Submit your work, meet writers and drop the ads. Become a member
 
Babu kandula Apr 2012
నలిగిన జీవితం గుర్తే తేవద్దు
నరకం వాకిట్లో వదలొద్దు
నా నీడై నన్ను తరమొద్దు
చిమ్మ చీకటి అసలొద్దు
నమ్మలేనివి అసలు నాకొద్దు
నడకల తీరు గాడి తపించద్దు
నా అంతం నువ్వే చూడొద్దు
మరచిన పోరే చూపొద్దు
మమతలను వీడెల చేయొద్దు
నాలో మంచిని చంపొద్దు
చెడునే నాలో చేర్చద్దు
చావు దెబ్బే తీయొద్దు
చీకటి చరిత్రలు ధరి చేర్చొద్దు
al my fate
Babu kandula Apr 2012
నాలాంటి నిన్ను చూడాలంటే ధ్యానం ఒకటే మార్గం కదా రా
నువ్వెలా ఉంటావో తెలియదులే
నీ శక్తి యుక్తులు అసలే తెలియదు
నాలో నిన్ను భయటకు రాపించాలంటే ఎలా
నాలో ఉన్నా నువ్వు నిజమో కాదో
ఆ మాటే నాకు తెలియనే తెలీదు
నిద్రించేటపుడు బయటకు వస్తావంటారు
అందుకేనేమో నాకు కళలే కళలు
శ్వాస మీద ధ్యాసే చేస్తే నువ్వేంటో తెలుస్తుంది లే
నేను ఏం చేసిన నీ సయం కావాలి
ఆ సాయంతోనే సంపూర్ణం కావాలిలే
ఏ సమయంలోనైన నువ్వేంటో చూపించవోయి
నేను నీకోసం వేచి ఉంటానే
నువ్వే నా జీవిత గమ్యం అని తెలిసాకా
నిన్ను విడిచి ఉండలేకున్నానే
O soul I wanna see you soon iwhat i can do without you
come to my notice very very soon
Babu kandula Apr 2012
అవునా అవునవునా ..
అనుభంధం ఉంది నాలోనా
ఆరాటం అది నాతోనా  
ఆనందం నిండినదే ఎదలోనా ..
హా హా హాయిగా బ్రతకాలి భాటంతా
హోలిల సాగాలి జనమంతా ...
చెంత వలె చీకటిని చావు దెబ్బే తీయాలి
చుట్టూ ఉన్న లోకం సామారస్యం తెలియాలి
కళలకు రంగులు దిద్దాలి కష్టించాలి
కోరిన దీపం వెలుగులను అందిపుచుకోవాలి
కాలం ఆగేనా నీ అడుగుల కోసం
కానీ నీ పయనం ఆపకు ఏ క్షణం
చిట్టి చిట్టి పరుగులు చేరెను పెద్ద గమ్యం
చీకు చింతలు చెందకు నీ స్థానం నీదేలే
Babu kandula Apr 2012
అనునిత్యం ఈ తలపే ఆశయసిద్ధికి తోలి మెట్టే
ప్రగతి భాటకే పరుగులు తీయవోయి
అడ్డు గోడలు అన్ని దాటేసేయి
అహర్నిశలు ఆరాటం వీడకోయి
అప్రమత్తమే కలిగుండవోయి
ఆలోచనలే పదును పెట్టవోయి
ఆటం కాలనే తుదముట్టించవోయి
నీ మదిని నువ్వు ఆలకించరా
నీ భావం తెలియబోవురా
అతలాకుతలం  అయ్యే పనులే మానుకో
గమ్యం వడిలో సాగిపోవాలే
గెలుపు తలుపులే తీయాలంటే తపనల తలం కావాలే
అసాధ్యమే ఎదురై రానీ సాదించే సత్తువతో ముందుకు సాగేయరా
Babu kandula Apr 2012
అణువంత గొడవకు ఆయువే పోస్తే ఆకాశమంత గొడవలే
ఇసుకంత ఈర్షకు లోన్నైతే ఇరకాటం లో పడతావ్ నువ్వేలే
పనికిరాని పంటలకు పోతుంటే పక్కవాలకి లోకువ అవ్వుతారే
మొహమాటం పడుతూ వెనకడుగేస్తే ని అవకాశాలు వీడుతాయే
పట్టు వీడని ధ్యేయం ఉంటె పరుల జయమే ని సొంతం
జగదేకవీరుడు కన్నకర్లేదు నీ గమ్యం తెలుసుకుని నడిచేయి
గెలుపే నీ ఊపిరైతే ఆ ఊ పిరి ఆపుట ఎవ్వరితరము
ఈ సామారస్యం తెలుసుకోండి గెలుపు అంచులు దాటేయండి
Babu kandula Apr 2012
అనుక్షణం అర్ధం లేని జీవితం
నేను ఎవ్వరని ప్రశ్నలు మదిలో
నా గమ్యం ఎటువైపో తెలియదు
నా కళల గమనం ఎంతవరకో.. హో హో
తెలియని తెలియని తికమకల జీవనం
మనస్సులు ఉన్నది  అది మార్పు చేర్పులకే
మమ్మతల వాకిటిలో మాయ  చేసే మాయలె
అభిమన్యుడి లా అర్ధ జ్ఞానం తో వచనిలా
దిశ నిర్దేశం ఎంచుకోవటమెలా   ఎలా
పయనం ఎటో తెలిసేది ఎలాగు
నా పాత్రకు న్యాయం చేసేది ఎప్పుడు
జగన్నాటక సూత్రధారి నా జగము వివరించవ హో హో ...
Babu kandula Apr 2012
కాగితాలతో పురించాలేను కళ్లతో చూపించలేను  నా ప్రేమని
మాటల్లో చెప్పలేను నా మనుస్సులో ఉన్న ప్రేమను విప్పలేను
కన్నీల్లకు   అర్ధం చెప్పలేను కాలాలకు రూపం నువ్వని  చూపలేను
రాతి మీద చెక్కలేను రమ్మంటూ పిలవలేను నా ప్రేమని
పాటల మలచలేను  పంతం వీడలేనే నీపై నేను
పసి పాపలాగా నిన్ను చేరగలనే.
నిన్ను మరచిపోవటం అంటే నన్ను విడిచి వెళ్ళటమే.
వెంటపడుతూ  విసిగించాలేనిలా వరాల జల్లుకై వేచి ఉంటానిలా
వలపు ఘడియలె తెలుసుకోనుటా కష్టమేగా. .
కొట్టిపరేయకే నా మనస్సు బాసలే నీకు తెలియబోవుగా
Babu kandula Apr 2012
మొద్దలైనదే  మాయదారి   మత్తు  మత్తు .
మహామహులే  దీని  ముందు  చిత్తూ  చిత్తూ .
మనిషి చట్రం  లో  ఇది  మహా  ముప్పు  ముప్పు .
మనస్సు   మనస్సునే   లొంగతీయాగలదు   .
వయస్సు   వరసలతో  సంభందం లేనే  లేదు.
దీని  మాయలో  ఊరు  వాడా  ఉసురుసురుమంటోందిలా  .
త్రిశంక­ు  స్వర్గానికే  ఇది  పయనం  అంటారే .
తాపీగా  పైకి  తెలుతరే  తప్ప  తాగి  తాగి  పడిపోతారే .
ప్రాణం  పోయేలా  పీకల్లోతు  తాగుతారు .
మోక్షం  కన్నా  మత్తులో  మునగాలనే    వాళ్ళు  చాలా  ఉన్నారు
.మందే  మహా  జాదులా money purse  లు  కొలగోడుతోందిరా .
