కన్నుల్లో చేరే కళల తీరం కాసేపైన కనిపించవే మనసంత నిండే మధుర ఆనందం పంచేయవే శ్వాసలో నువ్వేనంటు ప్రాణమే నీతో పయనం చేసావే గుండెలపై అలజడులే నీ పేరునే నేను వింటే సర్వమే నీకు అంకితం జన్మకే నీడగా నువ్వు తోడుగా ఉండిపోతే కలలకే రంగులు అద్ది మంచి చిత్రమే చేసినావే ప్రాణం పాతాళంలో దాగిన ప్రేమకి వెలుగుల దీపమే చేతపట్టి కోతలే కోసినావు చుట్టూ చీకటినే ఆశలే నా కన్నులా భాసలై నీ చుట్టూ తిరిగేనే నీ కోసమే అన్వేషణా నీ ఈ కోసమే నిరీక్షనా