Submit your work, meet writers and drop the ads. Become a member
 
Babu kandula Mar 2012
తప్పు నాదే  తప్పు  నాదే . .
లేని  ప్రేమ  కోసం  నేనెంతో  ఎగబడుతున్నా . .
ప్రేమ  అంటూ  ఉంటే  అది  రెండు  చోట్ల  నిలవుండిపోవాలే  . .
బలవీన  పుట్టిన్చాలేము  ప్రేమని . . భందించి  పొందలేము  ప్రేమని . .
నమకంగా  సాగేది  ప్రేమలే  . . నామత్రంగా  ఉండలేదు  ప్రేమలే . .
హింసించి  పొందలేము  ప్రేమని  మెప్పించి  పొందలేము  ప్రేమని . . .
కారుణ్యంతో   పుట్టదు  ప్రేమ  కనికరంతో  పుట్టదు  ప్రేమ . .
ఒంటరిగా  పయనించేది  కాదు  ఒకటిగా  నిలిచేది  ఒకటే  ప్రేమ . .
కష్టంతో  కలగదు  ప్రేమలు  ఇష్టంతో  మొద్దలయేది   ప్రేమలు . .
కాలంతో  పని  లేదు  ప్రేమకి కలలతో  నిండేది  ప్రేమలే . .
ఓ  చోట  ఉంటే  అది  సంపూర్ణం  కాదు  కాదులే . . రెండు  చేతులు  కలిస్తేనే  పుట్టేదే   ప్రేమలే . .
its difficult to create love it happens.. sometimes we may be misleaded
Babu kandula Mar 2012
నువ్వంటే  ఇష్టం  నువ్వు  కాదంటే  కష్టం . .
నా  అల్లోచనలు  నువ్వే  నా  ఆరోప్రాణం  అయ్యావే నా కోసం రావే  . .
కల  కన్నా  మిన్నగా  ప్రేమించానే  కన్నిల్లా   కన్నా  అందంగా  చూస్తానులే  . .
కట్టుబట్లకే  తావివలేదే . . కంటి  కి   రెప్పల  రక్షించుకుంటాను   లే .
నీ  మీద  ఉన్న  నా  ప్రేమలా  నన్ను  నేను  మర్చేసుకుంటానులే   . .
నీలి  మేఘం  లా  ఉన్నావే  నన్ను  నీరుగార్చకే  . .
నీ  సృమ్తులు  సిత్రంగా  నన్నే  వేదిస్తున్నాయే . .
సాక్ష్యం   గానే  ఉండవే  నన్నే  నువ్వు  గుర్తించవే .
స్వతంత్రం  అంటూ  ఉంటె  అది  నీతోనే  నీ  బాటలోనే .
సొంతం  అయ్యే  మార్గం   ఏంటో  స్వయంగా  నాకే  తెలియజేయవే .
స్వార్ధం  అంటే  తెలియని  నేనే. .  నువ్వే  సర్వం  అనిపిస్తోంది . నిన్ను  చేరేదెల  నీతో  పయనమెల .
dream to realiity difference
Babu kandula Jan 2012
వినిపింస్తోంది  నువ్వే ,కనిపిస్తోంది  నువ్వే ,అనిపిస్తోంది  నువ్వే ,
నా  ప్రాణం  నువ్వే  నువ్వే .
ముద్దొస్తోంది  నువ్వే ,మురిపిస్తోంది  నువ్వే ,మార్చేస్తోంది  నువ్వే ,
నా  నీడయ్యి   ఉంది  నువ్వే  నువ్వే .
దోచేస్తోంది  నువ్వే ,చంపేస్తోంది  నువ్వే ,ముంచేస్తోంది  నువ్వే .
నా  సర్వం  నువ్వే  నువ్వే .
కరుణిమ్చేది     నువ్వే ,కురిపించేది  నువ్వే ,కలిగించేది  నువ్వే ,  
నా  ప్రేమ  నువ్వే   నువ్వే .
కస్టించేది నువ్వే ,కాటేసేది    నువ్వే ,కుల్చేసేదే  నువ్వే ,
నా  కోసం  నువ్వే  నువ్వే .........
i tried my level best .. hope u all like it...... it is in my mother tongue  TELUGU
Babu kandula Jul 2012
అలజడులే   సృస్టించిన    అందాల   ఆనందమా.
ఆహ్లాదమే   కలిగించిన   సంతోషాల  సౌందర్యమా .
కవ్వించే  కాలంలా  నా  కలలో  మెదిలే  కావ్యమా .
ఆశకే  బదులుగా   మారిన  అంతుచిక్కిన  రూపమా .
అరద్యమే   అయ్యిపోయిన  దివినుండి  దిగివచ్చిన  దీపమా.
నా  భాదకి  నీనుండి  ఎడబాటులే   ఓ  అర్ధమా .
నా  జన్మకే  నీతో  బంధమే  ఓ  కారణమా .
నీ  తోడుగా  నెమలి  పించలా   నేనుండిపోతానని  .
నీ  నీడగా  నీ  జడ   కొప్పులా  నేనుంటానని .
ప్రేమగా  ప్రీతిగా  నీ  వెనకే  ఉంటానని .
పసిడి  బొమ్మ   పసి  పాపలా  నేను  చూసుకుంటానే  .
ప్రేమ  పంతులమ్మలా   ప్రేమ  పాఠాలనే నేర్పిస్తావని  జరబద్రంగా  చూసుకుంటనే  .
నాలో  నిండినా  నీకే  ఈ  భావనలే  మధురంగా  అందిస్తూన్నానే  .
అర్ధం  చేసుకుంటావని  అంధలం  ఎక్కించాలని  అకాంక్షిస్తున్నానే .
588 · Mar 2016
1066. Churn
Babu kandula Mar 2016
When Gods and demons churned oceans Ambrosia was produced

Imagine what you get if you churn your inner self

Trust yourself and move forward

Because nobody can replace you
Just a thought ...