మానవావలికి   ఇది  మహా  జబ్బులాగా  వదలకుండా  పీదిస్తోందే
.Liqour shop లకి  range అంత  అంతకు  పెరిగింది .
Belt shop  లతో  మూడు  పువ్వులు   ఆరు  కాయలు  లా  business సాగుతోంది .
Liver damage ఐనన   సరే  loyalty దానిపై  తగ్గలేదు
.కాపాడాల్సిన  పెద్దలందరూ  దగ్గరుండి   పోయిస్తున్నారే .
మందు తాగే   మనుషులారా  నా  భావాన్ని  ఓసారి  గ్రహించండి .
beware of alcohol
Babu kandula Apr 2012
మన్నించవే  చెలి  మమతలు  పంచవే.
మనసంటూ  నికే  అంకితమిచ్చాను   నేనే .
నన్ను  వదిలివెల్లకే    నాలో  ఆశే  నువ్వేలే .
మబ్బుల్లో  దాగిన  చంద్రమా  మలుపులుల్లో   నన్ను  తిప్పకే
మరుగున   నన్ను  పెట్టకే . . . .
మాలక్ష్మి  కంటి  చూపులా  ఎన్నో  సిరులు  నాకు  అందిచవే.
చూడాలని ­ ఉందే  నిన్ను కోయిల  నీ  స్వరం  వినాలనుంది  తీయగా .
నీ  చూపు  నాపై  సడలించవే   సంతోషంతో  ఎగిరి  గంతేయన.
నీ కంట్లో   రాలే  చినుకులనై  నీతోనే  ఉంటానే  ఎన్నాలైన .
వెలుగులు  చిమ్ముతూ   నన్ను  బాటంతా   నడిపించవే .
కన్నుల్లో  నిలిచే  పండగై  నమ్మకం  పంచివ్వవే  నీలో  ఉన్న  ప్రేమన­ే  కురిపించవే .
నా  కన్నీల్ల  చాటు  నీరులా  మర్చేసుకుంటానే ప్రియ .
forgive me.. accept my request
Babu kandula Apr 2012
రాత్రంతా  కురిసే  వెన్నెలే  అది  నువ్వేలే .
పైనుంచి  పడుతున్న  జల్లులే  అది  నీ  నవ్వులే .
బంగారం  వన్నెతో  నిండింది  నీ  రూపమే .
రవ్వంత  పంతమేగా  అదేదో  నీ  కోపము .
రాగి  అంత  మంచిదే  నీ  హృదయమే .
రేయంత  హాయిలే   నాతో   నీ  స్నేహమో  .
నింగిలో   హరివిల్లు   మల్లె   నీతో   సహగమనమే .
పచ్చని  పైరు  లా  నా  పక్కకు  రావే .
పచ్చిమిర్చి  లైన  పట్టించుకొనే   చెలి .
ప్రక్రుతి  వడిలో  కమ్మగా  నీతో  గడపాలే .
పెను  ముప్పే  ఎదురైన  నీతో  ఉంటానే .
పోటిలో  ఉన్నానంటే  నిన్ను  గెలిచే  తీరాలే .
another corner of my cretivity
Babu kandula Apr 2012
ప్రకాశం  లో  sri prakash మల్లే  
ప్రశాంతమైన   వాతావరణం లోనే  
ప్రదీపాల్లా  వెలిగామే.
నాలుగు  వర్షాలు  వనవాసాలే  
నలు  వైపులా  పుర్తయ్యాయే  
నవ  లోకానికే  ఇది  శ్రీకారమే .
మాటలు  వేరైనా. . .ప్రాంతాలు  వేరైనా. . .అలవాట్లు  వేరైనా. . .  
విహంగాలుగా   విహరించామే   ఇన్నాళ్ళు  ఈ  చోటా . .
తర  తరాలా  కదల  మళ్లీ  ముందుకే  వచ్చింది  రా  
వీడ్కోలు   అంటూ  walkout చేయాలే . .
అనుభవాలనే  పంచేస్తూ  జ్ఞానాన్నే  అందించిన  పండితులనుంచి  sendoff­ తీసుకోవాలా. .
పూర్తైన  పాఠం  లా  చివరాకరికే  వచ్చేసాము  
labs అంటూ  తిరిగమే  project అంటూ  వెలుతున్నామే  . .
కలిసుండే  కలం  అంతా  కరిగిపోయింది  
కష్టం  ఉన్నా  సరే  ఇష్టం  గా  స్వికరించాలే .
I am missing my college
SRI PRAKASH COLLEGE OF ENGINEERING
missing my college a lot
Apr 2012 · 2.7k
75.calls తో busy busy
Babu kandula Apr 2012
Morning message లా  నా  ధరి  చేరవే .
Wakeup call లా  నన్ను  wish చేయవే .
Breakfast time లో  నాకు  పెద్ద  break ఇవ్వవే .
missed calls లా  నన్ను  miss అవ్వకే .
Lunch call లా  lovely గా  recieve చెసుకుంటానే  .
Busy hour లో  కూడా  నీతో  busy  గా  ఉంటానే .
Supper call తో  నిన్ను  surprise   చేయాలే .
Night minutes తో  night అంతా  మాట్లాడాలే .
Good night message  లా  నిన్ను  గుర్తుచేసుకుంటానే   .
Total గా  నా  cell అంత  నీ  number తో  నిండాలే   మరి  .
only u and me in my cell
Babu kandula Apr 2012
నిన్ను  ఎవ్వరనుకోవాలే   చెలి  .
నా  సగమే  నువ్వైతే  నా  పేరే  నువ్వేలే .
నా  ప్రాణం  నువ్వైతే  నా  ఉపిరి  నువ్వేలే .
నా  పంతం  నువ్వైతే  నా  గెలుపే  నువ్వేలే .
నా  కోరిక  నువ్వైతే  ఆ  ఆశే  నువ్వేలే .
నా  తలపే  నువ్వైతే  ఆ  తపనే  నువ్వేలే .
నా  నడకే  నువ్వైతే  నా  గమ్యం  నువ్వేలే .
నా  విలువే  నువ్వైతే  నా  ఖర్చే   నువ్వేలే .
. . . . .నిన్ను  చేరే  దారంతా  సుఖమయమేలే . . . . . .
నా  నీడ  నువ్వైతే  నా  తోడు  నువ్వేలే .
నా  రేయంతా  నువ్వైతే  నా  నిద్రే  నువ్వేలే .
నా  పగలు  నువ్వైతే  ఆ  వెలుగులు  నువ్వేలే .
నా  సమతుల్యం   నువ్వైతే  ఆ  భారం  నువ్వేలే .
నా  దేవత  నువ్వైతే  నా  దీవెన  నువ్వేలే .
నా  దీపం  నువ్వైతే  నా  వెలుగులు  నువ్వేలే .
నా  కన్ని  నేవ్వైతే  నా  పయనం  నువ్వేలే  ప్రియ .
you are every where. .
Babu kandula Apr 2012
పగిలిన  గాజులా  నా  మనస్సే ముక్కలైనదిలే .
అతికించాలని  చూసానే  అది  అంతకు  అంట  పడైనదిలే .
ఎన్నో  ఆశలతో  బ్రతిక  ఆ  ఆశలు  నన్ను  విడిచాయే .
చుట్టూ  ఎంతమంది  ఉన్న ఒంటరిగానే  మిగిలానే .
