Submit your work, meet writers and drop the ads. Become a member
 
Babu kandula Dec 2012
ఒక్కడినై నే ఉన్నా ఊహలు తాకిన చోట ఇద్దరినేగా
ఏకాంతంలోను నీ పేరున జరిపేను జపమేగా
కళ్ళకు దూరం అయ్యావు  కలలకు మాత్రం దగ్గర అయ్యావుగా
మనసులు కలిసిన చోట మమతలు ఒక్కటయ్యేనుగా
ఏమరుపాటులో ఉన్నాగాని నీ జ్ఞాపకాలే నాకు మేల్కొలుపుగా
చూస్తూ ఉండి పోయేలా వింటూ ఉండిపోయేలా తన్మయమే గురిచేసావుగా
Babu kandula Dec 2012
మౌనం మౌనం నిరంతరం
నా చెలి కోసం ఈ మౌనరాగం
మాటలాడి కించపరిచే ప్రేమైతే
నాది కాదు కాదు కా కాదు ..
ఊపిరున్నంతా వరకు నీ పేరు నాకు శరణమే
జన్మలెన్ని ఉన్నా జనజీవనం నీతోడుగా ఉండిపోవాలే
రాత రాసి ఉన్నాగాని మార్చివేసే ధీమా ఉందిలే
నేను పోయినా నా ప్రేమ పోదులే నీడలాగా నీవెంటే ఉంటాదే  
శివ పార్వతై మన జంట సాగిపోవాలిలే
రాముడంటి వాడ్ని కాకపోయినా రాక్షస జాతి నాది కాదులే
శిలలు లాంటి నన్ను ప్రాణం పోసి నీ చుట్టూ తిప్పుతుంటివే
Babu kandula Mar 2012
ప్రేమనుకున్నానే  పిచ్చని  తేలిందే . . .
పాఠం  లా  నిల్చిందే  నా  కధే . .
తుది  దశలోనే  కూలిపోయిన  గాధలే   . .
చీకు  చింతలతో  సాగే  భాదలే . .
పాపంలా     మిగిలిందే  నా  ప్రేమలే . .
పయనించే  దారులు  ఎనున్న  గమ్యం  సూన్యమే. .
కాలాన్నే  కరిగిస్తున్న  కష్టాన్నే   బరిస్తున్నా.
వలపంటే  ఓ  మాయంటూ  నన్ను   నేనే   నెట్టుకుంటున్న.
మనసంటూ  మంటేడుతుంటే  మగ్గిపోతున్న .
మనసే   చల్లారే   వానే కురస్తుందని వేచిచూస్తున్నా   .
మండిపోతున్న  నే  మాడిపోతున్న  నేను  మొత్తంగా   మాయం  అవుతున్నా
some feel like it is love but not love
Babu kandula Dec 2012
ఏమైనా ఎంతైనా నువ్వేనా సర్వంగా  
రాగంలా సరాగంలా నాతో జంటగా
ఎప్పుడెప్పుడా అనిపించేలా ఆశగా
ఎదలో ఏదోలా సాగిపోయే కోరికలా
రవి చూడని రాతిరిలా
జాబిల్లికి తెలియని మంటలుగా
ఎదుటే ఉంటే ఆలోచనలే సూన్యంగా
రాబోయే కాలంలో కలలే నిజమయేనుగా
ఒక్కసారే ఒక్క చూపే కలిగెనే పులకింతలుగా
ఓ మాటే వదిలావంటే ఉన్న చోటే తేలిపోతానుగా
నీ మహిమే తెలిసింది నన్ను నేనే మరిచానే
నాలో నువ్వు నిండే పోయావే
నా మనసే నీ కానుకలా మారిపోయిందే
ఈ మాటలకే అర్ధం నా మనసే మనసే
దాన్ని చదివే తీరిక  ఉంటే చదివే చదివే
అద్దం పట్టేనే నీకోసం నా తపనే తపనే
took many days for the poems to write again.. will try to maintain my flow
Babu kandula Dec 2012
వరదలా నా కొంపే ముంచ్చేసావే మరదలా
వరుసలు శాక్షిగా  వాకిట్లో నిలిచావే వయ్యారమా
ప్రేమ గీతం తెలియని చంటోడినే
చంటిపాపలా నన్ను లాలించేసేయి
జన్మకు తోడులా జగత్తుకి దిక్సూచిగా
నా భాటను నిర్దేశించే గీతికా
దారిపొడుగునా కలిసుంటావుగా
సరిహద్దులో నేనున్నా సాహసం చేయనా
నీతో ఉండే సావాసం నాకు కాదా సంతోషం
ప్రతి అడుగు సాగితే సరిపోదా సంబరం
సై అంటూ నీ వెనకుంటా నువ్వు సరే అంటే
శాశ్వతం అయ్యిపొదా మనబంధం
Babu kandula Dec 2012
ఛీ పోమ్మన్నేంత్తా కోపం పెరిగిందా
చిగురుటాకులాంటి మన బంధం రాలిపోయిందా
చిరునవ్వులే నా చేయజారిపోయే వైనమా
చంచు లక్ష్మిలా నీ ప్రతాపం చూపిస్తున్నావా
చామంతే నువ్వు దూరాలే నువ్వు కాకు
చెంతనే ఉన్నావంటు స్వప్నంలో వినిపించే గీతము
Babu kandula Jan 2013
ఏం పొరపాటో ఏమో
ఏమరుపాటుతోను నాకు నేను దూరం అవుతున్నాను
నిన్నే చూస్తుండగాను చిన్నోడిని అవుతున్నాను
Champagne లాగా మత్తెకిస్తే Shampoo సైతం తగేస్తున్నాను
Shower అల్లే తడిపేస్తే soap bar మల్లె కరిగిపోతున్నాను
గాలిలా మారిపోయా దూది పింజలా నీ చుట్టూ తిరుగుతున్నాను
గండాలే Gunshot అయ్యి నా గుండెను తాకుతున్నాయే
Bodyguard లా brain అంతా fix అయ్యి నీతో చకర్లే కొట్టేస్తున్నానే
కన్నిల్లె కార్చావంటే కాలాన్నే కంటతడి పెట్టిస్తనే ఓసారి
