Submit your work, meet writers and drop the ads. Become a member
 
Babu kandula Jun 2012
ఓ  అమ్మాయే  ఓహో  అమ్మాయే .
అర  గంటలలోనే  ఆయువైపోయావే.
అర్ధరాత్రంత  వీడని  కలలా  ఉండిపోయావే­ .
నీ  మాటల  గారడితో  మంత్రించేసావే.
ఎంతగా  బెట్టు  చేస్తున్న  అంత­కంతకు  నచ్చేస్తున్నావే .
ప్రేమ  ఆటనే  మొదలుపెట్టేలా  ప్రేరేపించావే .
నీకు  నచ్చేటు  నేనుండేటు  మార్చేసావే .
అయ్యబాబోయి   అనిపించేలా  pulse rate పెంచేసవే .
నేను  రాను  అంటున్న  నీలో  దాచి  ఉంచావే .
నీ  రక్తంలో  oxygen  లా  నన్ను  బంధిచినావే .
కంటికి  అవసరమయ్యే  వెలుగులుగా  నన్ను  మర్చావే .
నా  ప్రాణం  నువ్వనిపించేలా  మాయే  చేసావే .
Babu kandula Jun 2012
పుట్టించాక  ప్రశ్నించలేము  మరణించాక  అడగలేము  జన్మకు  కారణం .
ఈ  రెండిటి  మధ్యే  తెలుసుకోవాలి  జీవనం .
కర్మలకు  కారణభూతం  మనమే .
మరుజన్మకు  మూలం  పూర్వపు  కర్మలులే .
మంచి  చెడుల  సామూహికమే  నీ   జీవన  చిత్తము .
వెలుగే  సూర్యుడు  కూడా  గ్రహణం  పడతాడే .
ఎగసే అలలైన  కిందే  పడతాయే .
నీ  పాత్రే  ముగిసిందా  మరుజన్మే  ప్రారంభములే .
ఆత్మే  పరమాత్మలో  చేరేలా  ప్రయత్నమే  నీ  చేతిలో .
అది  నిన్నే  నువ్వు  మార్చుకునేల  ఉండే  ఓ  బ్రహ్మరధం .
Babu kandula Jun 2012
Facebook comments తో  పలకరిస్తుంటావు .
Gmail attachments పంపి  secret information ఇస్తుంటావు  .
Google talk తో  chat చేసి  జిందగీ  మొత్తం  నువ్వనిపిస్తావు .
Hotmail use చేసి  solid గా  మంటెకిస్తావు .
Orkut open చేస్తే  notifications  లా  కనపడతావు .
Google+ circles లో  add చేసుకుని  గుబ్బులే  పుట్టిస్తావు .
Ibibo account లో  నా  photos అన్ని  నింపేస్తావు  .
Twitter tweets పంపి  తికమకలలో  పెటేస్తావు .
Skype call చేసి  నా  night నిద్రే  పూర్తిగా  దోచేస్తావు  .
Yahoo mails పంపి  ఏఖంగా  నీ  భానిసల  చేసేస్తావు .
Babu kandula Jun 2012
జాబిలి  పలికే  వెన్నెల  రేతిరి .
జాజి  పువ్వులు  కురిసే  జంకూ  రాతిరి .
జోలాలి  పాడి  నిద్రపూర్చనా .
తెల్లవారే  దాకా  జాగ్రత్తలు చూడనా.
మేఘాల  పందిళ్ళలో  వెండి  వానే  కురిపించనా.
ఆహ్లాదంలో  పూర్తిగా  నిన్ను  ముంచెతనా .
కొండ  గాలి  నిన్ను  తాకినా  రాతిరి  కోమలంగా  నే  చూసుకోనా .
నిద్రలో  ఉంటే  నువ్వు  నా  ప్రాణంలా  నీకు  కాపే  కాయనా .
నీ  పయనం  కోసం  వేసిన  అడుగులకు  నే  రక్షణ  అందించనా  .
నువ్వు  అనే  పదానికి  నేను  కూడా  తోడై  షికరలను  అడిరోహించేలా  చ­ేయనా .
నీ గమ్యాలా భాటను నేను సరి చేసి నీకు అందించనా .
Babu kandula Jun 2012
మబ్బులా  acid rain కురిపిస్తూ  destruction చేసావే .
వేకువ  కలిగించే  mist లా  మత్తే  వదిలించావే  .
పదునైన  poison ముల్లులా  గుండెల్లో  గుచ్చావే .
Time fix చేసే  bomb లా  total గా  blast చేసావే .
సింగరేణి  worker లా  ఒళ్ళంతా  బొగ్గే  నింపావే .
Ntpc power లా  నుజ్జు  నుజ్జుచేసావే.
High speed bus లా  hypertension పెంచావే .
Social website మళ్లే  విసిగిస్తున్నావే .
Cyanide కన్నా  strong గా  చంపుతున్నావే .
Aeroplane landing లాంటి  మాటలతో  sound pollution create చేయకే .
బయపెట్టే  ghost లా  నీ రూపం   మారిపోయిందే .
Global warming లా  temperature తో  temper rise  చేసావే .
Crimestory లో  criminal లా  నరకయాతన  పెట్టావే .
Babu kandula Jun 2012
చిన్ని చిన్ని బొమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావే
ప్రాణం నిలిపే ధీమా నిన్ను ఎలా చేరనే
నువ్వు నచ్చావని నీ వెనకే తిరుగుతున్నానే
తామరపువ్వులా తారసపడిన నిన్ను మరవనులే చెలి
నీ జాడ తెలుసుకుందాంమంటే  కనుమరుగవుతావే
నన్ను కంగారు పెట్టి  దూరం అవుతావులే
నీ నీడలా ఉంది పోయేలా చేసుకున్నావే
అంగరక్షణ భాద్యతలే నేను చూసుకుంటానులే
నీ భారాలను  నీకై నే మోస్తానులే
జీవన మరణాలు నీతో పాటే సాగిస్తానే
Babu kandula Jun 2012
ఎందుకే ఈ జీవితం నువ్వే లేకపోతే
వలపే వరుసగా వేదిస్తోందే
నీ దారి ఏదని నా మదే అడిగిందే
నీ చోటు ఏడని ప్రశ్నగా తాకిందే
నా ప్రాణం నువ్వని ఆశే కలిగిందే
నా తోడు నువ్వని ఊహే చేరిందే
నైతికంగా నా హక్కు నికే అందిస్తానే
ఆదిపత్యం  నాపై చెలాయించేలా సిద్ధం ఉంటానే
Babu kandula May 2012
కమ్ముతున్న   తొలిప్రేమలా  కరుగుతున్న  కొంటే  మేఘమా .