గ్రహణం  పట్టిన  రోజే  సూర్యుడు  కనుమరుగేలే .
అమావాస్య  చీకటిలో  చందమామ   కూడా  దూరములే   .
అన్ని  నీవనుకున్నానే  ఆ  భావం  నాలో  మిగిలిందే .
జ్ఞాపకాల   సుడిగుండంలో  ఎదురు  ఈదుతున్నానే .
రాలుతున్న  ఆకులకు  జీవం  పోయుట  అసాధ్యములే .
ఈ గొడుకు  ఆద్యం  ఏదో  అది  నేనే  పోసానే .
రగులుతున్న  మంటలలో  రాతిలాగా    మిగిలానే .
అందుకే  ఇప్పుడు  చింతిస్తున్నానే  .
very painful loneliness
Babu kandula Apr 2012
ఓ  కంట  చూసావంటే  ఒళ్ళంతా  గిల్లింతే .
ఓర  చూపే  విసిరావంటే మనస్సంతా  తుల్లింతే .
హోరు  గాలై తకావంటే  లోలోపల  ఉప్పెనలే .
పండువెన్నెలై   నన్ను  చేరితే  రోజంతా  పండగలే .
చిరు  జల్లై  కురిసవంటే  లోలోన  ఉపసమనమే .
కమ్మని  వెలుగుల   మారితే  నాకు కనువిందే .
భారమే  కాదు  నువ్వు  చేరితే  ప్రియతమా .
బంధమే  వీదిపోతే  బ్రతుకు  భారమే .
నా  ప్రేమ  పతనమే  నేను  కోరలేనే  హృదయమా  .
కటిక  చీకటిలో  నన్ను­  విడువకే  ప్రాణమా .
పీడ  కలల   నన్ను  విడిచి  వెళ్ళకే   చిత్రమా
Babu kandula Apr 2012
ఎందరు ఉన్నా ఏం చేసినా ఏం చేయాలో పాలు పోదే
ఈ ఏక్కాంతం  లో నీ తలపులు తిక మక పెడుతున్నాయే
కాలిగా ఉండలేను కోపంతో చూడలేను
కలిసుండాలి  అనుకుంటనే కంగారు పెట్టలేను
నువ్వే నాటో ఉండలంటానే సంకెళ్ళతో నిన్ను బంధించలేను
ఏం పాపమో ఇది ఏం నరకమో  నువ్వు నాతొ లేకపోతే నా జీవము
రంగుల లోకంలో నన్ను విడిచి వెళ్లకే కాంతి రేణువే నన్ను వీడిపోతుందే చెలి
i am lonely even with many people
Babu kandula Apr 2012
ఈ రోజుల్లో ప్రేమంటే పల్లిల పొట్లంలా మారిందే
rupee note  ముందు స్థానం మారుతోందే
మనస్సే పెట్టకుండా మమతలు లేకుండా ఆలోచనలతో పుడుతుంది లే
status  బట్టి strategy లే change అవుతుంది  రా
chum  chum  మాయలోడే పుట్టిస్తాడు ప్రేమలు
jum  jum  జంతర్ మంతర్ గాడికే సొంతం ప్రేమలు  
soft  గానే ఉన్నాం అంటే సాలా గాడు అంటారే
హద్దుల్లో ఉన్నాం అంటే haula గాడు అంటారే
విలువలు చంపుకొని ప్రేమలు నటిస్తారే
pocket లో cashకి  ప్రేమ level calculate చేస్తారే
మనస్సంటే ఓ machine లాగా తెగ tune చేస్తున్నారే
all  pass  filter లా అందరి ప్రేమ frequencyలూ allow  చేస్తారే
ఒక్కరా ఇద్దరా అన్నే count  కి తావేలేదు
ప్రేమలు రెండు విడిపోవాలంటే అర second కూడా  పనేలేదు
కొత్త ప్రేమ చిగురించాలంటే time  పాడు  అస్సలు లేనే లేదు
కలిసుండాలి అని అనుకునే ప్రేమలు మచ్చుకు ఒకటో రెండో
ఈ ప్రేమ కధలు వింటే కంటే యమ danger కదా
ప్రేమకు దూరం అవ్వాలి అని చెప్పాలేము
కాలం భాటలో కదిలేయాలి అని అంటాను
now-a-days love
Babu kandula Apr 2012
చెలి సఖి పరిమితం కానిది పరిహాసం చేయలేనిది
నమ్మాలే ప్రియ నిలువునా నీలో మునిగానే మరీ
నీలో ఉన్న నన్నే నన్ను నాలానే చూడవే ప్రేమి
నీ దారిలో నడిచానే నీ ఇష్టలకే  ఓటేసానే
ఊహలకే  అందకుండా ఎంతా మారిపోయానే ఇలా
నిజాయితీగా ఉంటానే  నా నిలువెత్తు సాక్ష్యం నువ్వుంటే
వెలుగులనే పంచుతానే రేయంతా నాకు నువ్వైతే
no boindariessssssssssssssss
Babu kandula Apr 2012
ఆ పైన ఈ పైన ఏ పైన నా ఆలోచనలు అన్ని నీ పైన
రేపైన మాపైన నా ప్రేమ నీవెంట
మౌనం గా ఉంటానే మాటలనే వింటానే ఏ మైన
కలలైన నిజమైన నీతోడే ఉంటానే ఎవ్వరేమన్న
కూటములెన్ని అడ్డోచిన కుల్చిపారేస్తా ఏవైనా
నింగిలో మెరుపులా వచ్చి వెళ్ళిపోకే చెలి
పాదులా అల్లుకోవే పరమానందం చెందుతానే సఖి
అందనంత ఎత్తులో నువ్వు ఉండిపోకే ప్రియ
అందిపుచుకోవాలనే ఆశే ఉందే ప్రేమి  
అవలీలగా కలిసే మార్గం ఉన్నది అది నీ అంగికారామేనోయి ప్రేమ
my thoughts on u
Apr 2012 · 1.0k
67.i am sorry so so sorry
Babu kandula Apr 2012
I am sorry i am sorry i am so so sorry.
I dont want to say u. .
I dont want to meant u this. .
I dont wanna to do u this. .
U can blame me for that. .
U can scold me . .
U can beat for this. .
Pls give me a forgive now. .
I dont want to hurt u. .
I dont want to make u this. .
It happened like a unknown spring.
Pls help me from the dark clouds that are surrounding me oh baby.
My life is for u
my heart is for u
my luck is with u.
Don't leave me for the silly things
pls be with me for ever baby.
I will take care of u
i will help u oh baby
i will make u happy baby.
Pls trust me oh baby
i wanna u baby
i wanna be with u
i wanna play with u.
Look at me oh baby
i can do anything for u
i can face the helly world for u
i can bear anything for u.
Hoping for the brighter things of life with u baby baby
baby oh baby.
so so sorry
Babu kandula Apr 2012
ఈ  మాయలో  నీ  మాటలో  నే  పడిపోయా .
నా  గమ్యము  నా  జీవితమూ  ఏంటో  మరిచా .
పలువురు  తిట్టినా  ఉలుకు  పలుకు  లేదు  నాలో .
గొడవల్లో    ఉండే  నన్ను  నేనే  పూర్తిగా  మార్చుకున్నా .
అర్థం  పర్ధం  లేని  ఆలోచనలలో  నే  మునిగే  ఉన్నానే .
అయ్యో  పాపం  అనుకునేలా  నా  తిరు  మారిందే .
అహో  రాత్రులు  నీకై  నేనే  కల  కంటున్నా .
