నిన్ను నువ్వు మరవకు నీతినే నువ్వు తప్పకు రావటం మన చేతిలో పోవటం మన చేతిలో లేదనేదే జీవితం బ్రతకటమే ఓ గెలుపు అని ఓటమనేది ఒక్క అనుభవమని తెలిసేలా నువ్వు బ్రతకాలి సహా జీవులకే తెలుపాలి చేసే పని ఆడిన ఎఖగ్రత కలిగి ఉండాలని లేదా గమ్యం క్లిష్టతరమని తెలుసుకో కిటుకులు నేర్చుకో ముందుకు సాగిపో