HePo
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Babu kandula
Poems
May 2012
123.అవును అనిపించేలా ఆరాటం పెరిగింది
అవును అనిపించేలా ఆరాటం కలిగింది .
కాదు అనిపించేలా మొహమాటం పెరిగింది .
నిజములే శత్రువులై పగపట్టే రోజులులే .
తప్పులే ఒప్పులయ్యే కళికాలం దాపురించెనులే .
జాలికే జాలిపడే రోజులే దాసోహమే అయ్యేనులే .
దయాగుణమే దగ అయ్యేలా దారిద్రయం దరి చేరెనులే .
పాలకుల మద్యలో పాపమైపోయేలా మారిపోయిందే .
చింతించే విధముగా చిత్రంగా మారిందిలే.
Written by
Babu kandula
Des Plaines, Illinois
(Des Plaines, Illinois)
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
578
Dave Bosworth
Please
log in
to view and add comments on poems