ఈ జగన్నాధ నాటకంలో నేనొక పాత్రనైతే నా పాత్రకు ప్రణం పోసి నా చుట్టూ అనేక పాత్రలు పోషించి నన్నే తన ప్రపంచం చేసుకుని ఈ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసి నా నవ్వే నీ ఆనందమని నా బాధే నీ కన్నీరని నా స్నేహితులే నీ స్నేహితులని నా విజయం నీదని నా కొసం నీవెన్ని వదులుకున్నావో.. అమ్మా నీకు వందనం !!