చిట్టి చిట్టి గుండెపై ప్రేమ మందే వేసేసిందే అయ్యో రామ అంటూ ఉన్నా వదలనంటదే సర్లే పాపం అంటూ చేర దీస్తే నా ప్రాణం కన్నా ఎక్కువై పోయిందే నీ పేరే నాలో పదనిసలై మారే నిన్ను చూస్తూ నాలో నేనే మైమరిచే చందమామలా నా కళ్ళలో నిండావే మడువులు చిలికే పెదవులతో నా పేరును పలికేయవే మనుసు తడిపే మాటలతో నన్ను పిలిచేయవే మౌనం అనే మంటలతో నన్ను కాల్చేయకే నీ పిలుపుకే వేచుండే వయసులేని సన్యాసినే