Submit your work, meet writers and drop the ads. Become a member
 
Mar 2012 · 840
36.losing champ
Babu kandula Mar 2012
Its difficult to miss you baby. . .
I am a losing champ. . But i don't want to lose you now
. . My dreams are leaving me . . Still u r with me now. .
Every moment tries to **** me hard. . Even i want you forever baby. .
your memories r dumped into me. .i still need your presence for my perfection. .
O baby. . o baby . . o o baby
Fighting for you with my heart. . O. . O. . Don't want to lose you baby. . .  
Reminding my lovely dream. . But i don't want to forget you. .
Its difficult to **** my heart. . . . please heal my heart. .
O baby o baby o baby o baby. . .
quiet different
Babu kandula Mar 2012
మరపు  రానీ  ప్రేమే  మనస్సే  తాకిందే ,
మంత్రం   లా  గా  నాలోనే  చేరిందే ,
బుర్రంత  నీతోనే  నిండిందే  మరి ,
కల్లలో  నీ  రూపం  కనిపిస్తోంది  మరి ,
నీ  తలపుతో  మొత్తం  నన్నే  మార్చింది ,
నీకోసం  నన్నే  పరుగులు  తీయించిందే ,
నాలో నిన్నే  చూపిస్తున్నావే   చెలి  
నర నరాలలో నువ్వే ఉన్నావే
రక్తంలో నువ్వు నిండిపోయావే
నీకోసం  నేనే  నడి రేయి చూస్తానే
నవరాత్రులు గడిపెస్తానే మర్రి
నాకు నితోడే కావాలె సఖి
its difficult to miss u baby. .
Babu kandula Mar 2012
ప్రేమ  ప్రేమ  కలిగిందంటే  అంతేనమ్మ ,
గుండెలో  గుబులే  పెంచుతుందమ్మ   ,
ప్రేమ  ప్రేమ  పుట్టేసిందా   అంతేనమ్మ ,
మనస్సులో   కదలికలేమ్మా  ,
ప్రేమ  ప్రేమ  ప్రేమించాక  ఏమేమో  కల్లలేమ్మ  ,
ప్రేమ  ప్రేమ  ప్రేయసికే  అంకింతం అయ్యానమ్మ    .
ప్రేమ  ప్రేమ  ప్రేమంతో  అందం  అమ్మ ,
ప్రేమ  ప్రేమ  తనకే   నా  ప్రాణాలమ్మ      ,
ప్రేమ  ప్రేమ  ప్రేమంటే  నే  మోక్షమమ్మా ,
. . . . . . . . .. . . . . ...... ..  . . . . . . . . .
ఈ  ప్రేమ  కోసం  వేచాను  ప్రతిక్షం ,
ఈ   ప్రేమ  లో  పగలైన  రాత్రైన  ఒకటే  ,
ఈ  ప్రేమ  నన్ను  కమేస్తోంది ,
ప్రేమ  ప్రేమ  ఆకలి  దప్పికలే  కరువాయే ,
ప్రేమ  ప్రేమ  మనుస్సులో   ఈ  బావమే  ప్రేమ ,
జయించే  సంకల్పమే  ప్రేమ . ప్రేమ  ప్రేమ  . . . . . . .
love love love . . .
Babu kandula Mar 2012
ప్రపంచమే  ఎదిరించినా  ప్రమాదమే  ఎదురైనా . .
పతాలమే  బద్దలై   పోయినా. . ప్రేమే  మారదు  పయనం  ఆగదు . . . . .
పంచ  భూతలే  అడ్డు  నిలిచినా . . పంచ  ఇంద్రియలె  స్తంబించినా  
పంచ  లోహం  లా  నువ్వు  మారిన . . దూరం  కాను  దండించేయను. . . . .
పసిపాపలా  గా  చిన్దేయవే  . పరమానందమే   కలిగించవే . .
పరిపూర్ణం  గా  నన్ను  మర్చేయవే . . పంతమే  వద్దే   చెలి  పాపమే  కాదు  ఇది . . . .  .
ప్రాణమే  నా  నుండి  పెకిలించాకే . . పరువమే  పంచకుండా  వెల్లకే   . .
పతనానికే  నన్ను  దూరం   చేయవే . . ఒప్పికే  పైకితేవే  ఓర్పుతో  నన్ను . .అందుకోవే . . . . .
పండగై  నన్ను  చేరవే . .పంటలా   నన్ను  పండించవే . .
పుడమిపై  నన్ను  నడిపించవే . .ప్రేమ   . . రామ్మా . . . . . . . . .
another experiment on paa
Babu kandula Mar 2012
రెండు  అక్షరాల  ప్రేమ  రంగులు  దిద్దే  ప్రేమ . .
రాగంలా  నిలిచే  ప్రేమ . .రామ  చక్కని  ప్రేమ . .
రత్నాలతో  నిండే  ప్రేమ  రమణీయంగా   ఉండే  ప్రేమ . .
రావి  చెట్టు  లాంటి  ప్రేమ  రక్షించేదే  ఈ ప్రేమ . .
