కనులే వెతికే సత్యం చెవిలో మెదిలే చరితం మనసున దాగిన సుక్ష్మం మెదడులో పాతిన గీతం మనిషిగా చేసే వర్ణం చీకటి చేధనలే జీవనం ఊపిరి ఉన్నన్నాల్లె పంతం అలుపెరగని వాహనమే నువ్వు సత్యాన్వేషనకే ఉన్నది నువ్వు నీ గమ్యం తెలియని జన్మే నీది పరుగులు తీయరా అవరోధం దాటుకెళ్ళరా నీ లక్ష్యం అధిరోహించరా నీ జన్మను చరితార్ధం చేయరా