Submit your work, meet writers and drop the ads. Become a member
 
Babu kandula May 2013
అమావాస్యలో ఆకాశం వదిలిన చంద్రుడిలా
సంధ్యా వేళలో అస్తమించి వెలుగులు దోచే సూర్యుడిలా
మరణం తరువాత దేహం విడిచే ఆత్మలా
చేయకే నన్ను ఒంటరిలా
ఆకాశంలో రాలే చుక్కల అనుబంధాన్నే విడవకిలా
రెక్కలు రాగానే విడిచే పిల్ల పిచ్చుకులా నానుండి దూరం కాకిలా
వసంతం పోగానే రాలే ఆకులా నా సావాసం మరవకే కోకిలా
వనవాసం అయ్యినా సర్డుకుపోతానే శాశ్వతంగా
వదిలేల్లితే హృదయ వేదనలో రగులుతానిలా
ప్రపంచమనే ఈ మహా సాగరంలో అవుతాను ఓ బొమ్మలా
Babu kandula May 2013
నడిచేటి దారిన పూచేటి పువ్వులో గుచ్చేటి ముల్లులో
బ్రతికేటి జన్మలో ఎదురయ్యేది కష్టమో కలిగేది సుఖములో
నావను నడిపే మనిషి నెత్తికి ఎట్లు ఎరుకా
అది తన కర్మ ఫలితమని తెలిపేది ఎవ్వరు
ఈ లోకానికి రుణపడి జీవించటమే కర్మనా
మోక్షమనే మాటకు మానవ జన్మకి అర్హత లేదా
ఆటు పోట్లతో జీవితమే గజి బిజీ మంత్రం
భూగోళం మొత్తం అయ్యేను గంధరగోలం
Babu kandula May 2013
మనుషుల మధ్య మంత్రం ప్రేమ
మమతల కొలిమికి ద్వారం ప్రేమ
ప్రతి బంధానికి పునాధియే ప్రేమ
ఏ రూపానికి అతీతం కానిదే ప్రేమ
రాగ ద్వేషాలను రూపు మార్చేదే ప్రేమ
ప్రేమను ప్రేమతో ప్రేమిస్తే
ప్రేమే ప్రేమగా ప్రేమిస్తుంది
Babu kandula May 2013
అమ్మాయే Equal to అపాయం
పెట్టుకుంటే అబ్బాయే అవ్వుతాడు పాపం
Apple నే తినిపించి దైవ లక్షణం పోగొట్టేనే
దేవునికే దూరంగా ఉండేలా చేసేనే
అరే నరక కూపంలో పడవేసేనే
Books తిరగేస్తే అక్షరాలలో కనపడతారే
Exam రాస్తుంటే mind అంతా దోర్లేస్తారే
Presence of mind ని ప్రశాంతంగా కొల్లగోడతారే
Infatuation కి మనసును నెట్టేస్తారు
ప్రేమ మైకంలోన పిచ్చి రాతలు రాయిస్తారే
ప్రతి మగవాడి పతనం వెనకాలా
ఒక్క అమ్మాయి కారణంలా ఉండొచ్చు
అందుకే జరా భద్రంగా ఎంచుకో నీ జోడి
లేకుంటే ప్రతి రోజు జరుగుతుంది కబ్బడి కబ్బడి
Babu kandula May 2013
మెరుపులా నా కన్నులను తాకిందే
తన పేరు తన మాట వింటే
ఒళ్ళంతా జల్లే మనసంతా పులకింతే
తన పరిచయం ముందు నేనో ప్రవరఖ్యుడ్ని
తనే దూరం అయ్యితే నేను దేవదాసుని
తన కోసమే ఈ జీవనం
తన వెంటే నా పయనం
తన అడుగులే నా గమ్యం
తన్ని చూసే క్షణమే నాకు సూర్యోదయం
తన ముద్దుల మాటలే నాకయ్యేను జోలాలి పాటలులే
Babu kandula May 2013
చేజారిన ప్రేమ తనలా తన మాయలా
నా కంటికి కనుమరుగైనది..
మనసు చూపే మమతిది
పసి పాపలా తిరుగుతున్నది...
మెరిసేనమ్మ తన నవ్వులు
ముత్యాలనే కురిపించేను..
