Logic లేని love lockup death లా చంపింది . . Tragic సొంతం అయ్యేలా తిప్పుతునది . . Traffic signal లా control చేస్తుంటది picnic లాగా time ఏ తెలియకుండా చేస్తది . Panic అయ్యేలా పరుగులేతిస్తది . . Expired Tonic లా నన్ను ముంచ్చేస్తాది . . Mechanic లా నన్ను మడతేటెస్తదీ . . genetics మొత్తం జంతర్ మంతర్ చేస్తది . Technic లన్ని తెలుసుకొని తారు మారు చేస్తుంది . Psychic cinema లా Tension పెడటది . graphic లాగా లేనిదే ఉనట్టు అనిపిస్తది . .