రాసి  పెట్టుకున  ప్రేమ  రాత  మార్చింది  ఈ  ప్రేమ . .
రాతి  లాగా  ఉన్న  ప్రేమ  రౌద్రం  లాగా  నిలిచే  ప్రేమ . .
రేణువులతో  నిండిన  ప్రేమ ..రివ్వు  రివ్వు  మనే  ప్రేమ .
రగులుతున్నదీ  ప్రేమ .రేయిని  అంతం  చేసేది  ప్రేమ ..
రాణివాసం నే  అందిచే  ప్రేమ  రాత్రి  పగలు  నీ  పరిరక్షణకే  ఈ  ప్రేమ . .
an experiment by me
Babu kandula Mar 2012
అసలుకే   నే   sweet గాడినే  . .
తీరులో   నే   తుంటరి   గాడినే  . .
కొసరుకే   నే   కంత్రి   గాడినే  . .
సూటి గా  నే  soft గాడినే . .
సాంతం  గా  నే  సుత్తి  గాడినే .
చాటుగా  చూస్తే  చొర  గాడినే  చేతలకే  చెంచా  గాడినే. .
దగ్గరైతే   మహా  నాటు  గాడినే . .
Neat గా  కనిపించే  నేర్పు  గాడినే . .
cool గా  ఉంటానే  కుంపటి  అన్తిస్తనే . . . .
నా  ధరి  అంటూ  ఉంటె  అది  పదిమందికి  ధిటే  సవాలుకు  తోలి  అడుగే­ . .
గొప్పలకే  పోను  నేను  గొడవలకే  దూరం  నేను . నా  జోలు  కి  వస్తే  మాత్రం  చూపుతాను . . నరకమే . .
సరిగా  చూసారంటే  నే  salt గాడినే . . ఉప్పు  తిప్పలు  పెట్టి  మదతెస్తనే . . నా  దారికే  అడ్డం  వచ్చారంటే  చూపిస్తా  సంద్రమే . .
గుర్తు  పట్టని   జాదు  గాడినే  జల్సా  లే  చేస్తనే . . నాకు  పోటి  నేనే . . .
temper   నే  ఎకిస్తే  పంబ  రేగిస్తనే  పాతం  లా  నిలిచేస్తుందే  నాతో  సావాస­ం . .
తీరు  తెన్నులు  మారిన  తీరు అంత  తారు  మారిన  తాపీగా  ఉంటానే .
తోపులాగా  ఉండిపోను  తోసిపదేస్తాను  అడ్డొస్తే  ఎవరన్న . . .
.This song for the people like me. . :-)
Babu kandula Mar 2012
వసంతం లో చిగురించే ఆశగా. . కోకిలతో పాడించే పాటలా . . చైత్ర వైసాకలో  నన్ను చేరవే
గ్రీష్మా రుతువులాగా  నున్ను వెచ్చని  సూర్య రసమితో సాగిపోయి తాపం  చల్లారి పోయే మంచులా. . జ్యేష్ట ఆషాడంలా నన్ను చేరుకోవా. .
వర్ష రుతువులా నన్ను మొత్తంగా  పలకరించవా .. ఆహ్లాదనికే గురి చేసి పులకరించవా. . శ్రావణ భద్రపధంలా నన్నే వెలిగించేయవే
ఆశ్వీయుజ కార్తీకం లా మారిపోవ
హేమంతం లా హిమము నే కురిపించేవ . .తనువంత తపించేల  చేసావే . .  మార్గశిర పుష్య మసంలా  ఉండిపోవా
శిశిరం లా నన్ను మర్చకే రాలే ఆకుల సంక్యనే తగ్గించేవా . . .  నన్ను కాపాడుతూ ఉండిపోవా . .  మాఘ పాలగున మసాలనే  విడిచిపెట్టేయవే
THEME:
రుతువంతు ఏదైనా రుతుపవనాలు ఏమైనా మార్పు అంటూ ఉండాలే లేకపోతే సృష్టి  అంతా  తారు మరే  లే
jeevitam lo denikaina maarpu sahajam .. kondariki time paduthundhi ante kontha mandiki avasaram ledhu day to day change avtharu
Babu kandula Mar 2012
జంబా  లడకి బంబా జమ లకడి బంబా. . jaffa  లాగా మారింది జన్మంతా
డింగు టకా టకా. . . టకా టకా టకా . . . దారుణంగా మారింది life  అంతా
పప్పా రాపా పప్పా. . . పప్పా పప్పా పప్పా . .  పప్పా లాగా మారాను ఇంతదాకా
షోకు షకా షకా . . . . షకా షకా షకా .. salt లాగా మారింది సర్వం అంతా
మడత లోన మడత. . . మడత మడత మడత . . . మడిచిపెట్టిపోయింది మనస్సంత
కెవ్వు మీద కేక. . . కేక కేక కేక. . .  కలసిరాకుండా పోయింది కాంత సేవ
కాసు మీద ఆసు. . ఆసు మీద కాసు . . కాసు ఆసు .. అక్కర్లేకుండా పోయాను అందరికంటా
Salt  ఏసుకో . . . ఓ ఓ . . biscuit  ఏసుకో. . ఓ ఓ . . .
mixture  ఏసుకో  ఓ ఓ . . . band  ఏసుకో ఓ ఓ . .