దురమాయే ఆశల తీరం
తన సావాసమే కోరుకున్నది..
నిషి రాతిరిలో నీడలా
నా ప్రేమనే విడిచిందిగా..
నింగిని వదిలిన చినుకులా
నా కలలను వీదిపోవకు..
జాబిలిగా కనిపించు
జోలాలి పాడించు..
జగమంతా ప్రేమను కురిపించు..
ఏఖాకిలా ఎదురు ఈదను
యంత్రములా జీవించను
ఏ జన్మకైనా నీతోడుంటాను...
Babu kandula May 2013
ఓటమి గురుతులు ప్రేమ
గెలుపును చంపే ప్రేమ
రాతను రాసిన బ్రహ్మ
ప్రేమ గీతను చెరిపేసావు
ప్రేమల తీరం మరిగించావు
బ్రతుకే భారం చేసేసావు
వర్ణించలేని భాధలోన నన్ను ముంచేశావు
పాతాళం అంటే విన్న వాడ్ని
తన తోడులేక ప్రత్యక్షంగా చూస్తున్నా
భవ బంధాలను ఎన్నెన్ని ఉన్నా ఏదో లోటు
తను లేకపోతె మనసంతా పోటు
పరుగులు తీసిన హృదయ స్పందన సైతం
ఈ తన ఎడబాటుకి అతలాకుతలం
దారి తెలియక దిక్కు తోచక డీలా పడెను
ప్రేమ పయనం.
Babu kandula Mar 2012
జంబా  లడకి బంబా జమ లకడి బంబా. . jaffa  లాగా మారింది జన్మంతా
డింగు టకా టకా. . . టకా టకా టకా . . . దారుణంగా మారింది life  అంతా
పప్పా రాపా పప్పా. . . పప్పా పప్పా పప్పా . .  పప్పా లాగా మారాను ఇంతదాకా
షోకు షకా షకా . . . . షకా షకా షకా .. salt లాగా మారింది సర్వం అంతా
మడత లోన మడత. . . మడత మడత మడత . . . మడిచిపెట్టిపోయింది మనస్సంత
కెవ్వు మీద కేక. . . కేక కేక కేక. . .  కలసిరాకుండా పోయింది కాంత సేవ
కాసు మీద ఆసు. . ఆసు మీద కాసు . . కాసు ఆసు .. అక్కర్లేకుండా పోయాను అందరికంటా
Salt  ఏసుకో . . . ఓ ఓ . . biscuit  ఏసుకో. . ఓ ఓ . . .
mixture  ఏసుకో  ఓ ఓ . . . band  ఏసుకో ఓ ఓ . .
పండగ చేసుకో ఓ ఓ . .  pepper   ఏసుకో ఓ ఓ . . .
first mass poem from me. . .  hope full jambo jambaaaaaaaaaaaaaaaa
Babu kandula Jan 2012
ప్రాణమా నీకు  ఇది  న్యాయమా  ప్రేమతో  పలకరించుమా ,
పాటలా  నన్ను  చేరుమా  ప్రేమనే  అందించుమా ,
రాగమా  నన్ను  మీటుమా  నీ   ప్రేమలో  భంధించుమా ,
చరణమా   నన్ను  అల్లుమా  నీ ప్రేమనే  కురిపించుమా ,
గీతమా     నన్ను    తాకుమా  ప్రేమతో  ధరి  చేరుమా ,
కావ్యమా  నన్ను     చేరి నువ్  కవిన్చుమా .
నా  శృతి  లయా  నీవే  ప్రేమ  గతీ  నీవే  నా  ప్రేమ
Babu kandula May 2013
జీవనమే ఒక సాగరము
ఎత్తు పల్లాల కెరటాలతో సాగే పయనము
నీ దారిన సొర చేపలే ఉన్నా
ముక్కలు చేసే ముసలే ఉన్నా
నీ పట్టు వీడబోకు..