రాలుతున్న  తొలకరి  చినుకులా  హృదయంపైనే  చిలుకుమా.
హాయిగొలిపే  వర్షమా  ప్రేమ  విత్తులే  మొలకెత్తించుమా .
సాగుభూమిలోని  సారమా   మొక్క  ఎదుగుదలనే  చూడుమా .
మహా  వృక్షం లాంటి  ప్రేమనే  కలిగించనవమ్మా .
పువ్వులా  పరిమలించేలా  నీ  ప్రేమ  మాధుర్యం  అందిచుమా.
కాయలా కాసేలా  మన  ప్రేమనే  తీర్చి  దిద్దుమా .
లోకం కొత్తగా   ఉండే  మంత్రం  వేసినటుందే  ప్రేమే  తకినాకనే.
Babu kandula May 2012
వర్ణించలేని  భాధకి   అంతులేని  భాషలులే .
నా  గోడు  వినిపించేలా  నేను  సిద్ధం  కదా .
గోరా  కుంభిపాకంలా  వేదిస్తుందే  ప్రేమ  విఫలములే .
క్రిమిభోజనమే  అనిపిస్తుంది  మోసం  దరి  చేరితేను.
తమిశ్రంలా  తనువుని  అంతా  పుండుచేస్తోందిలే .
రౌరవంగా    నా  ఎదనే  కాటేస్తోంది   పాములా .
సుకరముఖంలా  ఒళ్ళే   హూనం  చేసిందే .
అంధకూపం   మల్లె  చీకట్లో  విడిచి  వెళ్ళిందే .
తప్తమూర్తిలా    నన్ను  మొత్తం  కల్చేసావే.
సల్మాలిలా తట్టుకోలేని  మంటే  రేపిపోయావే.
వైతరణి  తీరంలో  ముంచేస్తున్నావే  చెలి .
పుయోదకంలా  అంధకారపు    బావిలో  ఉంచావే .
ప్రనరోధంలా  నన్ను  ముక్కలు  చేసావే .
ఆయహ్పనంలా  నిప్పు  కణాలనే    మింగించావే .
క్షరకర్దామంలా  తలక్రిందులు  చేసావే .
సుసిముఖం  లా  నిలువునా  సూదులతో  పోడిచావే.
భరించిన  భారములే  నరకంలో శిక్షలుల  కనిపించెనే.
Babu kandula May 2012
Computer virusలాగా   నా  చుట్టూ  చేరి   చంపకే  .
recycle binలో  ఉన్న  fileలా  దాగి  దాగి  ఉండవే .
Temporaryగా  నిలిచినా  file  లాగా  temper పెంచాకే  .
Recently used fileలా  పదే పదే  కనపడకే .
Accident గానే నిన్ను   delete నేను  చేయనే  లేదులే .
Format చేసిన  తిరిగి  తెప్పించే   software  లా  మారకే .
Cache memoryలో  ఉండి  ప్రతి  సారి  చంపకే .
Internet saved pages  లా  history లో  mystery create చేయకే .
Automatic update అయ్యి  నా  memory నీ  కొల్లగోట్టకే. .................
మంచి   Antivirus కోసం   వెతుకులాటలో   ఉన్నానే.
Permanant  గా  delete చేసే  మార్గం  కోసం  చూస్తున్నానే .
Shift delete నే  సాయం  అడిగేలా   మారిపోయానే.
Recent list generate అవ్వకుండా  safe mode పెట్టుకోవాలే  .
ఏ search engine కి  దొరకని  రీతిలో  folder lock పెట్టి  ఉంచాలే.
Administrator కూడా  access చేసుకోకుండా  tight security పెంచాలే.
Firewall లో  block చేసి  పడేస్తే  నీ  గొడవ  తీరునులే.
Babu kandula May 2012
centimeter  చనువే ఉంది sentiment చాలా  ఉంది
సరదా బ్రతుకే కావాలంది సాకులకు దూరం కండి
మహాత్ముడిల  ఉండాలి అనను  ఆ అడుగులు కాస్తా అనుసరించాలి
అభివృద్ధి ఎప్పుడంటూ చింతించుకూర్చుంటే  ఎన్నేలైన అలానే ఉంటావే
శాపగ్రస్తం పాలైన జీవితాలు అది మన విధిపైనే
నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటే దేవిప్యమానంగా నిన్ను వెలిగిస్తాది
దిగులు పడే  ఆలోచనలే ఆపి ఆనందం తీరాల మార్గాన్ని  సాధించేయి
సంబరాలు చేసుకునే సమయం ముందుందే అది నీతోనే
Babu kandula May 2012
నేన్నునది  నీకోసమే  చెలి . . .నా  ప్రాణం  నీ  తరుపునే  మరీ.
దివ్వె  దీపం  నువ్వేనులే  దరి  చూప­ే   వెండి  వెన్నెలే .
దాచి  ఉంచిన  తాళపత్రమే  అది  నీలా  నాలో  ఇమిడ్చానే.
నాకు  నే  త­ెలియని  పంతంలో  ఊరేగుతూ  నీలో  ఉన్నానే.
నే  గోచరించిన  పేరు  నీది­లే   నా  మరో  పేరుగా  మారిపోయావే .
వసంతంలా  వయారమే  పంచుతూ  వారంతంలో  నాతొ  గడపవా.
నాటకియతకే  రంగం­  కాదులే  మన  నవజీవనానికే  నాన్దిలే.
చరితనే  తిరిగిరసేలా  నా  ప్ర­ేమ  పరవల్లె  పొంగి  పోరిలిస్తానే.
గెలుపులే  ఆశించను  నీ  గమనమే  అ­నుసరిస్తుంటానే .
Babu kandula May 2012
అలలు పలికే  భాషగా  తనువంతా   చేరింది .
సుడిగాలిలా  పలకరించే  మాటగా  నన్ను  తాకిందే.
సుడిగుండమే  తిప్పే­  విధముగా  నన్ను  ఆపదగోలిపింది   .
అగ్నిగుండమే  ఏదో  అంతిమ   గడియగా  కాల్చినట్టుంది.
పెను  తుఫానుల  భీభత్సమే   కలిగినట్టున్నది .
ప్రేమలే  దూరమైనచో  పై  వింత  భావాలే  కమ్మేస్తాయి .
మోసమే  దరి  చేరితే  మనసునే  ముంచ్చేస్తది .
మలినమే  కలిగిన  మనిషుల  మధ్యే  జీవనం .
మాటల గారడిలో మొత్తంగా ఏమరిపాటులో  ఉంచేస్తది.
