ఓ చెలి వెంటాడకే మళ్లీ నా గతమే ఘండము ఘాడంగా వెచించిన క్షణము నా పయనం నువ్వంటూ నా గమ్యం నువ్వంటూ కలే కన్నాను కని విని ఎరుగని కలా.. నీ నవ్వు కోసం తిరిగాను నేను ఆ నవ్వే మిగిలెను చివరాకరికి నా రాత మరచి గీత పట్టి ఉన్ననే ఒంటరిలా.. ఓటమేనా నా జీవనం అంటూ పలకరించేనే నీ జ్ఞాపకం మనిషికి ఒక్కటే చావులే నీ ఎడబాటుతో అది రెండుగా నాకు మారిందే నా కలల రాకుమారివే నాకీ దండనే అసలు ఎందుకే వేచి ఉంటానే నీ రాకకై ఎన్ని జన్మలైనా సరే