Sun  rise ఏ heat ఎక్కించేస్తే Sun  shade అల్లే కాపాడేస్తానే సఖి
China doll లా కనిపిస్తే China wall సైతం దాటోచ్చేస్తానే చెలి
Happy tone తో సాదరంగా ఆహ్వానిస్తానే మర్రీ
Babu kandula Jan 2013
నా ప్రేమే నాలో ఉంది
నా సొంతం అవుతున్నది
నా కోసం పరుగెడుతుంది
ఊపిరే తన పేరుగా
శ్వాసలో తనతో నేనేగా
చప్పుడు చేసే గుండెకు సైతం
నీ పేరే కాదా శరణం
కోయిలై ఉండే స్వరమే
ఉప్పెనై కదిపే ప్రతిక్షణం
కళ్ళల్లో ఉండే దీపం
నా కోసం కాదా వరం
నల్లని ఆ కురులే చూసాకే
నీవేనకే ఉండిపోదా నా పయనం
మనసే అందించే వీలునీకే
మమత పలికించే మాట నీదే  
కరుణే కురిపించే కల్లున్నాయే
సంద్రం లాంటి ప్రేమే ఇచ్చేసావంటే
కెరటంలా నీవేనకే ఉంటానే చెలి
నవ్వులతో నాలోకం ఆనందం చేసే సఖి
Babu kandula Jan 2013
ప్రేమ తీరంలో నే మునిగి పోయానే
అలల తాకిడిలా పైకే ఎగసితినే
ఎంతెంత చేసినా నే బయటకు రాలేనే
నా చుట్టూ గోడలు కట్టి
తలుపులు లేని గదిలో పెట్టి
తప్పించుకునే వీలు లేకుండా చేసావే
ప్రశ్నల తాకిడితో మదనలు పెడుతున్నా
నీకోసం చేసే పనులన్నీ వికటిస్తుంటే
నాపైనే నమ్మకే మొత్తంగా మరిచితినే
కలిగిన సంతోషం కమ్మని కలలాగా మిగిలిందే
నిపైనా ఆశలే ఆరాధనలైపోయే
చూస్తూ ఉండగానే నానుండి దురమయ్యావే
ఆకరి చూపులుగా ఇది మారెనే
లోలోనా ప్రాణాలే Love జబ్బులో ఉండిపోయేనే
Babu kandula Jan 2013
ఒక Purpose కోసం తిరుగుతున్నోడిని
తేనెలాంటి కళ్ళు చూసి
వేణువంటి ఒళ్ళు చూసి
మల్లి మల్లి తొంగి తొంగి చూసాను
అర్రే చిన్న చిన్న Propose కోసం
Hutch కుక్కలా వెంట తిరుగుతున్నాను
చిన్న చిన్న కళ్ళని
నన్ను చూసి చూడగానే
పెద్ద పెద్దవి అయ్యిన్నాయి
అవి చిరుతలాగా చూస్తుంటే
చెంపపైన చేయి తాకుతుందేమోనని
చిరు చెమటలన్నీ కారుతున్నాయి
మాట పైకి పోకలేకుండా
మూతి చుట్టూ ఏదో అవుతుంది
వణుకులో ఉన్నానో
తెల్లని మంచులో ఉన్నానో
ఉలుకులు  పలుకులు లేకుండా ఉండిపోయాను
అమ్మాయిల expression ఏమిటన్నది
కళ్ళు చూసి తెలుసు కోలేనిది
వింత వింతగా అంతలోనే మారిపోతుంటది
Speed మీద ఉన్నోడిని
Speed breakerలా  నన్ను చేరి
Ultra Slow motion లా మార్చేసింది
కోపంగా చూసావంటే బొమ్మా
Bombai కైనా బయపడి పరిపోనా
Railway Station లో announcment లా
ముద్దుగా ముద్దుగా నా పేరు పలకరించేయవా
నా confirm berth వదిలి నీతో నడిచి వచ్చేయనా
ఈ జన్మకి నా జంటగా Trial వేయవా
నచ్చితే నా వెంట ఏడూ జన్మలు ఉండిపోవా
Celebrations కోసం waiting Dear
నువ్వు అవ్వునట్టే open చేయిస్తా మన పెళ్లి పుస్తకం
ప్రతి Page అంతా మన wallpapers నింపేస్తానే
మంచి తరుణం ఇది మించితే దొరకని భాగ్యం
నువ్వు సరే అనేంత వరకు Saint లా Meditation లో ఉంటానే
Babu kandula Jan 2013
కలగా కదిలే కన్నీటి చినుకా
నానుండి దూరం అవుతూ
కష్టానికి బందువుని చేసావే
కలతలేనా చివరాకరికి తోడుండేది
ఇనుపు కర్మాగారంలో పడినట్టు
Elevator లో చిక్కుకున్నటు
ఇంధనమే లేని కారు లా జీవితమే సాగుతుందే
చిన్న నవ్వుతో కురిపించేయి వెన్నెలనీ
ఓ మాటతో కరిగించేయి నా భాధని
హృదయ వేదనని
Babu kandula Feb 2013
చిట్టి చిట్టి గుండెపై ప్రేమ మందే వేసేసిందే
అయ్యో రామ అంటూ ఉన్నా వదలనంటదే
సర్లే పాపం అంటూ చేర దీస్తే
నా ప్రాణం కన్నా ఎక్కువై పోయిందే
నీ పేరే నాలో పదనిసలై మారే
నిన్ను చూస్తూ నాలో నేనే మైమరిచే
చందమామలా నా కళ్ళలో నిండావే
మడువులు చిలికే పెదవులతో నా పేరును పలికేయవే
మనుసు తడిపే మాటలతో నన్ను పిలిచేయవే
మౌనం అనే మంటలతో నన్ను కాల్చేయకే
నీ పిలుపుకే వేచుండే వయసులేని సన్యాసినే
Babu kandula Feb 2013
ప్రేమతో నిండిన జిందగీ
అమాంతం Pulse Rate పెంచేస్తోంది
కోరుకున్న అమ్మాయిని
అరె కొంటిగా చూడాలిలే
Colorful గా Country Side లో
తనతో తిరగాలిలే ..
