పొతిల్లొ దక్కేదే అమ్మ ప్రేమ నవమాసాలు మోసేనే ఈ ప్రేమా.. నడకలనే నేర్పించే నాన్న ప్రేమ నడతనే చూపించే ప్రేమా.. శిక్షణే ఇచ్చేటి గురువు ప్రేమ విధ్యా వికాసమే అందించే ప్రేమా.. లాలించే ఆడించే పెద్దల (తాతయ్య,అమ్మమ్మ,నాన్నమ్మ,etc.,)ప్రేమ నీకంటూ పరిచయమయ్యే కొత్త ప్రేమా.. నీతో సమానంగా పెరిగే ప్రేమ నీకోసం ఉండే తోబుట్టువు(brother,sister) ప్రేమా.. రక్తసంబంధం లేని మైత్రి ప్రేమ కష్ట కాలంలో ఆదుకునే ప్రేమా .. నీకోసం ఏడూ జన్మలు ఉండే ప్రేమ జీవిత భాగస్వామి ప్రేమా.. ఎన్నెన్ని ప్రేమలు రా ఇవి ఆధ్యాంతం వర్తించేవి రా