up schedule
You never stop for us
Moving like a round sphere
Making sound like tick tick clock
I am gonna catch you one day
You unstoppable
Babu kandula Apr 2014
How can you judge yourself
Whether you are right or wrong
Just close your eyes
And think about your choices
Then your heart speaks with you
And tell you what to do
Trust your heart for your judgements
The only thing that can keep you in rightful track
Babu kandula Apr 2014
Why should we pray to God
Why should we ask him for help
Why should we trust him lot
God only one who can save you
God only can fulfill your dream
God is the only one who has no difference
In color, creed, rich or poor
So we call him savior
Saving the life's of many many
Be grateful to God
Babu kandula Apr 2014
వెతికే కన్నులే
నీ చోటే ఏదంటూ
నీ దారే ఏదంటూ
చూసేనే నాలోనే
నువ్వేనే ఉండేనే
ప్రాణం అయ్యిపోతు
కష్టంలో తోడుంటూ
కన్నీరై ఉన్నావే
దిక్కే తోచకుంటే
దీపం అయ్యావే
ఓటమి భాధలో
ఓదార్పు వర్షం అయ్యావే
తెలవారు జాములో
చల్లని మంచువులే
నా మనసున నిలిచినా
మేఘలా మాళికవే
Babu kandula Mar 2012
వీడెనే   వీడెనే    నా  ప్రేమే  నన్ను   విడిచి  వెలెన్నే ,
దూరమే  దూరమే  నా  చెలి  నాకు  దూరమే ,
ఈ  భాదకి  వెయ్యి  సార్లు  మరణమే  సరి  తూగదే ,
వంట్లో  నరాలు  అన్నీ పికేస్తునట్టుందే ,
normal beat ఎ  attack లా  అనిపిస్తోంది ,
body glucose levels తగ్గిస్తోందే
. . . . . .  . . . . . .  . . . . . . . . . .  . . .  . . . .  . . .  . . . .. . .
రంపం కోతల భాదే ఏ మాత్రం తెలియదులే
గున్నపం పొట్ల గాయం ఏ మచ్చుకు అనిపించదులే
తుపాకీ గుండె గురి పెట్టిన చలనము లేన్నట్టే
నిలువుగా నన్నే నరికిన నాకు స్పర్శే ఉండదులే
విషమే నే సేవించినా నాకు ఏమి కాదులే
శూలం గా గుచ్చినా మంటే రాదూలే
మంటను తీసి అంటించినా మంటే రాదులే
ఊపిరి లేని చోటైన నే ఉంటాను నీకోసం
నన్ను మొత్తం నువ్వే మార్చేసావే ప్రియా
left me e e e e e
Babu kandula Apr 2014
ప్రేమా నువ్వు రాగం
పాటై నాలో చేరి
పదనిసలే కలిగించి
ప్రతి క్షణము కవ్వించి
ప్రత్యేకం చేసావే
పరుగులు తీయించి
ప్రాణం అర్పించేలా
పంతం నాలో పెంచేసి
పయనంలో తోడుండిపోయి
ప్రశ్నే లేకుండా నన్ను
ప్రేమా దారికే చేర్చేసినావే
Babu kandula May 2014
How can I say to you
My happiness stays with you
My life is waiting for you
You know how I praise you
You know how I care you
You know how I like you
But not in a state to express
Not in a state to explode
But this is gonna be worse
If I continue to delay
I pray to God give me some courage
To reveal my views to you
And will win you forever
Babu kandula May 2014
I wanna question you about this God
Why do we create differences
Why don't we show kindness
Why don't we like some other people
Why this mind continuously play with us
Making our life miserable
Don't know why we can't control anger
Don't know why we loose our temper
I will be waiting for your answer
Babu kandula May 2014
It's shocking pain
That strikes my heart
When I realize
That I am betrayed
I make my mind calm down
And analyse the situation
Anyone can be betrayed
However I have to be strong
As I am blessed with hope
Which will help me to achieve what I lose
And my happiness will come back to me
To rule the life I had given
Babu kandula May 2014
Watch your step
When you have an aim in your heart
You will be having many options
But your step is only one
Your choice matters finally
If you take a wrong step
There is no way to come back
You have to wait for the result
So be careful with your step
Which will be crucial for your life
Babu kandula May 2014
Love the aim
Play the game
Try the route
Clear the level
Achieve the goal
Jump the hurdle
Beat the stage
You will succeed
Babu kandula May 2014
Let me know
What you think
of me
Let me know
What I can do
To change
The thing that
Makes us differ
You may hate me
But, I can fix it
Why don't you
Speak to me
Am I look that bad
To you
Please help me
To make difference
Please
Babu kandula May 2014
No one cares where are you from
No one cares where you are brought up from
No one cares who you are
No one cares what you are
They only check your skill
They only look your zeal
They only care your work
Never treat yourself inferior
Never think you are superior
Hard work never fails
So catch up your feet and work hard
Babu kandula May 2014
When I look at you
I will be crazy
My heart beats slowly
And filled with dreams
I can feel your love
Which will save me
Which will help me
To achieve the thing
I am dreaming about
Looking forward for you
To lead my life
To make my day
Babu kandula May 2014
We have to learn from
The mistakes
The faults
The hardships
That are barriers for
Our success
No one should lose
Their hope
Their confidence
Who knows
One day failure fails
And you will be
Heading towards victory
Babu kandula Mar 2012
కల్ల  కోటలు  కూలి  పోయెలే ,
గుండె  భారమే  పెరిగిపోయేలే  ,
వేడి  సెగలతో  కరిగిపోయేలే ,
పుడమి  పైన   ఒంటరిని  అయ్యేలే ,
స్వర్గమంత  నరకమాయేలే . .