సాహసమే నీకున్న బలము
సహనమే సంపదగా సాధిమ్చేయి విజయము
Babu kandula Sep 2013
ప్రేమగా జోలాలిగా నా మనసే మనసే కదిపింది
ఆటలా ఓ పాటలా ఆనందం నాలో పెంచింది
ముద్దులా మురిపాలుగా మత్తంతా దించింది
వేడిగా వేకువ జాముగా నా వెన్నె తట్టింది
నీడలా తోడుగా నా కలలో ఉంటుందిగా
కవ్వించే కానుక
అల్లేసిన వేదిక
నీ మనసే నాదిగా
నీకోసం నేనుగా
అద్దంలో మెరుపులా
అందాల వానలా
ఆకట్టే భామగా
సంధ్రమంతా ప్రేమ అయ్యినా
అదుపు తప్పకుండా చేయు
అందాలా ఆనకట్టగా
Babu kandula Oct 2013
వదలకు వదలకు వన్నె
వలపును పంచిన కన్నె
వానకు రూపం నువ్వే
వసంతం పంచగా రావే
వారధి చేసేయి మనసే
వయ్యారం ఇక నా సోత్తే
వస్తున్నా నీ దరికే
వేస్తున్న అడుగడుగే
వెను వెంటే ఉంటా నీతోనే
Babu kandula Oct 2013
కారు మబ్బు కబలించినాది
కన్నె ప్రేమ వదిలి వెల్లినాది
కష్టమంత కల్లకేమో పంచినాది
గుండె పోటు భాధ పెట్టినాది
కూలిపోయే పేక మేడలాగా
రాలిపోయే చెట్టు ఆకులాగా
రాలిపోయేబీటలోచ్చే ఇసుక బొమ్మలాగా
నన్ను మార్చి వెళ్ళిపోకే చామంతి లాగా
చీమ లాంటి ప్రేమేనమ్మ
చిన్నదైన మంచిదమ్మా
చీదరించుకోకే బంగారు బొమ్మా
చింతలోకే పెట్టిపోకే నా కర్మ
Babu kandula Oct 2013
జాలు వారుతున్న జంధ్యాల మాటలా..
మురిపాలు చలుతున్న వేటూరి రాతలా
సోగసుతో కదుపుతున్న సిరి వెన్నెల పాటలా.
చలాకీగా చామంతిలా చక్కగా
  నీ చెంత నన్ను ఉంచేసావుగా
Babu kandula Nov 2013
అడుగడుగున నువ్వే నువ్వే
కనిపించే ఆశే నువ్వే
అంటోంది మనసే మనసే
జిందగీ అనే ప్రశ్నకి
బదులుగా రా నా ముందుకి
తికమక పడుతున్న ఈడుకి దారినే చూపవోయి
ఆనందం అంటే నే ఆయుధం
అది ఉంటేనే కదా జీవితం
అందించేయి నాకు ప్రతి నిమిషం
Babu kandula Nov 2013
సమరంలో దూకే సన్యాసిని
సాయం సంధ్యలు ఎరుగని సాహాసిని
శక్తి ఎంత ఉన్న అణిచే సహనం ఉన్నది
సాధించే సత్తువ ఎదలో ఉన్నది
సంకల్పం అన్నది ముందుకు నెడుతున్నది
శ్రీ లక్ష్మి కోసం వెతికేస్తున్నది
సాహసమే నా జీవితమైనది
సీతకోకచిలుకే కావాలి అంటున్నది
సహస్రాలైనా తనతో ఉండాలున్నది
Babu kandula Nov 2013
నను తరిమే మాయ..
నను కమ్మే ఛాయ.
నన్నే నీవుగా
నీపైనే ప్రేమగా...
మార్చే మనసా..
మరిపించే నాలో కల..
నిదురలో వేసావే వల
జాబిలిగా కనిపించే .
జాములో జల తార వెన్నెల.
Babu kandula Nov 2013
పడుతున్న పరుగిది...
ముందుకు పడుతున్న  పరుగిది..
మెదడుకి  పదునిది..
ముందుకు సాగే  అడుగిది..
