రాతిలా నిలిచినా హృదయమే మంచులా కరిగినా నిమిషమే వాలు కళ్ళు చూసి వెంటపదితినే వయ్యారి నడక చూసి దారితప్పెనే కళ్ళలోనా కాంతులేమో తన రూపు చూసి పుట్టుకోచ్చెనే వసంతలా కోయిలమ్మలా హృదయ రాగం తీయుచుంటినే వెండితెర కధానాయకుడై నీ కంట పడిపోవాలని తహ తహలాడుతుంటినే దగ్గర ఉంటే పావనమవ్వదా జన్మ దూరం అయితే శాపగ్రస్తం కాదా నా కర్మా