ఏం  పాపం  చేసానో  నీ  దర్శనం  నాకు  కరువయిందే .
గ్రహణం  పట్టిందో   ఏమో  నాకు  నువ్వే  దూరం  అయ్యావే .
కాల  యాతనకై  నే  వేచి  ఉన్న  కన్నీల్లే   దిగ  మింగుకుంటూ .
ఈ  భాధకు  మందు  లేదే  మరుపు  ఒక్కటే   మార్గం  ఉన్నదిలే  .
i forgot everythingggggggg
Apr 2012 · 676
65.ఓం గణేశ
Babu kandula Apr 2012
నమో  వినాయక  నన్నే  నువ్వు  కాపాడవ .
నాలుగు  లోకాల  నాయక  నాకు  నీడై  ఉండవా .
ఆది  దేవ  నువ్వే  నా  అరధ్యము .
విఘ్నేశ్వర    నా  విఘ్నాలను   నువ్వు  దూరం  చేయవా .
ఏక  దంతుడా   నన్ను  ఏకంగా    elevate చేయరా .
గణపతి  bappa bhoriya ఘన్నంగా  చుసుకోవా .
సిద్ది  వినాయక  నీ  సిద్ధాంతాలే  అందించవా  .
బుద్ధి  వినాయక   నీ  బుద్ధులే  నాకు  అందించేయవా   .
గణేశ  బుజ్జి  గణేశ  ఘనాంకాలే  చేయించవ .
చదువులో నాకు నేనే మునిగేలా నన్ను చేసేయవా. . .
my lovely GOD
Babu kandula Apr 2012
చూపులతో  చంపకే  నా  చెంతకే   చేరవే  . .
చైతన్యం  అంటూ  నాలో  ఉందే  అది  నువ్వే  వెలిగించాలే .
చిత్రమైన  మనస్సుతో   చిత్ర  హింసలు  పెట్టకే  . . .
చక్కగా  ఉన్ననులే  coma patient  లా  నన్ను మార్చకే.
కంటి  చూపే  నువ్వయావే  కారం   కొట్టి  వెళ్ళిపోకే  .
కాసేపైన  నిన్ను  విడిచి  ఉండలేనే  కష్టం  ఏదైనా  బరిస్తానే .
బంధనాలతో  నన్ను  కట్టి  వేలకే  నా  బంధం  అయ్యిపోవే .
Current shock ఏ  కొట్టిందిలే  కనికరం  నాపై  చుపించవే .
ఎంత  control చేసిన  నిన్ను  విడిచి  ఉండలేనే .
నా  జీవితం  గతాలలో   నీ  పేరే  చిరస్మరనీయం  కావాలే . .
అందుకే  నీవెంటే  పడుతున్నానే  నీ  పై  ప్రేమను  కురిపిస్తున్నానే . .
నీ  ప్రేమకై  నన్ను  సర్వం  ఇస్తాను  లే  చెలి. . .
dont **** me with ur looks
Babu kandula Apr 2012
నవలోకం  ఇదే  ఇదే  నమ్మకాలకు  అంతం  ఇదే  ఇదే .
Battingu chatting అంటూ  లేని  life ఏ  లేదే .
fighting dating అంటూ  రచ్చ  రచ్చే  చేస్తున్నారే   .
Parklu  pub లంటూ  పిచ్చి  ఎకించికుంటున్నారే     .
అమ్మ  బాబులకు  మస్కాలే    కొడుతున్నారే  .
Money purse  ని   మంచి  నీల్లల  ఖర్చే   చేస్తారు .
Cellphone తో  సర్వనాశనం    అవుతున్నారు  .
హద్దులు  దాటి  పై  పై  పడుతున్నార­ు   .
ఆడ  మగ  తేడాలను  చెరిపేసి  చెట్టాపట్టాలేస్తున్నారే   .
కష్టం  అంటూ  లేకుండా  కాలాన్నే  గడుపుతున్నారే .
Facebooku orkut twitter అంటూ  తెగ  సోల్లెస్తున్నారే  .
Net browsing అంటూ  ఏవేవో  చూస్తున్నారే .
మనిషి  శీలానికి  విలువ  ఎప్పుడో    పోయిందే .
ప్రేమ  అనురాగాలు  పచ్చి  భుతై  పోయాయే .
అయ్యో  పాపం  అంటూ  జాలి  చూపావా    నిలువునా    ముంచ్చుతారే  .
ఆనాటి   సీతా  రామ్ముల్లె   నేటి  భారతంలో  కరువయ్యారే .
Triangle rectangle polygon stories నేడు  యువ  భరతం  పాటిస్తోందే . .
ఆత్మ  అబిమానం  అంటే  ఏంటో  తెలియకుండా  బ్రతికేస్తున్నారే   . .
మానవతా  విలువలు  మరిచారు  హింస  హింస అంటూ  ముందుకు  కదుల్తున్నారే   .
మోసాలకు   ముందుంటారే    మనలో  మంచిని  మట్టుపెడుతున్నారే  . .  
కాలం మారిపోయిందే ఇలా. .
this is our bharat
Babu kandula Mar 2012
జీవితం  అంటే  అంతం  కోసం  పయణం  అంటానే  
కష్టాలకు  కారణం  కన్నిలే­  అని  తెలుసుకోకుంటే  నష్టాలే . .
భాదే  పడితే  గుండె  బరువైపోతుందే . .
బయపడుతూ  ఉంటే  బ్రతుకు  సమరానికే  దూరమవుతావే   .
బ్రహ్మం  రాసిన  రాత  అది  ఏదో  నువ్వే  మార్చలే . .
అర  చేతిన  గీతలు  వదిలేల  నువ్వే  చేయాలే. .
ఆనందం  తో ఉండాలే అనుక్షణం నువ్వు
about facts
Mar 2012 · 721
61.oh daddy oh daddy
Babu kandula Mar 2012
నడతే  చూపించావ్ . . . నడకే  నేర్పించావ్ . .
ఏ  లోటు  లేకుండానే  పెంచావ్ . . నీ   బాటలో  నడిపించావ్ . .
Oh daddy i wanna make u happy. . Oh daddy daddy.
మంచే  చూపించావ్  చెడునే  తుంచేసావ్   . .
మమతకు  రూపం  నువ్వే  మా  కోసం  నువ్వే .
దండలనే  విదించిన  దయతో  ఉంటావే .
కోపం  పడిన  అది  మా  అభివృద్దికేలే .
కష్టం  పడుతూ  ఇష్టం  గా  చూసుకోవటం  అది  నీకే  చెల్లును .
తప్పులెన్ని  చేసిన  క్షమించే  గుణమే  నీది . .
మంచులో  చలధనం  నీ  మనస్సే   లే . .
వెన్న  ముద్దల  ఉండే  కారుణ్యమే . .
ఏం  చేసిన  నీ  కష్టానికి  బదులే  ఉండదు . .
నీ  అసయాలనే  అందుకుంటే  అంతో  ఇంతో  సరిపోతుందే . .
oh daddy oh daddy my lovely daddy
dedicated to sweet papa
Mar 2012 · 642
60.Looking to my back
Babu kandula Mar 2012
Looking to my back. . My memories are haunting me. .
Don't know what to do. I thought to be in my world.
But, i found i am out of my way. . What to do. . Where to go. .
Search yourself for the truth saying my heart. .
Take away all the things saying my mind. .
Struggling with the deadly thoughts. .
Even time is falling on me. .
Waiting for my chance to strive for the success.
Past is punching me future is degrading me. .