పండగ చేసుకో ఓ ఓ . .  pepper   ఏసుకో ఓ ఓ . . .
first mass poem from me. . .  hope full jambo jambaaaaaaaaaaaaaaaa
Babu kandula Mar 2012
విను  వినమంటోంది   నా  మనసు  నిన్ను  
నీ  ప్రేమ  లో  పడితే  లానే  నేను .
ఉహించని  దారిలో  పయనించానే  నేను .
అలుపు  ఎరగని  రీతిలో  నన్ను   మార్చేసి  పోయావే  ప్రేమ . .
...............................................................­.....................
నీడై   పోయానే   నే   వెనుకే  ఉన్నానే   . . .
శ్వాసై  పోయానే   నే   నీలో   ఉన్నానే  . .
పుడమై  ఉన్నావే   నా  దారై  పోయావే . .
ప్రేమ  లా  ఉన్నావే   నా ప్రాణం  అయిపొయావే. .
i tried it little bit differently....... dont be angry....
Mar 2012 · 820
27.Try and try and try
Babu kandula Mar 2012
Trying Trying trying to the future goal. .
Stepping stepping stepping down for the golden step. .
Turning turning turning to the future turn. .
Living living living for the fruitful life. .
carving carving carving for the path to success. .
Dying dying dying for the upcoming future. .
falling falling falling for the place to settle. .
drowning drowning drowning for the place of pleasure
try hard for everything
Babu kandula Mar 2012
నువ్వే  లేని  ఈ  క్షణం  నే  నాలో  నేనే  దూరం. . .
నిన్ను  చేరే  ఈ  క్షణం  నాకే  నే  కైవసం . . .
నువ్వు  వెళ్ళే  చోటు  ఏదైనా   నేనుంటానే    నితోన  . . .
నీ  చేయి  తాకి  పరవసించానే  నా  ప్రేమతోనే  నిన్ను అందుకుంటానే  . .
స్వప్నంలోనే  నిన్ను  చూస్తానే  శ్వాసలా  నే  మోస్తాలే. . .
మనస్సులో  మత్తుగా   ఉంటావే  మౌనంగా  మంటలే  రేపి  పోతావే . . .
జన్మించింది  నీకోసమే  జన్మకు  అర్ధం  నీతోనే . .
జన  జీవనం  అంత  సాగాలి  మనతోనే . .
కలయిక   జరిగితే  సంద్రం  అంత  సంతోషమే . . .
కాలమే  కరుణతో  కవించేందుకే  నే  తపిస్తున్నానే . .
యుగములే  పట్టినా  యుగాంతమే  వచ్చిన  నేను  నీకోసమే  . .చెలి . .
everything for you.. even my life for you
Babu kandula Mar 2012
తప్పు నాదే  తప్పు  నాదే . .
లేని  ప్రేమ  కోసం  నేనెంతో  ఎగబడుతున్నా . .
ప్రేమ  అంటూ  ఉంటే  అది  రెండు  చోట్ల  నిలవుండిపోవాలే  . .
బలవీన  పుట్టిన్చాలేము  ప్రేమని . . భందించి  పొందలేము  ప్రేమని . .
నమకంగా  సాగేది  ప్రేమలే  . . నామత్రంగా  ఉండలేదు  ప్రేమలే . .
హింసించి  పొందలేము  ప్రేమని  మెప్పించి  పొందలేము  ప్రేమని . . .
కారుణ్యంతో   పుట్టదు  ప్రేమ  కనికరంతో  పుట్టదు  ప్రేమ . .
ఒంటరిగా  పయనించేది  కాదు  ఒకటిగా  నిలిచేది  ఒకటే  ప్రేమ . .
కష్టంతో  కలగదు  ప్రేమలు  ఇష్టంతో  మొద్దలయేది   ప్రేమలు . .
కాలంతో  పని  లేదు  ప్రేమకి కలలతో  నిండేది  ప్రేమలే . .
ఓ  చోట  ఉంటే  అది  సంపూర్ణం  కాదు  కాదులే . . రెండు  చేతులు  కలిస్తేనే  పుట్టేదే   ప్రేమలే . .
its difficult to create love it happens.. sometimes we may be misleaded
Babu kandula Mar 2012
ప్రేమనుకున్నానే  పిచ్చని  తేలిందే . . .
పాఠం  లా  నిల్చిందే  నా  కధే . .
తుది  దశలోనే  కూలిపోయిన  గాధలే   . .
చీకు  చింతలతో  సాగే  భాదలే . .
పాపంలా     మిగిలిందే  నా  ప్రేమలే . .
పయనించే  దారులు  ఎనున్న  గమ్యం  సూన్యమే. .
కాలాన్నే  కరిగిస్తున్న  కష్టాన్నే   బరిస్తున్నా.
