కరుణా సాగరా సిలువను మోసిన మహానియుడా రక్తం చిందించి పరిశుద్ధం చేసిన మహామహుడా దేవుని రాజ్యము నుంచి మానవ రూపము దాల్చిన మా ప్రభువా సహనంతో సాగి మరణం జయించిన మా దేవుడా నీ అడుగుల జాడలే మార్గదర్శకాలై నిలిచేను నిత్య ప్రవక్తులు చెప్పి చైతన్యం చేసిన దేవుడా కష్టాలా కారణభూతం నుంచి బయటకు రప్పించే కారణజన్ముడా హింసకులోనై అహింసను చాటి చెప్పిన మహాత్ముడా ప్రజల శ్రేయషు కోసం పాటుపడిన మహానియుడా దరిచేర్చే వెలుగులతో చీకటిని అంతమొంద్దించే పరమాత్ముడా ఈ జన్మ నీ భాతకు దాసోహం చరితార్డుడా