ప్రయత్నమే నీ బలము రా
ప్రమాదమే కాదు రా
సాధన ఒక్కటే గమ్యం
Success అనే మాటకి సానుకూలం
దాని వెనకే ఉందే అంతిమ విజయం
Babu kandula Nov 2013
మనసును కుదిపే మనసా
వయస్సును కదిపే సోగస్సా
అర్ధం కాదే ఈ వరుసా
సరి సరిగా తెలియదు సమయం
వడి వడిగా సాగే పయనం
వెన్నంటే ఉంటే సంతోషం
కల్లోల్లం కనపడదు
వలయం లో ఉన్నట్టుందే
వారాలే తెలియనట్టుందే
వలపులు కురిపించేసాకే
Babu kandula Mar 2012
వసంతం లో చిగురించే ఆశగా. . కోకిలతో పాడించే పాటలా . . చైత్ర వైసాకలో  నన్ను చేరవే
గ్రీష్మా రుతువులాగా  నున్ను వెచ్చని  సూర్య రసమితో సాగిపోయి తాపం  చల్లారి పోయే మంచులా. . జ్యేష్ట ఆషాడంలా నన్ను చేరుకోవా. .
వర్ష రుతువులా నన్ను మొత్తంగా  పలకరించవా .. ఆహ్లాదనికే గురి చేసి పులకరించవా. . శ్రావణ భద్రపధంలా నన్నే వెలిగించేయవే
ఆశ్వీయుజ కార్తీకం లా మారిపోవ
హేమంతం లా హిమము నే కురిపించేవ . .తనువంత తపించేల  చేసావే . .  మార్గశిర పుష్య మసంలా  ఉండిపోవా
శిశిరం లా నన్ను మర్చకే రాలే ఆకుల సంక్యనే తగ్గించేవా . . .  నన్ను కాపాడుతూ ఉండిపోవా . .  మాఘ పాలగున మసాలనే  విడిచిపెట్టేయవే
THEME:
రుతువంతు ఏదైనా రుతుపవనాలు ఏమైనా మార్పు అంటూ ఉండాలే లేకపోతే సృష్టి  అంతా  తారు మరే  లే
jeevitam lo denikaina maarpu sahajam .. kondariki time paduthundhi ante kontha mandiki avasaram ledhu day to day change avtharu
Babu kandula Nov 2013
మధురం పలికే మధురాక్షరివే
మనసును కుదిపే మంత్రాక్షరివే
మాయం చేయకే
ముంచేసి వెళ్ళ కే
మమతల కొలిమిలో ఉంచేయకే...
బంగారు వర్ణమో
జాబిలి అందమో నీది
వెలిగేటి జ్యోతివో
తలకుల తారవో చెలి ...
Babu kandula Nov 2013
అందాల ప్రేమిక
నా రాతను మార్చే గీతిక
నా కలలో దాగిన గోపిక
నాలోనే నిండిన ఓపిక
నీ కోసం ఉండేనే తీరిక
నీ వైపే ఈ నా దారిక
ఆకాశం లో మెరిసే తారక
ఆనందాలే పెంచే మాలిక
పదనిసలు పలికే సారిక
మహిమలు కురిపించే హారిక
దారిని చూపే దీపిక
నా కళలకు నువ్వే వేదిక
నా గెలుపుకు నువ్వే కానుక
నా జీవన రాగంలో నిలిచిన కలయిక
Babu kandula Nov 2013
నీటి బుడగల బంధించన
మంచు పొరలతో కమ్మేయన
వెన్న ముద్దనై వెన్నెల కురిపించన
నును వెచ్చని వెలుగై కనిపించన
ఆకాశాన హరివిల్లై రంగులు అందించన
భూమి గర్భంలోని సువర్ణంలా మెరిపించన
పిల్లనగ్రోవిల పదనిసలు పుట్టించన
పచ్చిక పొలాల్లో ఆహారం పండించన
Babu kandula Nov 2013
మెదడుని తొలిచేస్తున్న భాధిది
గుండెను మండిస్తున్న గాయమిది
ఎటు వైపో తెలియని గమ్యమిది
జీవితమంటే అర్ధం కానీ సమయమిది
అంతే లేని ప్రశ్నల తాకిడి
నీ అంతం అంటూ వణికిస్తున్నవి
గతి తప్పే గండం వచ్చేసింది
నా స్థితి మొత్తం మార్చేసింది
ఏ మూలన నేన్నున్న విడువదు ఈ భావం
ఏ పక్కన నేనున్నా వదలదు ఈ శాపం
ఏ వైపు చూస్తున్నా కనపడుతుందే ఈ స్వప్నం
Babu kandula Dec 2013
మేఘమా వర్షించే మేఘమా
చినుకులు కురిపించావుగా
చిగురించే ఆశలు రేపావుగా
చీకటి చిదిమేసావుగా
వలపంటే అర్ధం తెలిపావు
వయ్యారంతో నన్ను పడేసావు
వాగ్ధేవిలా ప్రేమ వేదం వర్ణించావు
వసంతంలా నన్నే వరించావు
Babu kandula Dec 2013
మనసా మండిపోకల
నీకంటూ గిరి గీసి ఉండిపోకల
ఒక్కటిగా మిగిలిపోకల
సహనం వీడబొకల
సమయం వదిలిపోకల
పలువురికి భారం అవ్వబోకల
నలుగురి మంచికి కృషి చెయ్యాలిగా
నాగరికతలో కలువిడిపోవాలిగా
నీతీ అనే నెపముతో సాగిపోవాలిగా
సాహసమనే శ్వాసతో అడులుగులు వేయాలిగా
ఆటంకాలనే అడ్డుకట్టలను అధిగమించాలిగా
Babu kandula Jan 2014
నేనే  అంటూనే
నీపై ఉంటూనే
నన్నే మరిచానే ..