Babu kandula May 2012
అవును  అనిపించేలా  ఆరాటం  కలిగింది .
కాదు  అనిపించేలా  మొహమాటం  పెరిగింది .
నిజములే  శత్రువులై  పగపట్టే  రోజులులే .
తప్పులే  ఒప్పులయ్యే  కళికాలం   దాపురించెనులే .
జాలికే  జాలిపడే  రోజులే  దాసోహమే  అయ్యేనులే .
దయాగుణమే  దగ  అయ్యేలా  దారిద్రయం  దరి చేరెనులే .
పాలకుల  మద్యలో  పాపమైపోయేలా  మారిపోయిందే .
చింతించే  విధముగా  చిత్రంగా  మారిందిలే.
Babu kandula May 2012
మేలు  పలికిన  మాటే  ఇది  నా  చెంత  చేరిందే.
మంచు  పడిన  కాలం  నీ ­ మాటలతో  తకిందే .
మమతల  కోయిలగా  ముద్దు  ముచ్చట్లు  గోలపవే .
ముదిరిన   పాకంల  తీపి  కబుర్లు  పంచవే .
మధురమైన  గానంతో  గల  గలా  పాడవే .
మైన  పచ్చిలా  నాపేరు  మననంతో   మైమరిపిమ్చావే .
ముద్ద  బంతి పువ్వులా అందంగా దరి చేరవే .
మల్లె  తీగలాగా మనసు దోచుకెల్లవే .
Babu kandula May 2012
కలకలమే  రేగిన  ఈ  వింత  భావము  ఏమిటో .
కల్లోలమే  కలిసి  వచ్చే  ఈ  ఇష్టం  దేనికో .
ఎద  నిండుగా  నువ్వుంటే  అర్ధం  కానీ  అయోమయలె  ఎన్నో .
నా  పెదవులు  పలికే  తేనే  పలుకులే  నీ  పేరే .
తలపించే  నన్ను  మైమరిపించే  మంత్రం  నీ  ప్రేమే .
జానపదాల  గీతంలా    నన్ను  చేరి  కవ్వించవే.
రాగాలను  రంగరించి  ప­లవితో  పాటే పాడవే .
కరుణల  కోసం  కోరుతోంది  నా  చూపే .
కనికరించే  కాలం  కోసం  వేచి  ఉంటానే .
నీ సాంగత్యం కోసం ఎదురు చూస్తానే
Babu kandula May 2012
అహింస  మార్గాన్నే  చూపించి  వెళ్ళాడు .
సత్యం  పలికి  జీవన  విధానాన్నే  నడిపించాడు .
నాయకత్వ  విలువలు  అందరికి  నూరి పోసాడు .
కష్టాల  కొలిమికి  ఎదురుగా  నిలిచాడు .
తెల్ల  జాతీయుల  కర్కసాన్ని  భరించినాడు.
ఉద్యమాలనే   ఓ  కొత్త  మలుపు  తిప్పినాడు .
శాంతి   భాటలో  జనులను  నడిపించినాడు .
ఉప్పు  సత్యగ్రహమని  ముప్పు  తిప్పలు  పెట్టినాడు .
స్వదేశీ  వస్త్రలంటూ  విదేశీయులకు  ముచ్చెమటలు  పాటించాడు .
దేశ  భవితకే విలువైన   సందేశామిచినాడు .
మహాత్మా  అన్న  పేరు  నీకే  సార్ధకం .
జాతి  పిత  అన్న  బిరుదు   నీకే  అంకితం .
నువ్వు  నడిచే  భాటే  అందరికి  ఆదర్శ  ప్రాయం .
నిన్ను  తలుచుకోవటం  నా  జన్మ   ఫలం .
భారతావనికి  నువ్వే  తరుగు  లేని  ఆస్తివి.
నిన్ను  పుజిచటం  నా  జన్మకు   మహా  భాగ్యం .
ని  పేరున  ఈ  చిన్న  చరితం  నీపై  నాకున్న  అభిమానమే .
Babu kandula May 2012
Drums of sound reaching me.
I thought of to be a normal beat.
It has its own meaning in it.
It says react to the situations that coming to you.
Sound as much as you can for the beating destiny.
The drum also shows me i have nothing in me.
And says But,i react to the actions on me.
Newtons action reaction pair is my theme.
You have many things in you.
You are having super natural powers.
You can do everything you want.
You are the man of the masses.
Identify your strengths in you.
Babu kandula May 2012
అపురూపమైన  అపరంజి   బొమ్మ  అది   నువ్వేగా .
నా  ప్రాణం  కోరే  ప్రాణశిల  నువ్వై  దరిచేరవే .
నీ  నవ్వే  నన్ను  తాకిందా  నాకు  సూర్యోదయమే .
ఆకాశమంత   అనురాగాల  మాలికలే  నీ  సావాసమే .
నువ్వు  తోడుంటే  అమవస్యైన  పున్నమి  వెన్నెల   కాదా .
అన్ని  వేల్లలా   అన్ని  వైపులా  ఆనందం  నీతో  ఉంటే .
సాపీగా   సాగుతుందే  నీతోనే  నా  సాంగత్యం .
నాకంటూ  ఎవరు  ఉన్న  నీ  ముందు  అరె  చిన్న  చిన్న .
నా  తలపులు  అన్ని  వదలాలి  ప్రేమలో .
నా  భారం  ప్రాణం  అన్ని  నీతోనే .
Babu kandula May 2012
భూతం ఇది పంచ భూతం ..
పంచ విధాలుగా నన్ను రక్షించిందే. .
నా మనుగడకే నువ్వు ఆద్యం పోసావే. .
పసిడి భాటలో నన్ను నడిపించినావే ..
నాలో కలతలన్నీ కరిగించినావే ..
ఓ గాలివో ఓ పుడమివో అరె ఓ నింగివో
ఒక నీరువో మరి ఓ నిప్పువో ...
MY dear  భూతం Mr.పంచ భూతం. . .
వెలుగమ్మ  నువ్వు  అల  పడుతుంటే  నా  కళలకు ఎన్నో  రంగులమ్మ .
వెండి  వానమ్మ  నాపైన  కురుస్తుంటే  ఎంత  హాయమ్మ .
వాయువే  నన్ను  తాకి  వెళ్తుంటే  లో  లోన  రాగాలమ్మ .
ఆకాశమా  ఎన్నో  వింతలూ  ఆడించి  ఆహ్లాదం  నాలో  కలిగించావమ్మ .