Current ఏదో తాకిందే తను చూస్తే
కౌగిలినే కావాలంటోంది
నాలో ఉన్నా చంటి పాపే..
కురులతో బంధించే
జడలాగా నీతోనే ఉంటానే .
కళ్ళల్లో దాచేసే
కమ్మని కలలాగా ఉంటానే
గుండెల్లో ఉంచేసేయి
రక్తంలా నీలో ఉంటానే..
నా ప్రాణం నీ మీదే
నీ దయతో మిగిలేనే...
కదిలేనే పావురమై
తిరిగేనే నీవెంటే..
కరుణించే నన్నిలా
కవేరై కవ్వించేయవే ..
సార్ధకమే కావాలంటూ
తహ తహ లాడే జన్మ
నీ ప్రేమే నన్ను చేసేనే
స్వేచ్చ కపోతం ..
దరి చేరి నన్నే కాపాడే
నా పిలుపులు నీకై ఉండేనే..
Babu kandula Mar 2012
తప్పు నాదే  తప్పు  నాదే . .
లేని  ప్రేమ  కోసం  నేనెంతో  ఎగబడుతున్నా . .
ప్రేమ  అంటూ  ఉంటే  అది  రెండు  చోట్ల  నిలవుండిపోవాలే  . .
బలవీన  పుట్టిన్చాలేము  ప్రేమని . . భందించి  పొందలేము  ప్రేమని . .
నమకంగా  సాగేది  ప్రేమలే  . . నామత్రంగా  ఉండలేదు  ప్రేమలే . .
హింసించి  పొందలేము  ప్రేమని  మెప్పించి  పొందలేము  ప్రేమని . . .
కారుణ్యంతో   పుట్టదు  ప్రేమ  కనికరంతో  పుట్టదు  ప్రేమ . .
ఒంటరిగా  పయనించేది  కాదు  ఒకటిగా  నిలిచేది  ఒకటే  ప్రేమ . .
కష్టంతో  కలగదు  ప్రేమలు  ఇష్టంతో  మొద్దలయేది   ప్రేమలు . .
కాలంతో  పని  లేదు  ప్రేమకి కలలతో  నిండేది  ప్రేమలే . .
ఓ  చోట  ఉంటే  అది  సంపూర్ణం  కాదు  కాదులే . . రెండు  చేతులు  కలిస్తేనే  పుట్టేదే   ప్రేమలే . .
its difficult to create love it happens.. sometimes we may be misleaded
Babu kandula Feb 2013
గిర గిర తిరిగే భూమి నీతోటే నా బ్రతుకు
తల తలాడే రవితో చేస్తామే పరుగు
మిల మిల మెరిసే జాబిలితో అవుతుందే రోజు
ఆశయం కాదా మనలో ఉండే ఆరోప్రాణం
ఆలోచన కాదా ముందడుగుకి మూలం
ప్రపంచం పెద్దది ప్రమాదం చిన్నది
అనుకుంటే లోకం అడుగడుగున నీ నేస్తం
ప్రయత్నం నీ తోడుగా ఉంటే
పరమార్ధం కాదా నీ జననం
సమస్యే నీదిగా సాహసం చేయరా
సంతోషం నీదిగా సాధనతో సాధించేయరా
Babu kandula Feb 2013
తడబడి  అడుగులేయనా తలచినదే చేసి చూడనా
తప్పులు సంగతి ఆగి చూడనా
అనుభవాలంటూ ముందుకు సాగనా
అర్ధం కానీ ఊహల నడుమా బ్రతికే చిలుకను
అర్ధంతరంగా అటు ఇటు వెళ్ళే దారులే నాది కాదుగా
అంతు చిక్కని పయనమయ్యినా ఇష్టాసారంగా దాటేయనా
చుక్కలు చూపించే లోకాలలో చిరుతై తిరిగేయనా
అపాయమే అయస్కాం తమై నా వెనకే వచ్చిందా
ఆయుదమై దాని వెన్నె విరిచేయనా
సాహసం లేనిదే ఫలితమే సూన్యము
సహనమే లేదంటే సమయమే వ్యర్ధము
విజయం నీ కాంక్షైతే
మాసం పక్షము లెక్కే లేదుగా
మనసు మాటలే వింటే నువ్వు విఘాతమే ఎదిరించవా
Babu kandula Feb 2013
నడిచే నడకలు కొలిచేవే అడుగులు
కురిసే చినుకులు కావా జల్లులు
కలిసే పదములు అయ్యే రాతలు
వెలిగే తేజము కాదా ఉదయము
మెరిసే వెన్నెలే చేసే కమ్మని రాత్రులే
అలల జదులే కలిపితే సంద్రమే
చిరు నవ్వులతో సాగావంటే సంతోషమే
పుడమితో స్నేహం ఉంటే అయ్యేనే మధురమే
ఆకాశం హద్దై ముందుకు దూకితే విజయమే
ప్రశ్నించే చిలుకలా ఓ  తోడే అవసరమే
జీవిత శ్వాసలను ఆహ్లాదం కోసం పయనం
అడుగడుగు సాధించేస్తే కావలసిన సంతోషమే
Babu kandula Feb 2013
Hai అనే మాటతో heart నే హాయిగా దోచేసిందే
Happy bird లా చేరాకా Hypertension నాలో హతం అయ్యిందే
నా Heartbeat levels అన్ని నీ మాటల సరిగమలకు లొంగిపోయాయే
****** ని తలదన్నే కోపాన్నే Hit the wicket చేసిందే
Homely man గా ఉండేట్టు softness నాలో పెంచావే
హంసలాగా ఉన్నావే Hum చేస్తూ చంపుతున్నావే
Hydrogen gas అల్లే ఆశలన్ని put off చేయబోకే
Oxygen మాదిరి ఆశలను వెలిగించాలే  
Heat చేయు Sun కన్నా
cool చేసే Moon లాగా మారిపోవే
Happy  tone వినపడేలా greet చేసి ఉండిపోవే