Basing on Hindu mythology...
Babu kandula May 2012
అవును  అనిపించేలా  ఆరాటం  కలిగింది .
కాదు  అనిపించేలా  మొహమాటం  పెరిగింది .
నిజములే  శత్రువులై  పగపట్టే  రోజులులే .
తప్పులే  ఒప్పులయ్యే  కళికాలం   దాపురించెనులే .
జాలికే  జాలిపడే  రోజులే  దాసోహమే  అయ్యేనులే .
దయాగుణమే  దగ  అయ్యేలా  దారిద్రయం  దరి చేరెనులే .
పాలకుల  మద్యలో  పాపమైపోయేలా  మారిపోయిందే .
చింతించే  విధముగా  చిత్రంగా  మారిందిలే.
Babu kandula Aug 2012
ఏమైందో ఏమో చల్లగాలి మంచల్లే నన్ను తాకేసింది
పన్నీటి వాని కురిసేసింది ఆహ్లాదంలోనే ముంచేసింది
రాగంలా నన్నే పలికించిందే తనువంతా హాయే కలిపించిందే
గుండెల్లో గూడును కట్టించిందే గూడంతా గోలే పెట్టించిందే
ప్రేమంతా నాలో పొంగించింది పసిపాపలాగా చేసేసింది
మనస్సంటులేని మాసు గాడ్ని ముద్దైన మాటకు పడిపోయానే
మాటలకూ ఏమో అంతం లేదు నిన్ను చూసినాకే ముగాబోయానే
కన్నీళ్ళకే  నేను కరిగిపోతూ కోపాలకే కరువైపోయానే
కాసేపైన నీ ప్రేమలోనే పడితేలిపోయేలా  కన్నీటి ధారలతో వేచి ఉంటానే
Babu kandula Mar 2014
ప్రేమ నువ్వేనా ఆధారం
ప్రేమ నాలోనే కారాగారం
నన్నే విడువదు ఈ ప్రేమ
ఒక్కడినైన కనిపిస్తాను
లోలోపల రెండుగా ఉంటాను
సగ భాగం బందీగా
మరు భాగం నా సోంతముగా
ఏ పని చేస్తున్నా ఎన్నెన్నో ప్రశ్నలుగా
ఏ వైపున వెళ్తున్న లోలోన ఘర్షణగా
దూరలే లేలేని ప్రేమ
నాలోనే ఇలా దాగుందే
ఏ మాయో తెలియక
నా మనసే ఏదో అవుతోంది
అడుగుల దూరం ఎంతైనా
ఆమె నాలోనే ప్రేమై పోయిందే
అవునన్నా తను కాదన్నా
నను వీడి పోలేదే
నా సగమై ఉంటుందే
ప్రతి రోజు మా సంభాషణలే
ఇక పై నాకు భాదేది
మనసున తను ఉండంగా
586 · Aug 2017
1113. Desperate
Babu kandula Aug 2017
You are desperate for the reasons of failures

Victory comes beyond that
586 · Mar 2015
865. A day of my life
Babu kandula Mar 2015
One day of my life
Missing me