భూమాతవో   నన్ను  ఎంతగానో  భరించినావో   నా  జీవనం  మూలం  నీ  మీదనేనమ్మ
this is all about my magicall things around ussssssssssssssssssssssssssssssssssssssssss
Babu kandula May 2012
మనిషికి  విలువ  డబ్బుతోనే .
మమతకు  విలువ  మంచి  మనసుతోనే .
మంచి  మనసున్న  మనిషేదే .
జీవితం  వెలుగులు  చూపించే  నాధుడు  ఏడే.
అయ్యో  పాపం  అన్నావ  అంతా  భారం  నీ  మీదే .
అహం  అనే  మాటే  లేకపోతె  నీ  పని  అధోగతే .
పోనిలే  అని  సాయం  చేస్తే  వంకలు తప్పవులే .
మంచికి  పొతే  చెడు  స్వాగతం  పలుకుతుందే .
...............................................
కలి   కాలం  కష్టాల  తోరణం  కట్టి  పిలుస్తుందే .
నువ్వెంత  చేసిన  అది  కొసరు  వరకే .
నీ  పనులు  బరువయ్యే  ప్రమాదము  లేకపోలేదు .
ఐన్నా    సరే  పలువురికి  మంచి  చేస్తే  ధర్మం  కదా .
అవసరమైన  వాలకి   తోడు   నీడ   గా ఉండాలిగా .
చేదోడు  వాదోడై  ఉండి  అందర్ని  కాపాడుకోర .
నీ  ఆశయ  సిద్ధి  కి  ఇది  ఒక  తోడ్పాటే.
మంచిని  పంచి  మమతల  కోవెల  కటిన్చాలే .
నీ  మార్గం  మెచ్చి  ప్రజలందరూ  నీ  అడుగులు  అనుసరించాలే .
Babu kandula May 2012
మౌనం  నిండిన  మాటే  నాది .
నిశబ్ధం   నిలిచిన  భాటే   అది .
గెలుపు  ఓటములు  సంభంధం కాదే .
కృషితో  ముందుకు  సాగే  గాధే.
నక్షత్ర  మండలాలు  అవసరమే  లేదు .
జాతక  చక్రాలు  జాప్యం  వద్దు .
మనసున  నిలువున  కోరికలే .
తపనగా  తెగ  తమాయత్తమవ్వుతానే.
సాదించే  సాహసంతో  సాగుతానే  
అల్ల­ోచనలనే  అడుగులు  వేస్తానే .
సహనానికే  కొత్త  అర్ధం  చూపిస్తానే .
తృప్తిగా  తావత్తునే   వాడుకుంటానే .
కళలే  నిజమయ్యే   ప్రయత్నమే  నాది .
కాలం  విలువలతో  కానుకలు  సొంతం .
కష్టే  ఫలే  అన్న  పేరుకి  సార్ధకం  చేసిచూపిస్తామే .
మన  మాటలకు  అర్ధం  మనమేలే .
May 2012 · 742
114.Heights of MY EGO
Babu kandula May 2012
I am  good boy,a good boy,the good boy.
I dont want to stop me.
I dont want to **** me.
I dont want to heal me.
My goodness lies on me and my attitude.
I want to be like me.
I do wanna maintain my theme.
I do not apply mask on me.
Oh god please allow me to be like me.
I am always a  descent guy please allow me to be like that.
Words help a lot than being.
So,i wanna say myself to be what i can be.
Babu kandula May 2012
ఆద్యాత్మిక  భావన  అతివిలువైన  చింతన .
మహర్షులు  పావనం  చేసుకున్న  దివ్యనుభూతే ఇది .
మోక్షమనే  మాటకు  మల్లెల  బాటే  కదా.
ధ్యానం  ఒక్కటే  ఓ  మహత్తర  ­పయనం .
అచంచలమైన  ఆత్మ  కి  ఇది  ఒక  అలుపెరగని  మార్గం .
నీ  శరీరం  ఓ    ఆలయం  ఐతే  నీ  ఆత్మే  పరమాత్మా .
నీ  ఆత్మని  నువ్వు  దర్శించుకుంటే  మహాభాగ్యమే .
దర్శనమే  జరిగిదంటే  నిన్ను  చదివే  అవకాశం  నీ  సొంతమే.
నీ  జన్మ­  అర్ధాన్ని  నువ్వు  ఇలా  గ్రహించేయి .
నీ  పుట్టు  పుర్వోతరాలు  తెలుసుకో .
నీ  పూర్వ  జన్మల  వైపే  యాత్రే  సాగించు .
నీ  తప్పులన్నీ   సరిదిద్దుకోవాలి  రా .
నీ  గమనం  పుర్తిచేయాలిరా .
Babu kandula May 2012
భిక్షపతిని కాదురన్న  భక్షీసు  విసిరే  bhadhshah నీరా .
ప్రేమంటూ  అడుకోన్నే    కన్నా  ప్రేమను  పంచటమే  మిన్న .
మనమంటూ  నచ్చని  వాళ్లా కోసం రంగులు  మార్చటం  హీనం  కదరా .
చీకోడుతూ  చిందులేస్తున్నా   వేదించటం వ్యర్ధం  కదరా .
నీకంటే  గోప్పవాలు  లేరనే  విషయం  అర్ధమైతే  ఈ  ప్రేమలు  దోమలు  ద­ూరం  కదరా .
నిన్నే  నువ్వు  నమ్ముకో  సోదరా  నీకంటే  తోపు  ఎవడు  లేదు  కదరా .
అసలైనది  ముసుగులో  ఉంటాది  పేరుకే  మిగిలే  ప్రేమ  పై  పైన  పడతా­దిరా .
మాయలతో  మెలిగే  ప్రేమ  వల్లా  మంచికి  విలువే  పోతోందిరా .
ఒక్కసారి  నమ్మకం  కోల్పోయామా  తిరిగి  తెప్పించటం  బ్రహ్మవిద్యేగ­ా .
పిట్ట  అంత  మనసు  మీద  బ్రహ్మాస్త్రం  వేయకండే  భరించలేనే.
ప్రేమ­ంటే  రెండక్షరాలు   కాదే   రెండు  జీవితాలను  అని  తెలుసుకొండే .
గొడవలతో  వీడిపోతే  అంతకు  మించిన  నరకం  ఎడా  కనపడదే .
Babu kandula May 2012
ఏ  వయసున  వలపులే  కలిగిన .
ఏ  వారమో  తెలియని  హాయిలోన .
ఎధేచగా  నింగిలో  విహరించేన .
ఏమవుతున్నా  గ్రహించలేకపోతున్న .
ఏం  మంత్రమో  అనుకుంటున్నానే .
ఏదో  మైకమో  కమ్మినట్టు ఉన్నదే .
