Submit your work, meet writers and drop the ads. Become a member
Dec 2012
ఏమైనా ఎంతైనా నువ్వేనా సర్వంగా  
రాగంలా సరాగంలా నాతో జంటగా
ఎప్పుడెప్పుడా అనిపించేలా ఆశగా
ఎదలో ఏదోలా సాగిపోయే కోరికలా
రవి చూడని రాతిరిలా
జాబిల్లికి తెలియని మంటలుగా
ఎదుటే ఉంటే ఆలోచనలే సూన్యంగా
రాబోయే కాలంలో కలలే నిజమయేనుగా
ఒక్కసారే ఒక్క చూపే కలిగెనే పులకింతలుగా
ఓ మాటే వదిలావంటే ఉన్న చోటే తేలిపోతానుగా
నీ మహిమే తెలిసింది నన్ను నేనే మరిచానే
నాలో నువ్వు నిండే పోయావే
నా మనసే నీ కానుకలా మారిపోయిందే
ఈ మాటలకే అర్ధం నా మనసే మనసే
దాన్ని చదివే తీరిక  ఉంటే చదివే చదివే
అద్దం పట్టేనే నీకోసం నా తపనే తపనే
took many days for the poems to write again.. will try to maintain my flow
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
526
   DM
Please log in to view and add comments on poems