One day of me life
Missing me

This is because of you
This is because of you

You left my dream
You left my dream

Like a soul from the body
Like sweetness from honey

One day of my life
Missing me

One day of my life
Missing me

This is because of you
This is because of you

You took my heart
You took my heart
Tried a new style
Babu kandula Jun 2012
మనసు చెప్పుతోంది నిన్నే ప్యార్  కర్తాహే
దిమ్మాక్ కహతాహే అది ఆకర్షణ మాత్రమే
తుమ్ హారి సుందర్ ముహ్ చూసాక మైనే ఫిదా హోగయా
మై పాగల్ హోగయా ని ప్రేమలు కోసమే
నీతో bus లో travel చేసేలా తేజ్ సే దౌడ్ కర్తాహే
అపని నామ్ కేలియే మైనే చాలా చాలా కియా
తుమ్ హారి ఆంకో నే కనపడేలా కుచ్ కరుమ్గా
హౌలానే కాదే బంగారు happy  గా చూసుకుంటాను
doubt ఎందుకే సింగారు తుమ్ హారి రక్షనకవచ్ మైహూనా
late  ఏల వయ్యారి మైనే ప్యార్ కియా చెప్పెసేయి
585 · May 2014
415. Life is a game
Babu kandula May 2014
Love the aim
Play the game
Try the route
Clear the level
Achieve the goal
Jump the hurdle
Beat the stage
You will succeed
584 · Mar 2014
333. Waiting for
Babu kandula Mar 2014
You are the one I am looking for
Who can help me
Who can fight with me
Who can make me smile
You are the one
Who I can trust for
For Whom I can share my thoughts
For whom I can do anything
You are the one who can match with me
You are the one who can save me
I am waiting for you.
Babu kandula Dec 2012
కాలుతున్న ఆహుతికి ఎందుకా మంటలని తెలుసునా
వాడుకునే మనిషికి దాని ఉపయోగం తెలుసును
కాలయత్ర చేసే మనసుకు దాని గమ్యం ఏంటో తెలుసునా
లోన ఉండే పరమాత్మకే అన్ని విషయములు ఎరుకను
మట్టిలో కప్పడిన గుర్తులన్ని చరితలుగా మన ముందు నిలచదా
ధర్మం నిలబెట్టిన వీరుల గాధలే గ్రంధలై ఉండిపోవా
గ్రహించగలిగిన రోజే జ్ఞానం పెంచుకొగలవు
జగతుని ప్రేమించే దిశగా నువ్వు సాగిపోవా
Babu kandula Mar 2012
కల్ల  కోటలు  కూలి  పోయెలే ,
గుండె  భారమే  పెరిగిపోయేలే  ,
వేడి  సెగలతో  కరిగిపోయేలే ,
పుడమి  పైన   ఒంటరిని  అయ్యేలే ,
స్వర్గమంత  నరకమాయేలే . .
నీరు  లేని  చెట్టులా  తయారు  అయ్యేనే ,
రోజు  గడిచిన  రోజా  లా  వాడిపోయానే ,
వెలుగు  చూపే   సూర్యుడే  చీకటి  అయ్యెనే   ,  
గాలి  తీసిన  బుడగల  మరిపోయనే ,
కళ్ళు  ఉన్న  చూపు దూరమాయెనే . . .
చిమ్మ  చీకటి అంత సొంతమాయేనే
కలలు మొత్తం  అంత  సూన్యమే
different of different
Babu kandula Apr 2012
విశ్వం  అంటే  ఒక  విచిత్రమో  .
వన్నె  ప్రాణులతో  నిండిన ప్రదేశమో ..
మనిషి  విలువల  పారాయణం .
మహా  మాయల  స్థానం   ఇది .
మాటల  మతలబులు  ముందే  ముందు .
మహాసయుల   మార్గం  పాటించేవాల్లేరే  .
మరుగునపడుతున్న  వ్యవస్థను కాపాడేది  ఎవరు .
మారణకాండకు  ఇది  ఓ  సోపానమే .
మారణహోమం   చేసే  మాయా  వలయం .
మనుసులు  మాయా  చేసేసే  వైనం .
జాతి  మత  కుల  బేధాలతో  సహగమనం.
జగడాల జీవితాలతో  సగేనంటా  .
జాలి  కరుణలు  దురం  మేనంటా .
ఎన్ని  చెప్పిన  తక్కువేనంటా   .
Babu kandula Dec 2012
ఒక్కడైపోయే క్షణం చీకటులే కావా నేస్తాలు
నీకంటూ నువ్వుంటే నీలోకం నీదే ఆ సమయము
ఏకాంతమే సోపానం అనిపించే ప్రతిక్షణము
చిరు చిరు దివ్వెల జ్ఞాపకాలే మిగులు
జరిగిన కధలే కావా మధురాతి గురుతులు
ఏకాకి జీవితమే అలవాటుపడేలా మారుతుందే స్థితులు
ధీనంగా ఉంటే దేవుడు దిక్కు జీవనంలో నాకు అందే తోడూ
జగమంతా ఓవైపే ఉన్నా సరే మారలేని తత్త్వం ఉందే నాకు
నాకంటూ నేనే BOSS అవ్వుతాను నా ఇస్తాసరం ఉంటాను
582 · Mar 2015
869. Weirdest facts
Babu kandula Mar 2015
How people change our mind

We are supposed to do one thing

They force us to do something else

They don't really interested in your style

They want it in the same orthodox way

They **** our excitement
They **** our passion
I had power
But I lack
Permission to use it
My way
581 · Aug 2014
657. Signs
Babu kandula Aug 2014
Signs of losing
Signs of winning
Signs of falling
Signs of rising
Every sign can be
Experienced
In Life
What you
All say?
Babu kandula Jan 2012
ప్రేమించే   ప్రియతమా  నా  మనస్సులోన  ప్రాణమా,
ఊరించే   అందమా   నా   ఊహలోన  స్వప్నమా,
ధరి  చూపే  దీపమా నువ్వు    కంటికే  అందమా ,
మురిపించే   మోముతో  నన్ను ముంచ్చేసే  రూపమా ,
కరుణించే  దైవమా     నువ్వు  మమ్మతకే  ప్రతిరూపమా . . . .
నీతోనే  నా  జీవమా    ఓ   నా  ప్రాణమా ,
నీ  వైపే  చుసిన  నిన్నే  ప్రేమించినా  ,
నీ  రూట్లో  చేరిన  నీకై­  సోద్దించిన  ,
నీ  స్మైలె  చూసిన  నేనే   పరవశించిన ,
నీ  చూపే   చూస్తూనే  గెలుపుకే   దరి చేరిన  ,
నీ  రూపం  చూస్తూనే  ఎన్నాలైన   వేచుంటానమ్మ. . . .
i hope these r some of the attachments of love...
according to my knowledge....
580 · Aug 2014
681. Dream
Babu kandula Aug 2014
Run and run
You are in my dream
Smiling all the time

Best movie without
Any purchase of tickets
"Dream"

