ఓటమివై ఊర్వసిలా ఊ రిం చకిలా గుండే చప్పుడై గుండే కోతలే మిగిలిం చకిలా పగలంతా చీకట్లు రాత్రంతా వెలుగులు నీ మాయ లోకంలో విడవకల సంపూర్ణం కాలేదే నువ్వు లేని ఈ జన్మ సంక్రాంతి ముగ్గల్లె తోడుండి పోవమ్మ సరదాగా కాసేపు సంధించెయ్యి ప్రేమ సిరులు ఎన్ని నాకున్న సంతోషం నీతోనే నా స్థానం ఏదైనా నీ తోడూ చాలులే గడిపే జీవితం హాయిలే