Submit your work, meet writers and drop the ads. Become a member
 
Babu kandula Sep 2012
కరడుగట్టిన తీవ్రవాదమే నాలో కంటికునుకులు లేకుండే ఉందే
దయా దాక్షిన్యాలకే తావే ఇవ్వకుండా ప్రతిరోజూ పతనాలకే పరుగెడుతున్నానే
మతాలా పేరిట ముసుగులతో మారణహోమం జరిపిస్తున్నానే
మనిషుల రక్తపు ముద్దలనే నైవేద్యాలుగా పెడుతుంటానే
అంతు చిక్కని రీతిలో నా స్ధావరాలనే పెట్టుకుంటానే
త్సునామినో యుగాంతమో అయ్యి లోకవినాశకం చేస్తానే
క్రూరత్వానికి symbol నే చీకటికి address అయ్యిపోయానే
చిర్రెతించేల చట్టానికి చిక్కని మాయలోడినిలే
నన్ను తాకే నన్ను చేరే మొనగాడేలేదే
నా పంధా చూపేందుకే నా ఈ చేష్టలు నే చేసే పనులు ...
502 · Apr 2014
361. Lucky day
Babu kandula Apr 2014
Hope this a day dream
Sun is walking with me all day
Birds are singing for me
Happy people pass my way
Cheering with the blowing wind
Playing with the blossom
It looks like a heaven
This should be my lucky day
I am happy to be here
Thanking for everything
Inspired from barry
Babu kandula Feb 2013
నడిచే నడకలు కొలిచేవే అడుగులు
కురిసే చినుకులు కావా జల్లులు
కలిసే పదములు అయ్యే రాతలు
వెలిగే తేజము కాదా ఉదయము
మెరిసే వెన్నెలే చేసే కమ్మని రాత్రులే
అలల జదులే కలిపితే సంద్రమే
చిరు నవ్వులతో సాగావంటే సంతోషమే
పుడమితో స్నేహం ఉంటే అయ్యేనే మధురమే
ఆకాశం హద్దై ముందుకు దూకితే విజయమే
ప్రశ్నించే చిలుకలా ఓ  తోడే అవసరమే
జీవిత శ్వాసలను ఆహ్లాదం కోసం పయనం
అడుగడుగు సాధించేస్తే కావలసిన సంతోషమే
501 · Oct 2014
792. Lost in
Babu kandula Oct 2014
Lost in sunshine
My comfort sleep

Lost in darkness
My mate shadow

Lost in moonlight
My lovely day
Everything has a
Dark and wild other
Nature

We always want the bright one
It's not possible
Either we have to change them or
We have to adjust to them
Babu kandula Jul 2012
కాలిభాటన నడిచే కష్ట జీవులం
కంటి కునుకులు మరచిన జీవ రాశులం
అర్ధం పర్ధంలేని ఆలోచనలకే తావేలేని
ఆరాటంతో ముందుకు సాగే గుండే ఉంది
ధీటైన సవాల్లకే ఘాటైన జవాబులు అందిస్తాం
గద్దించే సింహంలా సంచారం చేసేలా ఉంటాం
గండాలే గమ్యాలుగా మలచేలా ప్రతిఘటిస్తాం
మావంతు సాయంగా జగతిని కాపాడే పనులే చేస్తాము
500 · Oct 2015
960. Lazy
Babu kandula Oct 2015
Laziness is a sin sometimes

But, a lazy person knows
How to find a shortcut

And reduce our efforts
Babu kandula Dec 2012
వరదలా నా కొంపే ముంచ్చేసావే మరదలా
వరుసలు శాక్షిగా  వాకిట్లో నిలిచావే వయ్యారమా
ప్రేమ గీతం తెలియని చంటోడినే
చంటిపాపలా నన్ను లాలించేసేయి
జన్మకు తోడులా జగత్తుకి దిక్సూచిగా
నా భాటను నిర్దేశించే గీతికా
దారిపొడుగునా కలిసుంటావుగా
సరిహద్దులో నేనున్నా సాహసం చేయనా
నీతో ఉండే సావాసం నాకు కాదా సంతోషం
ప్రతి అడుగు సాగితే సరిపోదా సంబరం
సై అంటూ నీ వెనకుంటా నువ్వు సరే అంటే
శాశ్వతం అయ్యిపొదా మనబంధం
Babu kandula Nov 2015
i live with secrets

and always a shadow in bright light.