Babu kandula Feb 2013
కన్నీరై వెంటపడుతుందా కష్టం అనే మాట ఒక్కటి
ప్రేమంటూ పంచే వాళ్ళుంటే దూరం కాదా అది
చీకట్లే చిమ్మేస్తుంటే ప్రపంచం
వెన్నెల అందాలే కాదా మనకు బందువుగా
రోజంతా ఉండే సూర్యుడే రాత్రైతే దూరంగుంటాదే  
నీకంటూ ఎవ్వరైనా ఉంటే ఊహల్లొ ఓదిగిపోతారే
వేదనలో మిగిలే ఉంటే నీ మనసే వేదాలనే వల్లించేయదా
ప్రశ్నించే పధ్ధతి పాటిస్తే బదులే దొరికేనా
నీ గమ్యం భాటలు కనపడిపోవా నీకే ఓ బొమ్మా
సార్ధకం కాదా ఈ జన్మా
Babu kandula Feb 2013
రాతిలా నిలిచినా హృదయమే
మంచులా కరిగినా నిమిషమే
వాలు కళ్ళు చూసి వెంటపదితినే
వయ్యారి నడక చూసి దారితప్పెనే
కళ్ళలోనా కాంతులేమో
తన రూపు చూసి పుట్టుకోచ్చెనే
వసంతలా కోయిలమ్మలా
హృదయ రాగం తీయుచుంటినే
వెండితెర కధానాయకుడై
నీ కంట పడిపోవాలని తహ తహలాడుతుంటినే
దగ్గర ఉంటే పావనమవ్వదా జన్మ
దూరం అయితే శాపగ్రస్తం కాదా నా కర్మా
Babu kandula Feb 2013
Sunrise ఏ తన నవ్వల్లె నన్ను Wakeup చేసిందే
Moonlight ఏ తన మాటల అందాలై బోజ్జోపెడుతోందే
ఆ ఆకాశమే ఆ కదిలే మబ్బులే తన్ని తలపించేనే
రోజు తిరిగే భూమి తన్ని చూస్తూ అగేనోయి
వింత కలలకేమో కారణమయ్యావోయి
కన్నీళ్ళే కనపడవు కష్టాలే కనుమరుగు
నాతోడే నువ్వు ఉంటానంటే
అందేనా నీ చిరునవ్వు ఆనందంతో
నువ్వు కనపడితే
తెర చాటున దాగుండకలా
నాకోసం తారసపడిపోవే
నిన్నా మొన్నా కాదే
వలపంటూ నాలో కలిగిందే
నిన్ను చూసిన క్షణమే మనసు పరేసానే
దాని కోసం వెతుకులాటలో ఉన్నా
Inception hero నే అవుతున్నా
Information లాగేస్తున్నానే
Babu kandula Mar 2013
కన్నుల్లో చేరే కళల తీరం కాసేపైన కనిపించవే
మనసంత నిండే మధుర ఆనందం పంచేయవే
శ్వాసలో నువ్వేనంటు ప్రాణమే నీతో పయనం చేసావే
గుండెలపై అలజడులే నీ పేరునే  నేను వింటే
సర్వమే నీకు అంకితం జన్మకే నీడగా నువ్వు తోడుగా ఉండిపోతే
కలలకే రంగులు అద్ది మంచి చిత్రమే చేసినావే
ప్రాణం పాతాళంలో దాగిన ప్రేమకి
వెలుగుల దీపమే చేతపట్టి
కోతలే కోసినావు చుట్టూ చీకటినే
ఆశలే నా కన్నులా భాసలై నీ చుట్టూ తిరిగేనే
నీ కోసమే అన్వేషణా నీ ఈ కోసమే నిరీక్షనా
Babu kandula Mar 2013
Goods బండి Speed లాగా గుండె ఉంది
Ambulance horn లాగా Sound ఉంది
నిన్ను చూసి తారు మారు అవుతుంది నా state అంతా
Jet speed అందుకుంది ఈ జనమంతా
చిన్న పిల్లలాగా మారిపోయే గొంతంతా
వసంతంలోని ఎండంతా మంచులాగా మారుతుంది నీలాగా
Medimix వాడేనేను కాస్తా Dove లోకి మారిపోయా గమ్మత్తులాగా
నోటిలోనా మాటలన్నీ ముత్యాలుగా మారిపోతుందే ఈ పూటా
అడుగులేమో అయ్యస్కాతంలా నీవైపులాగుతోంది కొత్త కొత్తగా
Rowdy Rathore లా ఉండే నేనే perfume bottle మల్లె మారిపోయా
మంచివాడిని కాను నేను
చెడ్డ మాట ఆడలేను
దారి తప్పినా దేవదాసు నేను
పారు Love  కోసం తిరుగుతున్నాను
కనికరం కలిగించి చూడు
నా ప్రేమ ముందు ఎవ్వడు నిలబడలేడే
సాకు మాని శాంతంగా ఆలోచించి చూడే
నీ Correct partner అవుతాను నేనే
ప్రాధించి న్నాను ప్రభువునకే
పూజించిన్నాను మన వెంకన్నకే
నువ్వు దక్కుతావనే ఆశతోనే
ఉపవాస జాగారాలు చేస్తున్నానే
దగ్గరైపోవే మధుర దరహాసంతో
Babu kandula Mar 2013
నాలో మంచిని సమాధి చేయనా
నా మనసే ముక్కలు చేయనా
ప్రతి అడుగు పాతాళానికి వేయనా
నరక ప్రాయమే నా సొంతం చేసుకోనా
దిన దిన గండంగా బ్రతుకీడనా
నా భాటను ముల్లలో ముంచేయనా
నా కంటూ పాపం జతగా ఉంచనా
ఈ భానిస బ్రతుకెందుకన్నా
మంచిని పెంచటం మిన్నా
మనసును కపాడుకోరన్నా
ఇది మమతకు పునాది కన్నా
Babu kandula Mar 2012
నువ్వే  లేని  ఈ  క్షణం  నే  నాలో  నేనే  దూరం. . .