Horror, comedy, sentiment,
Romance
Whatever the genre

I can watch them for free
No need of netflix, youtube
or any media
I love dreams
I am not specific
I will watch any of them
Babu kandula Jul 2012
గోకులంలో గోపెమ్మలా గౌరీ  పూజలో సుమధుర మంధారమా
రేపల్లేలో రాధమ్మలా రత్నాల మాలికలా ఉన్నావమ్మా
నింగి నేల నీలాగా నవయవ్వనం గా కనిపిస్తుందే
నీ మనసు మమతలు కోసం నేనే వేచి ఉన్నానే
వయారంగా ఉన్నా నిన్నే వదువుగా మార్చి జత కట్టాలే
రోజా పువ్వులా రోజు వీస్తున్న నిన్నే రోజు చూడాలి
రామాయణ కావ్యంలా మధురంగా నువ్వు ఉన్నావే
గాలి వానలు ఎదురైనా నా గమ్యం అయిన నిన్నే చేరుతానే
గుబాళించే వాసనకు చిరునామాగా నిలిచింది నువ్వేలే
గంధం పసుపు పూసిన కుంధానపు  బొమ్మ నువ్వేలే
కంటికి ఇంపుగా కనపడే అందామా నువ్వేనా సర్వములే
సాయంత్రాన వెలిగే వెలుగులు అవి నీ నవ్వులులే
నాకు వికాసం పెంచే అభివృద్ధి పధకంలా తగిలావే
నిప్పులా రాజుకున్న ప్రేమకే నిలువెత్తు సాక్ష్యం నువ్వే ప్రేమ
అర్ధం చేసుకుని నా ఆరాధననే స్వీకరించేయవే ప్రియ.
Babu kandula Apr 2012
సవ్య  సమాజం  సాపిగా  సాగాలంటే  అహంభావాలే  తగ్గించుకోవాలే.
నేనే  అ­నే  మాట  కన్నా   నేను  ఒకడిని  అనే  మాటే  సుఖమయము  .
నువ్వు  చేసే  పని  ఎదన్న  లోక­ంలో  ఎవరో  ఒక్కరు  చేసే ఉంటారు .
నువ్వే  మొత్తం  అనుకుంటే  నీతో  పాటు  ఉండేవాలకు  కస్తాకలములే  .­
నచ్చే  పని  చేసేయి  కాని  ఆ  పని  అందరు  ఆమోదించేల  ఉండాలి.
ఎంత ­ ఎదిగిన  నీ  పరిదిలోకే  ఎవరికీ  వారే  గొప్పా  గొప్ప .
ఎవ్వరి  దమ్ము  వాడికే  తెలుసు  అవసరమైనప్పుడు    వస్తాదిరా .
మాటలతోనే   చెప్పాలేము  పనులతోనే  చూపించటమే  మహా  ముఖ్యం .
ఏ  మనిషికైనా  ఏదో  శక్తి  ఉంటుంది  ఆ  శక్తిని  గమనించరా      .
­నీకంటే  తోపులు  చాలానే  ఉండొచ్చు  ఆ  సత్యం  గ్రహించి  ముందు  అడుగ­ేయరా . .
Babu kandula Apr 2012
ఆ పైన ఈ పైన ఏ పైన నా ఆలోచనలు అన్ని నీ పైన
రేపైన మాపైన నా ప్రేమ నీవెంట
మౌనం గా ఉంటానే మాటలనే వింటానే ఏ మైన
కలలైన నిజమైన నీతోడే ఉంటానే ఎవ్వరేమన్న
కూటములెన్ని అడ్డోచిన కుల్చిపారేస్తా ఏవైనా
నింగిలో మెరుపులా వచ్చి వెళ్ళిపోకే చెలి
పాదులా అల్లుకోవే పరమానందం చెందుతానే సఖి
అందనంత ఎత్తులో నువ్వు ఉండిపోకే ప్రియ
అందిపుచుకోవాలనే ఆశే ఉందే ప్రేమి  
అవలీలగా కలిసే మార్గం ఉన్నది అది నీ అంగికారామేనోయి ప్రేమ
my thoughts on u
Babu kandula Dec 2012
సాకులే  పెట్ట  లేకుండా  సాగిపోయే  సోమవారం .
ధనమే Suit case దాటి  బయటకు  రానే  రాని  మంగళవారం .
కర్తవ్యం  అంటూ  వెంటపడుతూ  ఉండే  బుధవారం .
సాయి  నాధుడి  స్మరణతో  పూర్తయ్యే  గురువారం .  
Pending Files దుమ్ము  దులిపించేసే   శుక్రవారం .
వెంకన్న  పేరును  పలికి  వారాంతం  హాయిగా  ఉండే  శనివారం .
భుజములు  కోరే  విశ్రాంతి  అలసట  తీర్చుకునే  కాళ్ళ  ఆదివారం .
Babu kandula Jul 2012
నిన్నే ఇలా నీలాకాసంలా అనుకుముంటానుగా
నిరీక్షనే నాకు నీకోసం ఉన్నా అన్వేషణ
నీడలా కలవలేకున్నా చిత్రహింసలు పడిపోతున్నా
కళ్ళకు కనువిందే చేసావే కౌగిలికే కరువయ్యావే
కాసేపే కనిపిస్తావు మెరుపల్లే కనుమరుగైపోతావు
కలలాగే మిగిలావు కన్నిల్లే కానుకగా పంపావు
చినుకల్లే తడిపావే అంతలోనే మంటేపెట్టావే
చావుకి బదులు తెలిసేలా చిమ్మ చీకటి చూపించావే
పేగుబంధమే పుట్టించిందే ప్రేమబంధమే పాటం నేర్పిందే
పాతాళం చేరినట్టుందే ప్రియతమా నువ్వు నన్ను విడిచి వెల్లినాకే
Babu kandula Apr 2012
కోపమే  కదా  అన్ని  అనర్దాలకు  కారణం .
ముఖమునే  మాడ్చుకోకు  అలా .
కోపతాపాలు  ఎంత దూరం  ఉంటే  అంతా  సుఖమయమే .
