గిర గిర తిరిగే భూమి నీతోటే నా బ్రతుకు తల తలాడే రవితో చేస్తామే పరుగు మిల మిల మెరిసే జాబిలితో అవుతుందే రోజు ఆశయం కాదా మనలో ఉండే ఆరోప్రాణం ఆలోచన కాదా ముందడుగుకి మూలం ప్రపంచం పెద్దది ప్రమాదం చిన్నది అనుకుంటే లోకం అడుగడుగున నీ నేస్తం ప్రయత్నం నీ తోడుగా ఉంటే పరమార్ధం కాదా నీ జననం సమస్యే నీదిగా సాహసం చేయరా సంతోషం నీదిగా సాధనతో సాధించేయరా