ఏ  పాపమూ  తెలియదు  అంటున్నదే.
ఎంతగా  తపించిన  అర్ధం  కానంటోందే.­
ఎందుకీ  పరిస్థి   నన్నిలా  వెంటాడుతోందే.
ఏమరుపాటులో  నన్ను  నిలువునా  ముంచేస్తోందే.­
ఏ  భావమే  అర్ధం  తెలుసుకోవాలంటే  నా  పయనమే  ఆపిచూడాలే .
ఏం చేస్తున్నానో  అర్ధం  కాదు .
ఏం  అంటున్నానో   అసలు  తెలియదు .
ఏదైనా  నీవల్లే  ప్రేమ  నా  ప్రేమ .
ఏ  భాధలు ఐన  అవి  నన్ను  తాకి  నువ్వు  వెళ్లాకే .
Babu kandula May 2012
మౌనం  ఉంది  నాలో  మనసున  మెదిలే  ఆశతో.
మౌనం  వీడలేను  మమతను  చూపి­ంచగలను .
మంత్రం  వేయను  మురిపెం   చూపుతాను .
మాయే  చేయలేను  మంచే  చేయగలను .
నీ  మోహంలో  నే  మైకంగా  తేలిపోతున్నా.
నాకంటూ  నువ్వే  ఉండాలనుకు­ంటున్నా .
నాతొ  నీ  సావాసం  కొరుకుంటున్నా.
నన్ను  నేనే  నీతో  చేర్చాలే.
Babu kandula May 2012
రగిలిన  నిప్పు  సెగలే  ప్రేమలు .
రక్తం   చిందించే  జీవన  చరితం .
చీకటి  చాటుకు  చేరే  చరితార్ధం .
మనసును  అదుపే  చేయు  యత్నం .
మారుపే  దరి  చేరని  మంత్రం .
దిక్కులను  మార్చే  దయనియం .
దిన  దినాభివృద్ధికి బహు  దూరం .
దగ  దారుణాలకే   దారులు .
మానవతా  విలువలే  నాటకీయము .
నలుగురి  మద్యే  సంగిభావం.
ఒంటరి  బ్రతుకు  సోపానం .
Babu kandula May 2012
నింగినుంచి  జారిన  చినుకువా .
చల్లగా   వీచే  పిల్ల  గాలివా.
రాళ్ళలో  వెలసిన  శిల్పంలా .
కిల  కిల  పలికే  చిలకమ్మా .
రంగంలో  దూకిన  రాగల  మాలిక .
కోపంలో  కల్లు  ఎర్ర  చేసే  కాళివా.
కంగారు  పెట్టె  కంచు  లచ్చివా­.
అలకల  నడుమా  ఉండే  సత్యభామవా.
రేపల్లేలో  ఉండే  రాధవా .
may be
Babu kandula May 2012
తెలియని  కధకు  మలపులు  ఎన్నో .
కారణంలేని  పరిచయాలు  ఎన్నో .
కడదాకా  నీతో  నిలిచేది  నువ్వే  కదా .
కన్నీల్లకు   అర్ధం  ఊహించేదేలా  .
కలతల  కొలిమిలో  కరిగిపోకు .
కాటేసే  విధికి  లోంగిపోకు.
కోరిన  దీపం  వెలుగులు  చూడు .
కోపపు అంచులు  తెగనరుకు  .
కిల  కిల  నవ్వుల  కిటుకులు  నేర్పు .
కళలకు  రంగులు  ధిదించు  .
తలరాతలే  నాకు  తెలియదు .
తపనలు  మాత్రం  తెలుసును .  
ప్రమాదమే  తపించే  స్థైర్యమే   అందించుకో .
గమ్యం  అడుగులు  మొద్దలు  పెట్టుకో .
we dont about our fate
Babu kandula May 2012
బలిపశువులుగా  చేసి  విధి  అదే  వింత  మాయేగా అది   ప్రేమేగా .
ఈరోజు  ఏరోజు  ఎం  పాపం  ఎరగకుండా  ఉంటామే.
ప్రేమనే  వెల్లువే  విరిసిందా  జన్మకి  ముప్పే  కదా .
మనసున  వెలసిన  ప్రేమ  మారామే  చేస్తుండే .
పీకల్లోతు  మునిగాక  కష్టమేగా  బ్రతుకు  భాటంతా .
పసిపాపల   పుడుతుంది . .పెను  మాయలా  కమ్ముతుంది .
లోభం    పెంపొందించి  ముంచే  మాయ  లేడీ   కదరా .
ఊరువాడ గొడవలు  రేపే  గడుచు  పిండంరా.
తిమ్మిరి   బమ్మిరి  చేసే  పెద్ద  మాయల  మర్రీటిరా  .
మొహంలేని  ప్రేమను  ఊహించుకోవటం   కష్టతరమేగా .
ప్రేమేగాని  విఫలమైతే  నరకప్రాయమేగా  మనసంతా .
this is difficult
Babu kandula May 2012
ఎందుకు  ఏమిటి  అంటున్నది  నా  మది .
ఏమని  చెప్పను  నన్ను  అడిగితే  నా  సఖి .
నువ్వే  నా  ప్రాణం  అని  చెప్పనా .
నువ్వే  నా  సర్వం  అని  చూప్పనా .
నిన్ను  నమ్మించేది  ఎలా  
నాతో  నడిపించేది   ఎలా .
no no అంటున్నా  సరే  నీవెంటే  నేన్నుంటా
నా గమ్యం నీతోనే
నా ఊపిరి  నువ్వేలే
నా గమనం నీవెంటే
నయా నయా నాటకాలే నీకోసం ఆడనా
నైరుతి పవనాలై నీ చెంతే చేరనా
నా పరువపు విలువలే నీకే అందించనా
నువ్వే నా ప్రాణమని నీకే చూపించనా
నాలో నిన్నే మొత్తంగా దాచి ఉంచనా ప్రేమ
నవ లోక వాసనలే నీకే అందించనా ప్రేమ
hope its not known
Babu kandula May 2012
అంతులేని  చీకటి  ఉన్నాగాని .
అలలాగా  మీదే  పడుతున్న .
ఆరాటం  నిన్నే    వీడనీకు    .
తుదముటించే  మృత్యువు  నీవెంటే  ఉన్నా .
తలపులు  నిన్ను  రగిలించినా.
తపనలు  నిన్ను  వీడిపోనీకు .
అంతుచిక్కని   ప్రశ్నలు  వేదిస్తున్నా .
అహంభావులే  ఎదురు  ఎదురైన .
ఆత్మవిశ్వాసం  వదలనికు .
