Submit your work, meet writers and drop the ads. Become a member
 
Babu kandula Feb 2013
రాతిలా నిలిచినా హృదయమే
మంచులా కరిగినా నిమిషమే
వాలు కళ్ళు చూసి వెంటపదితినే
వయ్యారి నడక చూసి దారితప్పెనే
కళ్ళలోనా కాంతులేమో
తన రూపు చూసి పుట్టుకోచ్చెనే
వసంతలా కోయిలమ్మలా
హృదయ రాగం తీయుచుంటినే
వెండితెర కధానాయకుడై
నీ కంట పడిపోవాలని తహ తహలాడుతుంటినే
దగ్గర ఉంటే పావనమవ్వదా జన్మ
దూరం అయితే శాపగ్రస్తం కాదా నా కర్మా
555 · Jul 2014
627. Crown
Babu kandula Jul 2014
¿_¿
¡ ! »« !¡

Crown that has power
Which many are trying for

To control the world
To make us slaves

As the word slavery ended
In the past

But still there may be chance
We will be forced

If I had a chance I want to
Destroy that Crown
Crown for what many
Countries big heads are
Running for
Finally
To become ultimate
Power
Babu kandula Mar 2013
కన్నుల్లో చేరే కళల తీరం కాసేపైన కనిపించవే
మనసంత నిండే మధుర ఆనందం పంచేయవే
శ్వాసలో నువ్వేనంటు ప్రాణమే నీతో పయనం చేసావే
గుండెలపై అలజడులే నీ పేరునే  నేను వింటే
సర్వమే నీకు అంకితం జన్మకే నీడగా నువ్వు తోడుగా ఉండిపోతే
కలలకే రంగులు అద్ది మంచి చిత్రమే చేసినావే
ప్రాణం పాతాళంలో దాగిన ప్రేమకి
వెలుగుల దీపమే చేతపట్టి
కోతలే కోసినావు చుట్టూ చీకటినే
ఆశలే నా కన్నులా భాసలై నీ చుట్టూ తిరిగేనే
నీ కోసమే అన్వేషణా నీ ఈ కోసమే నిరీక్షనా
Babu kandula Jul 2012
నేను నేను ఉన్నది నీకోసం
నీకు నేను అన్నది ప్రతినిమిషం
గాలిలాగా వీస్తున్నా ఘాడంగా నిన్ను ప్రేమిస్తున్నా
గంగలాగా పొర్లుతున్నా గుండెల్లో గూడే కడుతున్నా
గగనంలా నిర్మలంగా కనపడుతున్నా నీ కదలికలే కనిపెడుతున్నా
మంటలు ఎగసే కాలాగ్నినైనా నిన్ను చూసాకా కవ్వించిపోనా
పృథ్వికే  తోడుగా నిలిచే ప్రకృతిలా నా చెంత నువ్వు ఉండిపోవా  
నిన్ను మరువలేకున్నా నీ ధ్యానంలో ములిగే ఉన్నానే
నా ప్రాణం నువ్వే నా సర్వం నువ్వే నువ్వే
Babu kandula Apr 2012
కడుపునా  పెట్టుకునే  తల్లిలా  ఉండాలి  ధర్మం .
నడతలనే నేర్పించే   తండ్రిలా  ఉండాలి  ధర్మం .
జ్ఞానం  అందించే   గురువులా  ఉండాలి ధర్మం .
చేయూతనిచ్చే    స్నేహితుడిలా  ఉండాలి  ధర్మం .
అదే  మన  రాజధర్మం .
ప్రజలందరి  మన్నలు  పొందేలా  ఉండాలి .
ప్రజల  కోసం  తన  ప్రాణాలనే  ఇచ్చేలా  ఉండాలి .
పైశాచిక  పనులే  అంతం  చేసే  మంచి  మనసే    రాజ  ధర్మం .
నేరగాల్లని  తుద  ముట్టించేదే   కదా  ఈ  ధర్మం .
ఆపదలో  ఉన్న  వాలందరిని  కాపాడగలదే  ఈ  ధర్మం .
నేటి  రాజ  ధర్మం  మొత్తం  తారు  మారైనది  లే .
తప్పుల  దారిలో  పయనిస్తూ  తెగ  ఇబ్బంది  పెడుతోందే .
రాజభోగాలు  అనుభవిస్తూ   ప్రజలను   ఇరకాటం  పెడుతోందే .
ఈ  ధర్మం  అంతం  అయ్యే  రోజుకి  వేచి  ఉండాలే .
553 · Jun 2014
510. Searching
Babu kandula Jun 2014
It's not like we are in
Safe zone
But why people suffer..
There are some we can
See their sufferings
They are Unbearable...
This feeling makes
Me insane
Why do we suffer
A pain or a disease
Or a death
When I stuck with these
Questions
I will be in a
Different world
Remembers each and everything
Happened from my childhood
I don't know whom to
Ask
But just saying to myself
So one day God listens to me
And sends me a reply...
May be I alone think of it or
Do I have some partners who
Will think like me..
Searching for an answer which is
