Submit your work, meet writers and drop the ads. Become a member
May 2014
ప్రేమ నా నీడగా ఉన్నవే
ప్రేమ నా నెత్తురు అయ్యావే
ప్రేమ నా ఊపిరి అయ్యావే
ఏ  భాషతో నిన్ను పొగడాలి
ఏ పేరుతొ నిన్ను పిలవాలి
ఆశల వలయంలో ఉంటూ
నువ్వు దక్కే ప్లానే వేస్తూ
నీకై ఉరుకుతున్నా
నీకై పడుతున్నా
నీ దరికి చేరుతున్న
నీ ప్రేమకు భానిసనై
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
301
     JustChloe
Please log in to view and add comments on poems