నీ వెనకే నేనే నీ తోడై ఉన్నానే నా కంటికి ఆనందం కనపడితేనే నీ రూపం వ్యాసుడి రచించినా ప్రేమ గీతం వేమనై రాసినా నా ప్రేమాయణం ఏ చీకటి దరి చేరని వెలుగులే నీలోని నవ్వులై నా చెంతే చేరెనే పంచె వీలుంటే నీ మనసుని అందించే నాకే ఏ స్వార్ధం లేకుండానే గుప్పిట గుండే గుడి చేసానే ఆ స్ధానం దేవతై స్వీకరించవే ఈ జన్మే నీకోసం అంకితమే సరిపోదంటే మరుజన్మలలో తోడుంటానే నవ్వేసేయి ఓ నెరజానా నీ స్పందనేదైనా వింటానే ఎంతో ప్రేమగా మొహమాటం పెట్టేయనే ఏమైనా సరే