కాలం  నీతో  అతడుకుంటే .
కోపం  నిన్నే  నియంత్రిస్తుంటే .
కటినత్వం  నువ్వే  తగించ్చుకోవాలి  .
గతం  నిన్నే  తరుముతుంటే .
గొడవలన్నీ  కమేస్తూ  ఉంటే.
గండాలనే  నువ్వు  తప్పించాలే .
పరులు  నిన్నే  దూషిస్తున్నా  .
పదే  పదే  విసిగిస్తున్న .
నీ  పయనం  మనుకోకు .
no end for the darkness
Babu kandula May 2012
కవ్వించే   కావ్యమా  
ప్రేమించే  ప్రియతమా .
కలలకే  అంక్కితమా .
కంటికే  దీపమా .
కోవెల  లాంటి  రూపమా .
కరుణించుమా  కనికరించుమా .
కలతల  కొలిమిలో  విడువకుమా .
కన్నీటి  దారిలో  పదవేయకుమా .
కటకటాల  మద్య  బంధం  వేయకుమా .
భాదకే  భారం  పంచకే.
గుండె  బరువెకించకే  .
తరుణోపాయం  చూపించవే  ­ తరుణీ .
కలికి  చిలుకుల  పలకవే  ఉపశమనే కలిగించవే .
immerse in your poetry
Babu kandula May 2012
మెరిసిన  ముత్యపు  వెలుగే  నీ  చూపే .
వలపుల  జాబిలి  మెరుపే  నీ  నవ్వే .
మేలిమి  బంగారు   శోభలే   నీ  రూపే .
మిల  మిల  జారిపడిన  చినుకే  నీ  కన్నీరే .
అలలకు  సెలవులే  తెచ్చే  నీ  స్వరమే .
వెచ్చని   గాలులు  నిండిన  నీ  శ్వాసలే.
సింధూరపు   వర్ణమే  నీ  అధరాలే .
గాలికి  మూలం  అయ్యే  నీ  కురులే .
గంగకు  నిలయమైన  నీ  కల్లే .
రెప  రెపలాడేది   నీ  కనుబొమ్మలే .
రాతిని  అయిన  కరిగించే  నీ  మనసే .
రంగులతో  నిండింది  నీ  మీద  నా  ఊహలే   .
ప్రేమ  రాజ్యం  ఎలామంటూ  నిరీక్షిస్తోందే  నా  మదె.
రంగంలో  ఉంది ­ నువ్వే  ప్రేమే  రంగరించవే  చెలి
beauty is my lady
Babu kandula May 2012
ఊరే  తెలియదు  పాపం .
పేరే  తెలియదు  శాపం .
ఎవరులేరని  భాదే  నలు  మూలలా  నిండిందే .
బ్రతుకు  భాటలో  చికుముడులు  ఎన్నో .
ముళ్ళ  భాటల  చిమ్మ  చీకటులు ఎన్నో  .
జానెడు  పొట్టకై  సాగే  యుద్ధమే .
ఆకలి  దప్పికలు  ఎంతటి  సాహసానికైనా   కారణ  భూతాలే  .
గతులు  తప్పినా  గతం  నుంచి  బయటే   పడలేరే   .
కసాయి  మూకలతో  చేసే  సావాసమే .
కరడుగట్టిన  తీవ్రవాదుల్లా  మర్చేస్తుందే .
మరణకాండల   మొద్దలుకు  నాందే  కదా .
కడుపు  మంటలే  క్రోధం  తో  కాలు  దువ్వుతాయి .
పనులేమైన  ప్రతి  అడుగు  పతనానికే  కదా .
లోకవినాశనానికే    ఉసుగోలిపే  స్థితులకు   కారణమే .
about street children
Babu kandula Apr 2012
జనగణ  మన  అని  పలుకుతూ  జనమందరితో  కలిసుంటాం .
వందేమాతరం   గీతం  పాడుతూ  వందనాలు   అందిస్తాం .
శాంతి  అహింసలే  మన  ఆయుధాలుగా శత్రుసైన్యమే  తిరిగిపోవురా .
పచ్చని  పంటలతో  సశ్యశ్యామలం   మన  భారతం .
పసిడి  వర్ణం  మన  అందరి  మనసులురా .
స్వాతంత్రయ  యోధుల  గుర్తులుగా  నిలిచిన  త్రివర్ణ   పతకం  మన  సొంతం .
కాషాయపు  రంగే  త్యాగరుపుల  చిహ్నము  రా .
తెలుపు  రంగునే  మన  శాంతికి  గుర్తులు  రా .
పచ్చని  రంగే  మన  పంటపొలాలకు   ప్రతీకలే.
మాటలు  వేరైనా  మమతలలో  మర్పేలేదు .
ప్రాంతాలు  వేరైనా  పటింపులు  లేనేలేవు .
భాషలు  వేరైనా  భావంలో  తెడాలేవు.
పధతులు  వేరైనా  ప్రతిభ  పాటవాళ­్ళు   ఒకటే .
ఆచారాలు  వేరైనా  మన  అనుభంధం   ఒక్కటే .
అలవాట్లు  వేరైనా  ఆరాటం  ఒక్కటేలే .
గమ్యం  వేరైనా  గెలుపు  అన్న  పిలుపు  ఒక్కటేలే .
ఎన్ని  భినత్వాలు  ఉన్నాగానీ  మనం  అందరం  భారతీయులం .
మన  దేశ  ప్రతిస్తలే  మనచేతుల  మీద  ఉన్నాయి .
ఆ  గౌరవాలనే    మనం   నిలబెట్టుకోవాలి  .Jaihind
I love my country... its traditions,customs more to say and the people..
and i am proud to be an INDIAN....
Babu kandula Apr 2012
సవ్య  సమాజం  సాపిగా  సాగాలంటే  అహంభావాలే  తగ్గించుకోవాలే.
నేనే  అ­నే  మాట  కన్నా   నేను  ఒకడిని  అనే  మాటే  సుఖమయము  .
నువ్వు  చేసే  పని  ఎదన్న  లోక­ంలో  ఎవరో  ఒక్కరు  చేసే ఉంటారు .
నువ్వే  మొత్తం  అనుకుంటే  నీతో  పాటు  ఉండేవాలకు  కస్తాకలములే  .­
నచ్చే  పని  చేసేయి  కాని  ఆ  పని  అందరు  ఆమోదించేల  ఉండాలి.
ఎంత ­ ఎదిగిన  నీ  పరిదిలోకే  ఎవరికీ  వారే  గొప్పా  గొప్ప .