Buried deep in a ocean
Hope I will get it one day
# searching for truth
Babu kandula Apr 2012
నలిగిన జీవితం గుర్తే తేవద్దు
నరకం వాకిట్లో వదలొద్దు
నా నీడై నన్ను తరమొద్దు
చిమ్మ చీకటి అసలొద్దు
నమ్మలేనివి అసలు నాకొద్దు
నడకల తీరు గాడి తపించద్దు
నా అంతం నువ్వే చూడొద్దు
మరచిన పోరే చూపొద్దు
మమతలను వీడెల చేయొద్దు
నాలో మంచిని చంపొద్దు
చెడునే నాలో చేర్చద్దు
చావు దెబ్బే తీయొద్దు
చీకటి చరిత్రలు ధరి చేర్చొద్దు
al my fate
Babu kandula Dec 2012
ఛీ పోమ్మన్నేంత్తా కోపం పెరిగిందా
చిగురుటాకులాంటి మన బంధం రాలిపోయిందా
చిరునవ్వులే నా చేయజారిపోయే వైనమా
చంచు లక్ష్మిలా నీ ప్రతాపం చూపిస్తున్నావా
చామంతే నువ్వు దూరాలే నువ్వు కాకు
చెంతనే ఉన్నావంటు స్వప్నంలో వినిపించే గీతము
Babu kandula Feb 2012
ప్రేమించటమే  నేరమా . .ప్రేమ  అంటేనే  నరకమా  . .
పసివాడిలా  మారాము  చేయాల  పంతానికే  పోవాలా . .
ప్రేమే  సర్వం  అంటారు  ప్రేమే  దివత్వం  అంటారు . .
మరి  నిదురని  చరిచే  పీడకలై   నన్నే  వేదిస్తోంది  ఎందుకే . .
ప్రేమ  లేని  బ్రతుకంటే  చావుకే  నా  దారంతా. .
దారులన్నీ  దాటాలంటే  నీ  ప్రేమే  నాకు  కావలె . .
పడుతూ  లేచే  కెరటాన్నే  పొంతన  కోసం  ఎదురు  చుస్తునాన్నే   . . .
నీకు  సొంతం  అయ్యే   దారి   కోసమే  నా  ఈ  ప్రయత్నమే . . .
is it boon or ban?
551 · May 2014
439. Your memories boost me
Babu kandula May 2014
You can say no to me
You can say go away
I am here to listen to you
May be I am not destined for you
Still I want to hear you
That should be a memory for my life time
You can scold me
You can threaten me
Anything is fine with me
Because I only live for you
Nothing can hurt me more
Than silence from your mouth
So hurt me
Tease me
Scold me
I am there for you
Show your frustration
Show your anger
I can live with these memories
Babu kandula Jun 2012
గుండె సూది లాంటి  చూపుతో గుచ్చుతున్నావే
వెన్నపూసలాంటి మనసుతో నా వెంట ఉంటావే
ధనస్సులాంటి కనుబొమ్మలతో బాణం వేసావే
పెదవి పలికే మాటలకి అందం నన్నే చేసావే
కన్నులు దాటి నువ్వు బయటకు పోను అంటావే
గండుపిల్లిలా నీవెంట పడేట్టు నన్ను చేస్తావే
కస్తూరిలా నీ నుదుటనే ఎప్పుడో  చేరిపోయావే
కలతలలో నీ తోడూ ఉంటానని హామీ ఇస్తానులే
నే కంగారులో ఉన్న నీ నవ్వు చూస్తే అది బేజారే
ఎండమావి లాంటి నాకు తొలకరి చినుకులా చేరావే
నా కష్టం అంతా నీ ప్రేమ ముందు మటుమాయమే
నీ దోస్తీ నాకు చేరిన నిమిషం నుంచి నేను కొత్త గా మారిపోయానే
నాకు ఇదో గొప్ప అదృష్టంగా బావిస్తూ ఉంటానే
ఆ దేవుడి శాక్షిగా నిన్ను విడిచి ఉండలేనే చెలి
Babu kandula Dec 2012
బ్రతికే  తీరే  ఆదర్శం .
కష్టాల మాటున  పయనం .
నామ మాత్రం  కానేకాని  పంతం .
నలుదిక్కుల  సాగే  నైజం .
లోపాలే  చిన్నబోయే  ప్రయత్నం .
పరులకు  చూపే  ధ్యేయం .
బ్రతుకు  విలువలు  చెప్పే  సాహసం .
చింతలు  తరిమే  యజ్ఞం .
చీకటింట  వెలుగుల  కిరణం .
నిశబ్ద  లోకంలోనూ  చేసే  సాయం.
నిరాటంకం  కావాలి  మీ  జీవనం .
ఎంతో  మందికి  కావాలి  స్పూర్తి  దాయకం .
సర్వమానవాలికి  మీరే  కావాలి  బలం .
మీ  శక్తి  యుక్తులు  అమోఘం .
ప్రఖ్యాతగాంచిన  మహామహులు  మీలో  ఎందరో .
నావల్ల  అవుతుందా  అనే  మాటకన్నా  నేనే  చేస్తానని  కదలాలి .
ఆశ్చర్యంలో  ముంచేయండి  ప్రపంచాన్ని .
550 · Mar 2015
872. You see my eyes
Babu kandula Mar 2015
You see my eyes
They never lie

