అరణ్యకాండలో ఆయుధ పూజలు చేసే వీరులే దేశం కోసమని సాగే సమరమే అక్రమ పాలకుల భరతం పడతమనే నినాదమే పేదల పాలిట వరమంటూ పలికే భాష్యమే అన్యాయం వెన్నె విరిచేస్తామనే నైజాములే చీకటిలో చిరు దీపములా తిరిగే పంతమే ధైర్యమే తమ తమ శక్తులై చేసే యజ్ఞమే మానవజాతికి మేలునే కలిపించాలానే గొప్ప ఆశయం స్వార్ధపూరిత భావన వల్లే కలుషితమవుతున్నా వైనమే నియమావళిని దాటుతూ చేస్తున్న మారణహోమమే సొంత ప్రయోజనాలతో దుర్వినియోగామవుతున్నా యాగమే మార్పుకోసం ఎదురు చూపులే మనకున్నా మార్గమే