Red Rose అందిస్తా Right decision నాదనిపిస్తా Rajahmundry లో నేను పుట్టానుగా రమ్యంగా నేను ఉంటానుగా రహదారి పైనే పయనిస్తుంటా శ్రీ రాముడి భాటను పరిశీలిస్తుంటా ఏటి గట్టున ఎగసిన దీపాన్నిగా ఎఖధాటిగా ఆడిపాడేస్తానుగా సునితంగా ఉంటుందే నా హృదయం రాటుదేల్చకే రాతి శిల్పంలా ఒప్పుకుంటే మరోచరిత రాసివేయనా లేకపోతె చంటిపాపలా గోలపెట్టేయనా Excuse me అంటూ ఒక్కసారి I am Sorry అంటూ మరోసారి వెంటపడ్డ మొద్దటి సారి మన బంధం కుదిరేలా గుడిలో తిరుగుతున్నా నిన్ను కోరి రాత మారని ఓహ్ మనసు మారని ఈ ధరణి పైన ఉండలేనులే కార్తికపున్నమైన కటిక చీకటి తరుముతున్నదే కాళ రాత్రిలో ఖగోళ శాస్త్రమే దిక్కులాగా మారినాదిగా నీ కాంతి సోకితే జనమంతా పండు వెన్నెలే వరమిచ్చేయవే వయ్యారి నువ్వు వలపందించేయవే ఈ ఒక్కసారికి అన్ని వదిలి నీతోడు ఉండిపోదునే