that's how I can give sudden surprises,

and to be frank I cannot reveal my plans

all of a sudden, am afraid what if I abandon those in the middle.

my past failures never let me tell someone my ambitions or my goals

and am not happy about someone asking about the same further
Not sure if am the only one suffering from this kind of thing
Babu kandula Nov 2013
నను తరిమే మాయ..
నను కమ్మే ఛాయ.
నన్నే నీవుగా
నీపైనే ప్రేమగా...
మార్చే మనసా..
మరిపించే నాలో కల..
నిదురలో వేసావే వల
జాబిలిగా కనిపించే .
జాములో జల తార వెన్నెల.
Babu kandula Nov 2012
ఆపదలకే ఆయువైనదా
ఆకాశంలో పిడుగులా మారిందా
తను విడిచిన నిమిషము
తలచిన ప్రతిక్షణములు
తన ఊహలు తాకిన దినము నాలోనే మదనము
రక్తంతో పేరు రాసి రాక్షస ప్రేమను చూపించనా
పువ్వులు నీకందించి వాటి ప్రాణములు హరించనా
కానుకలతో కబలించి నా ప్రేమ విలువలు తగ్గించనా
అందం ఊబిలొ పెట్టి జీవితాంతం నిన్నే బంధించనా
లేని పోనీ హంగులతో నిరంతరం నిన్నే మంత్రించనా
లేకా నాలాగా నిన్ను చూసుకోనా
నష్టమో కష్టమో నా లాగే నేన్నుంటా
నా శైలితో సాగిపోతా
వెను తిరిగి వచ్చావా నీ ఇష్టం లేదంటే నష్టం
నా ప్రతి అడుగులా నిన్నే చూస్తా
నా స్నేహం రుచులే చూపిస్తా
497 · Jun 2014
545. A Gardner tale
Babu kandula Jun 2014
I am a Gardner
Cleaning shredded leaves::-----
In my life
Which are my
memories those hurt me.
Watering plants:::----
Which are
My hopes those help me.
Applying manure:::::-------
to strengthen
Which are some
Inspirations taken from
Elderly people
Finally leads to
good yield:::::::---------
Which means
My life in my hands
It depends on my actions
My opinion is everyone should be a
Gardner to their own life
And protect their garden I mean life.
It may look clumsy or inappropriate
Tried hard but couldn't make any changes
497 · Jul 2014
578. Friend's heart
Babu kandula Jul 2014
Stones and pebbles
Gifted by you
Those remind me
Olden days in beach
I spent with you
Still those are in
My collections
Those are
Costlier than
Diamonds
Precious than
Gold
Friend's gifts are
Priceless
We cannot
Compare them
with Money
Because it's
replica of
Their Heart
Given for us
To be with us
497 · Jan 2015
823. Mind game
Babu kandula Jan 2015
Why our thoughts

Have unlimited bandwidth.

Which was
Highly Confidential

Enters the state of

Judging people

No guarrentee

That we were right

All the time...

Still we will  be in this
Interesting state of mind
And it's play
Came like a spark
From somewhere
Hope you all like it
496 · Mar 2014
339. For my buddy Sun shine
Babu kandula Mar 2014
Love you baby sunshine
You wake me up
Will start my day
Follows me every where
If I feel lonely
I can feel you are with me
I know I can't talk with you
But I can walk with you
Every day in my life
Thank you for being with me
I can't imagine life without you
So thank you for everything
A similarity for both of us
Is we sleep in night
And will work in the morning
What a thing buddy
Thank you for making my life bright
With your lovely light
Babu kandula Sep 2012
మనిషికి మనిషే తోడూ నీడై ఉండాలే
మన్నించే గుణముంటే మనోవేధనలే కరువాయే
మమతలు పంచె వీలుంటే ప్రపంచం నీదాయే
జాతి మతాలకు అతీతంగా మనుగడ సాగాలే
అందరు ఒకటని గ్రహిస్తూ అజ్ఞానం వీడాలే
ఆద్యాత్మిక సాయంతో నీలో దైవత్వం మేల్కొలపాలే
పూర్వపు జన్మల ఆధారంతో నీ లక్ష్యం కనిపెట్టాలే
ఆశయ సాధనలో అడుగడుగు జతకట్టి సాగిపోవాలే
విజ్ఞానం అందిస్తూ జనుల వికాసానికే పాటుపడాలే
సుఖ సంతోషాలతో లోకం మొత్తం నిండి పొవాలే
Babu kandula Dec 2012
నా లాగా ఉండేది నేనేగా
నా కంటూ ఉనది నేనేగా
నా పాత్రకు న్యాయం చేసేది నేనేగా
నా గమ్యం భాటలు వేస్తోంది నేనేగా
ఎందరో నీ ముందు ఉన్న నీ జన్మకు నువ్వే సాటి
మహామహులే పుడుతున్నా నీకు రారు పోటి
ఆకాశంలా ఉండు మెరుపుకి తుఫానికి స్ధిరంగా ఉంటా
నాకంటూ తక్కువ లేరు నాకంటూ ఎక్కువలేరు
నేనే లేకుంటే చాలా పనులే ఆలస్యం అస్తవ్యస్తం
నన్ను నేను నమ్ముతూ  కించపరిచే భావన తీసేసేయి
495 · May 2017
1108. Ugly truth
Babu kandula May 2017
It's not the world we are afraid of

