Goods బండి Speed లాగా గుండె ఉంది Ambulance horn లాగా Sound ఉంది నిన్ను చూసి తారు మారు అవుతుంది నా state అంతా Jet speed అందుకుంది ఈ జనమంతా చిన్న పిల్లలాగా మారిపోయే గొంతంతా వసంతంలోని ఎండంతా మంచులాగా మారుతుంది నీలాగా Medimix వాడేనేను కాస్తా Dove లోకి మారిపోయా గమ్మత్తులాగా నోటిలోనా మాటలన్నీ ముత్యాలుగా మారిపోతుందే ఈ పూటా అడుగులేమో అయ్యస్కాతంలా నీవైపులాగుతోంది కొత్త కొత్తగా Rowdy Rathore లా ఉండే నేనే perfume bottle మల్లె మారిపోయా మంచివాడిని కాను నేను చెడ్డ మాట ఆడలేను దారి తప్పినా దేవదాసు నేను పారు Love కోసం తిరుగుతున్నాను కనికరం కలిగించి చూడు నా ప్రేమ ముందు ఎవ్వడు నిలబడలేడే సాకు మాని శాంతంగా ఆలోచించి చూడే నీ Correct partner అవుతాను నేనే ప్రాధించి న్నాను ప్రభువునకే పూజించిన్నాను మన వెంకన్నకే నువ్వు దక్కుతావనే ఆశతోనే ఉపవాస జాగారాలు చేస్తున్నానే దగ్గరైపోవే మధుర దరహాసంతో