శాంతిని  పంచె  శాంతి  మూర్తివి  కావలి.
సహనంతోనే   మెలగాలి  అందరితో  ఎలా .
ప్రాణమే  నీ  కోపానికి  బలి  కాకూడదు .
నీ   శాంతమే  నీకు  రక్షని  తెలుసుకోవా .
బోడి  పంతాలకుపోకు  ఉన్న  వాళ్ళని  వదులుకోకు .
కోపం  నియత్రించే  మర్గాలనే  ఎంచుకోవాలిరా.
చిరు  చిందే  చిరుమందహ­ాసం  కురిపించేయి .
Babu kandula May 2013
జీవనమే ఒక సాగరము
ఎత్తు పల్లాల కెరటాలతో సాగే పయనము
నీ దారిన సొర చేపలే ఉన్నా
ముక్కలు చేసే ముసలే ఉన్నా
నీ పట్టు వీడబోకు..
సాహసమే నీకున్న బలము
సహనమే సంపదగా సాధిమ్చేయి విజయము
Babu kandula Mar 2012
అలుపెరగని  బాటసారినే  అవసరాలకే  అల్లుకు  పోతానే . .
అడ్డు  ఆపు  లేని  జీవితం  ఆసయాలకే   సుఖ మార్గం . .
అవకాసం  ఎదన్న  ఆరాటం  నా  సొంతం . .
అంతమే  లేని  గమ్యాలకే   నా  పయనం . .
అంతు  చిక్కని  సవాల్లకే  ఆది  అంతం  నేనే . .
అలవోకగా   నే  సిద్ధం  ఎదురయ్యే  సమరాలకి . .
అదిరోహమే   చేయనా  ఎత్తైన  సిఖరాలని . . .
ఆత్మ  సాక్షిగా  ముందుకు  పోతా  నా  దారేదో  నాదే  లే . .
అంధకారం  చిద్ధిమేస్తూ  వెలుగు  వెలిగించేయన . .
అప్పుడప్పుడు  ఆట  విడుపుకై  నే  గడిపేస్తుంటానే  . .
అంచులు  దాటే   ఆవేశాన్ని  అనిచేయాలి . .
ఆశయ  సాధనకే  ఏమైనా  గని  ఎదిరించాలి . .
అందరి  మనల్ని  అంది  పుచుకోవాలి . . .
no tiresome
Babu kandula Jul 2012
నా మీద  కురిసిన  సంపంగి  వానవా .
మత్తెకించిన   మరు  మల్లె  జల్లువా .
చినుకులా  రాలిన  గులాబీల  వర్షమా .
గుండె  కోరిన  చామంతి  వర్షమా .
ఆహ్వానమే  మన్నించి  కురిసిన   ఆహ్లాదమా .
ఆయువంతా  నీకు  అందించే  వెల్లువే  పోషిస్తున్నానే.
నా  పరువపు  వయసే  నీకు  అందిస్తున్నానే  .
కాదనకుండా  నా  కానుక  స్వీకరించవే  చెలి .
నా  మదిలోని  భాషలు  అర్ధం  చేసుకోవే  మరి .
దాని  మాటలే  నీకోసం  ప్రాణాలై  నీ  వెనకే  అనుసరిస్తున్నదిలే.
నీ  మనసులో  ఒక్క  చోటుకై  పరితపిస్తోందిలే .
ఘారంగా  ఘాడంగా   గల  గల  సాగిపోవాలే  నీతోనే   ప్రియతమా.
575 · Mar 2014
324. About our potential
Babu kandula Mar 2014
Struggling is what we know
Fighting is what we know
For the future
For the success
Anything can be done
If you know your strength
Never ever degrade yourself
You are mighty power
You are the creator of your own destiny
You are the reason for your deeds
You have the ability to win this game
Don't fear for the failures
They are stepping stones for the success
Babu kandula Jul 2012
గాలై వీచి శ్వాసై చేరే వరమే ప్రేమ
పాదం కలిపి ఏడు అడుగులు వేసే మంత్రం ఈ ప్రేమ
శతకోటి విద్యలు ఔపాషణ పడతా ప్రేమ గెలుపులకే
ప్రాణంగా ప్రేమించానే ఎడబాటులా నువ్వే ఉన్న సరే
జాలిపడవే జానకిలా శ్రీ రాముడిలా నిన్ను ఏలుకుంటానే
నీ పేరే నాకు కొలమానం ఎవ్వరికైనా అందించే సాయంగా
నీ రూపే నాకు చిహ్నం ఎందరికైనా అది ఉపకారం
నీ మాటే నాకు వేద మంత్రం ఎన్నాలైన నీదే చిత్తం
నీ చూపే నాకు మంచిని పెంచే బ్రహ్మాండం
575 · Jun 2012
151.my gratitude to the GOD
Babu kandula Jun 2012
రాయాలనుకున్న  కవితలకే  అర్ధమయ్యే  శ్రుష్టి ని  కలిగించావు .
రంగురంగుల  జీవితంలో  నన్ను  పెట్టి  నిరంతరాయంగా  నడిపించావు .
నా  ఊహలకు   మూలం  నువ్వేను  నా  భాషకు   విలువలు  నువ్వయ్యేను .
రసమయ  భావనలు  నావ్వైతే  ప్రకృతి  రచనలు  నీవేను .
చిత్తసుద్దితో  నువ్వు  చేసినవన్నీ  నా  కవితలకు  భాగమయ్యేను .
నాకు  జ్ఞానం  అందిచిన  నీకే  నా  కవితలు   అర్పితము .
నా  తోడుగా  నువ్వుంది  నా  చేత  మంచి  కావ్యాలు  రాయిస్తావు .