But, the darkness that it guards in it
Babu kandula May 2013
ఓటమి గురుతులు ప్రేమ
గెలుపును చంపే ప్రేమ
రాతను రాసిన బ్రహ్మ
ప్రేమ గీతను చెరిపేసావు
ప్రేమల తీరం మరిగించావు
బ్రతుకే భారం చేసేసావు
వర్ణించలేని భాధలోన నన్ను ముంచేశావు
పాతాళం అంటే విన్న వాడ్ని
తన తోడులేక ప్రత్యక్షంగా చూస్తున్నా
భవ బంధాలను ఎన్నెన్ని ఉన్నా ఏదో లోటు
తను లేకపోతె మనసంతా పోటు
పరుగులు తీసిన హృదయ స్పందన సైతం
ఈ తన ఎడబాటుకి అతలాకుతలం
దారి తెలియక దిక్కు తోచక డీలా పడెను
ప్రేమ పయనం.
494 · Feb 2016
1044. Deception
Babu kandula Feb 2016
I Love my eyes

Because they know how to act

Hiding sadness with a smile

Best deception they can give to anyone
Babu kandula Mar 2013
కలా అలా అది ఒక్కలా నాలోనే పొంగిందే
నడి రాతిరిలో నడిచేస్తున్నా
మండు వేసవిలో నిద్రిస్తున్నా
నా అదుపు నేనే తప్పేస్తున్నా
నా రాతను మరచిపోతున్నా..
తెగ తెగ నడిచేస్తున్నా
నీ దారిన ముళ్ళు ఎన్నున్నా
ఒక్క నవ్వుకి పడిపోతున్నా
నీ మాటకు మైమరచిపోతున్నా..
గాలిలా నీ చుట్టూ తిరిగేస్తున్నా
కన్నీటిలా కళ్ళల్లో దాగున్నా
కాలిన మట్టిలా నీ కింద ఉన్నా
తెల్లని మబ్బల్లె ఆహ్లాదం పెంచేస్తున్నా
మండే నిప్పల్లె నీ చలినే దూరం చేస్తున్నా
493 · Feb 2016
1051. Past, present, future
Babu kandula Feb 2016
My past roasts me
My future plays with me

Only present was with me
Babu kandula Nov 2012
గో గో గోవిందా నాపని గోవిందా
గెడ్డంతోనే గడపాలా
ప్రేమ మంటల్లోనే ఉండాలా
కనపడకుంటేనే  ప్రియా...
శత్రువునే  అయ్యానా
సాతాను పీడనా
వలపంటు వెంట ఉంటేనా..
రోధనే కలిగినా
ప్రేమించే గుండెకు
దూరంగానే ఉంటావా..
శ్రీ రాముడైనా రావణబ్రహ్మలైనా
హృదయ వేదనలకే కారా బలి..
నాకున్న బలమే నువ్వు
బలహీనతగా మారిపోకు..
శిలగా మరీనా రామచిలకా
సైగైనా చేసి శాసించవా
జీవిత కాలం కానా భానిసా..
493 · May 2015
896. Empty hands
Babu kandula May 2015
Sometimes I feel
Who can steal from me

I came with empty hands
And
leave with empty hands

So what am I losing
Or
What am I gaining ??

