మౌనం మౌనం నిరంతరం నా చెలి కోసం ఈ మౌనరాగం మాటలాడి కించపరిచే ప్రేమైతే నాది కాదు కాదు కా కాదు .. ఊపిరున్నంతా వరకు నీ పేరు నాకు శరణమే జన్మలెన్ని ఉన్నా జనజీవనం నీతోడుగా ఉండిపోవాలే రాత రాసి ఉన్నాగాని మార్చివేసే ధీమా ఉందిలే నేను పోయినా నా ప్రేమ పోదులే నీడలాగా నీవెంటే ఉంటాదే శివ పార్వతై మన జంట సాగిపోవాలిలే రాముడంటి వాడ్ని కాకపోయినా రాక్షస జాతి నాది కాదులే శిలలు లాంటి నన్ను ప్రాణం పోసి నీ చుట్టూ తిప్పుతుంటివే