త్యాగమా విధి పాశమా ప్రేమనేదే తీరమా మబ్బుపట్టని సూర్యుడు ఉండడా గ్రహణం పట్టని చంద్రుడు ఉండడా కన్నీరు కురవని కళ్ళు లేవా మనసా మారిపో లేదంటే మర్చిపో గతమా వదిలిపో చీకటినే చంపిపో భాధలే నీరులా బంధమే కరిగించెనే ఏం పాపం చేసానో నేనే ఓ కన్నా నీ తోడూ దూరం అవ్వుతానంటే ఒప్పుకొదే ఈ జన్మా మరుజన్మే వరమంటూ తుది శ్వాసకు పయనం చేస్తున్నానే ప్రేమా