విలక్షణ  శైలిని  అందించి  అంగరంగ  వైభవంగా  ముస్తాబుచేయిస్తావు .
నా  రాతలు  నీకు  నేన్నిచే  కానుకలై  నువ్వు  స్వీకరించు .
నీ  కీర్తిని  పొగిడే  సాహసం  చేయలేను .
ప్రతి  చోట  నువ్వే  ఉండిపోయి  అనంతంలా  కనిపిస్తున్నావు .  
అందుకే  నా  ఉడతంత  సాయంగా  నిన్ను  స్తుతిస్తున్నాను .
Babu kandula Jan 2012
నువ్వు  లేని  నేను  ఎందుకు  నేను  లేక  నువ్వు  అసలు  ఎందుకు .
నేను  నువ్వు  ఒక్కటైతే    ప్రేమ  నువ్వు  నేను   ఒకటైతే  అదే   ప్రేమ .
ప్రేమతోనే  ఉంటేనే  ధీమా ,ప్రేమలోనే  ఉంటే  మనకే  భీమ .
సోదిమ్చానే     నిన్ను
చేదిమ్చానే    నిన్ను  
ప్రేమించానే  నిన్ను . .
సాధన  ఇదే  నా అన్వేషణ  నీ  మీదన ,ప్రేరణ  ఇదే  నా  పయణమా  నీ  వైపున .
వెతుకులాటలో   పడిపోయానే  నీకు  సరితుగేల  నన్ను  మార్చుకుంటూ  పోయానే ,
క్రోధం  అంటూ  మునిగితేలే  నేనే  కారుణ్యం  లోకే  మరిపోయనే .
నీకోసమే  ఈ  మార్పు ,
నీకోసమే  ఈ  ఓర్పు ,
నీకోసమే  ఈ  నేను  నా  ప్రేమ
hope these are some of the ingredients of life.....
upto my knowledge
Babu kandula Sep 2012
తర తర తారకలాగా
ఆకాశంలో మెరుపులాగా
ఆహ్లాదం కలిగించే హరివిల్లులా
నాకోసం వచ్చేసావే ..
జర జరా చిరుజల్లై కురిసావే
చామంతి పువ్వల్లె కలిసావే ..
గల గలా గుళ్ళో గంటల్లే నవ్వేసావే
గుండెల్లో ప్రేమ గంటె కొట్టేసావే
ఘాడంగా నా గూటిలో తిస్టేవేసావే ..
angel లా నువ్వే కనబడితే
మబ్బుల్లో నీ చిరునామా పట్టేసానే ..
చిరునవ్వే విసిరావంటే
కన్నీరైన కరిగిపోతుందే ..
కమ్మని సంగీతం
నీ స్వరమే నా చెవి చేరితే
రోజంతా సంతోషమే ..
ఓరకన్నులతో చూస్తూ ఉంటె
దాసోహం అంటుందే నా జన్మ ..
కోపంగా చూస్తూ ఉండిపోతే
గుండె ముక్కలై పోతుందే ..
నీ కష్టం ఏదైనా
అదీ నేనే అయినా
విడిచిపోయేలా చేస్తానే ..
నా వరకు నువ్వు మహారాణివిగా
నీ వెనకే  నీ సైన్యం నేనమ్మ ..
అడుగడుగు ఆపదలో తోడుంటానే
అయోధ్య రాముడిలా చూసుకుంటానే ..
నాతి చరామి అను మాటకు అర్ధం చూపిస్తానే
Babu kandula Aug 2012
జో జో జోడి జతకట్టే తోడై ఉండాలి
జీవిత భాగాన్ని పంచుకోవాలి
నమ్మకప్రాయంగా నలు దిక్కులా ఒదగాలి
పాలు నీల్లై సాంఘత్యం సాగిపోవాలి
సహన పూర్వంగా సహగమనం సద్దుమనగాలి
సంతోషాలా సాగరంలో పరుగులు తియ్యాలి
నవీన యుగానికి ఆధ్యం పోయాలి
చివరాకరివరకు జంటగా జీవించాలి
573 · May 2014
471. I can feel
Babu kandula May 2014
I can feel this pain of loneliness
When I am left alone by you
No chat became interesting
No music made me comfortable
No sleep made me relax
No season made me entertain
But you are the one
Who made me comfort
Who caught my interest
Who made me entertain
Babu kandula Jun 2012
దేవుడు అంటే ఎక్కడుంటాడు ?పరలోకంలోనే ఉంటాడా ? పైనుంచి దీవిస్తుంటాడా ?
మనలో ఉంటాడే వాడు మన తోడుగా నీడగా వెను వెంటే ఉంటాడు
నీ ఆత్మకు పర్మాత్మలా కనిపిస్తాడు తన ఉణికిని కనిపెట్టడమే నీ గమ్యం అంటాడు
కళ్ళతో చూసేది నిజమని నమ్మేస్తుంటాము కనిపించనివన్ని అబ్ధాలే అని కొట్టి పారేస్తుంటాము
నీ కళ్ళకు ఎదురుగా ప్రత్యక్షం కాలేడు వాడినీ అందుకోవాలంటే ముందుకు సాగిపోవాలే
నీ మంచే కొరడు వాడు నీకు చెడునే అందించలేడు నీ కర్మలకు అనుగుణంగా నడిపిస్తుంటాడు
పాపం పుణ్యం మెట్లు నిర్దేసించుకునే హక్కు నీ ముందే వదిలి వెళ్తాడు
మనిషిగా నిన్ను మార్చేందుకు లోలోన ఉంది నీకు సందేశాలు పంపిస్తాడు
ఈ జన్మని మోక్ష సిద్ధికి చేరుకునేల చేసుకోమంటూ సూచనలు ఇస్తుంటాడు
572 · Nov 2015
1001. Attempt
Babu kandula Nov 2015
for an achievement we try hard