But, if you want to
Leave me

They tend to lie

Tells you to bring Moon
For you

Tells you to bring Stars
For you

This is because of you
I change my rule
I change my life
Babu kandula Mar 2013
నెత్తురు ఉడికించే నేటితరం
రేపటి తరానికి పోయాలి ఆద్యం
చెమటే చిందించే సహనం నీకుంటే
సంకల్పం సాధించేయగలా సత్తువ ఉంటదోయి
బుడి బుడి నడకల పాపైనా తానుగా నడక నేర్చదా
వికసించేలా నీలోని విశ్వం బయటకు తీసేయాలి
ఉదయించి సూర్యుడికైనా రాహువు వల్ల ఆపద తప్పదుగా
వెన్నెల కురిపించే జబిలికైనా కేతువు పన్నాగం తప్పదుగా
వ్యధ చెందే మనసును ఓదార్చే మెల్లగా సంజాయించేయి శ్రద్ధగా
ఈ విశ్వం నీదిగా.. పాలిస్తావో ఆనందం పంచేస్తావో నీ ఇష్టం.
ఆశయం సాధించేలా నిన్నే నువ్వు ప్రోత్సహించుకో
ప్రమాదం లేని పయనం లేదని
వెళ్ళే దారిని గమనించి వెల్లితేనే సాపిగా సాగును జీవితం
549 · Sep 2014
743. Need???
Babu kandula Sep 2014
Do we really
Need Churches
Temples, Mosques???

Yes, we do need them

Holy prayers
Discourses
Chanting in the name of God
Gathering of people with pleasant thoughts

These are all positive energies
Which will be making that particular
Place a sacred place

So this energy is what we need for
Us... Which is good for us
Yes, good is God
My opinion on all Churches, Temples and Mosques.
It may be true may not be
But, it's my belief
Babu kandula Nov 2012
గతము తరిమిన కాలం... (The time at which past threatened)
గుర్తు తెలియని ఈ భావం ... (Its a feeling that cannot be guessed)
చీకటింట నడపిన సమయం ..( I was made to travel in a dark house)
చిత్రంగా మారిపోదా పయనం ..( With a surprise my path has been changing..)
గవ్వలోన లేదు గమ్యం ... (My fortune is not in the stones)
గడువులోపు సాగితేనే జీవితం..( If I work with in the peak time its a life)
సాధనుంటే సమకూరిపోదా విజయం..( Practice helps me to the success)
సాహసమున్న చోట నిజమైపోదా స్వప్నం ..( Adventure is the source for the dream to come true)
శక్తి వంచన లేకుంటేనే వికాసం.. (If I keep hold on my energy that helps my development.)
సర్వ శాస్త్రాల పరిజ్ఞానమే సొంతం.. (Then its easy to learn every drop of knowledge)
hmm.. It seems awkward but, translation from Mother tongue to English is a bit difficult.
Babu kandula Jul 2012
రగులుతున్న రేపటికి   ఆధ్యం   పోసేలా   నువ్వుండాలని .
ఆస్తిపాస్తులు  అన్ని  నీ  ముందున్న  ఆశయ  సాధనలని .
ఆవేశం  కోపం  వ్యర్ధాలని  ఆలోచనలతో  సాగాలని .
అందివచ్చిన  అవకాశాలనే  సాయశక్తులా  ఉపయోగించుకోవాలని .
అలుపులని  మలుపులని  చూసి  బెంగపడకుండా  అడుగేయాలని .
సహనంతో  శత  విధాలా  ప్రయత్నించాలని .
సాహసమే  సకల  జనులకి  అవసరమని .
కష్టానికి  ప్రతిఫలం  దొరికే  తీరుతుందని .
విజయాలకే  మల్లె  భాటకి  ఇవ్వన్ని  సంకేతాలని  
తెలుసుకోర  నువ్వు ­ తెలియజేయర  నీ  మాటలతో  మన్మోహనంగా  అనురాగప్రాయంగా .
547 · Jun 2014
475. Pleasant I am?
Babu kandula Jun 2014
Pleasant am I
When I am with
People around me
Asks my mind?
No the answer came
From the heart.
The day I saw you
Is still in my heart
The day you left me
Is still in my memory
I act like I am not caring you
But internally I am dying for you
Rolling tears in my eyes
When I look back into the past
I am so worried and afraid
What should be your response
And slowly disappeared in your life
I may miss you some time
But this feeling hurts me long time
546 · May 2014
455. Think before Promise
Babu kandula May 2014
When you make a promise
You should be cautious
Your mind should work fast
It has to analyze the consequences
It should find the probability of success
And time taken to fulfill it
And it has to evaluate with your busy schedule
Then finally you should evaluate your ability
If you pass in all the tests
Then you can make a promise
And help the needy
Because you cannot get into troubles without making any decision
Rather you have to check your ability
Babu kandula Apr 2012
ఆణువణువూ  అణువులతో  చేసాడే  నన్ను .
ఏ  చిన్న  తేడ  ఉన్న  అది  మచ్చుకే  .
వనరుల  మద్య  ప్రతిఘటనలే  క­ీలకం .
రక్తంతోనే  ప్రాణ  వాయువు   అందిస్తాడు .
విద్యుత్తూ  శక్తితో  నన్ను  నడిపిస్తాడు .
పంచ  భూతాలనే  నాలో  ఇమిడించాడు .
మట్టి  తోనే   నా  రూపం  దిద్దాడు .
వాయువు  తోటే  నాకు  ఆయువు  పోసాడు .
నీళ్ళతోనే నన్ను  నింపేసాడు.
అగ్గితో  నాకు  దహించే గుణమిచ్చాడు .
ఆకాశంలా  నాకు  మాద్యం  ఇచ్చాడు.
544 · Jan 2015
825. Four walls
Babu kandula Jan 2015
Am I
Restricted to
Four walls