నిన్ను  చేరే  ఈ  క్షణం  నాకే  నే  కైవసం . . .
నువ్వు  వెళ్ళే  చోటు  ఏదైనా   నేనుంటానే    నితోన  . . .
నీ  చేయి  తాకి  పరవసించానే  నా  ప్రేమతోనే  నిన్ను అందుకుంటానే  . .
స్వప్నంలోనే  నిన్ను  చూస్తానే  శ్వాసలా  నే  మోస్తాలే. . .
మనస్సులో  మత్తుగా   ఉంటావే  మౌనంగా  మంటలే  రేపి  పోతావే . . .
జన్మించింది  నీకోసమే  జన్మకు  అర్ధం  నీతోనే . .
జన  జీవనం  అంత  సాగాలి  మనతోనే . .
కలయిక   జరిగితే  సంద్రం  అంత  సంతోషమే . . .
కాలమే  కరుణతో  కవించేందుకే  నే  తపిస్తున్నానే . .
యుగములే  పట్టినా  యుగాంతమే  వచ్చిన  నేను  నీకోసమే  . .చెలి . .
everything for you.. even my life for you
Babu kandula Mar 2013
రంగుల పొంగులే జనజీవనం
అర్ధం కానీ పయనం
అంతే తోచని గమ్యం
చరితలు మనకే సాక్షము
అడుగడుగునా మనకే దిక్సూచికలు
మార్పే నువ్వు కోరితే
మనసు నిలదీయి సూటిగా
లక్ష్యం ఎదనే గెలిచేయి నేరుగా
ముందుకి ఎగసే మార్గం ప్రయత్నం అంటూ ఉన్నది
ధైర్యం నీకున్నది దాటేసే సరిహద్దుని
ప్రాణం ఉన్నది పంచేసే అందరికి
మంచిని పెంచుకో మమతను నిలబెట్టుకో
జన్మ శత్రువైనా మిత్రుడై చూడాలిరా
ఈ భావం అర్ధం అయితే నీకింక తిరుగేలేదురా
Babu kandula Mar 2013
తరంగిణి విద్యుత్తు శక్తల్లె తాకేసింది
నా మనసే అదుపు తప్పేనే
నీ కోసం పడిచచ్చిపోయెనే
జాబిల్లై నువ్వు తాకితే
జన్మంతా నీకు దాసోహమే
జగడమే జరిగిపోద్దే
నీ వెనకే ఎవ్వరన్న కానపడితే
తీగలాగా కలిసిపోతా
మల్లెలాగా వికసించినావో
తీరు తెన్నులే మార్చుకుంటా
నీ తపనకు సరితూగేలాగా
తప్పుంటే మన్నించి రావే
నీ కోసం తెగ వేచి ఉన్నా
కళ్యాణం(శుభం) జరిగిపొద్ది
కాసేపైన నువ్వు మాటలాడితే
భాధలన్నీ పట్టాపంచలే
నీ నవ్వే నేను చూస్తే
వరమేదో నాకు దక్కే
నీ స్నేహం దరిచేరినాకే
మాట ఇచ్చి ఉండిపోవే
నా జన్మే నీకై అంకితమే
Babu kandula Mar 2013
కాలుతున్న మంటల్లోకి కార్రపుడి
రాసి తిరిగినా మంట పుట్టనే లేదులేదే
Jacket(sweater) వేసుకోకుండా నేను మంచులోనా  
తిరుగుతున్న Freeze అవ్వలేదే
కాలు జారి నేలకు కరచుకున్న గానీ
నెప్పి నెప్పి గా నాకు లేదే
సీమ టపాకాయి చేత పేల్చుకున్నగాని
స్పర్శలే అసలు తెలియనే లేదు లేదే
వెయ్యి టన్నులైనా మీద వేసుకున్నగాని
మోతగా బరువుగా అనిపించలేదే
Grape Juice లాగా రక్తం పోతున్నగాని
నీరసం అన్న మాట దగ్గరకు రానులేదే
Road Roller అంత ప్రేమ కోసం
గుండే గంట గంటకు రోత పెట్టుకుంటాదే
రాతిలాగా ఉన్న బొమ్మ కోసం
రాత్రి పగలు తీరుతుంటానే
చీపో అని చీదరించినా
తన వెనకే తిరుగుతుంటా Hutch doggy లాగా
రాక్షజాతి అయ్యినగాని ప్రేమ
గాలి తాకితే కోమలంగా మరిపోద్దే
Wrong Route లోనైనా ప్రేమ భాట కోసం
పిచ్చి పిచ్చి గా తిరుగుతుంటా
ఓటమి భాదకన్న
ప్రేమ దూరం మహా ఘోర ఘోరం
Himalaya పర్వతాన్ని  సైతం
అధిరోహించుతా ప్రేమనే దక్కి తీరాలంటే
కష్టమే కాదు లే నాకు ఇది ఇష్టమే
ఈ ముళ్ళున్న దారులంటే
సాధించిన Time కే ఈ భాదలే  
దుమ్ము దూలి లా రాలిపోతాయే
అందుకే భారమే హాయిగా ఉందిలే
నిన్ను దక్కించుకునే రోజుకై
నీరీక్షిస్తున్నానే
Babu kandula Mar 2013
మనిషికి వారధిగా నిలిచేను మాటలు
భావం తెలుపుటకు ముఖ్యం ఈ మాటలు
దానిని అదుపున పెట్టితేనే విలువలు
అనుబంధాలకు నిలిచే మూల స్తంభాలు
పెదవులు జారితేనే పెద్ద గొడవలు
ప్రేమను పెంచే  మహా సారధులు
జ్ఞానం పంచే గొప్ప గ్రంధాలు
Babu kandula Mar 2013
నన్నే దాటుకుని నాలో చేరావే మెరుపులా
మనసే చీల్చుకుని మంత్రం వేసావే మాయలా
ఇది కల అనిపించేలా నిజమల్లె వెంటాడవే కోయిలా
ప్రేమను పడించేస్తున్నా కోతకు సిద్ధంచేస్తున్నా ఇలా
గాల్లో తేలుతున్నానే గమ్మతులా
గుప్పెడు గుండెల్లో గుడి కట్టేస్తున్నా ఘారాభంలా
