Morning message లా నా ధరి చేరవే . Wakeup call లా నన్ను wish చేయవే . Breakfast time లో నాకు పెద్ద break ఇవ్వవే . missed calls లా నన్ను miss అవ్వకే . Lunch call లా lovely గా recieve చెసుకుంటానే . Busy hour లో కూడా నీతో busy గా ఉంటానే . Supper call తో నిన్ను surprise చేయాలే . Night minutes తో night అంతా మాట్లాడాలే . Good night message లా నిన్ను గుర్తుచేసుకుంటానే . Total గా నా cell అంత నీ number తో నిండాలే మరి .