వలపంటే  ఓ  మాయంటూ  నన్ను   నేనే   నెట్టుకుంటున్న.
మనసంటూ  మంటేడుతుంటే  మగ్గిపోతున్న .
మనసే   చల్లారే   వానే కురస్తుందని వేచిచూస్తున్నా   .
మండిపోతున్న  నే  మాడిపోతున్న  నేను  మొత్తంగా   మాయం  అవుతున్నా
some feel like it is love but not love
Mar 2012 · 568
23.నేస్తమా
Babu kandula Mar 2012
నేస్తం  ఓ  మంచి  నేస్తం ,
నేస్తం  నా మనసైన   నేస్తం .
శాంతికే  చిహానమ ,
మంచికే  సాక్షమా ,
చెలిమి  తో  చేరుమ ,
నవ్వు  లో  తేజమ ,
చూపులో  సాయమ ,
కోపమే  తెలియని  సహనమ ,
తప్పులే  దిదు  మా ,
మంచి  లో  నన్ను  ముంచుమా .
నీ  దారిలో  నన్ను  చేర్చుమ . .
Mar 2012 · 513
22.రామ రామ
Babu kandula Mar 2012
రామ   కరుణించే  ప్రేమ ,
రామ  నీవే  మా  దైవమా  ,
రామ  ధరి  చూపే  ధీమా  ,
రామ  నేకోసమే  ఈ  శ్రమ .
రామ  నీవెంటే  మా  పయనమ ,
రామ  నీ  చూపూలో  స్వర్గం  ,
రామ  నీ  మాటే  శ్లోకం ,
రామ  నీ  చెంత  మాకు  శౌఖ్యం  ,
రామ  నీ  రూపం  బహు  తేజం   ,
రామ  నీ  రాకే  ధైర్యం ,
రామ  నీ  పలుకే  శాంతం ,
రామ  నేకోసమే  ఈ  అన్వేషణ ,
రామ  నీ  దీక్ష  ఎంతో  శ్రేష్టం ,
రామ  నువ్వే మా  సర్వం ,
రామ  నీదే   గొప్ప  చరితం ,
రామ  నీ  కష్టం  ఎంత దైన్యం  ,
రామ  నీకై    మాకి  ఈ  జీవం .
రామ  నీ  నామ   స్మరణ  ఎంత  పుణ్యం . . .
rama one of my favourite GOD
Babu kandula Mar 2012
కాలం   అనే   భాటలో  కలహాలెన్నో  ఉంటాయే . .
కష్టాలనే  తలచుకుంటే  కన్నీలే   ఆగవులే  
కన్నీలతో    జీవితం  కాదు  మనకు  స్వాగతం . .
కష్టాలను  దాటుతూ  సాగితేనే  జీవితం . .
hovu ovu ovu ovo
కలహాలనే  కట్టిపడేసి  ముందుకు  సాగే  జీవితం . .
కుంచె  పట్టి  రంగులు  చల్లే  జీవితం . .
కళలకు  రంగులను  దిద్దే  జీవితం . . .
సాహసమే  ఊపిరిగా   సాగిపోయే  ఈ  జీవితం .
hovu ovu hovu ovu. .
for this song u can take Mr.NOKIA movie song OKE OKA JEEVITHAM
Babu kandula Feb 2012
పూలే  జల్లిందే  
పరిమళం  పుట్టించిందే  . .
ప్రేమే పువ్వై చేరిందే...
మంచే   కురిపించిందే  
మనసే  కరిగించావే . .
ప్రేమే  పంచిందే  ప్రాణం  పోసిందే . .
వలపే  కలిగిందే  వరసే  మారిందే . .
చినుకే  రాలిందే   జల్లై  కురిసిందే . . .
ప్రేమే  వానై   తాకిందే . .
నిప్పై  చేరిందే . .
మంటై  రగిల్లిందే  . .
ప్రేమే  జ్వాలై  మండిందే . .
చిరు  గాలై  చేరిందే  
పెనుగాలై  తాకిందే  ప్రేమే  
వడగాలి   ముంచ్చిందే  . . .
ఊహాలె    పొంగాయే
ఉపిరి  పోయిందే  
ప్రేమ  ఉసులు  కలిగాయే  . .
చందంలా   ఉన్నావే  
చక్కగా  చేరవే  
ప్రేమే  మహా  చండై  పోయిందే . . .
చక్రం   తిప్పవే  
చెక్కు  చేదిరిపోయిందే  
ప్రేమే  చట్రంలో  ఇరుకున  పడిపోయ­ిందే .
చూపే  తగిలిందే  
నెత్తురు   అంతా  పోయిందే  
ప్రేమే  అందనంత అయిందే
quiet different of mine
Babu kandula Feb 2012
ఇష్క్  అంటూ  విసిగిస్తా  నా  దారిలో  నిన్నే  నడిపిస్తానే . .
ప్యార్  అంటూ   పరిగెతిస్తానే   నా  బాటలో   నిన్ను  చేరుస్తానే  . .