Babu kandula Mar 2013
త్యాగమా విధి పాశమా ప్రేమనేదే తీరమా
మబ్బుపట్టని సూర్యుడు ఉండడా
గ్రహణం పట్టని చంద్రుడు ఉండడా
కన్నీరు కురవని కళ్ళు లేవా
మనసా మారిపో లేదంటే మర్చిపో
గతమా వదిలిపో చీకటినే చంపిపో
భాధలే నీరులా బంధమే కరిగించెనే
ఏం పాపం చేసానో నేనే ఓ కన్నా
నీ తోడూ దూరం అవ్వుతానంటే
ఒప్పుకొదే  ఈ జన్మా
మరుజన్మే వరమంటూ తుది
శ్వాసకు పయనం చేస్తున్నానే ప్రేమా
Babu kandula Mar 2013
అదిగో అదిగో ఆకాశం రమ్మంటోంది
అవరోధం దాటుకుంటూ సాగిపోమ్మంది
ఆపన్న హస్తం కోసం ఎదురు చూడకండి
ఎదురొచ్చే అలలపై సవారిచేసేయండి
త్వరితగా సాధన మొద్దలేట్టేయి
నీడగా ఉన్నా గమ్యాన్ని తాకేసేయి  
విజయం అనే జిజ్ఞాస తోడై
నియంత్రించేసేయి నీ భాధని
నీ సత్తువ చూపించేయి అందరికి
ఓ ఉదాహరణ అయ్యి ఉండాలి
మంచిని విడిచే అవకాశం వదిలేయి
మమతను పంచే గుణమును పెంచేయి
ఈ భాటే నీదిగా సాగావంటే గెలుపే
Babu kandula Mar 2013
Red Rose అందిస్తా Right decision నాదనిపిస్తా
Rajahmundry లో నేను పుట్టానుగా రమ్యంగా నేను ఉంటానుగా
రహదారి పైనే పయనిస్తుంటా శ్రీ రాముడి భాటను పరిశీలిస్తుంటా
ఏటి గట్టున ఎగసిన దీపాన్నిగా ఎఖధాటిగా ఆడిపాడేస్తానుగా
సునితంగా ఉంటుందే నా హృదయం రాటుదేల్చకే రాతి శిల్పంలా
ఒప్పుకుంటే మరోచరిత రాసివేయనా
లేకపోతె చంటిపాపలా గోలపెట్టేయనా
Excuse me అంటూ ఒక్కసారి
I  am Sorry అంటూ మరోసారి
వెంటపడ్డ మొద్దటి సారి
మన బంధం కుదిరేలా గుడిలో
తిరుగుతున్నా నిన్ను కోరి
రాత మారని
ఓహ్ మనసు మారని
ఈ ధరణి పైన ఉండలేనులే
కార్తికపున్నమైన కటిక చీకటి తరుముతున్నదే
కాళ రాత్రిలో ఖగోళ శాస్త్రమే దిక్కులాగా మారినాదిగా
నీ కాంతి సోకితే జనమంతా పండు వెన్నెలే
వరమిచ్చేయవే వయ్యారి నువ్వు
వలపందించేయవే ఈ ఒక్కసారికి
అన్ని వదిలి నీతోడు ఉండిపోదునే
Babu kandula Mar 2013
నీ వెనకే నేనే
నీ తోడై ఉన్నానే
నా కంటికి ఆనందం
కనపడితేనే నీ రూపం
వ్యాసుడి రచించినా ప్రేమ గీతం
వేమనై రాసినా నా ప్రేమాయణం
ఏ చీకటి దరి చేరని వెలుగులే
నీలోని నవ్వులై నా చెంతే చేరెనే
పంచె వీలుంటే నీ మనసుని
అందించే నాకే ఏ స్వార్ధం లేకుండానే
గుప్పిట గుండే గుడి చేసానే
ఆ స్ధానం దేవతై స్వీకరించవే
ఈ జన్మే నీకోసం అంకితమే
సరిపోదంటే మరుజన్మలలో తోడుంటానే
నవ్వేసేయి ఓ నెరజానా
నీ స్పందనేదైనా
వింటానే ఎంతో ప్రేమగా
మొహమాటం పెట్టేయనే ఏమైనా సరే
Babu kandula Mar 2013
ఓ చెలి వెంటాడకే మళ్లీ
నా గతమే ఘండము
ఘాడంగా వెచించిన క్షణము
నా పయనం నువ్వంటూ
నా గమ్యం నువ్వంటూ
కలే కన్నాను
కని విని ఎరుగని కలా..
నీ నవ్వు కోసం తిరిగాను నేను
ఆ నవ్వే మిగిలెను చివరాకరికి
నా రాత మరచి గీత పట్టి ఉన్ననే ఒంటరిలా..
ఓటమేనా నా జీవనం
అంటూ పలకరించేనే నీ జ్ఞాపకం
మనిషికి ఒక్కటే చావులే
నీ ఎడబాటుతో అది రెండుగా నాకు మారిందే
నా కలల రాకుమారివే నాకీ దండనే అసలు ఎందుకే
వేచి ఉంటానే నీ రాకకై ఎన్ని జన్మలైనా సరే
Babu kandula Mar 2012
Trying Trying trying to the future goal. .
Stepping stepping stepping down for the golden step. .
Turning turning turning to the future turn. .
Living living living for the fruitful life. .
carving carving carving for the path to success. .
Dying dying dying for the upcoming future. .
falling falling falling for the place to settle. .
drowning drowning drowning for the place of pleasure
try hard for everything
Babu kandula Mar 2013
పొతిల్లొ దక్కేదే అమ్మ ప్రేమ
నవమాసాలు మోసేనే ఈ ప్రేమా..
నడకలనే నేర్పించే నాన్న ప్రేమ
నడతనే చూపించే ప్రేమా..
శిక్షణే ఇచ్చేటి గురువు ప్రేమ
విధ్యా వికాసమే అందించే ప్రేమా..
