వినిపింస్తోంది నువ్వే ,కనిపిస్తోంది నువ్వే ,అనిపిస్తోంది నువ్వే ,
నా ప్రాణం నువ్వే నువ్వే .
ముద్దొస్తోంది నువ్వే ,మురిపిస్తోంది నువ్వే ,మార్చేస్తోంది నువ్వే ,
నా నీడయ్యి ఉంది నువ్వే నువ్వే .
దోచేస్తోంది నువ్వే ,చంపేస్తోంది నువ్వే ,ముంచేస్తోంది నువ్వే .
నా సర్వం నువ్వే నువ్వే .
కరుణిమ్చేది నువ్వే ,కురిపించేది నువ్వే ,కలిగించేది నువ్వే ,
నా ప్రేమ నువ్వే నువ్వే .
కస్టించేది నువ్వే ,కాటేసేది నువ్వే ,కుల్చేసేదే నువ్వే ,
నా కోసం నువ్వే నువ్వే .........
i tried my level best .. hope u all like it...... it is in my mother tongue TELUGU