Submit your work, meet writers and drop the ads. Become a member
Dec 2012
గుండంతా మంటేసి కాల్చేసింది
ఘాడంగా ప్రేమించా ఆ ప్రేమే బరువైంది
ప్రాణాలే వద్దంటూ వైరాగ్యం పెంచింది
పాశాన్నే ప్రేమించే గుణమే నాకు వచ్చింది
ఏ పాపం ఎరుగానులే ఎందుకింత శిక్షంటా
ఏ ప్రాంతం నాదంటా నువ్వే లేకుంటే
ఏ రోజు నాదంటా నువ్వే దూరం అవుతుంటే
నీ పేరే నాకు శరణం అంటున్నా
నిన్ను చేరే తీరలే నా గమ్యం అంటున్నా
నీ ఊహె నాకు తొలకరి జల్లే అవుతుందే
కాటేస్తావో కరుణిస్తావో ఓ సరి నాకు చెప్పెసేయి
Babu kandula
Written by
Babu kandula  Des Plaines, Illinois
(Des Plaines, Illinois)   
514
 
Please log in to view and add comments on poems