రామ కరుణించే ప్రేమ ,
రామ నీవే మా దైవమా ,
రామ ధరి చూపే ధీమా ,
రామ నేకోసమే ఈ శ్రమ .
రామ నీవెంటే మా పయనమ ,
రామ నీ చూపూలో స్వర్గం ,
రామ నీ మాటే శ్లోకం ,
రామ నీ చెంత మాకు శౌఖ్యం ,
రామ నీ రూపం బహు తేజం ,
రామ నీ రాకే ధైర్యం ,
రామ నీ పలుకే శాంతం ,
రామ నేకోసమే ఈ అన్వేషణ ,
రామ నీ దీక్ష ఎంతో శ్రేష్టం ,
రామ నువ్వే మా సర్వం ,
రామ నీదే గొప్ప చరితం ,
రామ నీ కష్టం ఎంత దైన్యం ,
రామ నీకై మాకి ఈ జీవం .
రామ నీ నామ స్మరణ ఎంత పుణ్యం . . .
rama one of my favourite GOD