Present is pleasant with me.
Oh god give me power to help myself. .
Oh god give me strength to withstand anything.
Oh divine give me something to search my destiny. .
life cant be rewind
Babu kandula Mar 2012
నువ్వంటే  ఇష్టం  నువ్వు  కాదంటే  కష్టం . .
నా  అల్లోచనలు  నువ్వే  నా  ఆరోప్రాణం  అయ్యావే నా కోసం రావే  . .
కల  కన్నా  మిన్నగా  ప్రేమించానే  కన్నిల్లా   కన్నా  అందంగా  చూస్తానులే  . .
కట్టుబట్లకే  తావివలేదే . . కంటి  కి   రెప్పల  రక్షించుకుంటాను   లే .
నీ  మీద  ఉన్న  నా  ప్రేమలా  నన్ను  నేను  మర్చేసుకుంటానులే   . .
నీలి  మేఘం  లా  ఉన్నావే  నన్ను  నీరుగార్చకే  . .
నీ  సృమ్తులు  సిత్రంగా  నన్నే  వేదిస్తున్నాయే . .
సాక్ష్యం   గానే  ఉండవే  నన్నే  నువ్వు  గుర్తించవే .
స్వతంత్రం  అంటూ  ఉంటె  అది  నీతోనే  నీ  బాటలోనే .
సొంతం  అయ్యే  మార్గం   ఏంటో  స్వయంగా  నాకే  తెలియజేయవే .
స్వార్ధం  అంటే  తెలియని  నేనే. .  నువ్వే  సర్వం  అనిపిస్తోంది . నిన్ను  చేరేదెల  నీతో  పయనమెల .
dream to realiity difference
Mar 2012 · 1.8k
58.typic ప్రేమ
Babu kandula Mar 2012
Logic లేని  love lockup  death లా  చంపింది . .
Tragic సొంతం  అయ్యేలా  తిప్పుతునది . .
Traffic signal లా  control చేస్తుంటది  
picnic లాగా  time ఏ  తెలియకుండా  చేస్తది .
Panic అయ్యేలా  పరుగులేతిస్తది . .
Expired Tonic లా  నన్ను  ముంచ్చేస్తాది   . .
Mechanic లా  నన్ను  మడతేటెస్తదీ     . .
genetics మొత్తం  జంతర్  మంతర్  చేస్తది .
Technic లన్ని  తెలుసుకొని  తారు  మారు  చేస్తుంది .
Psychic cinema లా  Tension పెడటది  .
graphic లాగా  లేనిదే  ఉనట్టు  అనిపిస్తది . .
typical love
Babu kandula Mar 2012
ఒంటరినే  గా  నేను  నువ్వు  లేక . . Oasis లా  నన్ను  చేరవే . .
నా  జీవితం  అంత  నీతో . . నువ్వు  లేని  నేను  వ్యర్ధమే . .
నేను  మొత్తం  గా  నీవై  పోయావే  బ్రతకాలి  అనే  ఆశనే  కలిగించవే .
మనస్సే   నీకై  ఉన్నదే  . . జతకటమని  కోరుతోందే . .
నీడై  నిన్ను  చేరాలే  నింగంత  ప్రేమ  పంచాలే. .
నీతో  ఉండాలే  నీకై  నే  పటుపదలే . . బంధం  కలపాలి  అంటూ  మొక్కు  కున్నానులే . .
వంగి  వంగి  దండాలు  పెతనులే . ఆనందం  అంటూ  తెలియాలంటే  నా  ప్రాణం  అది  నీతో . .
నీకోసమే నీవెంట  ఉంటేనే  . . పరిహాసమే  కాదు  ఇది  పండు  వెన్నెల   లాంటి  ప్రేమే  నాదే. .
రాతిలా నన్ను  చూడొద్దే   నీ  చేతుల్లో  రాత్నాన్నై  పోతానే . .
అలా  ఇలా  ఎలా  ఉన్నా  నీకోసమే  నేనుంట . .
i am single witkout you
Babu kandula Mar 2012
చెలిమి   కోరే   ప్రాణం ,
స్నేహం  కోసం  పయనం ,
మైత్రి  చూపే  అవసరం ,
మాట  పలుకే  ముఖ్యం ,
చిరు  నవ్వే  ప్రత్యేకం  ,
కోపం  లేని  జీవం ,
దూరం  అయినా   దగ్గరే   ఉంటాం ,
ఎడబాటుకే  ఎడబాటు  చూపిస్తాం . .
ఏది ఏమైనా కలిసే ఉంటాం  .
no boundaries for friendshipppppppppppp
Babu kandula Mar 2012
ప్రేమతో   పలకరించవా  నా  ప్రాణాలే  రాసిస్తా  .
జాలి  నే  నువ్వు  కురిపించవే­  వలపంతా  నీకే  అందిస్తా . .
ఉపిరే  ఆగిపోయిన  నీ  ఉసులె  నన్ను  వీడిపోవులే . .
నక్కి  నక్కి  చూడలేను  నీతో  ఉండాలి  ఎలా  ఎలా .
ఎల్లా  వేళల  నువ్వే  ఉన్నావే  నిన్ను   కలిసేది  ఎలాగా . .
కోపం  లో  నేనున్నా  సరే  ప్రేమగా  నన్నే   మార్చావే. .
మత్తు  అంతా  వదిలిపోయింది  మనస్సంతా  నీతో  నిండి  పోయిందిలే . .
ముద్దోచే  మాటలు  నీవేలే  నా  ముందు  నువ్వు  లేవు  ఎందుకు .
ఓనమాలు  దిద్దానులే  ఓ  నిమిషము  నిన్ను  వదిలేయలేనే   చెలి
wht dont u call me?
Babu kandula Mar 2012
తలపే  కలిగించావే ,తపనే  రేగించావే .
తప్పుల్లో  నేనున్నా  సరే ,తీరులే  మార్చేసావే .
తపమే  నే  చేసానే ,తొలివలపే  నాలో  కలిగాకే .
తాపీగా  ఉండే  నన్నే  నువ్వు ,తుఫానే   అయ్యే  లా చేసావే .
తలమునకలే  అయ్యేలా  ,తూర్పు  పడమర  ఏదో  మరిచానే .
తూట్లెన్నీ   పడుతున్నా   సరే ,తుంచి  పొన్నంటోంది    నా  ప్రేమలే .
తికమకలే  పెడుతోంది  రా ,తెలియని   హాయి  ఏదో  ఇలా .
తారాస  పడిపోయింది ,తలకుల  బెళుకుల  నా  చెలి .
తిప్పలు  పడుతున్నా,తనని  చేరే  మర్గానికై.
తను  ఉంటే  నే  తారస్త­ాయి   కి  చేరిపోతానులే .
తొందర  పెడుతోంది  నా  మది  తోచింది  ఏదో  చేపెయిమంటూ .
తావేలేదు  అనిపిస్తోంది  రా ,తప్పదు  అంటోంది  మనస్సే  ఇలా .
తరుణోపాయం  ఎముంటదో   అది,  తాత్కాలికం  కాకుండాలే .
nothing to say about this
Babu kandula Mar 2012
మా  తాతా  is very good he is very great. .
రూపం  లో  సూర్యుడు  రా . . మంది  వెలుగులు  చూపిస్తాడు  రా . .
మనుసులో  చంద్రుడు  రా . . చల్లని  వెలుగులు  కురిపిస్తాడు  రా  
వంశం  నిలబెతాడు  రా  . . ముందు  చుప్పుతో  నడిచాడు  రా . .
