Sunrise ఏ తన నవ్వల్లె నన్ను Wakeup చేసిందే Moonlight ఏ తన మాటల అందాలై బోజ్జోపెడుతోందే ఆ ఆకాశమే ఆ కదిలే మబ్బులే తన్ని తలపించేనే రోజు తిరిగే భూమి తన్ని చూస్తూ అగేనోయి వింత కలలకేమో కారణమయ్యావోయి కన్నీళ్ళే కనపడవు కష్టాలే కనుమరుగు నాతోడే నువ్వు ఉంటానంటే అందేనా నీ చిరునవ్వు ఆనందంతో నువ్వు కనపడితే తెర చాటున దాగుండకలా నాకోసం తారసపడిపోవే నిన్నా మొన్నా కాదే వలపంటూ నాలో కలిగిందే నిన్ను చూసిన క్షణమే మనసు పరేసానే దాని కోసం వెతుకులాటలో ఉన్నా Inception hero నే అవుతున్నా Information లాగేస్తున్నానే