తేనెల వర్షంల
తరిమే నిశిరాతిరిలా
ఎదనే తడిమావే...
అర్ధం కానీ ఆలోచనగా
అంతే తెలియని ఆరాటంగా
మనసును కుదిపావే...
తీరం దాటిన కెరటంలా
తీపిని పంచిన తారకలా
గుండెలో నిలిచావే ..
మైకం కమ్మిన కళ్ళల్లో
మమతలు చూపిన దేవత ..
మాటున దాగిన మనిషిలో
ప్రాణం పోసిన ప్రేమిక ..
ఊపిరిలొ ఊహలు నువ్వై
జీవన రాగంగా ఉన్నావే బాలిక ..
Babu kandula Jan 2014
కనులే వెతికే సత్యం
చెవిలో మెదిలే చరితం
మనసున దాగిన సుక్ష్మం
మెదడులో పాతిన గీతం
మనిషిగా చేసే వర్ణం
చీకటి చేధనలే జీవనం
ఊపిరి ఉన్నన్నాల్లె పంతం
అలుపెరగని వాహనమే నువ్వు
సత్యాన్వేషనకే ఉన్నది నువ్వు
నీ గమ్యం తెలియని జన్మే నీది
పరుగులు తీయరా
అవరోధం దాటుకెళ్ళరా
నీ లక్ష్యం అధిరోహించరా
నీ జన్మను చరితార్ధం చేయరా
Babu kandula Feb 2014
వెతికానే  వెతికానే
ఈ  వెన్నెల  కోసం  వెతికానే
వేచానే  వేచానే  
ఆ  వన్నెల  కోసం  వేచ­ానే
తన  కన్నులలో  కలగా
కనిపించే  హాయిగా
కలతలు  కరిగిస్తానే
కనువిప్పే  కలిగిస్తా
కావేరిగా  మలచేస్తా
కన్నీరే  కాజేస్తా
కనుపాప­లా  కాపాడుతా
కాలాన్నే  కడిగేస్తా
కష్టాన్నే  కాల్చేస్తా
Babu kandula Feb 2014
మనసును  మనసుగా  మలిచావే  మనసా
ఈ  వయసును  వలపుగా  మార్చావే  సొగసా
రెప్ప  పాటులో  గుర్తొస్తావు
కంటి  చూపుతో  కవ్విస్తావు
రాత రాసేలా  అనిపిస్తావు
రాత్రి  పగలు  కనిపిస్తావు
కునుకుపాటులే   దోచేస్తూ
విరహ  భాధనే  కలిగిస్తావు
Babu kandula Mar 2012
అసలుకే   నే   sweet గాడినే  . .
తీరులో   నే   తుంటరి   గాడినే  . .
కొసరుకే   నే   కంత్రి   గాడినే  . .
సూటి గా  నే  soft గాడినే . .
సాంతం  గా  నే  సుత్తి  గాడినే .
చాటుగా  చూస్తే  చొర  గాడినే  చేతలకే  చెంచా  గాడినే. .
