ప్రేమించాను ప్రేమనే ,
మనసిచ్చాను మనస్సుకి , ఉహించాను ఉహలని ,
కంటున్నాను కలలని , వింటున్నాను మాటని ,
ధరి చేరితిని ఓటమికి , దూరం అయ్యాను గెలుపుకి ,
కొలిపోయాను ప్రేమని . . ప్రేమని .
మొదటి సరి నా చెలినే చూడగా ఉపొంగాను ఎంత ఎంతగా .
మాటలు అన్ని కలపిన ఎంతో ప్రేమ గా .
ఉహలలో తేలిన నన్నే మరచిన ,
తన ధ్యాసల్లో బతికినా , ప్రేమ లో విహరించిన ,కాని ఓటమినే రుచి చుసిన. .
. . . ... . ................................................................................................................
శ్యాపమా ఇది పాపమా నీకు దూరం అయ్యాను
కోపమా ఇది నా పై ద్వేషమా నన్ను కాదు అన్న నీ తీరు కి
అల్పమా లేక అనర్ధమా నాతో సాగితే నీ జీవనం
నరకమా లేక కరగారమా నే నీకు సొంతం అవ్వాలనుకోవడం
కష్టమా ఇది కలిసిరాని పయనమా నీకు నాతో
బద్దులు లే తెలియని వింత ప్రశ్నలే నన్ను కమ్మిపోయాయే
ఎవ్వరి అడగను నా ప్రశ్నలు ఓ చెలి
different phrases.. . each of them has different sounds