కల్లోలం కలిగింది గుండెలో కారణం తెలియని రీతిలో అంతా మాములు అనిపించే స్థితిలో ఏమైందో నాకు ఈరోజు ఇలా అర్ధం కాలేని వైనములో ప్రశ్నించానే నా మనసునిలా ఏం జరిగిందో నాకు తెలియదుగా అయోమయానికి దగ్గరగా అంతు పట్టలేని విధముగా ఏమి పాలుపోకుండా ఉందిగా ఏమైందో అంటూ పరిశోధనలో ఉన్నానంటా త్వరలో సమాధానం దోరికేనంటా