లాలించే ఆడించే పెద్దల (తాతయ్య,అమ్మమ్మ,నాన్నమ్మ,etc.,)ప్రేమ
నీకంటూ పరిచయమయ్యే కొత్త ప్రేమా..
నీతో సమానంగా పెరిగే ప్రేమ
నీకోసం ఉండే తోబుట్టువు(brother,sister) ప్రేమా..
రక్తసంబంధం లేని మైత్రి ప్రేమ
కష్ట కాలంలో ఆదుకునే ప్రేమా ..
నీకోసం ఏడూ జన్మలు ఉండే ప్రేమ
జీవిత భాగస్వామి ప్రేమా..
ఎన్నెన్ని ప్రేమలు రా
ఇవి ఆధ్యాంతం వర్తించేవి రా
Babu kandula Mar 2013
మనుషుల రూపానా ఉదయిస్తాడే దేవుడు
ఆపద కలిగిన చోటా ఆపద్భాండవుతాడు
కల్లా కపటం ఎరుగని వాళ్ళకు కరుణామయుడు
కాళ సర్ప విషమును కక్కేవాళ్ళకి కల్కి భగవానుడు
కరడు గట్టిన గుండెలు సైతం సున్నితం చేయగలడు
ధర్మమూ నలుగు పాదాలా నడిచేలా చూసుకునే ధర్మభద్రుడు
ధీనులను కాపాడ వచ్చే ధీనబంధువు
భక్తుల కోరికలు తీర్చే కల్పతరువు
వారి వారి పాపములు మోసే మహా స్వరూపుడు
Babu kandula Mar 2013
ఒక్కటే అడుగు
దాటావంటే గెలుపు..
తిరిగేనే మలుపు
పెరిగిందంటే బలుపు..
స్వార్ధం సముద్రమైతే
మిగిలేది అంతా భూటకం..
మోసం మనుగడ అయితే
జీవితమే దుర్భరం..
స్వేచ్చే దుర్వినియోగమైతే
నమ్మకమన్నేది నీటి రాతలే..
ముక్కలైతే మనసులు
జీవితాలు తాడు లేని బొంగరాలు..
కలుపుకుంటూ పోవటమే జీవనం
కష్ట నష్టాలలో అభయహస్తాలే..
కలిసి ఉంటె కలదు సుఖమోయి
కాంతివంతం కాకపోదా జనజీవనం
Babu kandula Mar 2013
మంచులాంటి లోకంలోన పడిపోయా
రేయి పగలు Jackets లోన మునిగిపోయా
ఆంగ్ల భాష తప్ప తెలుగురాని దేశంలోన ఉండిపోయా
భవిత కోసం బంగారు భాటకోసం ఇక్కడేమో ఇరుక్కుపోయా
ఎవ్వరి పని వారిదంటూ ఎవ్వరి కాళ్ల మీద వాళ్ళు ఉండిపోవాల్లంటా
Bread Jam, Burger కన్నా కమ్మని మన ఇంటి వంట దొరకదంటా
Night లేదు Day లేదు డబ్బు కోసం ఎన్నో Shift లంటా
అమ్మ బాబోయి జబ్బు వస్తే Doctor Fees దంచునంటా
Technology లో ముందరంటా ..
వాటిని ఖంగు తినిపించే Technique మాది అంటా..
ఎన్ని తిప్పలున్న గాని మంచి Kick దొరుకుతుంది అంటా..
Babu kandula Mar 2013
ఎల్లోరా శిల్పంలా ఎదపై నిలిచావే
పన్నీటి రూపంలా నా మనసును కరిగించావే
వేకువ వెన్నెలవై Welcome చేస్తున్నావే
నా వాక్కిట ముగ్గల్లె కలలో కలిసావే
కళ్ళనే కలువగా పెట్టి ఏదో జాదు వేసేసావే
కాగితాలకే ప్రేమలు పరిమితం కాదే చెలియా
అది మనసు పలికే భాషేగా సఖియా
ఒంటరిగా ఉన్నా నీ ఊహలతొ గడిపానే ప్రియా
నిన్నే విడిచితే నా జన్మ నానుండి పాయా
నా ఆత్మ యమధర్మరాజు తో తప్పకుండా గయా
Babu kandula Mar 2013
కలా అలా అది ఒక్కలా నాలోనే పొంగిందే
నడి రాతిరిలో నడిచేస్తున్నా
మండు వేసవిలో నిద్రిస్తున్నా
నా అదుపు నేనే తప్పేస్తున్నా
నా రాతను మరచిపోతున్నా..
తెగ తెగ నడిచేస్తున్నా
నీ దారిన ముళ్ళు ఎన్నున్నా
ఒక్క నవ్వుకి పడిపోతున్నా
నీ మాటకు మైమరచిపోతున్నా..