మొహభత్  అంటూ మంటెడతానే నా  చూపులతోనే  చల్లారిస్తానే  . .
లవ్  అంటూ  లాక్  చేస్తా  ఆ  తలం  వేసి  నిన్ను  ఇరికిస్తానే . . .
ప్రేమ  అంటూ  పై  పైన  పడతానే  పాతాళంలో  ఉన్న   పైకితెస్తానే  . .
................................................................­....................................
పెళ్లి  అంటూ  పిచ్చెకిస్తానే­   నా  ప్రేమతో  నిన్నే  కవిస్తుంటానే    . .
మ్యారేజ్  అంటూ  మచ్చిక   అవుతానే  నా  మనసే  కానుక  ఇస్తానే . .
షాదీ  అంటూ  సాగతీస్తానే    నా  సమయం  అంతా  నీకే  ఇస్తానే . .
వివాహం  అంటూ  వనికిస్తుంటానే  నా  ప్రేమ  రుచులే  వడిస్తుంటానే  ­. .
పరిణయం  అంటూ  పికుతుంటానే   నన్ను  మొత్తంగా  నీకే  అందిస్తానే  . . .
its a mixer of some languages
Babu kandula Feb 2012
ప్రేమించటమే  నేరమా . .ప్రేమ  అంటేనే  నరకమా  . .
పసివాడిలా  మారాము  చేయాల  పంతానికే  పోవాలా . .
ప్రేమే  సర్వం  అంటారు  ప్రేమే  దివత్వం  అంటారు . .
మరి  నిదురని  చరిచే  పీడకలై   నన్నే  వేదిస్తోంది  ఎందుకే . .
ప్రేమ  లేని  బ్రతుకంటే  చావుకే  నా  దారంతా. .
దారులన్నీ  దాటాలంటే  నీ  ప్రేమే  నాకు  కావలె . .
పడుతూ  లేచే  కెరటాన్నే  పొంతన  కోసం  ఎదురు  చుస్తునాన్నే   . . .
నీకు  సొంతం  అయ్యే   దారి   కోసమే  నా  ఈ  ప్రయత్నమే . . .
is it boon or ban?
Feb 2012 · 837
17.YOU ARE EVERYTHING
Babu kandula Feb 2012
Look at my heart  its burning in ….   nothing  to stop it now.
Your memories are haunting me.
I can't bear this pain any more.
Come to me i wanna meet u i wanna talk to u.
Hold my hand baby hold my hand and be with me i can gain anything for u.
Its difficult to windup  now…. You r everything for me..
O baby o baby help me save me from the destiny…
I wanna be with u I wanna live with u
you r for meeeeeeeeeeeee
Feb 2012 · 621
16.జయం జయం
Babu kandula Feb 2012
అడుగులు   వేసే   జీవనం   ఇది  ఆకాసానికే   పయనమన్నది . .
కల  అంటూ  కానుకై  వస్తే  కష్టాలనే  కాల్చేస్తానే   . . .
నిజం  అంటూ   నన్నే  చేరితే  నిచ్చేనలనే   ఎక్కేస్తానే . . .
నమ్మకమే  పెడుబడైతే  నవ  లోకం   నీ  సొంతమే . .
సుఖాలకు   స్వస్తి  చెప్పి  ఆనందాలనే  అన్వేషించు . .
సత్యాలనే  గ్రహించేసేయి  నిత్యం  నువ్వు  జీవించు . .
చిన్న  పెద్ద  భేధాలనే  చెరిపేస్తూ  నిరంతరం  చిందేసేయి . . .
నీలో  ఉన్న  నిన్నే  చూడు  నీ  జన్మకు  అర్ధం  తెలుసుకో . .
కష్టం  అంటూ  ముందుంటే  కాలాన్నే    ఎదిరించేయవా  . .
గమ్యం  అంటూ  తోడుంటే  దిక్కులు  అన్ని  నీ  సొంతమే . .
జయాలనే జయించుకో  ......
might be inspiring..............
Babu kandula Feb 2012
చూపులు    కలసిన  చోట  పెద్దల  పెళ్ళంట  .
మనసులు  కలసిన  చోట  ప్రే­మ  పెళ్ళంట  .
మా  మా  marriage   this is the critical situation in the life.
చెలిమితో  మొద్దలయేదే    మనసుల  పెళ్ళంట ,
నమ్మకానికే  నాంది  ఇంట్లో  పెళ్ళంట ,
హంగులతోనే  జరిగేదే  మన  ఇంట్లో  పెళ్ళంట ,
మీడియా  తోనే  జరిగేదీ  పిల్లల  పెళ్ళంట ,
అనుభంధాలతో  సాగేదే  పెద్దల  పెళ్ళంట ,
బికు  బికు  మంటూ  జరిగేదే  ప్రేమ  పెళ్ళంట ,
సంప్రదాయంగా  జరిగేదే  ఇంట్లో  పెళ్ళంట ,
సంప్రధయనికే  గండి  కోటేదే  ప్రేమ  పెళ్ళంట .