so as to come out of failures.

for every success and every failure

there lies a hardwork which we should

take in count

Success is easy sometimes and hard an other time.

but, your attempt shouldn't change in reaching every goal
Babu kandula Apr 2012
అవునా అవునవునా ..
అనుభంధం ఉంది నాలోనా
ఆరాటం అది నాతోనా  
ఆనందం నిండినదే ఎదలోనా ..
హా హా హాయిగా బ్రతకాలి భాటంతా
హోలిల సాగాలి జనమంతా ...
చెంత వలె చీకటిని చావు దెబ్బే తీయాలి
చుట్టూ ఉన్న లోకం సామారస్యం తెలియాలి
కళలకు రంగులు దిద్దాలి కష్టించాలి
కోరిన దీపం వెలుగులను అందిపుచుకోవాలి
కాలం ఆగేనా నీ అడుగుల కోసం
కానీ నీ పయనం ఆపకు ఏ క్షణం
చిట్టి చిట్టి పరుగులు చేరెను పెద్ద గమ్యం
చీకు చింతలు చెందకు నీ స్థానం నీదేలే
Babu kandula Apr 2012
పగిలిన  గాజులా  నా  మనస్సే ముక్కలైనదిలే .
అతికించాలని  చూసానే  అది  అంతకు  అంట  పడైనదిలే .
ఎన్నో  ఆశలతో  బ్రతిక  ఆ  ఆశలు  నన్ను  విడిచాయే .
చుట్టూ  ఎంతమంది  ఉన్న ఒంటరిగానే  మిగిలానే .
గ్రహణం  పట్టిన  రోజే  సూర్యుడు  కనుమరుగేలే .
అమావాస్య  చీకటిలో  చందమామ   కూడా  దూరములే   .
అన్ని  నీవనుకున్నానే  ఆ  భావం  నాలో  మిగిలిందే .
జ్ఞాపకాల   సుడిగుండంలో  ఎదురు  ఈదుతున్నానే .
రాలుతున్న  ఆకులకు  జీవం  పోయుట  అసాధ్యములే .
ఈ గొడుకు  ఆద్యం  ఏదో  అది  నేనే  పోసానే .
రగులుతున్న  మంటలలో  రాతిలాగా    మిగిలానే .
అందుకే  ఇప్పుడు  చింతిస్తున్నానే  .
very painful loneliness
571 · Jun 2014
550. Multiple Colors
Babu kandula Jun 2014
Hair is Black
Eyes are Brown
Palm is White
Face is moderate Brown
Nails are Rosy tinge
Blood is Red
Tongue is Pale Pink
So which color I am
I am mixed color
But why people call me
"Brown"
Is it because of my skin color
But thank you God
All of us had same color of blood
And we had ability to donate
Or accept blood from others
Whatever may be my color
I can donate or accept blood
Thank you God
Babu kandula Jul 2012
పో  పో  అంటున్నది  మనసే  తనవైపే  అలా .
రా  రా  రమ్మంటోంన్నది     కలల  రాకుమారి  నన్నలా .
అడుగడుగు   వేసేసి  నా  నడకే  సాగించాలే  నీకేసి .
ఒంటరిగా  నేనున్నాని  వలపుల  వర్షం  కురిపించేసి .
నీ  మమతల  భాంధవ్యాలనే  పంచిస్తావని  .
తపనగా  నీ  రాకకై  ఎదురు  చూస్తున్నానని
నీ రాకతో నా ఇల్లే ఓ బృందావనం
నీ సహచర్యమే అది ఒక ఆనందసాగరం
అలసిన నాకే ఓ సేద తీరము
నా భాదలను కరిగించే స్వర్గదామము
సర్వం నువ్వనిపించే ఊహల లోకము
571 · Oct 2015
924. Voice..
Babu kandula Oct 2015
Voice is a magical spell
Heart makes everlasting relation
Your warmth and acceptance
Makes path for our life journey
It's hard to express Love