సహనం  తో  మెలిగాడు  రా . . సంతోషాన్నే  పంచాడు  రా . .
పదిమందికి  ప్రేమంటూ  పంచాడు  రా . . ప్రజలందరికి  చేరువయాడు  రా . .
చెరగని  చిరునవ్వుతో   ఉంటాడు  రా . . సరదాగా  పలకరిస్తాడు  రా . .
మహా  జ్ఞానం   కలవాడు  రా . .తెలియని  విషయాలు  వివరిస్తాడు  రా . .
ఓర్పుతో  ఉంటాడు  రా  . .ఏం  చేసిన  సహిస్తాడు  రా . .
ఏమడిగిన   ఇస్తాడు  రా . .దాన  కర్ణుడికి  సాటి  ఉంటాడు  రా . .
పాత  జ్ఞాపకాలు  ఎన్నో గుర్తుచేసుకుంటాడు రా అనుభవాలు అన్ని అందిస్తాడు రా . .  రా . .
తల్లి  తండ్రులని  రోజు  నెమరువేసుకుంటాడు  రా .గౌరవంగా    పూజిస్తాడు  రా . .
ఏదో  చిన్న  మచ్చ   ఉన్న  గాని  అది  మచ్చుకైన    గుర్తు  రానే  రాదు  రా . .
My తాతా is great
its very difficult to write about my grand pa... but i tried my level best
Babu kandula Mar 2012
జిల్లేలే  జిల్లేలే జీవితం  అంటే  ఇదేలే  జుమ్మంటూ  సాగిపోవాలే. .
అర్ధం  పర్ధం  లేని  కోపాలుంటే  అర్ధ  జన్మ  పడైపోద్దే . .
కుషీలంటూ    గడిపేస్తుంటే  కష్టపడే  యోగం  లేనే  లేనట్టే . .
అదృష్టమే  పదే  పదే  తడుతుంటే   దరిద్రం  అంటూ  వదిలేస్తామా   . .
ఆహా  ఓహో  అంటూ  దాని  వెనకే  వెల్లామా .  .
Luck అంటూ  ఉంటే  అది  కృషి  తోనే  
అంతో  ఇంతో  కష్టపడకుంటే   life ఏ  దెబ్భ  తింటాదే . .
రాజి  పడే  route వద్దు  wrong ఐన్నా    right అయ్యేలా   divert చేయాలే . .
జిత్తుల  మారి  trick లు  reverse ఐతే  బిక్కు  బిక్కు  మంటూ  బ్రతకాలే. .
జాగ్రత్తలే   తీసుకోకుంటే  నీ  life ఏ  lot of కర్చు ఐపోద్దే  . . .
Sink ఏ  లేని  స్నేహం  తో  నువ్వుంటే  sick అయి  పోతావే . . .
very special. .  different styles of life
Babu kandula Mar 2012
ఓం  శాంతి  అనుకుంటూ  మనస్సే control చేయరా . .
ఓహ్  hai   అనిపించేలా  మైండ్ ఏ  divert చేసేర . .
disturb ఏ  చేస్తుంటే  డీలా   పదిపోవద్దురా. .
దన్నం  పెట్టేవరకు  దమ్మేదో  చుపించేయరా  . .
దాసోహం  అనిపించేలా  ధర్మాన్నే  పాటించేరా . .
Drakula లా  పడిపోతే  డీ   కొట్టి  పంపేయరా . .
. . . .  . . . . . . .
ఈ లోకం  లో  ఎవరన్న  rocket  లా   దూసుకుపోవాలిరా     .
పోటి  నే  పెట్టార  నీ  power   ఏంటో  చూపించాలిరా  .
అదిరోహం  ఎంతున్న  simple గా  ఎక్కేయాలి  రా . .
Jolly గా  ఉంటూనే  జాలి  నే  కురిపించాలి  రా . .
ఆకాశం  నీ  లక్ష్యం  ఐతే  ఆ  opportunity miss కాకు  రా . .
ఏమైనా  ఏదైనా  నీ  ప్రాణాన్ని  ప్రాణం  గా  చుసేసుకో  రా . .
its all about adjusting life
Babu kandula Mar 2012
కరిగిపోయేదే  కదా  కాలం . .
కాలం తోనే  పయనం . .
పయనం  అంటే  జీవనం . .
జీవనం  అంటే  మధురం . .
మధురం  అంటే  అనుభవం . .
అనుభవం  అంటేనే  జ్గ్యాపకం  . .  
జ్గ్యాపకం  అంటే  అవసరం . .
అవసరాల  తోనే  జీవనం . .
జీవనం  తో  కాలం . .
................................................
జీవనం అంటూ లేకుంటే కాలం ఉన్నా వ్యర్ధమే
కాలం తో పయనం లేకుంటే జీవితం అంతా శూన్యం  
మధురం గా ఉంటే నే జీవితం అది మంచి అనుభవం
ఈ అనుభవాలన్నీ నీ జ్గ్యాపకాలైతే సంతోషమే కాదా
అవసరాలే     అల్లుతుంటే    అల్లోచనతో    నువ్వు సాగిపోవాలి    గా
ఏ ఓటమి ధరి చేరిన దాన్ని నువ్వు ధైర్యం తో ఎదిరించాలి లే
ఇదే సత్యం జీవితాంతం  నమ్మావంటే నీ life  సుఖం
differently thought
Babu kandula Mar 2012
ఈ  డబ్బు  ఓ  డబ్బు  ఆ  డబ్బు నా డబ్బు నీ డబ్బు . .
డబ్బే  గాని  పెరిగిందంటే  మనిషికి  ముప్పే  ముప్పు . .
సాదా  సీదా  మనిషైన  చిన్న  note  కి    పడిపోడా. . .
పైసాయే  పరమాత్మ  అన్నే   range   లో  మారిపోయింది  జగమంత
. .త్యాగాలు  చేసే  మూర్తులారా   నేడు  పైసలు  ముందు  తూగుతారా. .
ప్రాణం  పోసే  ఈ  డబ్బు  మరి  ప్రాణం  కూడా  తియగలదే . .
మనిషిని  కొన్నే  డబ్బు  మమతలని  మలినం  చేసే  డబ్బు . .
మనిషే  చేసిన  డబ్బు  నడతే  మార్చేస్తుంది  ఈ  డబ్బు . .
సొమ్మే  లేకుంటే  సావాసం  ఉన్నవాలైన  side  ఏసి     పోతారు . .
ధనమే  మూలం  ఇదం  జగత్  అన్న  మాటలకి  నేడు  అర్ధాలే  తెలిసాయి . .
ఏ  బంధం    లేని  ఇద్దర్ని  money పిచ్చి  పిచ్చిగా  కలిపెస్తడి . .
మంచిని  ముంచి  municipality   లో  పడేసేలాగా  మార్చేసింది  ఈ  డబ్బు . .
ఏ  మంత్రం  తెలియని  డబ్బు  ఎన్నో  మాయలు  చేస్తుంది . .
పచ్చగా    ఉండే  నోటు  పాచి  మోసాలకు  తావుగా  నిలిచే  మాటేలే.. . .
................
పైసల్తో  మనిషిని  కొలవల  పని   తీరుతో  పని  లేదా . .
దేవుడ్ని  దగర  ధర్సిన్చుకోవల  ఐతే  బాగా  డబ్భుల్తో  తడపాలా . .
పుణ్యం  కోసం  పాటు  పడాలా  పాపాలతో  purse నింపాలా. .
