Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2014
కనులే వెతికే కలవే
మనసే కుదిపే అలవే
తెన్నంటి కళ్ళు నన్ను చూచితే
ప్రాయాల వయసు ఉరికేనులే
దీపాలే నా ముందే తిరుగేనులే
దీవాలి ఈ రోజే అనిపించెనే
దివులో మెరిసే ఓ తారక
చూపించాలి నీ వెలుగే ఇలా
ఆనందమో ఇది ఆశ్చర్యమో
నీ రాగాలే నా ఎద చేరితే
సంపంగిలా నువ్వు ఉండగా
ఎన్నో మధురాలు నా సోంతము
నీ కోసమే  ఈ పయనం
నీ వెంటే ఈ పాదం
కరుణించినా
కోపించినా
నీ వాడినైన ఉంటాను అనుక్షణం
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
393
 
Please log in to view and add comments on poems