కలగా కదిలే కన్నీటి చినుకా నానుండి దూరం అవుతూ కష్టానికి బందువుని చేసావే కలతలేనా చివరాకరికి తోడుండేది ఇనుపు కర్మాగారంలో పడినట్టు Elevator లో చిక్కుకున్నటు ఇంధనమే లేని కారు లా జీవితమే సాగుతుందే చిన్న నవ్వుతో కురిపించేయి వెన్నెలనీ ఓ మాటతో కరిగించేయి నా భాధని హృదయ వేదనని