దగ్గరైతే   మహా  నాటు  గాడినే . .
Neat గా  కనిపించే  నేర్పు  గాడినే . .
cool గా  ఉంటానే  కుంపటి  అన్తిస్తనే . . . .
నా  ధరి  అంటూ  ఉంటె  అది  పదిమందికి  ధిటే  సవాలుకు  తోలి  అడుగే­ . .
గొప్పలకే  పోను  నేను  గొడవలకే  దూరం  నేను . నా  జోలు  కి  వస్తే  మాత్రం  చూపుతాను . . నరకమే . .
సరిగా  చూసారంటే  నే  salt గాడినే . . ఉప్పు  తిప్పలు  పెట్టి  మదతెస్తనే . . నా  దారికే  అడ్డం  వచ్చారంటే  చూపిస్తా  సంద్రమే . .
గుర్తు  పట్టని   జాదు  గాడినే  జల్సా  లే  చేస్తనే . . నాకు  పోటి  నేనే . . .
temper   నే  ఎకిస్తే  పంబ  రేగిస్తనే  పాతం  లా  నిలిచేస్తుందే  నాతో  సావాస­ం . .
తీరు  తెన్నులు  మారిన  తీరు అంత  తారు  మారిన  తాపీగా  ఉంటానే .
తోపులాగా  ఉండిపోను  తోసిపదేస్తాను  అడ్డొస్తే  ఎవరన్న . . .
.This song for the people like me. . :-)
Babu kandula Feb 2014
ఏమయ్యింది నీకేమి అయ్యింది
ఆకాశం నవ్విందా
జడివానై కోడుతొందా
ఉరుమల్లె పడుతోందా
పిడుగల్లె తాకిందా
ఏమయ్యింది నీకేమి అయ్యింది
భూకంపం కలిగిందా
భారంగా ఉంటోం దా
భాధల్లె తాకిందా
భయపెడుతూ ఉంటుందా
శాపంగా ఉన్నావా
పాపంగా మారావా,
మంటలనే మింగావా,
లేక మంచుల్లొ మునిగవా,
వీచే గాలికి తిరిగావా,
వయసుకు అర్ధం మార్చావా,
ఒక్కడై పోయావా,
నీ ఊపిరి తోడుగా ఉన్నావా,
నీ మాటకు నిలిచావా,
నీ చూపుతో తిరిగావా,
నీ రుచి లో మెలిగవా,
నీ స్పర్స తో బ్రతికవా ....
Babu kandula Feb 2014
కదిలిస్తోంది
మెదిలిస్తోంది
కధ మార్చేస్తుంది
కవి గా నన్ను
కవిత గా నిన్ను
చూపిస్తోంది
ఎరుకలో  నే ఉన్నా
ఏమరుపాటున ఉన్నా
నీ  తలపుల
తాకిడి  తో
తికమక పడుతున్న
నీ చెంపన
కురులల్లె నీ కోసం ఉన్నానే
నీ కన్నులను  కదిలించే
రంగుల హరివిల్లుగా ఉన్నానే
నీ మనసును దోచేసే
ముత్యాల హారంగా ఉన్నానే
నీ జ్ఞాపక సందుల్లో
వినిపించే ధ్వనిల నేనున్నానే
నీ ప్రశ్నల  తాకిడికి
నిలువెత్తు బదులుగా ఉన్నానే
సంకొంచిం చకిలా సదా
నీ సేవకు  నేన్నున్నా
Babu kandula Feb 2014
ఓటమివై ఊర్వసిలా ఊ రిం చకిలా
గుండే చప్పుడై గుండే కోతలే మిగిలిం చకిలా
పగలంతా చీకట్లు
రాత్రంతా వెలుగులు
నీ మాయ లోకంలో విడవకల
సంపూర్ణం కాలేదే
నువ్వు లేని  ఈ జన్మ
సంక్రాంతి ముగ్గల్లె
తోడుండి పోవమ్మ
సరదాగా కాసేపు
సంధించెయ్యి  ప్రేమ
సిరులు ఎన్ని నాకున్న
సంతోషం నీతోనే
నా స్థానం ఏదైనా
నీ తోడూ చాలులే
గడిపే జీవితం హాయిలే
Babu kandula Mar 2014
ఓటమి చేసిన గాయమా
మండే సూర్యుని తాపమా
భరించ లేని భాధల తీరమా
భయపెడుతున్న కాలమా
వణికిస్తున్నావే ప్రాణమా
ముందుకు వెల్లనివ్వని సంకోచమా
సాధన దూరం చేసే అనుమానమా
ఫలితం పై ఆశలు విడిచేలా చేసే సమయమా
నమ్మకం నీరు గారి పోయే క్షణమా
వైఫల్యాలతో వెనుక అడుగులు వేసే తరుణమా
అర్ధం లేని ఆలోచనల సమహరమా
మదిని తొలిచి మానవతా విలువలు
మరుపుకు తెచ్చే మనోఘతమా
నీ ఉనికిని అంతం చేసే మహా ప్రళయమా
Babu kandula Mar 2014
Struggling is what we know
Fighting is what we know
For the future
For the success
Anything can be done
If you know your strength
Never ever degrade yourself
You are mighty power
