Submit your work, meet writers and drop the ads. Become a member
Babu kandula Apr 2012
జనగణ  మన  అని  పలుకుతూ  జనమందరితో  కలిసుంటాం .
వందేమాతరం   గీతం  పాడుతూ  వందనాలు   అందిస్తాం .
శాంతి  అహింసలే  మన  ఆయుధాలుగా శత్రుసైన్యమే  తిరిగిపోవురా .
పచ్చని  పంటలతో  సశ్యశ్యామలం   మన  భారతం .
పసిడి  వర్ణం  మన  అందరి  మనసులురా .
స్వాతంత్రయ  యోధుల  గుర్తులుగా  నిలిచిన  త్రివర్ణ   పతకం  మన  సొంతం .
కాషాయపు  రంగే  త్యాగరుపుల  చిహ్నము  రా .
తెలుపు  రంగునే  మన  శాంతికి  గుర్తులు  రా .
పచ్చని  రంగే  మన  పంటపొలాలకు   ప్రతీకలే.
మాటలు  వేరైనా  మమతలలో  మర్పేలేదు .
ప్రాంతాలు  వేరైనా  పటింపులు  లేనేలేవు .
భాషలు  వేరైనా  భావంలో  తెడాలేవు.
పధతులు  వేరైనా  ప్రతిభ  పాటవాళ­్ళు   ఒకటే .
ఆచారాలు  వేరైనా  మన  అనుభంధం   ఒక్కటే .
అలవాట్లు  వేరైనా  ఆరాటం  ఒక్కటేలే .
గమ్యం  వేరైనా  గెలుపు  అన్న  పిలుపు  ఒక్కటేలే .
ఎన్ని  భినత్వాలు  ఉన్నాగానీ  మనం  అందరం  భారతీయులం .
మన  దేశ  ప్రతిస్తలే  మనచేతుల  మీద  ఉన్నాయి .
ఆ  గౌరవాలనే    మనం   నిలబెట్టుకోవాలి  .Jaihind
I love my country... its traditions,customs more to say and the people..
and i am proud to be an INDIAN....

— The End —