కాలుతున్న మంటల్లోకి కార్రపుడి రాసి తిరిగినా మంట పుట్టనే లేదులేదే Jacket(sweater) వేసుకోకుండా నేను మంచులోనా తిరుగుతున్న Freeze అవ్వలేదే కాలు జారి నేలకు కరచుకున్న గానీ నెప్పి నెప్పి గా నాకు లేదే సీమ టపాకాయి చేత పేల్చుకున్నగాని స్పర్శలే అసలు తెలియనే లేదు లేదే వెయ్యి టన్నులైనా మీద వేసుకున్నగాని మోతగా బరువుగా అనిపించలేదే Grape Juice లాగా రక్తం పోతున్నగాని నీరసం అన్న మాట దగ్గరకు రానులేదే Road Roller అంత ప్రేమ కోసం గుండే గంట గంటకు రోత పెట్టుకుంటాదే రాతిలాగా ఉన్న బొమ్మ కోసం రాత్రి పగలు తీరుతుంటానే చీపో అని చీదరించినా తన వెనకే తిరుగుతుంటా Hutch doggy లాగా రాక్షజాతి అయ్యినగాని ప్రేమ గాలి తాకితే కోమలంగా మరిపోద్దే Wrong Route లోనైనా ప్రేమ భాట కోసం పిచ్చి పిచ్చి గా తిరుగుతుంటా ఓటమి భాదకన్న ప్రేమ దూరం మహా ఘోర ఘోరం Himalaya పర్వతాన్ని సైతం అధిరోహించుతా ప్రేమనే దక్కి తీరాలంటే కష్టమే కాదు లే నాకు ఇది ఇష్టమే ఈ ముళ్ళున్న దారులంటే సాధించిన Time కే ఈ భాదలే దుమ్ము దూలి లా రాలిపోతాయే అందుకే భారమే హాయిగా ఉందిలే నిన్ను దక్కించుకునే రోజుకై నీరీక్షిస్తున్నానే