వర్షంలా పడుతున్నా తనకు వానై చేరేలా మేఘంలా పలకరిస్తా తనకు ఆనందం కలిగేలా గాలై తనను తాకుతా సువాసనలే అందించేలా వెలుగై వెంటపడతా తన దారిని చూపించేలా భూమై కిందుంటా ప్రతి చోటా తోడుండెలా కోకిలై పాడేస్తా నవ్వుల్లో నిన్ను ముంచేలా ఎక్కడ నువ్వు వెళ్ళినా అక్కడ ఒక్క ప్రతి రూపముగా నేనుంటా నీ కష్టాన్ని అడ్డు తపిస్తా