ఎవ్వరి  దమ్ము  వాడికే  తెలుసు  అవసరమైనప్పుడు    వస్తాదిరా .
మాటలతోనే   చెప్పాలేము  పనులతోనే  చూపించటమే  మహా  ముఖ్యం .
ఏ  మనిషికైనా  ఏదో  శక్తి  ఉంటుంది  ఆ  శక్తిని  గమనించరా      .
­నీకంటే  తోపులు  చాలానే  ఉండొచ్చు  ఆ  సత్యం  గ్రహించి  ముందు  అడుగ­ేయరా . .
Babu kandula Apr 2012
ఆశకు  రెక్కలు  తొడగాలి  ఆకాసంలో  ఎగరాలి .
నింగికి  వంతెన  వేయాలి  మబ్బుల  పైనే  తిరగలి .
సూర్యుడి  దగరికి  వెళ్ళాలి  అగ్గి  పిడుగులతో  ఆడుకోవాలి .
చుక్కలన్నీ  తాకాలి  చంద్రుడి  మీదే  నడవాలి .
సాగరం  పైన   గెంతాలి  సాగర  సంఘమం  చేయాలి .
శిఖరాలెన్నో   ఎక్కాలి   లోయల  వడిలో  దూకాలి  .
ఆత్మకు  అర్థం  తెలియాలి  ఆనందం  చెందాలి .
చూపుల  సంకెళ్ళే  వేయాలి  నీ  చుట్టూ  తిప్పాలి .
మాటల  మత్తులు  చల్లాలి  మర్మం  ఏంటో  తెలుసుకోవాలి .
మనసే   నీకు   కావాలంటే   మమతలు   అందరికి   పంచాలి  .
Babu kandula Apr 2012
భయం  భయం  పుట్టాలంటే  భయం  
పెరగాలంటే  భయం  చదవాలంటే  భయం  
అరేయ్­  చావాలన్న  భయం  భయం .
పుట్టాలంటే  ఏ  ఇంట్లో  పుట్టాలో  తెలియని భయం రో  
ఏదో  సాధించాలని   పుడతాము   అది  సాదిస్తామో   అసలే  తెలీని   భయం .
పెరగాలంటే  భయం  నడక  నేర్చుకోవాలి  నడతే  మార్చుకోవాలి  
night ఒక్కడినే   నడవాలంటే  ఇంకా  భయం .
చదవాలంటే  భయం  textbooks ఐన  సరే  comic book ఐన  
చదివి  చదివి  పిచ్చోడిని  అవుతానని  ఇంకా  భయం .
చివరికి  చావాలంటే  accident తోన  లేక  heart attack తోన  లేదా  night sleep  లోన  అది  అర్ధం  కాకా  ఇంకా  భయం .
ఇలా  భయపడుతూ  కూర్చుంటే  నీ  కలం  నిన్ను  అదిగమిస్తుంది .
భయాన్ని  నువ్వు  తరమాలి  నీ  ధైర్యం  చూసి  కాలం  slow అయిపోవాలి .
Babu kandula Apr 2012
కడుపునా  పెట్టుకునే  తల్లిలా  ఉండాలి  ధర్మం .
నడతలనే నేర్పించే   తండ్రిలా  ఉండాలి  ధర్మం .
జ్ఞానం  అందించే   గురువులా  ఉండాలి ధర్మం .
చేయూతనిచ్చే    స్నేహితుడిలా  ఉండాలి  ధర్మం .
అదే  మన  రాజధర్మం .
ప్రజలందరి  మన్నలు  పొందేలా  ఉండాలి .
ప్రజల  కోసం  తన  ప్రాణాలనే  ఇచ్చేలా  ఉండాలి .
పైశాచిక  పనులే  అంతం  చేసే  మంచి  మనసే    రాజ  ధర్మం .
నేరగాల్లని  తుద  ముట్టించేదే   కదా  ఈ  ధర్మం .
ఆపదలో  ఉన్న  వాలందరిని  కాపాడగలదే  ఈ  ధర్మం .
నేటి  రాజ  ధర్మం  మొత్తం  తారు  మారైనది  లే .
తప్పుల  దారిలో  పయనిస్తూ  తెగ  ఇబ్బంది  పెడుతోందే .
రాజభోగాలు  అనుభవిస్తూ   ప్రజలను   ఇరకాటం  పెడుతోందే .
ఈ  ధర్మం  అంతం  అయ్యే  రోజుకి  వేచి  ఉండాలే .
Babu kandula Apr 2012
హత్య  ఇది  ఆత్మల  పైన  హత్య . . అదే   ఆత్మహత్య .
పరీక్షా  fail ఐతే  హత్య .ప్రేమే  దూరం  ఐతే  హత్య .
Prestige పొతే  హత్య .Markలు  తక్కువైతే  హత్య .
సహజ  మరణం  కన్నా  ఆత్మహత్యల  ratings మిన్న .
అమ్మ  నాన్నలు  గుర్తే  రారు .
చావు  భయము  అసలే  లేదు .
గమ్యం  పైన  అసలు  లేవు .
ఇది  హత్య  ఆత్మల  పైన  ఘోరమైన  హత్య .
బుద్ధిని  control చేయకుండా  death కి  సిద్ధం  అవుతారు .
అయ్యో  పాపం  అనుకోవాలా    వీడికి  పిచ్చని  తిట్టాలా  .
Students­ lone  చాల  మంది  Sucide  కే  ఎందుకు  వెళ్తున్నారు  .
Mark  లు  పొ­తే  వస్తాయి .ప్రేమే  పొతే  వస్తుంది .
Subject pass అయ్యే  chance ఉంది .
Prestige కన్నా  ప్రాణం  మిన్న .
ప్రాణం పొతే  తిరిగే  రాదు .
పంతం  వీడండి .హాయిగా  బ్రతకండి .
Babu kandula Apr 2012
ఒంటరి  గెలుపే  లక్ష్యం  కాదు  సమష్టి  కృషి  ఒకటే  సానుకూలం .
ఉమ్మడి  గెలుపే  సంతోషం   ఊహలకెంతో   ఆనందం .
ఒకడి   పనికన్నా  నలుగురు  చేస్తే  సుఖమయమే .
కలిసికట్టుగా  ఉండాలి  కోపం  వీడనాడాలి  .
తార్కికంగా  సెలవిస్తే ­ సమస్య  మొత్తం  సద్దుమనిగేను.
పరిస్థితుల   అనుగుణంగా నే   ప్రవర్తించాలే.
అహంభావాలను  వీడనాడి  ముందు  సాగాలి .
నువ్వు  చెప్పేదే   సరి  అనే  పట్టే  వదలాలి .