గాలిలా నీ చుట్టూ తిరిగేస్తున్నా
కన్నీటిలా కళ్ళల్లో దాగున్నా
కాలిన మట్టిలా నీ కింద ఉన్నా
తెల్లని మబ్బల్లె ఆహ్లాదం పెంచేస్తున్నా
మండే నిప్పల్లె నీ చలినే దూరం చేస్తున్నా
Babu kandula Mar 2013
సుందరి గుండెల్లో పాడిందే లాహిరి
వలపంటే ప్రశ్నగా సాగానే ఇప్పటిదాకా
మేఘంలా కురిపించావే ప్రేమని
మధుర భావనలో మునిగిపొయెనె
నా భాటంతా ముల్లనిపించే ప్రతిసారి
నువ్వు కనపడిన తేది నుంచి మంచల్లె మారేనే
శబ్దం తాకిడి కూడా నిన్నే గుర్తు చేస్తోంది
మైకం లో కూడా నీ పేరే శరణం అవుతోందే
నన్ను వీడని నీడవై ఉంటావని కలలు కంటున్నానే
నీ ఆనందం నే  పొందే బహుమతిగా
నీ పంతం నే పొందే నజరానాలేగా ప్రేమా
అందుకుంటా నిన్ను నీ సాయం తోడై ఉంటే
సరి కొత్త లోకం చూపిస్తా నీకేనే బొమ్మా
Babu kandula Mar 2013
ఎదలో నువ్వే ఎదుటా నువ్వే ఏమి చేయాలే
ఏ క్షణమైనా  సంతోషాలే నువ్వు కనబడితే
వ్యర్ధం కాదిది వెంటే నేనుంటానంటే
నిన్ను Command చేసేలాగా ఉండలేనుగా
కాలం కన్నా నీ నవ్వే నాకు మిన్నా
కర్తవ్యమే నాకు నీతో గడిపేయటం
current ఏదో పాకిందే నువ్వెనో అలా చూస్తుంటే
సగం జన్మ సంత కెల్లుతుందే నువ్వు దూరంగా ఉన్నావంటే
మనసే కవితలా నీ పై స్పందించే
ఈ తపనని అర్ధం చేసుకో
తప్పకుండా నన్ను అందుకోవా
తారలాగా నా ఇంటిని వెలిగించి ఉండిపోవా
నువ్వే నా ప్రాణం
దోచావే నా కోపం
శాంతిలో కూర్చుండ పెట్టినావే
Babu kandula Mar 2013
నెత్తురు ఉడికించే నేటితరం
రేపటి తరానికి పోయాలి ఆద్యం
చెమటే చిందించే సహనం నీకుంటే
సంకల్పం సాధించేయగలా సత్తువ ఉంటదోయి
బుడి బుడి నడకల పాపైనా తానుగా నడక నేర్చదా
వికసించేలా నీలోని విశ్వం బయటకు తీసేయాలి
ఉదయించి సూర్యుడికైనా రాహువు వల్ల ఆపద తప్పదుగా
వెన్నెల కురిపించే జబిలికైనా కేతువు పన్నాగం తప్పదుగా
వ్యధ చెందే మనసును ఓదార్చే మెల్లగా సంజాయించేయి శ్రద్ధగా
ఈ విశ్వం నీదిగా.. పాలిస్తావో ఆనందం పంచేస్తావో నీ ఇష్టం.
ఆశయం సాధించేలా నిన్నే నువ్వు ప్రోత్సహించుకో
ప్రమాదం లేని పయనం లేదని
వెళ్ళే దారిని గమనించి వెల్లితేనే సాపిగా సాగును జీవితం
Babu kandula Apr 2013
మనసా వాచా కర్మన నిన్నే నేను ప్రేమిస్తున్నానే
మనసిస్తానే నా ముందుకు రావే చెలి..
శూన్యంలోనే పడి ఉన్నానే
సూర్యుని కాంతియై వెలిగించాలే..
రాహు కేతు కాచి ఉన్నారే
నీ ప్రేమే రక్షై కాపాడాలే..
చంటి పాపనై నీ వైపే దిక్కులు చూస్తున్నా
నీకోసం పడి చస్తున్నానే ..
వేసవిలాగా నన్ను భాధించకే
వర్షంలాగా నన్నే కరుణించవే..
రాతిని మరిపించే హృదయమే
ఓ పువ్వులాగా మార్చివేసావే..
నన్నే నువ్వు విడిచావంటే
రాతియుగానికి పోతానందే నా మనసు..
అర్ధిస్తున్నా ఆరాధిస్తున్నా
దేవతలాగా నీ కరుణ కటాక్షించవే..
Babu kandula Mar 2012
విను  వినమంటోంది   నా  మనసు  నిన్ను  
నీ  ప్రేమ  లో  పడితే  లానే  నేను .
ఉహించని  దారిలో  పయనించానే  నేను .
అలుపు  ఎరగని  రీతిలో  నన్ను   మార్చేసి  పోయావే  ప్రేమ . .
...............................................................­.....................
నీడై   పోయానే   నే   వెనుకే  ఉన్నానే   . . .
శ్వాసై  పోయానే   నే   నీలో   ఉన్నానే  . .
పుడమై  ఉన్నావే   నా  దారై  పోయావే . .
ప్రేమ  లా  ఉన్నావే   నా ప్రాణం  అయిపొయావే. .
i tried it little bit differently....... dont be angry....
Babu kandula Apr 2013
నీడల్లే తరమిన రాతిరి
నా మనసంతా చేసెను చీకటి..
ఏ రూపంలో వస్తుందో గానీ
ఆపేది ఎవ్వరో నానుండీ..
రోజంతా కనుమరుగౌతుంది
రాత్రైతే మీదకు దూకేస్తుంది..
విశ్వాన్ని కప్పే శక్తి ఉంది
దాన్ని ఆపే దమ్ము ఎవ్వరికి ఉంది..
వెయ్యి సూర్యుళ్ళు ఉన్నా
దాన్ని దాచేది లేదు ..
వంద జాబిళ్ళు ఉన్నా
దాన్ని మచ్చిక చేసేది లేదు..
Babu kandula Apr 2013
ప్రేమా నా సొంతం నువ్వే
అనే పంతం నాలో పెంచేసావే..
ప్రేమా నా ప్రాణం నువ్వే
అంటూ నాలోనే కదిలావే..
నీ ఊహల దాడులతో
నా గుండెను కుదిపావే..
నీ చూపుల గారడితో
నా మనసును వశపరిచావే..
ప్రేమా నా చూపుల ధీమా
నా తోడై ఉండి పొమ్మా..
ప్రేమా వెన్నెల కాంతివే
నా చీకటి భాటను వెలిగించుమా..
ప్రేమా వర్షించే మేఘమా
నా భాదను కరిగించుమా...
Babu kandula Apr 2013
ప్రాణేశ్వరి నా గుండె కోవెలలో నిలిచినా పంచాక్షరి
శృతి లయలతో చేస్తున్నావు నా నాడి మండలాన్ని అంత్యాక్షరి
దివి దివి దీపాలను నా కన్నులలో వెలిగిస్తున్నావే దివ్యాక్షరి
నా మనసుని ప్రేమా లోకంలో విహరిస్తున్నావే స్వప్న సుందరి
నీడై నీ వెనకే పడేలా చేస్తున్నావే సుకుమారి
నీతో బంధం కట్టేందుకే నేనింకా బ్రహ్మచారి
Next page