If I am
Locked
In a room...,,

That not means
I am captured,,,,

I may not leave
The room

But my thoughts
They cannot be
Restricted

Which gives me
Strength to
Escape from anything

Thoughts of good
Will heal us

Thoughts of fear
Will threaten us
Four walls are not
A boundary for us
We are bound less
Babu kandula Aug 2014
Every step I took was
My responsibility
Cause
I know the consequences
Either failure or success
That doesn't matter
Only the try
That always matters.
Edison tried 10,000
different methods
But at last he succeeded
Yes, we all need one
weapon that is
Our "Try"
Try for anything
Because the word
Impossible
is just a word as
many of them earlier
proved it
Babu kandula Mar 2012
ప్రేమ  ప్రేమ  కలిగిందంటే  అంతేనమ్మ ,
గుండెలో  గుబులే  పెంచుతుందమ్మ   ,
ప్రేమ  ప్రేమ  పుట్టేసిందా   అంతేనమ్మ ,
మనస్సులో   కదలికలేమ్మా  ,
ప్రేమ  ప్రేమ  ప్రేమించాక  ఏమేమో  కల్లలేమ్మ  ,
ప్రేమ  ప్రేమ  ప్రేయసికే  అంకింతం అయ్యానమ్మ    .
ప్రేమ  ప్రేమ  ప్రేమంతో  అందం  అమ్మ ,
ప్రేమ  ప్రేమ  తనకే   నా  ప్రాణాలమ్మ      ,
ప్రేమ  ప్రేమ  ప్రేమంటే  నే  మోక్షమమ్మా ,
. . . . . . . . .. . . . . ...... ..  . . . . . . . . .
ఈ  ప్రేమ  కోసం  వేచాను  ప్రతిక్షం ,
ఈ   ప్రేమ  లో  పగలైన  రాత్రైన  ఒకటే  ,
ఈ  ప్రేమ  నన్ను  కమేస్తోంది ,
ప్రేమ  ప్రేమ  ఆకలి  దప్పికలే  కరువాయే ,
ప్రేమ  ప్రేమ  మనుస్సులో   ఈ  బావమే  ప్రేమ ,
జయించే  సంకల్పమే  ప్రేమ . ప్రేమ  ప్రేమ  . . . . . . .
love love love . . .
Babu kandula May 2012
అలలు పలికే  భాషగా  తనువంతా   చేరింది .
సుడిగాలిలా  పలకరించే  మాటగా  నన్ను  తాకిందే.
సుడిగుండమే  తిప్పే­  విధముగా  నన్ను  ఆపదగోలిపింది   .
అగ్నిగుండమే  ఏదో  అంతిమ   గడియగా  కాల్చినట్టుంది.
పెను  తుఫానుల  భీభత్సమే   కలిగినట్టున్నది .
ప్రేమలే  దూరమైనచో  పై  వింత  భావాలే  కమ్మేస్తాయి .
మోసమే  దరి  చేరితే  మనసునే  ముంచ్చేస్తది .
మలినమే  కలిగిన  మనిషుల  మధ్యే  జీవనం .
మాటల గారడిలో మొత్తంగా ఏమరిపాటులో  ఉంచేస్తది.
Babu kandula May 2012
భూతం ఇది పంచ భూతం ..
పంచ విధాలుగా నన్ను రక్షించిందే. .
నా మనుగడకే నువ్వు ఆద్యం పోసావే. .
పసిడి భాటలో నన్ను నడిపించినావే ..
నాలో కలతలన్నీ కరిగించినావే ..
ఓ గాలివో ఓ పుడమివో అరె ఓ నింగివో
ఒక నీరువో మరి ఓ నిప్పువో ...
MY dear  భూతం Mr.పంచ భూతం. . .
వెలుగమ్మ  నువ్వు  అల  పడుతుంటే  నా  కళలకు ఎన్నో  రంగులమ్మ .
వెండి  వానమ్మ  నాపైన  కురుస్తుంటే  ఎంత  హాయమ్మ .
వాయువే  నన్ను  తాకి  వెళ్తుంటే  లో  లోన  రాగాలమ్మ .
ఆకాశమా  ఎన్నో  వింతలూ  ఆడించి  ఆహ్లాదం  నాలో  కలిగించావమ్మ .
భూమాతవో   నన్ను  ఎంతగానో  భరించినావో   నా  జీవనం  మూలం  నీ  మీదనేనమ్మ
this is all about my magicall things around ussssssssssssssssssssssssssssssssssssssssss
543 · Apr 2014
407. Judge yourself
Babu kandula Apr 2014
How can you judge yourself
Whether you are right or wrong
Just close your eyes
And think about your choices
Then your heart speaks with you
And tell you what to do
Trust your heart for your judgements
The only thing that can keep you in rightful track
Babu kandula Dec 2012
మౌనం మౌనం నిరంతరం
నా చెలి కోసం ఈ మౌనరాగం
మాటలాడి కించపరిచే ప్రేమైతే
నాది కాదు కాదు కా కాదు ..
ఊపిరున్నంతా వరకు నీ పేరు నాకు శరణమే
జన్మలెన్ని ఉన్నా జనజీవనం నీతోడుగా ఉండిపోవాలే
రాత రాసి ఉన్నాగాని మార్చివేసే ధీమా ఉందిలే
నేను పోయినా నా ప్రేమ పోదులే నీడలాగా నీవెంటే ఉంటాదే  
శివ పార్వతై మన జంట సాగిపోవాలిలే
రాముడంటి వాడ్ని కాకపోయినా రాక్షస జాతి నాది కాదులే
శిలలు లాంటి నన్ను ప్రాణం పోసి నీ చుట్టూ తిప్పుతుంటివే
541 · Dec 2019
1133. Shine
Babu kandula Dec 2019
You shine
When it's
Your time