You are the creator of your own destiny
You are the reason for your deeds
You have the ability to win this game
Don't fear for the failures
They are stepping stones for the success
Babu kandula Mar 2014
You know what
You are an angel
Staying in my heart
Ringing like a Jingle bell
Leaving me in your thoughts
You always in my dream
And I call you my dream girl
You know what I mean
You are the reason I live
You are the one who can invade my heart
You are the one who can make me laugh
You are the one who can win my heart
Come to me oh Lilly
Make me silly
I am waiting for you
I am looking for you
Babu kandula Mar 2014
Where is Almighty?
Where can I find him?
I am searching every where
Hoping to find him at any cost
My search end up with knowing the truth
He always been with us
He lives with us
He lives in every human heart
When you pray for him
He comes in disguise
Like your friend or family
Or like an unexpected stranger
Trust me he will be there for you
He will help you in difficulties
Trust in God
Is the one who don't know how to cheat
Babu kandula Mar 2014
What is darkness?
It is not absence of light
It's absence of knowledge
Knowledge of doing good deeds
Knowledge of giving respect
Knowledge of loving others
Knowledge of sharing to others
Knowledge of helping
Knowledge of saving others
**** your darkness with your knowledge
Darkness tries to hide your knowledge
Defeat the darkness with your power of kindness taking help of knowledge
Babu kandula Mar 2014
When I close my eyes
I can see the sky
I can feel the sun
I can laugh at the moon
Hope this is called a dream
Hope this is what we call a dream
I can imagine anything to happen to me
No need to bother about the expenses that I have to pay for it
I can dance on my feet
I can fly high in the sky
No one can stop me doing it
No one can steal it from me
I am happy to imagine what I want to
Babu kandula Mar 2014
ప్రేమ నన్ను విడిచిన ధీమా
నీ వల్లే అయ్యాను కోమా
చలనం లేదు మనసుకి
పట్టే లేదు నా మెదడుకి
శోకంలో పడివున్న
సుడిగాలికి పడుతున్న
ఎడారిగా అయ్యిపోతున్న
ఎవ్వరికి అర్ధం కాకున్నా
వసంతం  ఎన్నాళ్లని
వరములు ఏదారని
వెతికేస్తోంది వయసు
నీ కరుణకు వేచున్న
నీ మాటకు దాసోహం అవ్వుతున్న
నీ భదులుకు చూస్తున్న
నీకై అడుగులు వేస్తున్న
Babu kandula Mar 2012
రెండు  అక్షరాల  ప్రేమ  రంగులు  దిద్దే  ప్రేమ . .
రాగంలా  నిలిచే  ప్రేమ . .రామ  చక్కని  ప్రేమ . .
రత్నాలతో  నిండే  ప్రేమ  రమణీయంగా   ఉండే  ప్రేమ . .
రావి  చెట్టు  లాంటి  ప్రేమ  రక్షించేదే  ఈ ప్రేమ . .
రాసి  పెట్టుకున  ప్రేమ  రాత  మార్చింది  ఈ  ప్రేమ . .
రాతి  లాగా  ఉన్న  ప్రేమ  రౌద్రం  లాగా  నిలిచే  ప్రేమ . .