తాపిగానే  జరిగేదే  పెద్దల  పెళ్ళంటే ,
దూకుడు  గానే  జరిగేదే  యువకుల  పెళ్ళంట ,
వేడుకుల  జరిగేదే  మన   ఇంట్లో  పెళ్ళంట ,
మా  మా  marriage many types of marriage
upto my knowledge
Feb 2012 · 2.7k
14.smile baby
Babu kandula Feb 2012
Smile baby smile baby smile smile. .
I wanna make you smile. .
I wanna take you high . .
I wanna make you fly. .
o smiley o smiley o smiley. .
Looks like a cute angel
smile like a sweet blossom
sing like a cuckoo bird. . .
O sweety o sweety o sweety. . .
Fall like a pleasant sunshine.
Flow like a river bed.
ring like a church bell now .
Come to me come to me come to me. . .
Come like a rainy drop
be like a holy drop
shower like a rain of gift. . .
Hey smarty hey smarty hey smarty. .
Glow like a rising sun
be like a thunder storm
work like a running clock. . .
Hey dolly hey dolly hey hey. .
Play like a winter spring
be like a cool monsoon
help like a cool breeze now. . .
Smile baby smile baby smile smile. .
O smiley o smiley o smiley. . . .
small poem,but cute poem
Babu kandula Feb 2012
నువ్వంటే  పిచ్చి   పిచ్చెకే   పిచ్చి
. . నీ   వెనకే  వచ్చి  నీకై  నే  వేచి . .
నీకోసం  ఎన్నాలైన    ఉంటానే  బుజ్జి . .
నీతో  సావాసం  చేసి
నీతోనే  పయనం అంటే  కలలా   ఉందే  మరి  
అది  నిజమే  చేయాలే  భజ్జీ . . .
నువ్వుంటే లక్కీ  మరి  నేనంటే  ఎందుకే  పేచి . .
కాలం  అంటూ  నిన్నే   తరిమేస్తుంటే  నీ  ముందుంటానే    లచ్చి . .
రుతువులే  మారిపోతున్న   నా  ప్రేమ  మాత్రం  సాస్వతమే  విజ్జి . .
గుండెనే  గిల్లి గిచ్చి  చంపకే  ప్రేమ  పచ్చి . .  . .
పువ్వులా   విచ్చి  విచ్చి   పర్మిలాన్నే   పూయించి . . పిచ్చి  పిచ్చి . . . . .
గాలిలా   వీచి  శ్వాసలా   మారిపోయావే  పిల్ల  పిచ్చి
sounds odd . but i tried it in different
Babu kandula Feb 2012
నవమాసాలు  మోసే  ప్రేమ  నవ  నాడుల్ని స్పందించే  ప్రేమ .
ఉదరంలోనే  మొదలయ్యే  ప్రేమ ఉహలకే  అందనిది  ఈ  ప్రేమ .
ఆహారాన్నే  అందించే   ప్రేమ  అహర్నిశలు  మనకై  ఈ  ప్రేమ .
రక్షణకై  ఉండే  ఈ  ప్రేమ  రక్షించేదే   ఈ  ప్రేమ ,
అణువణువు  పొందే  ప్రేమ  అనురాగం  ఈ  ప్రేమ ,
రక్త  నాలాలతో   మొదలయ్యే    ప్రేమ  రక్త  బంధమే    ఈ  ప్రేమ ,
జన్మించుటకు  కారణం  ఈ  ప్రేమ  జన్మ  కే  అర్ధం  ఈ  ప్రేమ ,
నాకే మూలం ఈ ప్రేమ నన్నే మోసిన ప్రేమ......
another dimension of MOTHER's LOVE
Babu kandula Feb 2012
శ్రుతి  మించే  ప్రేమ సుడి  గాలై తాకిందే
సంద్రం అంత ధీమా నా చెంతకే చేరిందే
ధైర్యం లేని నన్నే ఓ యోధుడిలా మార్చిందే
ఉప్పొంగే ప్రేమ మేఘాన్నే తాకిందే
మేఘం నుంచి జడివానై నన్నే తాకిందే
ఈ జడివానతో నాలో ప్రేమే ఎరైపరిందే
....