It's an ocean and I tried to fit
In four lines

I don't think I reached my target

It's worth trying ... Though
Babu kandula Mar 2013
Red Rose అందిస్తా Right decision నాదనిపిస్తా
Rajahmundry లో నేను పుట్టానుగా రమ్యంగా నేను ఉంటానుగా
రహదారి పైనే పయనిస్తుంటా శ్రీ రాముడి భాటను పరిశీలిస్తుంటా
ఏటి గట్టున ఎగసిన దీపాన్నిగా ఎఖధాటిగా ఆడిపాడేస్తానుగా
సునితంగా ఉంటుందే నా హృదయం రాటుదేల్చకే రాతి శిల్పంలా
ఒప్పుకుంటే మరోచరిత రాసివేయనా
లేకపోతె చంటిపాపలా గోలపెట్టేయనా
Excuse me అంటూ ఒక్కసారి
I  am Sorry అంటూ మరోసారి
వెంటపడ్డ మొద్దటి సారి
మన బంధం కుదిరేలా గుడిలో
తిరుగుతున్నా నిన్ను కోరి
రాత మారని
ఓహ్ మనసు మారని
ఈ ధరణి పైన ఉండలేనులే
కార్తికపున్నమైన కటిక చీకటి తరుముతున్నదే
కాళ రాత్రిలో ఖగోళ శాస్త్రమే దిక్కులాగా మారినాదిగా
నీ కాంతి సోకితే జనమంతా పండు వెన్నెలే
వరమిచ్చేయవే వయ్యారి నువ్వు
వలపందించేయవే ఈ ఒక్కసారికి
అన్ని వదిలి నీతోడు ఉండిపోదునే
Babu kandula May 2012
అహింస  మార్గాన్నే  చూపించి  వెళ్ళాడు .
సత్యం  పలికి  జీవన  విధానాన్నే  నడిపించాడు .
నాయకత్వ  విలువలు  అందరికి  నూరి పోసాడు .
కష్టాల  కొలిమికి  ఎదురుగా  నిలిచాడు .
తెల్ల  జాతీయుల  కర్కసాన్ని  భరించినాడు.
ఉద్యమాలనే   ఓ  కొత్త  మలుపు  తిప్పినాడు .
శాంతి   భాటలో  జనులను  నడిపించినాడు .
ఉప్పు  సత్యగ్రహమని  ముప్పు  తిప్పలు  పెట్టినాడు .
స్వదేశీ  వస్త్రలంటూ  విదేశీయులకు  ముచ్చెమటలు  పాటించాడు .
దేశ  భవితకే విలువైన   సందేశామిచినాడు .
మహాత్మా  అన్న  పేరు  నీకే  సార్ధకం .
జాతి  పిత  అన్న  బిరుదు   నీకే  అంకితం .
నువ్వు  నడిచే  భాటే  అందరికి  ఆదర్శ  ప్రాయం .
నిన్ను  తలుచుకోవటం  నా  జన్మ   ఫలం .
భారతావనికి  నువ్వే  తరుగు  లేని  ఆస్తివి.
నిన్ను  పుజిచటం  నా  జన్మకు   మహా  భాగ్యం .
ని  పేరున  ఈ  చిన్న  చరితం  నీపై  నాకున్న  అభిమానమే .
Babu kandula Dec 2012
రంగుల్లో ఉండే నీ రూపం కంటి పాపలకే విచిత్రం
నాపైనే నీ కోపం ఆ క్షణమే నాకు సంతోషం
నువ్విచే నవ్వులకి నే బదులుగా ఇచ్చే బంగారం
నీ తత్త్వం ఓ వరం దాన్నే పాటిస్తే నా ధర్మం
నీ ప్రేమే ఓ దీపం అందిస్తేనే ధన్యం
నీ పేరే నా పిలుపు పలికానంటే పరవశం
అతమినే జయిస్తా నువ్వు అవ్వునంటే నాకోసం
నీ జన్మే ఓ పరమార్ధం నేనుంటే అది చరితార్ధం
Babu kandula Jun 2012
చిన్ని చిన్ని బొమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావే
ప్రాణం నిలిపే ధీమా నిన్ను ఎలా చేరనే
నువ్వు నచ్చావని నీ వెనకే తిరుగుతున్నానే
తామరపువ్వులా తారసపడిన నిన్ను మరవనులే చెలి
నీ జాడ తెలుసుకుందాంమంటే  కనుమరుగవుతావే
నన్ను కంగారు పెట్టి  దూరం అవుతావులే
నీ నీడలా ఉంది పోయేలా చేసుకున్నావే
అంగరక్షణ భాద్యతలే నేను చూసుకుంటానులే
నీ భారాలను  నీకై నే మోస్తానులే
జీవన మరణాలు నీతో పాటే సాగిస్తానే
Babu kandula Feb 2013
ప్రేమతో నిండిన జిందగీ
అమాంతం Pulse Rate పెంచేస్తోంది
కోరుకున్న అమ్మాయిని
అరె కొంటిగా చూడాలిలే
Colorful గా Country Side లో
తనతో తిరగాలిలే ..
Current ఏదో తాకిందే తను చూస్తే
కౌగిలినే కావాలంటోంది
నాలో ఉన్నా చంటి పాపే..
కురులతో బంధించే
జడలాగా నీతోనే ఉంటానే .
కళ్ళల్లో దాచేసే
కమ్మని కలలాగా ఉంటానే
గుండెల్లో ఉంచేసేయి
రక్తంలా నీలో ఉంటానే..
నా ప్రాణం నీ మీదే
నీ దయతో మిగిలేనే...
కదిలేనే పావురమై
తిరిగేనే నీవెంటే..
కరుణించే నన్నిలా
కవేరై కవ్వించేయవే ..
సార్ధకమే కావాలంటూ
తహ తహ లాడే జన్మ
నీ ప్రేమే నన్ను చేసేనే
స్వేచ్చ కపోతం ..
దరి చేరి నన్నే కాపాడే
నా పిలుపులు నీకై ఉండేనే..
Babu kandula May 2012
ఊరే  తెలియదు  పాపం .
పేరే  తెలియదు  శాపం .
ఎవరులేరని  భాదే  నలు  మూలలా  నిండిందే .
బ్రతుకు  భాటలో  చికుముడులు  ఎన్నో .
ముళ్ళ  భాటల  చిమ్మ  చీకటులు ఎన్నో  .
జానెడు  పొట్టకై  సాగే  యుద్ధమే .
ఆకలి  దప్పికలు  ఎంతటి  సాహసానికైనా   కారణ  భూతాలే  .
గతులు  తప్పినా  గతం  నుంచి  బయటే   పడలేరే   .
కసాయి  మూకలతో  చేసే  సావాసమే .
కరడుగట్టిన  తీవ్రవాదుల్లా  మర్చేస్తుందే .
మరణకాండల   మొద్దలుకు  నాందే  కదా .
కడుపు  మంటలే  క్రోధం  తో  కాలు  దువ్వుతాయి .
పనులేమైన  ప్రతి  అడుగు  పతనానికే  కదా .
లోకవినాశనానికే    ఉసుగోలిపే  స్థితులకు   కారణమే .
about street children
Next page