If there is a rebirth
My good will favor me
My bad will ruin me

So I try to be good
Not 100% though

Neither I knew about this
Incarnation thing
Nor I experienced myself

I only ask God One thing
Punish me right away

Not to hold or delay it
I may be too weak to bear it later

That's how I live and think
Thought that defines me
Babu kandula Apr 2013
ప్రేమా నా సొంతం నువ్వే
అనే పంతం నాలో పెంచేసావే..
ప్రేమా నా ప్రాణం నువ్వే
అంటూ నాలోనే కదిలావే..
నీ ఊహల దాడులతో
నా గుండెను కుదిపావే..
నీ చూపుల గారడితో
నా మనసును వశపరిచావే..
ప్రేమా నా చూపుల ధీమా
నా తోడై ఉండి పొమ్మా..
ప్రేమా వెన్నెల కాంతివే
నా చీకటి భాటను వెలిగించుమా..
ప్రేమా వర్షించే మేఘమా
నా భాదను కరిగించుమా...
492 · Jun 2014
519. Lovely little bird
Babu kandula Jun 2014
I care for you little bird
Your bill has a job to do
Peck these seeds I served you
You look little
But one day you will
Gain enough strength
Get power to the wings
And you fly in the sky
No one can stop you
Either I who serve food for you
I am jealous of your ability to fly
But happy to see you fly
Have my wonderful seeds
And gain power baby and
Fly for rest of your life
Remember me I want to see you
If possible once in a day
Or once in a month
Or once in an year
Lovely birds.. Had freedom to fly.
No passports
No immigration
No checkins
No baggage claims
No parking troubles
Babu kandula Mar 2013
త్యాగమా విధి పాశమా ప్రేమనేదే తీరమా
మబ్బుపట్టని సూర్యుడు ఉండడా
గ్రహణం పట్టని చంద్రుడు ఉండడా
కన్నీరు కురవని కళ్ళు లేవా
మనసా మారిపో లేదంటే మర్చిపో
గతమా వదిలిపో చీకటినే చంపిపో
భాధలే నీరులా బంధమే కరిగించెనే
ఏం పాపం చేసానో నేనే ఓ కన్నా
నీ తోడూ దూరం అవ్వుతానంటే
ఒప్పుకొదే  ఈ జన్మా
మరుజన్మే వరమంటూ తుది
శ్వాసకు పయనం చేస్తున్నానే ప్రేమా
Babu kandula Oct 2012
ప్రేమగా మారిన  ప్రేయసి  .
గుండెల్లో   గోదారై   పొంగినది . . .
తన  ఆచూకి  ఏంటో  తెలుపాలంటూ  
నా  మనసే  నన్నే  ప్రశ్నించింది .
ఏ దిక్కున  దాగుందో  తెలియకనే  
సంశయంలో  నేను  ఉన్నానే. . .
శతవిధముల   వెతికానమ్మ  
నీ జాడే  సాక్షి  కృతమే  అయ్యేలాగా .
సతమతమవుతూ  సుడిలో  పడుతూ  
నీ  దరికే  నా  ఈ  పయనం . .
దివ్యత్వం  నిండిన  కానుకవమ్మ  
నా  లోకంలో  వెలుగులు  నీతోనమ్మ . .
సంధ్రమంతా  సంగతులు  నీలో  ఉంటే  
ఓ  నీటి  బింధువే  నాకే  ఎరుక .
అభివ్యక్త  పరిచేలా  నీ  వలపులకే  నే  వేచినా...
నీతోడుగా  మరెందుక­ే  నే చూసినా..
Babu kandula Dec 2012
ఒక్కడినై నే ఉన్నా ఊహలు తాకిన చోట ఇద్దరినేగా
ఏకాంతంలోను నీ పేరున జరిపేను జపమేగా
కళ్ళకు దూరం అయ్యావు  కలలకు మాత్రం దగ్గర అయ్యావుగా
మనసులు కలిసిన చోట మమతలు ఒక్కటయ్యేనుగా
ఏమరుపాటులో ఉన్నాగాని నీ జ్ఞాపకాలే నాకు మేల్కొలుపుగా
చూస్తూ ఉండి పోయేలా వింటూ ఉండిపోయేలా తన్మయమే గురిచేసావుగా
488 · Sep 2014
731. Flower
Babu kandula Sep 2014
Like a flower
I live in a garden
To reach the holy God
Like a garland with
Many other flowers
I live short
I live for cause
And ends
I am a flower
:D
Babu kandula Dec 2012
ఒక్కసారే ఒక్క చూపే పడిపోయానే
చూస్తుంటే నాకేదో అవుతున్నదే
ఆకులే రోజా పువ్వులై పిలిచేస్తున్న భావనే
మబ్బులే నీ పేరుగా మారుతున్నాయిలే
ఆయస్కాంతమై నీవైపే లాగేస్తున్నాయిలే
చుట్టూ పక్కలే నీ పేరున వచ్చే రాగాలే
ఏ శ్రుతిలో ఉన్న నాకవి కమ్మని గీతాలే
ప్రతి అడుగు నీతో నడిచే అనుభూతులే
కాలం కూడా నీకోసం ఆగే వింతలే
నిదురంతా ఉండెనే నీ ఆహార్యం
నువ్వే రంగుల స్వప్నం అయ్యావే
నీతోనే సాగేనంత నా జీవనం
పలికిందే ఆకాశవాణి నా కల్లో
నీ జగ్రత్తలే నా పనులంటూన్నాయే
కాపాడేస్తా కష్టం నుంచి
రక్షించేస్తా రాతల నుంచి
487 · Aug 2018
1118. Great
Babu kandula Aug 2018
Am not great