But, it's your
Will that can
Grab the opportunity

Sharpen your tools
With the power of mind
Taking help of friends
Peace and calm

Glory is in you
Glory around you
Keep it close
540 · Jan 2016
1034. Charm
Babu kandula Jan 2016
If no charm in this world can effect you

Then, yes the one you are crazy about is

Your lucky charm

Never lose
540 · Oct 2015
963. Expectation
Babu kandula Oct 2015
being creative is a kind of responsibility

people expect more and more for every

new creation

as Abdul Kalam former President of India said,

*"don't relax after your first victory, people may think it as luck if you fail in your second attempt"
540 · Jun 2014
524. New guy
Babu kandula Jun 2014
Years of experience
Is nothing
When I am a new guy
In a new country
In a new state
In a new place
Schooling
College
Job
I am just a new one
I look like a fresher
Age never comes to my mind
Only the thought of new place
Just rounding in my head all the time
Everyone in life experience
This new guy thing
At least once
Babu kandula Jun 2012
ఎవరేమైన  అనుకోని  గమ్యం  భాటకు  గదితలుపులు  తెరిచేయి .
నచ్చిన  శైలిని  ఎంచుకుని  నీ  ప్రయాణం  మొద్దలుపెట్టవోయి .
పుట్టుకతో  ఎవరికీ  ఏమి  తెలియవే  సాధనతో  సంపాదించుతారే .
సంశయించకు సాహసం  లేని  చోట   విజయలక్ష్మి  ఉండబోదురా .
కష్ట  పడితే  ప్రతి  ఫలం   దానికదే  ఎదురోస్తుందని  తెలుసుకో .
సాదించగలనా    అనే  అనుమానంతో  సాగితే  అది  నీకే   భారంరా .
శాంతనంగా  ఉంటే  శుభ  గమ్యాలనే  చేరుకునే  అవకాశమే .
నీ  గమ్యానికి  కర్త  క్రియ  కర్మ  అన్ని  నువ్వే  అని  తెలుసుకో .
వేరొకరిని  తప్పుపట్టడం  మానుకుని  నీ  దృష్టిని   కేంద్రీకరించు  .
అంతులేని  ఫలితాల  సమాహారం  నీ  సొంతం  ఈ  పధ్ధతి   వింటే .
All is well.
Babu kandula Jul 2012
అన్యాయం కట్టలు  తెంచుకుంటే  కుట్రలు  కుదిపేస్తుంటే  కుతంత్రాలతో  కసాయిమూక­లు   కమేస్తుంటే.
కరుణించే  నాధుడే  కాళభైరవుడై   కత్తులు  పట్టి  కంచెలు  కట్టి  కాపాడే  దేవుడే .
యుద్ధం  చేసే  యోధుడై  దుష్టసంహారం  చేసే  యుగ పురుషుడులా    వస్తాడులే .
తారాలోకం  నుండే  తరలి  రావాలని  దుర్మాగాన్ని  తూట్లు  పొడిచి  రక­్షిస్తాడని .
దుష్టశక్తులు  ఎన్నెన్ని  ఎదురైనా  రుధ్రుడిలా   భద్రుడిలా   భీభస్తమే    సృష్టించేయవా  .
బలిపశువులుగా  అశువులను  తీస్తున్న  అరాచకాలనే  ఆపే  సైనికుడిలా  క­దిలివస్తావా .
యముడిని  ఉపాశన  చేసి  యమకింకరుడిలా  కాలే  కష్టజీవుల  కడుపులను  క­ాపాడవా  .
కాలయాతనే  కరిగిపోయేలా  కలతలు  అన్ని  చెరిగిపోయేలా  చేసేవా .
Babu kandula Aug 2012
ఊహా చిత్రంలా ఊహల్లో  మెదిలావే
స్వప్నాసుందరిలా కలలో కదిలావే
కంటి దీపంలా కన్నుల్లో మెరిసావే
కస్తూరి తిలకంలా నీ నుదుటున చేరాలే
నీ కాటుక కళ్ళల్లో నే ఒదిగిపోవాలే
కురులా అందంతో నన్ను బంధీ చేసావే
గమ్యంలాగా  కనిపిస్తున్నావే
అధిరోహించే శికరంలా ఎదురోస్తున్నావే
సైకత శిల్పంలా పట్టే దొరకవులే
మంచు బింబంలా చేజరుతూంటావే
నిన్ను పొందే తేది కొసమై తప్పక చూస్తానే
538 · Aug 2014
640. Good and bad
Babu kandula Aug 2014
Poison* enters Slowly
Good leaves very Fast
The *affect
is Same
No matter what it's Pace