నింగికి  ఎగసిన ప్రేమ నెల కే చేరిందే
నేల మిద నన్నే నన్నే ముంచ్చేస్తోందే
ఈ భాద తీరాలంటే నీ ప్రేమే కావాలే
ప్రతి క్షణం నీ తలపే నన్ను ఒంటరి చేస్తోందే
నన్ను జంటను చేసే శక్తి నీలోనే అది నీ ప్రేమేలే
దగ్గర  చేసుకుంటావో దూరం అవుతావో అవకాశం నీదే
నన్ను మురిపిస్తావో ముంచ్చేస్తావో అన్నీ నీ చేతుల్లోనే
ఓ నా ప్రేమ
hope u like this
Babu kandula Jan 2012
అంతం కాదు ఇది ఆరంభం ముందుకు  సాగే రణరంగం
కాలంతోనే పోరాటం కసుబుసులాటే మన సొంతం
మరిగే మరిగే యువ రక్తం ఆడుతూ పాడుతూ గెలిచేద్దాం
ఎద్దురుగ నిలిచే నిజంతో చిట పట చిందేద్దాం
ముందుకు దూకే యువ రక్తం ఓటమి పైనే  పోరాటం
సాహసమే ఉపిరీగా ప్రాణంతోనే చెలగాటం
కష్టంతోనే కలిసుందాం కాసుల పంటే మన సొంతం  
చీకటి మొత్తం చిదిమేద్ధం చుక్కలన్నే  తకేద్దాం
కసరతులు ఎన్నో చేసేద్దాం కార్యం అంతా కాన్నిద్దాం
గమ్యం కోసం  పయనంతో   ముందుకు   సాగేద్దాం
MAY IT SHOULD BE INSPIRING
Babu kandula Jan 2012
కంటి చూపే మారిపోయిందే నా కలలో నువ్వే చేరిపోయావే
మనసే మాయ చేసావే ముప్పులో ముంచి వెళ్లావే
గుండెను గుల్ల చేసావే ఉప్పు పాతర వేసావే
స్వరమే మూగబొయేల ముద్దు మంత్రం వేసావే
ప్రేమే నన్ను తాకి పోయిందే నా ప్రాణం అంతా తీసుకెల్లిందే....
మరుపే లేని గాధ నాదిలే మొగ్గలోనే మాసిపోయెనే  
నన్ను మొత్తంగా దోచు కెల్లావే  నా ఆరోప్రాణం నువ్వైపోయవే  
నిన్ను చేరే దారే కనుమరుగైయిందే నా  ప్రేమే నన్ను తాకి పోయిందే
గుండెను పిండి మంట రేపావే ఆ మందే నువ్వై దూరమయ్యావే    
చూపులతోనే గేలం  వేసావే ఆ గేలం విడిచి నన్ను ముంచ్చావే...
from my observations i wrote this
Babu kandula Jan 2012
కోపం  తట్టుకో  మంటే  కష్టం ,
ధరి  చేరితే  నష్టం ,
మనస్సుకే  మిగిలెను  శోకం ,
కల్లకే  దు:ఖం   ,
చూపుకే  నరకం ,
మాట కే  భయం .
కోపం  వస్తే  ఇలాంటి  ఫీలింగ్స్ ఉంటాయి.
సో   స్మైల్  ప్లీజ్
my opinion about anger
Babu kandula Jan 2012
నవ  మాసాలు  మోసే  ప్రేమ  శివుడు  విష్ణువికైన    దక్కేన   ఈ  ప్రేమ ,
నాకే  ప్రాణం  పోసిన  ప్రేమ  నన్నే    పుట్టించిన  ప్రేమ ,
నన్నే  సాకిన  ప్రేమ  నాకై  ఉన్న  ప్రేమ ,
నడకే  నేర్పిన  ప్రేమ  నడతే  చూపిన  ప్రేమ ,
మాటలే  పలికించిన  ప్రేమ  మమతే  చూపిన  ప్రేమ ,
మంచికి   దారే  ఈ  ప్రేమ  మనుగడకే   ముఖ్యం  ఈ  ప్రేమ ,
త్యగానికే  రూపం  ఈ  ప్రేమ  ఓర్పుకే  చిహ్నం  ఈ  ప్రేమ ,
అంతు  లేని  ఈ  ప్రేమకు  సమానమైనది   మన  ప్రేమ . .
ప్రేమతో  ఈ  ప్రేమను  చూసుకొందాం    ప్రేమగా . . . . .
hope i am correct
Babu kandula Jan 2012
నేస్తం  ఓ  మంచి  నేస్తం ,
నేస్తం  నా  మనసైన    నేస్తం .
శాంతికే  చిహానమా ,
మంచికే  సాక్షమా  ,
చెలిమితో   చేరుమా ,
నవ్వులో  తేజమా,
చూపులో  సాయమా  ,
కోపమే  తెలియని  సహనమా ,
తప్పులే  దిద్దు    మా ,
మంచిలో  నన్ను   ముంచ్చుమా .
నీ   ధరి  లో  నన్ను   చేర్చుమా  . .
my knowledge about friendship
Babu kandula Jan 2012
ప్రేమించే   ప్రియతమా  నా  మనస్సులోన  ప్రాణమా,
ఊరించే   అందమా   నా   ఊహలోన  స్వప్నమా,
ధరి  చూపే  దీపమా నువ్వు    కంటికే  అందమా ,
మురిపించే   మోముతో  నన్ను ముంచ్చేసే  రూపమా ,
కరుణించే  దైవమా     నువ్వు  మమ్మతకే  ప్రతిరూపమా . . . .
