Submit your work, meet writers and drop the ads. Become a member
Feb 2014
వెతికానే  వెతికానే
ఈ  వెన్నెల  కోసం  వెతికానే
వేచానే  వేచానే  
ఆ  వన్నెల  కోసం  వేచ­ానే
తన  కన్నులలో  కలగా
కనిపించే  హాయిగా
కలతలు  కరిగిస్తానే
కనువిప్పే  కలిగిస్తా
కావేరిగా  మలచేస్తా
కన్నీరే  కాజేస్తా
కనుపాప­లా  కాపాడుతా
కాలాన్నే  కడిగేస్తా
కష్టాన్నే  కాల్చేస్తా
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
696
 
Please log in to view and add comments on poems