వ్యక్తిగతంగా ఎవరిని ధూషించే పనులకు దూరం కావాలి .
గతాలా   గోడలు   తవద్దు  ప్రస్తుతం  పైన  ధ్యాసేచూపించు  .
Babu kandula Apr 2012
నిన్ను  మరచిన   క్షణమే   నన్ను   నేనే   దరి   చేరే  .
నువ్వు    దూరం  అవుతుంటే   నా   విలువే   నాకు   తెలిసిందే  .
నిండుగా   నిన్నే   చూసానే   నా   గమనం   తప్పినా  .
నిన్ను  విడిచిన  సమయమున  నా  పయనం   కొనసాగిందే .
నువ్వుంటే   అది  ఓ  అర్ధము  లేకుంటే  అది  బహుఅర్ధము .
నీవెంట  పడలేను  నన్ను  నేను  చంపుకోలేను .
నా  ప్రాణం  అది  నువ్వైనా  నిన్ను  వదిలి  ఉంటాను .
నాలోన  నువ్వున్న  పెకిలించి  బయటకే  తీస్తాలే .
నీకోసం  తిరిగిన  నేను  ఇకపై  నావెంటే  నే   ఉంటానే .
నీకోసం  గడిపే  అవకాసం  నువ్వు  కోలుపోయావే .
ప్రేమనే  మాటకు  అర్ధం  కలిసుంటేనే  కాదు  కదా .
నువ్వు  ఎక్కడ  ఉన్న  సరే  నీ  మంచికే  నే  కోరుకున్తలే .
నేనంటూ  మారిపోయానులే  నాలో  ఉన్న  నన్ను  బ్రతికించుకుంటానులే .
Babu kandula Apr 2012
విశ్వం  అంటే  ఒక  విచిత్రమో  .
వన్నె  ప్రాణులతో  నిండిన ప్రదేశమో ..
మనిషి  విలువల  పారాయణం .
మహా  మాయల  స్థానం   ఇది .
మాటల  మతలబులు  ముందే  ముందు .
మహాసయుల   మార్గం  పాటించేవాల్లేరే  .
మరుగునపడుతున్న  వ్యవస్థను కాపాడేది  ఎవరు .
మారణకాండకు  ఇది  ఓ  సోపానమే .
మారణహోమం   చేసే  మాయా  వలయం .
మనుసులు  మాయా  చేసేసే  వైనం .
జాతి  మత  కుల  బేధాలతో  సహగమనం.
జగడాల జీవితాలతో  సగేనంటా  .
జాలి  కరుణలు  దురం  మేనంటా .
ఎన్ని  చెప్పిన  తక్కువేనంటా   .
Babu kandula Apr 2012
కోపమే  కదా  అన్ని  అనర్దాలకు  కారణం .
ముఖమునే  మాడ్చుకోకు  అలా .
కోపతాపాలు  ఎంత దూరం  ఉంటే  అంతా  సుఖమయమే .
శాంతిని  పంచె  శాంతి  మూర్తివి  కావలి.
సహనంతోనే   మెలగాలి  అందరితో  ఎలా .
ప్రాణమే  నీ  కోపానికి  బలి  కాకూడదు .
నీ   శాంతమే  నీకు  రక్షని  తెలుసుకోవా .
బోడి  పంతాలకుపోకు  ఉన్న  వాళ్ళని  వదులుకోకు .
కోపం  నియత్రించే  మర్గాలనే  ఎంచుకోవాలిరా.
చిరు  చిందే  చిరుమందహ­ాసం  కురిపించేయి .
Apr 2012 · 861
90.my dreams are dreams
Babu kandula Apr 2012
Dreaming for the dreamless nits.
I am afraid of my own dreams.
They are just just killing killing me.
I dont want any dreams since they are making me to feel apart.
The dreadly dreams are surrounding me.
They come and start troubling my mind and making me to be cowardly guy.
I dont want dreams they are ruining my freedom.
Please be away from me i dont want you anymore.
Go away from me please please.
Babu kandula Apr 2012
ఆణువణువూ  అణువులతో  చేసాడే  నన్ను .
ఏ  చిన్న  తేడ  ఉన్న  అది  మచ్చుకే  .
వనరుల  మద్య  ప్రతిఘటనలే  క­ీలకం .
రక్తంతోనే  ప్రాణ  వాయువు   అందిస్తాడు .
విద్యుత్తూ  శక్తితో  నన్ను  నడిపిస్తాడు .
పంచ  భూతాలనే  నాలో  ఇమిడించాడు .
మట్టి  తోనే   నా  రూపం  దిద్దాడు .
వాయువు  తోటే  నాకు  ఆయువు  పోసాడు .
నీళ్ళతోనే నన్ను  నింపేసాడు.
అగ్గితో  నాకు  దహించే గుణమిచ్చాడు .
ఆకాశంలా  నాకు  మాద్యం  ఇచ్చాడు.
Babu kandula Apr 2012
గెలుపంతా ఓ తీయని మాటేనా
గమ్యంతో నీ చెవినే చేరుతోందిలా
తాపీగా సాగేస్తే అవ్వదు పయనం
గారాలు పడుతోంటే తప్పదు గండం
జయబేరి మ్రోగించాలంటే జాగ్రత్తే పాటించాలే.......
చిగురురించే ఆశలకే చీకటి భయం ఉండదులే
చుట్టూ ఉన్న లోకం అంతా నీకు ఎదురుగ నిలిచేన
నీ పంతం ఏమిటో పెను సవలై చూపించేయాలే
ఆటంకాలు ఆటలు అలా అలా ఆడుతూంటే
అప్రమత్తం నువ్వే కావాలే
నీ నానుడిని అందరి నాలుకలో నానుతూ ఉండాలే
నీ జ్ఞాపకాలే చరిత్రలా నిలవాలే
Babu kandula Apr 2012
నటనలే కదా మన జీవితం
మన పాత్రలకు ప్రాణం పోయరా
ఎంత ఎదిగిన ఒదిగుండరా
ఆటాడుతావో అంతం అవ్వుతావో
జీవం పోసే స్థితి సంపాందించరా
జీవితమనే పయనం సుఖమయనమేరా
మజిలీలు ఎన్నో ఉన్నాయి అదీ సాధించాలి
సికారాలు ఎన్నో ఉన్నాయి అధిరోహించాలి
సాహసమే నీ పయనం కావాలి రా
సరదాగా సాయం గా నిన్నే నువ్వు గెలిపించుకో
నీ గమనం ఏంటో తెలుసుకోవాలి
అంతిమ గటం నువ్వే చేరాలి రా
Next page