నీతోనే  నా  జీవమా    ఓ   నా  ప్రాణమా ,
నీ  వైపే  చుసిన  నిన్నే  ప్రేమించినా  ,
నీ  రూట్లో  చేరిన  నీకై­  సోద్దించిన  ,
నీ  స్మైలె  చూసిన  నేనే   పరవశించిన ,
నీ  చూపే   చూస్తూనే  గెలుపుకే   దరి చేరిన  ,
నీ  రూపం  చూస్తూనే  ఎన్నాలైన   వేచుంటానమ్మ. . . .
i hope these r some of the attachments of love...
according to my knowledge....
Babu kandula Jan 2012
నువ్వు  లేని  నేను  ఎందుకు  నేను  లేక  నువ్వు  అసలు  ఎందుకు .
నేను  నువ్వు  ఒక్కటైతే    ప్రేమ  నువ్వు  నేను   ఒకటైతే  అదే   ప్రేమ .
ప్రేమతోనే  ఉంటేనే  ధీమా ,ప్రేమలోనే  ఉంటే  మనకే  భీమ .
సోదిమ్చానే     నిన్ను
చేదిమ్చానే    నిన్ను  
ప్రేమించానే  నిన్ను . .
సాధన  ఇదే  నా అన్వేషణ  నీ  మీదన ,ప్రేరణ  ఇదే  నా  పయణమా  నీ  వైపున .
వెతుకులాటలో   పడిపోయానే  నీకు  సరితుగేల  నన్ను  మార్చుకుంటూ  పోయానే ,
క్రోధం  అంటూ  మునిగితేలే  నేనే  కారుణ్యం  లోకే  మరిపోయనే .
నీకోసమే  ఈ  మార్పు ,
నీకోసమే  ఈ  ఓర్పు ,
నీకోసమే  ఈ  నేను  నా  ప్రేమ
hope these are some of the ingredients of life.....
upto my knowledge
Babu kandula Jan 2012
కారు  మబ్భే  నన్ను  కమ్మేసిందే  . .కన్నె  ప్రేమే  వీడిపోయిందే,
కంటి  చూపే   వదిలిపోయిందే  లోకం  అంతా  చీకటైన్నదే,
ఏకాగ్రతే    నన్ను  విడిచి  ­వెళ్ళిందే   ఎక్కంగానే  నన్ను  ముంచ్చిందే   ,
నీ ఉసే   నన్ను  తాకి  వెళ్ళిందే   నా  ఉపిరంతా  భరువైపోయిందే ,
ఏమి   చేయాలో  నాకు  తెలియదు . ,ఎం  కావాలో  అసలు  ఏమో  ఏమో . . . .
.......
మంచే  కదా   నా  బాట  అన్నది  . . మరి  మనసే  నాపై  లేదు  ఎందుకూ  ,
కాలం   ఎటో   తిరుగుతున్నది    ఎం  కావాలో  నీకు  తెలియకున్నది ,
పువు  అయ్యి  పరిమళించే  నేను  మరి  ముళ్ళు  అయ్యి  నిన్ను   గుచ్చేస్తున్నానా   ,
చందమామ    లాంటి    వాడినే  మరి  మచ్చే   నిన్ను  మార్చేస్తున్నదా  ,
ఎందుకే  ఈ వేదన  నీకోసమే  ఆరాధన . . .
when we lose something our mind stick to several thoughts........
hope u like this.......
Babu kandula Jan 2012
ప్రాణమా నీకు  ఇది  న్యాయమా  ప్రేమతో  పలకరించుమా ,
పాటలా  నన్ను  చేరుమా  ప్రేమనే  అందించుమా ,
రాగమా  నన్ను  మీటుమా  నీ   ప్రేమలో  భంధించుమా ,
చరణమా   నన్ను  అల్లుమా  నీ ప్రేమనే  కురిపించుమా ,
గీతమా     నన్ను    తాకుమా  ప్రేమతో  ధరి  చేరుమా ,
కావ్యమా  నన్ను     చేరి నువ్  కవిన్చుమా .
నా  శృతి  లయా  నీవే  ప్రేమ  గతీ  నీవే  నా  ప్రేమ
Babu kandula Jan 2012
వినిపింస్తోంది  నువ్వే ,కనిపిస్తోంది  నువ్వే ,అనిపిస్తోంది  నువ్వే ,
నా  ప్రాణం  నువ్వే  నువ్వే .
ముద్దొస్తోంది  నువ్వే ,మురిపిస్తోంది  నువ్వే ,మార్చేస్తోంది  నువ్వే ,
నా  నీడయ్యి   ఉంది  నువ్వే  నువ్వే .
దోచేస్తోంది  నువ్వే ,చంపేస్తోంది  నువ్వే ,ముంచేస్తోంది  నువ్వే .
నా  సర్వం  నువ్వే  నువ్వే .
కరుణిమ్చేది     నువ్వే ,కురిపించేది  నువ్వే ,కలిగించేది  నువ్వే ,  
నా  ప్రేమ  నువ్వే   నువ్వే .
కస్టించేది నువ్వే ,కాటేసేది    నువ్వే ,కుల్చేసేదే  నువ్వే ,
నా  కోసం  నువ్వే  నువ్వే .........
i tried my level best .. hope u all like it...... it is in my mother tongue  TELUGU

— The End —