రేణువులతో  నిండిన  ప్రేమ ..రివ్వు  రివ్వు  మనే  ప్రేమ .
రగులుతున్నదీ  ప్రేమ .రేయిని  అంతం  చేసేది  ప్రేమ ..
రాణివాసం నే  అందిచే  ప్రేమ  రాత్రి  పగలు  నీ  పరిరక్షణకే  ఈ  ప్రేమ . .
an experiment by me
Babu kandula Mar 2014
అవును అంటుంటే
నీ వెనకే నా పయనం
కాదు అంటుంటే
నీ నీడలో ఉంటానే
అడుగడుగును రక్షిస్తా
ఓ సైన్యం నేనవ్వుతా
పనులన్నీ చేసేస్తా
సాయంగా నేన్నుంటా
కలతేదో రావాలా
అది నన్నే దాటాలి
కన్నీరే రావాలా
నన్ను భాధించే రావాలి
కొవ్వోతై ఉంటాను
వెలుగులనే ఇస్తాను
కమ్మని పాటవ్వుతా
ఆహ్లాదం తెస్తాను
తెన్నెగా రుచినవ్వుతా
తియ్యదనమే పంచేస్తా
కోకిల పలుకవ్వుతా
కవ్వించే కధ చెపుతా
వెన్నెలతో పందం వేసేస్తా
నీ కళతో ఓడిస్తా
రంగుల హరివి ల్లై
ఎన్నో వింతలూ చూపిస్తా
నీ జ్ఞాపకం ఏదైనా
వాటి స్మృతులతో బ్రతికేస్తా
Babu kandula Mar 2014
Help me buddy
Help me buddy
Oh Almighty
Forgive us for the ignorance
Forgive us for the absence
You are the only one who can help us
From this dying world
From this darken world
You are the savior
You are the savior
Nothing can stop you from doing it
Help me buddy
Help me buddy
Oh Almighty
Babu kandula Mar 2014
ఒంటరినే నేనొక్కడినే
తలపులో అధిపతినే
వేటాడే సింహన్నే
వెంటాడే రోధసినే
నాకోసం ఉంది గమ్యం
నా నీడై ఉంది ధ్యేయం
రక్తంలో నిండెనే గెలుపు
అంతః రంగం మొత్తం తెలుపు
రాతిగా ఉంటుందే మనసు
రాణిం చటమే తెలుసు
తహ తహ లాడేదే వయసు
దాని అదుపులో ఉంచేదే bossu
పైన్నుండి అందిస్తాడు helpu
Babu kandula Mar 2014
You are the one I am looking for
Who can help me
Who can fight with me
Who can make me smile
You are the one
Who I can trust for
For Whom I can share my thoughts
For whom I can do anything
You are the one who can match with me
You are the one who can save me
I am waiting for you.
Babu kandula Mar 2014
Filled with heart that pumps the blood
Filled with blood that helps to live
Filled with thoughts that help to grow
Filled with joy that helps to heal
Filled with love that helps to survive
Filled with hope that helps to win
Filled with care that helps in danger
Babu kandula Mar 2014
Add up your happy moments
Subtract all your sorrows
Multiply with the days upto now
Divide the total with your age
You will get your average happy moments in your life
If you what to find Average lovely life
Replace happy with the lovely moments
And sorrow with the hatred
You will get the average lovely life in your life
Babu kandula Mar 2014
Jingle bell ringing in my head
When I look holy God in my heart
No one can bear his pain
No one can sacrifice like him
Close your eyes and
Ask for help
He will come and
Forgive your sins
Save you from the destiny
So be calm and
Pray for the peaceful heart
He will come for you at any cost
Babu kandula Mar 2014
ఎక్కడ ఉన్నావే
నువ్వు ఎక్కడ ఉన్నావే
కనిపించే దూరం అయ్యావే
వెన్నెల్లో దాగున్నావే
వరమల్లె దరిచేరవా
నా చుట్టూ రాతిరి విడిచి
చుక్కల్లె చేరువయ్యావే
నీ కంటితో వెలిగిం చేయవా
సంతోషం నువ్వుంటే
శోకం నువ్వు లేకుంటే
దూర మాయే బంధం కన్నా
వేచే గుండెల వైపు పయనం
Next page