Not even close

But am trying

For what

My peace and

My life
487 · Jun 2014
501. Heart is wet
Babu kandula Jun 2014
I am wet
Not my clothes
But my heart
When I walk through my past
Some sort of mistakes
I cannot redo them
I am learning
From my mistakes
One day I will
Come out of my mistakes
# learning things to redo and fix them
487 · Sep 2019
1130. Modern zombie
Babu kandula Sep 2019
If I can't tell my view
But, just to shut up

And fake my smile

Well, yes am modern human

There is a chance

I can die of lava eruptions inside

I can die of bleeding neurons

But, my body is just

A modern zombie

A benevolent and with a smiley

Loser face
487 · May 2014
424. Beware of anger
Babu kandula May 2014
Sometimes it happen
We lose our control
No one can escape
But believe your heart
Listen to your heart
Leave your thoughts
Which are poisonous
Don't let your mind take over
Say yourself calm down
Because anger causes
Destruction
Which can completely
Destroy a relation
Beware of your anger
487 · Dec 2019
1134. Safe hill
Babu kandula Dec 2019
You can't be limitless

But, this world wants you

To be one

Break chains this is what we hear

One way you escape for a period of time

And then you are bound to another chain

Every action triggers a chain of events

You will be hit either way

There is no escape

There is no hide out

One or other way you are dragged

Just be on the safe hill
486 · Jan 2015
835. Hellopoetry
Babu kandula Jan 2015
hello hello

Poetry

I do get bunch
Of poetries

Every now and
Then

Trillions of writings

Billions of trendings

Millions of daily poems

I wonder how many
Users in this whole
Hellopoetry

A platform to showcase
A platform to exhibit
A platform to meet scholars
A platform to encourage
A platform to get appreciation

Hellopoetry
It's not just a site

It was my wonderful gift
It was unforgettable journey

I learned many things here
I got many suggestions
I am happy to be here

Thank you for the Hellopoetry people
For your efforts and help
Sincere thanks to
Eliot
Babu kandula Dec 2012
తలచితే  పలికిన  ప్రేమ .
ఎడబాటుకే  అలసిన  నా  ప్రేమ .
కసిరితే  అలిగిన  ప్రేమ .
కన్నిల్లకే కరిగిన  నా  ప్రేమ .
ఊరు  పేరులే  మరపించిన  ప్రేమ .
దివినుండే   దిగి  వచ్చిన  ప్రేమ .
దోబుచులాడి  వెంట  ఉండే  ప్రేమ .
దేవతై  కురిపించిన  ప్రేమ .
వరములై  నన్ను  తాకిన  ప్రేమ .
నాలో  సగాభామై  ఉన్న  ప్రేమ .
నవ్వుల్లో  ముంచెత్తిన  ప్రేమ .
నడతలే  మార్చిన  ప్రేమ .
నయనం  అదిరే  ప్రేమ .
నా  ప్రాణం  ఈ ప్రేమ .
దండోరా  వేసే  ప్రేమ .
దడ దడలే  పుట్టించే  ప్రేమ .
విషమై  చేరిందా  ప్రేమ .
నీలకంతుడిలా  మారతానే  ప్రేమ .
కారుమబ్బులాగా  కమ్మితేనే  ప్రేమ .
నింగిలా   నిశ్చలంగా  ఉండిపోనా  ప్రేమ .
సంద్రంలాగా  ఉంటే  ప్రేమ .
చందమామలా  అలల  అడుపుచేయన  ప్రేమ .
485 · Dec 2019
1135. Caress
Babu kandula Dec 2019
When you are haunted
By the thoughts