Poison kills us
Bad kills our behavior
So, keep hold of Good  and
*Get rid of Poison
A Thought on good and bad
just represented bad with poison
Babu kandula Sep 2012
ఇదేమ్ లోకమో సెల్లులతో సావాసం
వినికిడికే లోపమా ఈ ప్రభావం
నిదురకే భంగమా ఈ యుగం
మనసులో ముళ్ళులే ఈ భారం
కళ్ళకే కష్టమా ఈ ఉపకరణం
ధ్వని తరంగాలే ముఖ్యమా ఈ పయనం
దూరాలే తరుగునా ఈ సౌకర్యం
అత్యవసర పరిస్తితులకే ఆవశ్యకం
నిన్ను వీడని తోడులా నీవెంటే అందరం
జాడను తెలుసుకునే అవకాసం నిరంతరం
నిత్యావసర వస్తువుగా మలిచిపెట్టేసారే
మొబైల్ ఫోన్ లే జీవితంగా మార్చేసారే
ప్రాధాన్యతలే పెంచుతూ కృత్రిమ యమపాశాన్నే మోస్తున్నారే
దిన దిన గండంగా బ్రతుకులే అయ్యిపోయాయే
Babu kandula Dec 2012
పల్లె చాటున అందాలే
తూర్పు దిక్కున సూర్యుని ఉదయాలే
పచ్చని పైరులు పందిరులే
ఆకు మడులతో నిండిన చందాలే
చెరుకు గడల తియదనమే
కొబ్బరి తోటలోనా సరదాలే
కాలువలోన చేసే సాహసాలే
కలువ పువ్వులతో నిండిన పరిసరాలే
ఒడ్ల గింజలతో అటుకుల ఫలాలే
స్వచ్చమైన గాలికి చిరునామే
పశుపక్షాదులతో నిలయాలే
పడమటి సంధ్యా రాగాలే
పొద్దు పొడిచే వేళల్లో చల్లటి కిరణాలే
భజనలతో సాగే వాతావరణం
పండుగ పబ్బాలు జరిగే ప్రదేశం
పల్లెల ప్రగతే దేశాభివృద్ధికి తార్కాణం
వాటి విలువలు ఎరుగారా మనుగడ కాపాడరా
Babu kandula Feb 2012
ఇష్క్  అంటూ  విసిగిస్తా  నా  దారిలో  నిన్నే  నడిపిస్తానే . .
ప్యార్  అంటూ   పరిగెతిస్తానే   నా  బాటలో   నిన్ను  చేరుస్తానే  . .
మొహభత్  అంటూ మంటెడతానే నా  చూపులతోనే  చల్లారిస్తానే  . .
లవ్  అంటూ  లాక్  చేస్తా  ఆ  తలం  వేసి  నిన్ను  ఇరికిస్తానే . . .
ప్రేమ  అంటూ  పై  పైన  పడతానే  పాతాళంలో  ఉన్న   పైకితెస్తానే  . .
................................................................­....................................
పెళ్లి  అంటూ  పిచ్చెకిస్తానే­   నా  ప్రేమతో  నిన్నే  కవిస్తుంటానే    . .
మ్యారేజ్  అంటూ  మచ్చిక   అవుతానే  నా  మనసే  కానుక  ఇస్తానే . .
షాదీ  అంటూ  సాగతీస్తానే    నా  సమయం  అంతా  నీకే  ఇస్తానే . .
వివాహం  అంటూ  వనికిస్తుంటానే  నా  ప్రేమ  రుచులే  వడిస్తుంటానే  ­. .
పరిణయం  అంటూ  పికుతుంటానే   నన్ను  మొత్తంగా  నీకే  అందిస్తానే  . . .
its a mixer of some languages
535 · Dec 2012
235. Something stopping me
Babu kandula Dec 2012
Something is rolling in my mind
I don't know why this happens every time
Every thought just makes me separate from the World
I don't want to be alone and be single in my World
I am waiting for the miracles to come
Some sort of pain in heart is waiting for the heal
Good days to come and good life to come
Struggling for the hope which is going to happen
That makes me feel wonderful.
Babu kandula Dec 2012
ఏమైనా ఎంతైనా నువ్వేనా సర్వంగా  
రాగంలా సరాగంలా నాతో జంటగా
ఎప్పుడెప్పుడా అనిపించేలా ఆశగా
ఎదలో ఏదోలా సాగిపోయే కోరికలా
రవి చూడని రాతిరిలా
జాబిల్లికి తెలియని మంటలుగా
ఎదుటే ఉంటే ఆలోచనలే సూన్యంగా
రాబోయే కాలంలో కలలే నిజమయేనుగా
ఒక్కసారే ఒక్క చూపే కలిగెనే పులకింతలుగా
ఓ మాటే వదిలావంటే ఉన్న చోటే తేలిపోతానుగా
నీ మహిమే తెలిసింది నన్ను నేనే మరిచానే
నాలో నువ్వు నిండే పోయావే
నా మనసే నీ కానుకలా మారిపోయిందే
ఈ మాటలకే అర్ధం నా మనసే మనసే
దాన్ని చదివే తీరిక  ఉంటే చదివే చదివే
అద్దం పట్టేనే నీకోసం నా తపనే తపనే
took many days for the poems to write again.. will try to maintain my flow
Babu kandula Nov 2012
పోద్దులాగా  వెలిగిందా  ముద్దులాగా  ముంచిందా.
వేకువనే  వెన్నెల  కురిసిందా .
రాతిరిలో  వసంతం  ఎగసిందా.
వింతలతో  కలిసిన  కాలమా.
కలలతో  నిండిన  కలికాలమా.
లేదా  పరధ్యానంలో  మునిగిన  వైనమా .
మొరటుగా  మొండిగా  ఉండే  వాడిని  
మంచులా  సపంగి  పువ్వులా  తేలిక ­ అయ్యిపోయానే .
ముక్కలేనిదే  ముద్ద  దిగని  వాడిని  
ప్రతి  జీవిలో  ప్రాణం  చూస్త­ున్నానే.
ఒక్కరి  అంతరంగంతో  పని  లేకుండా  ఉండేతోడ్ని  
మనిషి  విలువలు  తె­లుసుకున్నానే .
సృష్టి  రహస్యం  ఏంటో  తెలియాలనే  
తపనతో  ఉవ్విల్లురుతున్నానే .
సత్యాన్వేషనే  పరమ  సోపానమని  తెలిసి  
దాని  వెంటే  వేలుతున్నానే .
నాకు  నేను  తెలిసినదే  
నా  జన్మకు  అర్ధం  గ్రహించినదే  
ముక్తి ­ వైపే  నా  పయనం  ఉంటాదే .
ఈ  జ్ఞానం  పంచే  వరకు  
నలు  దిక్కులు  ఏకామైనట్టు  ఉంటాదే .
శూన్య  స్థితిలో  దాగుండి  పోతానే .
532 · Feb 2016
1045. Normal
Babu kandula Feb 2016
I wish I had super powers

