తాతలు రాసిన రాతలు దేవుడి కోసం అనుకోకు సాయం కోసమని చూడు మంచిని పెంచిన నాడు మన బ్రతుకులు కావా స్వర్గధాములు మనుగడే మన చేతిలో మనసు మాట వింటుంటే దాని భాటను పాటిస్తే.. అవరోధం అంటూ ఉంటేనే అది నీ ఓర్పుకే కాదా పరీక్షే ఆనందం ముందుంది నియంత్రనే చేస్తే అవకాశం వదలకు అధిరోహించే ఎవరెస్టు