They are everywhere
Either you sleep
Or you are awake

They hack your system

It's not hindrance per say

But a progress on the way

Your dream can solve your problem

Dream has a spiritual solution

Caress your dream
It helps you win
Dreamer
Babu kandula Jun 2012
ఓటమి  గాలి  శోకిందంటు   నిరుత్సాహ  పడకు .
పడుతులేస్తున్న  చిన్ని  పాపని  చూస్తూనే  ఉండు .
నడకలను  నేర్చుకునే   వరకు  అడుగుల  ప్రయత్నం  ఆపనే  ఆపదు.
గమ్యం  అంటే  చుట్టూ  తిరిగే  యంత్రం  అసలే  కాదు .
దానికి  తగట్టు  పనిచేయకపోతే  నీ వెనకే   రాదు .
నీ  శక్తి  విలువను  తగ్గించుకోవటమే   నిరుత్సాహము .
నిన్ను  నువ్వు  నమ్మితే  నివేనకే  రాదా  ఎలాంటి  విజయమైన .
గెలిచేందుకు  చూడు  నిన్ను  నీ  గిరి  దాటేవరకూ .
హద్దులే  చెరిపేసి  అంతులేని  గమ్యాలనే  నిర్దేశించు .
వాటిని  అందుకునేల  ప్రణాళికలనే సిద్ధం  చేసుకో .
నిన్ను  ఆపే  శక్తి  అది  నీ  మీదనే  అని  తెలుసుకో .
484 · Sep 2014
716. Mystery
Babu kandula Sep 2014
After life
When
Soul
Segregates
From body
But
What happens
After that
Many are curious
Even me myself
Some say
Rebirth
Reincarnation
Or some say
Soul waits for
Fulfillments of
Desires
Soul cannot be destroyed
It will be transferred from
One body to another body
But is it real
Many questions
There are things
Even science have no answers
Mysteries
That are not solved
Yet....
484 · Jun 2014
514. Finally leads to
Babu kandula Jun 2014
Flying bird has it's destiny
Running deer has it's destiny
Sleeping Owl has it's destiny
Hunting Lion has it's destiny
Resting Tree has it's destiny
No one knows how long we live
But we are destined to some sort of things
Whatever may be our actions
Finally we are bounded to destiny
Whatever may be we are
Either Man or an Animal
Destiny is final
It's hard to fight destiny
Destiny is final
484 · Apr 2015
880. Time
Babu kandula Apr 2015
We have 24 hours.
I am fully occupied in 16 hours
May I do my work or  waste it
Fully dedicated
and 8 hours for sleep
I don't have much time to
accomplish new things.

How foolish I am to say this?
I am failing to utilize the given hours
I am not effectively managing my time

Man with time management is the  winner
Winner of all odds

It's  hard to maintain this pace
But most successful people do
A realization of
What I am doing
What I am wasting

Time waste is a wastage of one's own Life
Have to catch up the time
Time am coming for you
Babu kandula Oct 2012
ఆకాశంలో మెరుపల్లే అరా క్షణమే ఉంటావా
నక్షత్రంలో వెలుగల్లె రాత్రైతేనే ఉంటావా
హరివిల్లై ఎండా వానా వస్తేనే పుడతావా
సంద్రంలో కెరటంలా అనుకోకుండా ఎదురవ్వుతావా
పుచేటి రోజాలా ఒక్క రోజే ఉంటావా
నీ జాడే తెలియకనే తికమక పడుతున్నానే
నీ రూపం విలువలనే అంచనాలే వెయ్యలేనే
నిన్ను చేరే దారంతా ముల్లున్నా తాపిగా అడుగులేయనా
483 · Nov 2018
1121. A tip
Babu kandula Nov 2018
I always felt
You can make anyone
Happy by offering a tip

But, some situations
Will prove you wrong

Today when I went to the dealer
For servicing

And when I reached there

I am welcomed by an elderly person

As yesterday we had a blizzard

I couldn't completely clean my car

I apologized him and then asked if that is ok

His reply

"Not to worry sir, it will melt anyway".

