నా లాగా ఉండేది నేనేగా నా కంటూ ఉనది నేనేగా నా పాత్రకు న్యాయం చేసేది నేనేగా నా గమ్యం భాటలు వేస్తోంది నేనేగా ఎందరో నీ ముందు ఉన్న నీ జన్మకు నువ్వే సాటి మహామహులే పుడుతున్నా నీకు రారు పోటి ఆకాశంలా ఉండు మెరుపుకి తుఫానికి స్ధిరంగా ఉంటా నాకంటూ తక్కువ లేరు నాకంటూ ఎక్కువలేరు నేనే లేకుంటే చాలా పనులే ఆలస్యం అస్తవ్యస్తం నన్ను నేను నమ్ముతూ కించపరిచే భావన తీసేసేయి