పంటల  కోసం  కష్టపడాలా   ఎరువులతో    భూమి  నీ  భీడు  చేయల . .
జవాబులేని  ప్రశ్నలు  ఎన్నో  నన్ను  కుదిపేస్తున్నాయి . .
ఏం  చేయను  ఎవరిని  అడగను . .
నా  మనసక్షిని  తప్ప . . .
మనం చేసి డబ్బులు మనకే గొడవలు పెడుతున్నాయి
Babu kandula Mar 2012
జన్మకు  అర్థం  అంటే   జన్మించటమే  అనుకుంటే  తప్పే  కదా . .
నీ  కర్మల్ని  విస్వసించకుండా  నువ్వు  ఉంటే  ముప్పే  కదా . .
చేసే  పనులు  మొత్తం  గా  అది  నిన్నే  చుపిస్తుందే . .  
మంచైనా  గాని  చెడ్డైన  గాని  అది  ని  మీదనే . .
నీలో  దైవాన్ని  రాపించేయి  నీ  బాటంటే   ఏంటో  చూపించేయి . .
ఆరాటమే  ఉంటే   అంతమ్కలు  సైతం  నిన్ను  దరిచేరవు . .
అహంభావాలు  పెంచేసుకుంటూ  పోతే  నీకు   తోడు  ఎవ్వరు . .
పోరాట  శైలి  నీలో  లేకుంటే  అది  నీ  అంతమే . .
కష్టాలు  ఎన్ని  ఉన్నా  సరే  చిరునవ్వు  నువ్వు  వదిలేయకు . .
సుఖాలకు   ఎగబాకకు   నీ  గమ్యాన్నే  అనుసరించేయి . .
అనుకున్నదే  జరగాలంటే  మంచి  ఓర్పు  సహనం  కావిలి  లే . .
కష్టపడే యోగం ఉండాలి లే . . . .
life is not easy and its not too difficult
Babu kandula Mar 2012
కలిసుంటే  కలదు  సుఖం  అంటారు   . .
మరి  కలకాలం  కల్సి  ఉంటె  కష్టాలేగా  . .
ఆరిపోయే  దీపానికి  వెలుగు  ఎక్కువంటారు . .
కడదాక  మిగిలేది  ఎవరంట . .
సరదాకే  అన్న  మాటలనే  కోపం  గా  తీసుకుంటే  ఎలాగెలగా . .
చిన్న  చిన్న  గొడవలే  సాగదీస్తే  పంతాలు  పెరిగి  పోతాయే .
తప్పంటూ   చేయని  మనిషేడి  తప్పు   అంటూ  నిందిస్తుంటే  మరి  మారే  time ఎక్కడుంటాది  . .
కష్టాలన్నీ  కంమేస్తే  మనషి  బ్రతుకుకి  అర్థం  ఏముంటది .
ఇల్లే  కాలి  నేను  ఏడుస్తుంటే    చుట్టూ  చేరి  మండపెదతర .
ఎన్ని  కస్టాలు  ఎదురైన  ని  పంద  నే  నువ్వు  నిలపాలి . .
ఎందరు  నీకు  దూరం అవుతున్న   అది  వాల  ఇష్టం  అంటూ  వదలాలి . .
నువ్వంటూ   ఏంటో  తెలిసాక  నీకోసం  ఎగబడతారు  జనమంతా
Babu kandula Mar 2012
కొల్లికే  రానీ  గొడవే  నాది  కొంటె  గానే  నన్ను  చేరింది  పోటి  ప­డే  పంతం  ఇది
. . కోట్లల్లో  నే  మునిగిన  కాసు  బుసు  లాడి  నన్ను   katestadi . .
****** లేని  కదా  లాగా  నన్ను  చివరాకరి  దాకా  తరుముతుంది . .
వెంటాడే  నాగిని  లా  ఆణువణువూ  బుస  కొడుతుందే . .
గతలనే  తవ్వాల . . నా గోడు  అందరికి  వినిపించాల . . .
Kuch kuch hota hai అనుకోవాలా . .
Kaho na pyar hai అని  వెతకాల . .
.phir phir milenge milenge అంటూ  కాలవల . .
Chelta cheltha అంటూ  చేరాల .  .
Koyi mil gaya అంటూ  ఏదో  పొందాల . . .
dil  vale  dhulhania  lejay  అంటూ దిల్లును లేపుకు పోవాలా. .
ledha om shanti om అంటూ శాంతం  గా   ఉండిపోవాలా
Babu kandula Mar 2012
అచ్చువో  హల్లు  వో  నా  పేరు  లో  చేరవే . .
పాటవో  బాటవో  నాకు  ఎదురైయావే . .
ఆశవో  నా  రాశివో నన్ను  మార్చావే .
మంచువో  కంచువో  నన్ను  వనికిస్తున్నావే .
భాదవో  గదవో  నా  సర్వం  నువ్వే .
రూపువో  రేఖవో  నా  ప్రత్యేకం  నువ్వే .
శాంతమో   కటినమో  నా  భారం  మొత్తం  నువ్వే .
కోపమో  సంతోషమో  నీతో  సావాసం .
నరకమో  స్వర్గమో   నా  నడకలు  నీతో .
పాపమో  పుణ్యమో  నా  పయనం  నీతో .
పంతమో  పావనమో  నా  నడవడిక  నీతో .
ములమో  మార్గమో   నీ  సమయం  నాతో . .
all u are for me
Babu kandula Mar 2012
బంగారమా  నా  మేలిమి  బంగారమా . .
ముద్దోచే   ముద్ద  మంధారమా  . .
కచ్చి  గా  నన్ను   చూడకే . .పచ్చి  గా  తిట్టాకే . .
మంచి  గా ఉన్నానే. .మనుసుంటే  నా  ఆహ్వానం  మనిన్చావే . .
ప్రేమతో  పలకరిస్తా  మనసుతో  మాట్లాడేస్తా . .
మతలబులే  చేస్తా . . మనసే  మొత్తం  గా  ఇస్తానే  . .
మర్మమే  లేదు  కదా  మనిన్చేయవే  నా  భాధ . .
ఇనుము  లోహం  లా  ఉంటావో  లేక  పాదరసం  లా  నువ్వు  చేరుతవో . .
దైవం మంచిని  సుచ్చిస్తుంది . . నా  భాట   అంత  right ఓ  wrong ఓ  నువ్వే  అడిగేసేయి   straight గా . .
మహారాణి  లా  చూసుకుంటాను  లే  ఓ  సేవకుడి  లా  నే  సేవిస్తాను  ల­ే . .
యుద్ధాలు  చేయల  europe లో  తిరగాలా . .నేను  ఏది  చేసిన  అది  నీకోసమే  లే
gold is precious
Babu kandula Mar 2012
అలుపెరగని  బాటసారినే  అవసరాలకే  అల్లుకు  పోతానే . .
అడ్డు  ఆపు  లేని  జీవితం  ఆసయాలకే   సుఖ మార్గం . .
అవకాసం  ఎదన్న  ఆరాటం  నా  సొంతం . .
అంతమే  లేని  గమ్యాలకే   నా  పయనం . .
అంతు  చిక్కని  సవాల్లకే  ఆది  అంతం  నేనే . .
అలవోకగా   నే  సిద్ధం  ఎదురయ్యే  సమరాలకి . .
అదిరోహమే   చేయనా  ఎత్తైన  సిఖరాలని . . .
ఆత్మ  సాక్షిగా  ముందుకు  పోతా  నా  దారేదో  నాదే  లే . .