Will that make my life better

No, they won't.

Everything becomes easy
That ultimately makes me less challenged

So being normal is what I want

Peace and happy

:)
Babu kandula Jun 2012
ప్రతి  నిమిషం  important అని  నువ్వు  తెలుసుకో .
ఆ  సంగతి  తెలిసిందా  నువ్వు  ముందుకు  go go.
వెనకడుగే  వేసావో  వెనకే  ఉంటావో .
నీ  గమ్యం  నిన్ను  విడిచి  ముందుకు  పోతుందో .
గడచినా  సమయం  తలిచావ  భవితకు  ఎలా  పోతావో .
గాడితపానంట్టు   చింతిస్తుంటే  గెలుపుకు  ఎలా  చేరుతావో  .
శ్రమ  నీ  ఆయుధమైతే  విజయం  నీ  భానిసరో.
ఆటంకాలు  లేని  జీవితమే  లేదులే   నీ  ప్రయత్నం  వదలకురో .
మంచిని  పంచే  గుణములతో  ముందుకు  సాగిపో .
నీ  కష్టం  ఒకటే  నీ  పెట్టుపడిరో .
ఫలితం  దేవుడి  చిత్తమురో  ఆ  మాటను  నువ్వు  మర్చిపోరో .
Babu kandula Sep 2014
Words ---
As the context
Changes
The fillers
I mean the
Words play a
Different role