నీరు  లేని  చెట్టులా  తయారు  అయ్యేనే ,
రోజు  గడిచిన  రోజా  లా  వాడిపోయానే ,
వెలుగు  చూపే   సూర్యుడే  చీకటి  అయ్యెనే   ,  
గాలి  తీసిన  బుడగల  మరిపోయనే ,
కళ్ళు  ఉన్న  చూపు దూరమాయెనే . . .
చిమ్మ  చీకటి అంత సొంతమాయేనే
కలలు మొత్తం  అంత  సూన్యమే
different of different
Babu kandula May 2014
తెలుపమని కోరే మది తలపు
మనసున నిలిచిన మాటను
మహిలో కదిలే నాకు
దివిలో దేవత నువ్వు
తలచిన కనులకు నువ్వు
తన్మయమే కలిగించేవు
రాధా గోపాలమై
అడుగులో అడుగులు కలిపి
ఆనంద సాగరం దాటుదాం
అలుపే తెలియని లోకాన విహరిద్దాం
జీవితం మొత్తం కలిసే ఉందాం
Babu kandula May 2014
Wake me up
I am in the sleep mode
Screaming at me my phone
I am having lot of calls
I have to respond to messages I got
Some look like urgent
Some look like wishes
Yet I have to give attention
It was became my routine everyday
Playing with my phone looks crazy
But it can make me feel that I am not lonely
It Let me  believe that
There is someone with me all the time
Babu kandula May 2014
వెతికేనే సంతోషం
ప్రతి దారిని వదలకా
ప్రతి చోటుని విడువకా
మా ఇర్రువురి మధ్యన పంతం
ఒక్క పర్వతమై వేరును చేస్తోందే
అధిరోహిస్తా ఆ పంతం
దరి చేరి మచికచేస్తా ఈ పూట
మా వైరం తొలగిస్తా
మా బంధం రక్షిస్తా
మా ప్రేమను బ్రతికిస్తా
Babu kandula May 2014
I can call this sunshine
I can call this moonlight
Which came in my life
When I am fighting
When I am struggling
With my career
They are my experience
That are precious than gold
Mightier than anything
Which will lead to victory
Babu kandula May 2014
Sometimes it happen
We lose our control
No one can escape
But believe your heart
Listen to your heart
Leave your thoughts
Which are poisonous
Don't let your mind take over
Say yourself calm down
Because anger causes
Destruction
Which can completely
Destroy a relation
Beware of your anger
Babu kandula May 2014
Who is your enemy
On whom you have to take your vengeance
On whom you have to succeed
That is you
You have to destroy the word "You"
And change it to "We"
You can go anywhere but you always need somebody
You can do anything but you need somebody to help
Why should you feel only for you
Why should you care only for you
Try to help people and replace the word "You" with "We".
Babu kandula May 2014
I am an open book
Only for me
I am a hiding truth
Which can't be revealed
I am a stranger
To all the people
Who knows me..
Sometimes I burn inside
Sometimes I will be happy inside
I am a tricky guy
No one knows
What I am
What I think
I am a mystery
Babu kandula May 2014
I can see eclipse in my life
Hope it was a while in my life
My shadow is leaving me
My smile is filled with tears
I can feel the loneliness
Even I am around hundreds of people
I call my yesterday happy day
Now I can call it is a dark day
I became helpless
And hopeless
What can I do today
Just remembering all my good
Next page