Hai అనే మాటతో heart నే హాయిగా దోచేసిందే Happy bird లా చేరాకా Hypertension నాలో హతం అయ్యిందే నా Heartbeat levels అన్ని నీ మాటల సరిగమలకు లొంగిపోయాయే ****** ని తలదన్నే కోపాన్నే Hit the wicket చేసిందే Homely man గా ఉండేట్టు softness నాలో పెంచావే హంసలాగా ఉన్నావే Hum చేస్తూ చంపుతున్నావే Hydrogen gas అల్లే ఆశలన్ని put off చేయబోకే Oxygen మాదిరి ఆశలను వెలిగించాలే Heat చేయు Sun కన్నా cool చేసే Moon లాగా మారిపోవే Happy tone వినపడేలా greet చేసి ఉండిపోవే