అంధకారం  చిద్ధిమేస్తూ  వెలుగు  వెలిగించేయన . .
అప్పుడప్పుడు  ఆట  విడుపుకై  నే  గడిపేస్తుంటానే  . .
అంచులు  దాటే   ఆవేశాన్ని  అనిచేయాలి . .
ఆశయ  సాధనకే  ఏమైనా  గని  ఎదిరించాలి . .
అందరి  మనల్ని  అంది  పుచుకోవాలి . . .
no tiresome
Babu kandula Mar 2012
ప్రేమించాను  ప్రేమనే ,
మనసిచ్చాను   మనస్సుకి  , ఉహించాను  ఉహలని ,
కంటున్నాను   కలలని , వింటున్నాను   మాటని ,
ధరి  చేరితిని  ఓటమికి , దూరం  అయ్యాను  గెలుపుకి ,
కొలిపోయాను  ప్రేమని . . ప్రేమని .
మొదటి  సరి  నా  చెలినే  చూడగా  ఉపొంగాను    ఎంత  ఎంతగా .
మాటలు  అన్ని  కలపిన  ఎంతో  ప్రేమ  గా .
ఉహలలో  తేలిన  నన్నే  మరచిన ,
తన  ధ్యాసల్లో  బతికినా  , ప్రేమ  లో  విహరించిన ,కాని  ఓటమినే  రుచి  చుసిన. .
. . . ...  . .................................................................­...............................................
శ్యాపమా ఇది పాపమా నీకు దూరం అయ్యాను
కోపమా ఇది నా పై ద్వేషమా నన్ను కాదు అన్న నీ తీరు కి
అల్పమా లేక అనర్ధమా నాతో సాగితే నీ జీవనం
నరకమా లేక కరగారమా  నే నీకు సొంతం అవ్వాలనుకోవడం
కష్టమా ఇది కలిసిరాని పయనమా నీకు నాతో
బద్దులు లే తెలియని వింత ప్రశ్నలే నన్ను కమ్మిపోయాయే
ఎవ్వరి అడగను నా ప్రశ్నలు ఓ చెలి
different phrases.. .  each of them has different sounds
Babu kandula Mar 2012
కల్ల  కోటలు  కూలి  పోయెలే ,
గుండె  భారమే  పెరిగిపోయేలే  ,
వేడి  సెగలతో  కరిగిపోయేలే ,
పుడమి  పైన   ఒంటరిని  అయ్యేలే ,
స్వర్గమంత  నరకమాయేలే . .
నీరు  లేని  చెట్టులా  తయారు  అయ్యేనే ,
రోజు  గడిచిన  రోజా  లా  వాడిపోయానే ,
వెలుగు  చూపే   సూర్యుడే  చీకటి  అయ్యెనే   ,  
గాలి  తీసిన  బుడగల  మరిపోయనే ,
కళ్ళు  ఉన్న  చూపు దూరమాయెనే . . .
చిమ్మ  చీకటి అంత సొంతమాయేనే
కలలు మొత్తం  అంత  సూన్యమే
different of different
Babu kandula Mar 2012
వీడెనే   వీడెనే    నా  ప్రేమే  నన్ను   విడిచి  వెలెన్నే ,
దూరమే  దూరమే  నా  చెలి  నాకు  దూరమే ,
ఈ  భాదకి  వెయ్యి  సార్లు  మరణమే  సరి  తూగదే ,
వంట్లో  నరాలు  అన్నీ పికేస్తునట్టుందే ,
normal beat ఎ  attack లా  అనిపిస్తోంది ,
body glucose levels తగ్గిస్తోందే
. . . . . .  . . . . . .  . . . . . . . . . .  . . .  . . . .  . . .  . . . .. . .
రంపం కోతల భాదే ఏ మాత్రం తెలియదులే
గున్నపం పొట్ల గాయం ఏ మచ్చుకు అనిపించదులే
తుపాకీ గుండె గురి పెట్టిన చలనము లేన్నట్టే
నిలువుగా నన్నే నరికిన నాకు స్పర్శే ఉండదులే
విషమే నే సేవించినా నాకు ఏమి కాదులే
శూలం గా గుచ్చినా మంటే రాదూలే
మంటను తీసి అంటించినా మంటే రాదులే
ఊపిరి లేని చోటైన నే ఉంటాను నీకోసం
నన్ను మొత్తం నువ్వే మార్చేసావే ప్రియా
left me e e e e e
Babu kandula Mar 2012
విను  వినమంటోంది  నా  మనస్సు   నిన్ను ,
నీ  ప్రేమ  లోన  పదితేలానే   నేను ,
ఉహించని   దారి  లో పయనించానే
నీకే అర్థం కాకుండానే  నీ వెనకే ఉంటున్నా
మైమరుపులో కలిగించాలిలే నీకే
నా సొంతం గా నిన్ను చేయాలిగా
కోరిక అంటూ ఉంటేనే  అదీ నీపైనేలే. . . . . . . .
నువ్వే సర్వం అనిపించావులే
నీకే నా ప్రాణం రాసిచ్చానులే
నన్ను మొత్తం నీకు నజరానా చేస్తానులే
రాతనే ఎదిరిస్తానులే రాసులే కురిపిస్తానులే  
ద్వేషం అంటూ ఉంటే  అదీ ఎడబాటు మీదే
జాలి అంటూ ఉంటే అదీ నీ చూపులకే
కరుణ అంటూ ఉంటే అదీ నాకే సొంతం చేయవే
కపట వేషం కాదులే కల్మషం లేని ప్రేమ లే
lissten to my words oho. .  vinne
Babu kandula Mar 2012
మనస్సులోంచి  ప్రేమ  వెళ్ళిపోయింది  ,
గుండె  అంత  ముక్కలు  ఐనదే ,
మంటలే  రేపి  వెల్లిపోయిందే  ,
రేయి  విడిచి  చందామా  పోయింది ,
కారు  మబ్బులా   నన్ను   కబళించింది  ,
అమావాస్యలో  ఆకాశంలా మారిపోయానే,
చీకటే చిత్రం గా నన్ను చిదిమేస్తోందే,
........................................
చావులో బ్రతికేస్తున్నానే
మాయ లో గడిపేస్తున్నానే
మత్తులో మునిగిపోతున్నానే
మంటల్లో చిక్కుకున్నానే
మంచికే మాయం అయ్యానే
మాటలే మరుస్తున్నానే
మొత్తం గా మాసిపోయానే
పూర్తీ   గా మారిపోయనే
its gone some where????????????
Babu kandula Mar 2012
వేట  వేట ఉరుకుల పరుగుల వేట
Place అవాలి అంటూ అనిపించే thoughtaaa
Infosys,tcs   అంటూ చాలానే  ఉన్నాయంటా  
ముందడుగు వేయాలంటే ముందుగానే ఉండిపోవాలంటా
మనమంటే మనకి భాగానే తెలుసుండాలంటా
రంగులన్నీ మార్చుకుంటూ ముందుకే సాగిపోవాలి  అంటా
Tip top గా ఉండాలంటే   hip hop కే దూరంగా ఉండాలంట
Software లో  ఫిక్స్ కావాలంటే  soft అయిపోవాలంటే
Fashion నుంచి  formals కి  change ఎ  అవలంతా
Projects తో పస్తులుంటూ  career నే  గెంటుకోవాలంటే
అయ్యయో  ఈ  భాదలు మనకే ఎందుకు
ఈ  బారం మనపైన ఎందుకు . .
ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో
different thoughts on career
Next page