వరదలా నా కొంపే ముంచ్చేసావే మరదలా వరుసలు శాక్షిగా వాకిట్లో నిలిచావే వయ్యారమా ప్రేమ గీతం తెలియని చంటోడినే చంటిపాపలా నన్ను లాలించేసేయి జన్మకు తోడులా జగత్తుకి దిక్సూచిగా నా భాటను నిర్దేశించే గీతికా దారిపొడుగునా కలిసుంటావుగా సరిహద్దులో నేనున్నా సాహసం చేయనా నీతో ఉండే సావాసం నాకు కాదా సంతోషం ప్రతి అడుగు సాగితే సరిపోదా సంబరం సై అంటూ నీ వెనకుంటా నువ్వు సరే అంటే శాశ్వతం అయ్యిపొదా మనబంధం