Am very happy by his gesture, the warmth in his voice, caring and love just reminded me of my late grand father.

He took my car inside and brought me a loaner car

While taking the loaner, I offered him tip.

He politely rejected and said

"You are good man, I did my job."

No words from my mouth. Then I saw some blood strains on his face

I asked him about it he said it's because of one of the car's door.

He then said, "see I got this, than a tip".

His point is my caring.

I am inspired by his gesture.

How many people we will encounter like him

I don't know.

By the way his name is Bob. That's what I heard I don't even know his full name. I made a mistake but, he is busy I can't disturb him though.

But, he will be in my thoughts and also in my prayers.

Location
Grand Subaru
bensenville, Illinois

Thank you Bob for your gesture. You made my day. Am blessed.

Small actions lead to major impacts
True story

Pardon me if any grammatical mistakes..
482 · Dec 2014
809. Flowers
Babu kandula Dec 2014
I am
One rising
Flower

I am
One fragrant
Flower

I am
One offering
Flower (to God)

I am
One falling
Flower
A flower
Lives short

But, it has many
Things to do

Dedicated to all flowers

Love you
Babu kandula May 2013
మనుషుల మధ్య మంత్రం ప్రేమ
మమతల కొలిమికి ద్వారం ప్రేమ
ప్రతి బంధానికి పునాధియే ప్రేమ
ఏ రూపానికి అతీతం కానిదే ప్రేమ
రాగ ద్వేషాలను రూపు మార్చేదే ప్రేమ
ప్రేమను ప్రేమతో ప్రేమిస్తే
ప్రేమే ప్రేమగా ప్రేమిస్తుంది
Babu kandula Feb 2013
చిట్టి చిట్టి గుండెపై ప్రేమ మందే వేసేసిందే
అయ్యో రామ అంటూ ఉన్నా వదలనంటదే
సర్లే పాపం అంటూ చేర దీస్తే
నా ప్రాణం కన్నా ఎక్కువై పోయిందే
నీ పేరే నాలో పదనిసలై మారే
నిన్ను చూస్తూ నాలో నేనే మైమరిచే
చందమామలా నా కళ్ళలో నిండావే
మడువులు చిలికే పెదవులతో నా పేరును పలికేయవే
మనుసు తడిపే మాటలతో నన్ను పిలిచేయవే
మౌనం అనే మంటలతో నన్ను కాల్చేయకే
నీ పిలుపుకే వేచుండే వయసులేని సన్యాసినే
Babu kandula Mar 2013
నన్నే దాటుకుని నాలో చేరావే మెరుపులా
మనసే చీల్చుకుని మంత్రం వేసావే మాయలా
ఇది కల అనిపించేలా నిజమల్లె వెంటాడవే కోయిలా
ప్రేమను పడించేస్తున్నా కోతకు సిద్ధంచేస్తున్నా ఇలా
గాల్లో తేలుతున్నానే గమ్మతులా
గుప్పెడు గుండెల్లో గుడి కట్టేస్తున్నా ఘారాభంలా
480 · Jan 2017
1103. Darkness
Babu kandula Jan 2017
Sometimes,

It's not the World

That helps me write.

It's the

Loneliness and

The World of darkness.

Because, I have to raise from

Where I fall

And achieve

What I lost.

My words give me

Light to at least fight

The darkness which

I cannot completely

Expell from my thoughts and

Life.

If there is no darkness how I

Know the value of light.

I also praise my darkness
After all, we have to Love our enemy

Like Martin Luther king said

Darkness cannot drive Darkness
Only the light can do that
Babu kandula Nov 2013
మనసును కుదిపే మనసా
వయస్సును కదిపే సోగస్సా
అర్ధం కాదే ఈ వరుసా
సరి సరిగా తెలియదు సమయం
వడి వడిగా సాగే పయనం
వెన్నంటే ఉంటే సంతోషం
కల్లోల్లం కనపడదు
వలయం లో ఉన్నట్టుందే
వారాలే తెలియనట్టుందే
వలపులు కురిపించేసాకే
Next page