Screen
To show something
To hide something

Resign
To quit
To sign up again

Words that sound same
But have different meaning

Quiet
Making no noise
Quite
Absolutely

Pray
Expression of thanks to a deity
Prey
Hunt and **** for food
be careful
With the words
They have hidden
Two or more meanings
Babu kandula May 2012
కమ్ముతున్న   తొలిప్రేమలా  కరుగుతున్న  కొంటే  మేఘమా .
రాలుతున్న  తొలకరి  చినుకులా  హృదయంపైనే  చిలుకుమా.
హాయిగొలిపే  వర్షమా  ప్రేమ  విత్తులే  మొలకెత్తించుమా .
సాగుభూమిలోని  సారమా   మొక్క  ఎదుగుదలనే  చూడుమా .
మహా  వృక్షం లాంటి  ప్రేమనే  కలిగించనవమ్మా .
పువ్వులా  పరిమలించేలా  నీ  ప్రేమ  మాధుర్యం  అందిచుమా.
కాయలా కాసేలా  మన  ప్రేమనే  తీర్చి  దిద్దుమా .
లోకం కొత్తగా   ఉండే  మంత్రం  వేసినటుందే  ప్రేమే  తకినాకనే.
Babu kandula Sep 2012
ప్రేమ ప్రేమ ప్రేమలోనా నా ప్రేమ
పాశమై నా దరిచేరే నీ ఎడబాటిలా
నా ప్రపంచం నీతో ఉందిలా
విడిచిన తరువాతే అరణ్యం అయ్యిపోయిందిలా
స్వప్నంలో నిన్నే కళ్లారా చూసానే
ఆ కలలే నేడు పీడిస్తున్నాయే
ఆకాసంలో మేఘం నువ్వే అనుకున్నానే
మెరుపల్లే మేఘంలోంచి దాడి చేసేశావే
కవ్వించే పాట నువ్వని తలచానే
కాటికాడ పద్యంలా మారిపోయావే
వెలుగులు చిమ్మే దేవత అనుకున్నానే
చీకటిని చూపే క్షుద్రకి అయ్యిపోయావే
ఆనందం నీ రూపమని  ఊహిస్తే
భాదలకే ప్రతిరూపంలా మార్చేసావే
Babu kandula Apr 2014
కదిలే బొమ్మల కధలు
పైవాడి script తో నడిచే పాత్రలు
ఆశయం అనే వారధి కట్టి
భవితకు భాటలు వేసి
ముందుకు సాగేలా చేయించే యత్నం
మట్టిలో మాణిక్య మైన మనిషికి
జన్మల విలువలు తెలియ చేసే ప్రయత్నం
అడుగడుగునా పరీక్షలతో
జీవితం పైన ఆసక్తిని పెంచుతూ
బ్రతకటం ఒక్క వైవిధ్యభరితమని చూపుతూ
చెప్పే కధల సమాహారం
529 · Aug 2014
661. Best medicine
Babu kandula Aug 2014
Self realization
Is the best medicine
Which no one can get
Anywhere
But only in one self
Thinking of best medicine
Isn't it the self realization
The best one???
Babu kandula Dec 2012
రాతలు రాసిన దేవుడే రాదాంతలు తొలిగే మార్గాలు చూపడా
రాక్షస జాతిని వధించిన భగవంతుడే నీ కష్టాల గీతలు చెరపడా
లోకాన్నే జయించినా ధీరుడే రేతిరి చీకటిపై జయభేరి మ్రోగించడా
కరుణకు రూపమైనా రాముడే కడగండ్లు నుంచి కాపాడడా
కాలసర్ప విషమును సేవించిన నీలకంటుడే కర్మల భాధను నయముచేయడా
భాగవతం చెపిన కృష్ణుడే భవితకు భాటలు నిర్దేశించడా
కలియుగ దేవుడైన శ్రీనివాసుడే కల్లా కపటం తెలియని వాళ్ళని రక్షించడా
విఘ్నాలను తొలగించే గణపతే ప్రకృతి వైపరిత్యాలు ఆపలేడా
భయాలను పారద్రోలే ఆంజనేయుడే హిమాలయం వదిలి బయటకురాడా
శాంతరుపుడైన సత్య సాయే శ్రద్ధగా పైనుంచి చూస్తుంటాడా
ఎవరి కర్మలకు ఎవరు భాధ్యులు
దేవుడు సైతం నిష్కార్ముడే  ఈ విషయములో
నీ కర్మబలం ముందు దైవబలం చిన్నబోవుగా
విశ్వదాభి రామ విన్నురా మామా
Babu kandula Jun 2012
చలిగాలి  తాకిందంటే  చలి  కాలం అంటారే .
వెండి  వానే  కురిసిందంటే  వర్ష  కాలం చూస్తారే.
మండే  సూర్యుడు  ఉన్నాడంటే  వేసవి తాపం ఉంటాదే.
నా  మనసనే  వీడిందంటే  అది  ప్రేమ  కాలం అంటానే .
నీ  చూపే  నన్ను  తాకిందంటే పుణ్య  కాలం అవుతుందే .
కలకాలం   నీతో  గడిపితే  అది  నాకు  సువర్ణ  కాలములే.
మేఘంలా నువ్వుంటే చినుకల్లే నేను మారుతానే .
ఆ చినుకల్లే చేరి నిన్ను తడిపేస్తుంటానే .
నాలో ఉన్న నిన్ను శ్వాసై చూసేసుకుంటానే .
నా ఆరోప్రాణం నువ్వే కదా మారి అల్లంత దూరాన ఉన్నావే.
నన్ను చేరేల నేను మార్పులు చేర్పులు చేస్తుంటానే .
Next page